Тёмный

Congress Fulfills Promise : Farm Loan Waiver Implemented | V6 News 

V6 News Telugu
Подписаться 11 млн
Просмотров 43 тыс.
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 129   
@padalaprasad6606
@padalaprasad6606 2 месяца назад
ఒక కుటుంబంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ రైతుల పేరుపైన కలిపి 2 లక్షల పైచిలుకు అప్పు ఉన్నవారికి రుణమాఫీ చేయలేరు. ఎందుకు? దీని గురించి ప్రభుత్వం ఆలోచించాలి. లోకల్ కాంగ్రెస్ లీడర్స్ చొరవ చూపించి ఇలాంటి సమస్యలకు రైతులకు ఒక పక్కా సమాచారం అందించాలి.🙏మా నాన్న పేరు మీద 1,10,000/-, నా పేరు మీద 1,60,000/- రూపాయలు ఋణం ఉంది ఇద్దరికి మాఫీ కాలేదు మాలాంటి రైతుల పరిస్థితి ఎలా ప్రభుత్వం మాకు మాఫీ చేయాలి.
@ramnaresh2290
@ramnaresh2290 2 месяца назад
Okka entlo okkariki kaaledhu rayya ante 2 antav
@Thirupathi-e2z
@Thirupathi-e2z 2 месяца назад
అంత మోసం అంతదగా మాపై అయితలేదు రుణమాఫీ
@RajireddyAitha-qk7mz
@RajireddyAitha-qk7mz 2 месяца назад
Antha mosam
@శివరాజుకురుమ
@శివరాజుకురుమ 2 месяца назад
రైతు భరోసా ఏ లేదు చెప్పు ఒకసారి v6 ఛానల్
@amthannagarisai2536
@amthannagarisai2536 2 месяца назад
రేషన్ కార్డు వున్నా కూడా రుణమాఫీ రాలేదు
@nareshgade4546
@nareshgade4546 2 месяца назад
ఎక్కడ నీలబెట్టుకుంది నాయన రుణమాఫీ కాలేదు
@nageshcreations80
@nageshcreations80 2 месяца назад
నాకు పెళ్లి 8 ఇయర్స్ అవుతుంది అన్నిటికి రేషన్ కార్డు అంటున్నారు ఫస్ట్ రేషన్ కార్డు ఇవ్వండి
@evolveindiaevolveindia4927
@evolveindiaevolveindia4927 2 месяца назад
Naku kaleadhu👊👊😡😡
@yallasuman6240
@yallasuman6240 2 месяца назад
Cheppe tollaki ina konchem undali
@padalaprasad6606
@padalaprasad6606 2 месяца назад
వరి నాట్లు వేసి నెల గడుస్తుంది ఇంకా రైతు భరోసా ఇవ్వలేరు. గత ప్రభుత్వం వరి నాట్లు ప్రారంభంలోనే రైతు బందు వేసింది
@MOODBHARATHI
@MOODBHARATHI 2 месяца назад
In sarpanch election we fight against congress party
@ImIndia123
@ImIndia123 2 месяца назад
Nen congress party but mosam chesaru esari sarpanch election lo asal tirgam vote veyam😢
@umeshvaidya745
@umeshvaidya745 2 месяца назад
v6 ఛానెల్ ఉంపుడు గుంత కాంగ్రెస్ పార్టీ కి .....చాలా మంది కి రుణ మాఫీ కాలేదు ....రుణ మాఫీ అయిన వల కి డిసెంబర్ 12 నుంచి ఇప్పటి వరకూ వడ్డి కట్టాలి ....ఇదేం రుణ మాఫీ 100 లో 50 మందికి కూడా మాఫీ రాలేదు ........రెడ్డి ల రాజ్యం లో రైతు ల విలా విలా ............మీకు ఓట్ వేసి మాకు మేం చెప్పుతో కొట్టుకునట్టు అయింది .......
@yallasuman6240
@yallasuman6240 2 месяца назад
Ekkada indi ra swamy
@dharavathsathish28
@dharavathsathish28 2 месяца назад
Technical problem kadhu ration Card link chesi raithuluni mosma chestunaru
@Real-Research-Services
@Real-Research-Services 2 месяца назад
రుణ మాఫీ దెబ్బ తో కాంగ్రెస్ పార్టీ పని ఖతం
@SaiduluChimata
@SaiduluChimata 2 месяца назад
సార్ మీ మీడియా ద్వారా తెలియజేయండి మంత్రి గారికి గోల్డ్ లోన్ తీసుకున్న రైతులకు రుణమాఫీ కావట్లేదు బ్యాంకుల చుట్టూ తిరిగిన వాళ్లు ఇంతవరకు మాకు ఇన్ఫర్మేషన్ లేదని చెప్తున్నారు మంత్రి గారు నోటి నుంచి గోల్డ్ లోన్ తీసుకున్న రైతులకు కూడా రుణమాఫీ చేస్తామని పత్రికా ప్రకటన ద్వారా చెప్పారు
@bhemeshyadav1910
@bhemeshyadav1910 2 месяца назад
మాకూ ఇంకా 1 లక్ష రుణ మాఫీ రాలేదు అడుగుతే మీ పేరు రేషన్ కార్డు లో లేదు అంటున్నారు కొత్త రేషన్ కార్డు ఇస్తాలేరు మరి ఎట్లా??????
@Telangana1989
@Telangana1989 2 месяца назад
10 ఓట్లు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓట్లు వేస్తాం సర్పంచ్ కి మాఫీ కాలేదు ...ఇంకా కొన్ని ఓట్లు వెయ్యనియ్యం కూడా అట్లా అని టీఆరెస్ కూడా వెయ్యం వాడు కూడా మాకు మోసం చేశాడు...
@PyataRaju-p1l
@PyataRaju-p1l 2 месяца назад
పాసుబుక్ ఉంటే బంగారం పై రుణమాఫీ చేయండి సార్
@gvnnews2024
@gvnnews2024 2 месяца назад
పంద్రాగస్టు వరకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రోజు వరకు రైతుల ఖాతాలో పడలేదు రైతు భరోసా 15000 ఇస్తామని చెప్పి వానకాలం సీజన్ అయిపోయిన ఈరోజు వరకు రైతుల అకౌంట్లో పడలేదు గవర్నమెంట్ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు ఎందుకు రైతులను మోసం చేస్తున్నారు డిసెంబర్ 9 తారీకు అందరికీ రుణమాఫీ అని చెప్పి ఇప్పుడేమో రకరకాల ఆంక్షలు పెడుతున్నారు ఎందుకు రైతుల పైన వివక్ష
@rajeshfarmervlogs
@rajeshfarmervlogs 2 месяца назад
Fast ee chanal vanni thannali
@RajuDev-b7f
@RajuDev-b7f 2 месяца назад
50000 వాళ్లకు నిర్మల్ జిల్లా సోన్ మండల్ ఇండియాన్ బ్యాంకు లొ మాఫీ కాలేదు సీఎం సార్
@bhemeshyadav1910
@bhemeshyadav1910 2 месяца назад
పక్కన ధర్మారం లో కూడా రాలేదు బ్రో
@eslavathvenkanna4969
@eslavathvenkanna4969 2 месяца назад
No rauna mafi just your chanal only congress govtmemt support
@BandaruRamu-bx4je
@BandaruRamu-bx4je 2 месяца назад
Bochu mafi chesindhi chala mandiki mafi inka kaledu maaku kaledu 😡
@srinivaskoraveni4956
@srinivaskoraveni4956 2 месяца назад
2lacks above vallaki mafi edhi
@harishkumar5805
@harishkumar5805 2 месяца назад
మొత్తం అయింది అంటివి malla కాలేదు అంటున్నవ్, ఇది ఏమి రేవంతు 😂😂
@Amma123Amma12-i
@Amma123Amma12-i 2 месяца назад
No No😮
@INDIA4289
@INDIA4289 2 месяца назад
రేషన్ కార్డు కాకుండా పాస్ బుక్ ఆధారంగా రుణమాఫీ చేయాలి
@Racchabanda-777
@Racchabanda-777 2 месяца назад
December 9 varaku cut off theeseyyali 31st December 2023 varaku pettali
@nagarajumarka8592
@nagarajumarka8592 2 месяца назад
35000/- Naku Runa mafi kaleadu
@sitaramdevarasetty7324
@sitaramdevarasetty7324 2 месяца назад
Revanth should resign
@jyreddyreddy8
@jyreddyreddy8 2 месяца назад
Pass book aadaramuga "Runamafi" cheyali
@nakkagovardhan5192
@nakkagovardhan5192 2 месяца назад
నాకు రేషన్ కార్డు ఉన్న మాఫీ కాలేదు జూట మాటలు చెప్పి ముందుకు సాగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం
@serial499
@serial499 2 месяца назад
Chala mandi rithu la ki runa mafi kaaaledhu.
@harishkumar5805
@harishkumar5805 2 месяца назад
మళ్ళా కెసిఆర్ కాంగ్రెస్ వేస్ట్..
@mallikarjunyadav7120
@mallikarjunyadav7120 2 месяца назад
100000 రుణమాఫీ కాలేదు
@buchibabub1189
@buchibabub1189 2 месяца назад
తెలంగాణ మోస పోయింది రేవంత్ మాటలు విని
@venkatreddykondam1442
@venkatreddykondam1442 2 месяца назад
V6 Channel please ask to C M runamafi have only 50 percent please update totally crop loans.
@nageshcreations80
@nageshcreations80 2 месяца назад
కాంగ్రెస్ ప్రభుత్వం అంతా మోసం రేషన్ కార్డు లోని వారికి అందరికీ మాఫీ కాలేదు ఫస్ట్ రేషన్ కార్డు ఇచ్చి అందరికీ మాఫీ చేయాలని కోరుకుంటున్నాం ప్రభుత్వానికి
@yellaboinanareshyadav9935
@yellaboinanareshyadav9935 2 месяца назад
Rajshekar reddy chesinapudu aeindi kcr chesinapudu aeindi revanth reddy chesinapudu enduku kadu
@rameshpanga5651
@rameshpanga5651 2 месяца назад
Naku Runa mafi kaleadu P Ramesh 160000🥲🤦
@SailuSailu-oc8kj
@SailuSailu-oc8kj 2 месяца назад
V6 garu mirana chepandi raithu darosa cheyamani raithu gosa mirana chudandi mi chethulu jodinchi mokuthunna
@saiyuvanreddy8338
@saiyuvanreddy8338 2 месяца назад
Toooo congress vest next TRS
@nageshcreations80
@nageshcreations80 2 месяца назад
నాకు ఒక లక్ష 30000 మాఫీ కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వెస్ట్ గవర్నమెంట్
@asmahymed786
@asmahymed786 2 месяца назад
Naku Runa mafi kalay No data found astundi yem chayyali 138000 undi nizamabad
@narsimulugulla101
@narsimulugulla101 2 месяца назад
ఏ డ్రై లేదు అగ్రికల్చర్ ఆఫీసు లో అడిగితే మాకు ఏమి తెల్వదు అంటున్నారు చాలా మందికి mapi కాలేదు 2lak ఉన్నవాళ్లకు కాలేదు ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ఇది ఎక్కడ నో కాదు కొడంగల్ అసెంబ్లీ లో మద్దూరు లో రేవంత్ నీ అసెంబ్లీ ఈ పరిస్థితి అంటే మిగితా జిల్లాలో ఎల ఉంటాదో
@nareshgade4546
@nareshgade4546 2 месяца назад
31000 Cr ki only 17934 Cr మాత్రం రుణమాఫీ చేసినది
@Kumbhamsarithagopi
@Kumbhamsarithagopi 2 месяца назад
Mee chanel Congress party
@naresh12998
@naresh12998 2 месяца назад
Poyyam Mosaam😢😢
@Thirupathi-e2z
@Thirupathi-e2z 2 месяца назад
టెక్నిక్ నే టెక్నికల్ విషయం ఏమి ఉంటది ఇంక ఎన్ని సంవత్సరాలు పడుతుంది విషయం
@shekarreddyrokkam7835
@shekarreddyrokkam7835 2 месяца назад
రేషన్ కార్డు లేని వాళ్ళు రుణమాఫీ కాలేదన్న వాళ్లు కలెక్టర్కు ఫిర్యాదు పెట్టమని చెప్తున్నారు కానీ డైరెక్ట్ పోయి రైతులే పెట్టాలా ప్రతి గ్రామానికి పై ఆఫీసర్లు వచ్చి కంప్లీట్ తీసుకుంటారా సరే కలెక్టర్ ఆఫీస్ కాడికి ఇవ్వడానికి చదువుకున్న వాళ్ళు లేరు కాబట్టి ప్రతి గ్రామానికి మండలానికి అగ్రికల్చర్ ఆఫీసర్లకు గ్రామానికి పంపి వాళ్ళ సమస్యను పరిష్కరించి అందరికీ రుణమాఫీ అయ్యేలా చూడాలి సార్ రుణమాఫీ కానీ ప్రతి రైతు మీరే గమనించి చేయాలి
@MOODBHARATHI
@MOODBHARATHI 2 месяца назад
Nodal officer no respond
@bhukyamohan2290
@bhukyamohan2290 2 месяца назад
West Congress
@jmalleshyadavyadav2872
@jmalleshyadavyadav2872 2 месяца назад
70000= naku Runa Mafi kaledu
@addianilreddyanilreddyaddi812
@addianilreddyanilreddyaddi812 2 месяца назад
Anni correct unna runamafi raledu 201000 undi ani kaledu
@MallareddyKasthuri
@MallareddyKasthuri 2 месяца назад
కాని వాళ్ల గురించి మాట్లా దూ
@yellaboinanareshyadav9935
@yellaboinanareshyadav9935 2 месяца назад
Name lo first letter wrong unte runa mafi stop chesaru
@radhikach8308
@radhikach8308 2 месяца назад
No chy లేదు.
@OragantiGangadhar-x3d
@OragantiGangadhar-x3d 2 месяца назад
Runamafi kale 190000
@MOODBHARATHI
@MOODBHARATHI 2 месяца назад
Cm.revanth Reddy failed in this issues
@malleshamgolla6615
@malleshamgolla6615 2 месяца назад
Agriculture office lo adigithe inka guidelines raledu, ani cheputhunnaru, ration card ledu, runa mafi kaledu ₹ 1,60,000 sadasivpet (m) please give any suggestions sir
@maheshfollowing1323
@maheshfollowing1323 2 месяца назад
Mafi andhriki khale mata nelabetukoledu
@bhuvaneshwarih6085
@bhuvaneshwarih6085 2 месяца назад
2 lakhs loan teesukunnam July 1 st week renewal chesamu (2 15000) White ration card undi Maaku oka bank lo ne appu undi Kamareddy dist bibipet union bank lo Pls evarini sapradinchali sir
@Telangana1989
@Telangana1989 2 месяца назад
పశ్శల్ లెవ్ వాడు చెయ్యాడు ఇప్పుడు
@jabbusrishailam1235
@jabbusrishailam1235 2 месяца назад
మా నాన్న పేరు మీద లోన్ ఉన్నది మాఫీ కాలేదు ఒకటి రేషన్ కార్డు రెండు లక్షల రెండు లక్షల వరకు మాఫీ రాలేదు
@GiridharSingasani-qp8kn
@GiridharSingasani-qp8kn 2 месяца назад
Maaku Runa maafi kaaledu .mosapoyamu
@boiwarbaburao9350
@boiwarbaburao9350 2 месяца назад
🙏🙏🙏🌹🇮🇳
@jamannagariramanjaneyulu2315
@jamannagariramanjaneyulu2315 2 месяца назад
Akada mafi chesindi eligibility una kaledu
@yellaboinanareshyadav9935
@yellaboinanareshyadav9935 2 месяца назад
V6 raithu runa mafi kani vari gurinchi matladandi
@ImIndia123
@ImIndia123 2 месяца назад
Ma family antha congress party but runamafi vishyam lo mossam chesaru 5 lakhs loan undi 2 lakhs maffi kavali ante 3 lakhs yekkada apou chesi katali sir .jevitha lo congres partt ni nammakunda chesaru 😢
@MOODBHARATHI
@MOODBHARATHI 2 месяца назад
40 village farmers not get runamapi caledu
@kchandrashekar5516
@kchandrashekar5516 2 месяца назад
85.000...mapi..కాలేదు
@prashanthyadav9140
@prashanthyadav9140 2 месяца назад
Naku ration card ledu runamafi kaledhu 37000
@MOODBHARATHI
@MOODBHARATHI 2 месяца назад
18000/ rupees runamapi caledu
@DyanaboimaAnjaih
@DyanaboimaAnjaih 2 месяца назад
Antha congres mafi naku 40000 kaleedu😊
@RathodAjay144
@RathodAjay144 2 месяца назад
1.33 lakshya runmafi kaledhu
@djsrikanth1742
@djsrikanth1742 2 месяца назад
Mafi kaledhu 2lakhs
@nithinbhai66
@nithinbhai66 2 месяца назад
కాంగ్రెస్ ప్రభుత్వ రుణమాఫీ బోగస్ దగామాపీ ఎన్నికల ముందు రేషన్ కార్డు ప్రాతిపదికన కుటుంబం కు రెండు లక్షల రుణమాఫీ అనకుండా ప్రతి వ్యక్తి కి రెండు లక్షల రైతు రుణమాఫీ అని అధికారంలోకి వచ్చాక రేషన్ కార్డు ప్రాతిపదికన ఒక కుటుంబానికి మాత్రమే రెండు లక్షల రుణమాఫీ అని మోసం చేశారు ఏరు దాటే వరకు ఓడ మల్లయ్య ఏరు దాటాక బోడి మల్లయ్య లా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించింది కాంగ్రెస్ కు రేవంత్ ప్రభుత్వం కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎటువంటి కండీషన్ లేకుండా అందరికీ రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకోవాలి
@srdigitalhubuseful1075
@srdigitalhubuseful1075 2 месяца назад
Complete fraud
@vijayasaradhivemulapally5171
@vijayasaradhivemulapally5171 2 месяца назад
Rip congress
@gaddamidiprabhakar
@gaddamidiprabhakar 2 месяца назад
200000 runamapi kaledhu
@jyreddyreddy8
@jyreddyreddy8 2 месяца назад
VC Revanth chanel
@Anjaneyulu-lj4ik
@Anjaneyulu-lj4ik 2 месяца назад
అనీ కరక్టుగా ఉన్న కలెదు బకువలు మకోపముచినరు.100000లకష.ఉన్న కలెదు 7నెల2023తిసుకునం.కరక్టుగా ఉన్న పసుబుకు లెదు అని అదర్ తపు పెటారు ఎమీచయలి
@RamRamu-j9c
@RamRamu-j9c 2 месяца назад
Mafikaladu
@venkatreddykondam1442
@venkatreddykondam1442 2 месяца назад
Naku Rs.100005/_ runamafi kaledu chilpur Mandal Indian bank ma Mandal lo15000 members ku kaledu
@vijaydharavath2667
@vijaydharavath2667 2 месяца назад
Government is filed for this scheme rythu runnamafi 60 pecantage kaledu ma village lo
@KethavathLaxman-i7r
@KethavathLaxman-i7r 2 месяца назад
ఎవరికీ kale 200000 lcks undi maku
@RathodAjay144
@RathodAjay144 2 месяца назад
31 kotla anaru
@NashokYadav-c4w
@NashokYadav-c4w 2 месяца назад
Runamafikaledu
@malothrohidas8837
@malothrohidas8837 2 месяца назад
Runa mafi kaledu rendu bank lo loan undhi nak
@sitaramdevarasetty7324
@sitaramdevarasetty7324 2 месяца назад
naku runamafi kaledu
@gaddammahipalreddy1080
@gaddammahipalreddy1080 2 месяца назад
Waste govt congress raithu bandu apudu mosam epudu ade situation nku kledu
@rajenderchinthala4501
@rajenderchinthala4501 2 месяца назад
2 lacks ekka kaleaa
@ravindravarma7260
@ravindravarma7260 2 месяца назад
Runamafi inkha kaledu babu, prakatana chesinapudu nibandhanalu gurthuku raledha, appudu andhari raithulaku panta runalu 200000 la varaku mafi annaru, eppudu thella rashan card antunnaru edhi enthavaraku carct babu, mari patta pasbuku endhuku babu, adhar card endhuku babu, ration card lenappudu bank lone endhuku echinadhi ,meru elactions ku mundhu ashalu pettadamu endhuku babu
@allakondasayagoud197
@allakondasayagoud197 2 месяца назад
2 lakhsala Pina unna ,okka intlo unna edaru annadamulaku kaledhu, diniki ration card anusandhan cheyadam sarigadhu.gatha 10years nuchi ration cards evaleru
@pasupularavali2701
@pasupularavali2701 2 месяца назад
Pedala jutu
@teluguallinonechanel8111
@teluguallinonechanel8111 2 месяца назад
Vest govt
@KethavathLaxman-i7r
@KethavathLaxman-i7r 2 месяца назад
Eavariki kale
@ramakrishnavaladri5039
@ramakrishnavaladri5039 2 месяца назад
Arey Revanth ga na runa mapi ekkdada ra ni shava yatra memukuda chestam
@jakkulanarender3750
@jakkulanarender3750 2 месяца назад
Arey runamafi kaledhu
Далее
9 PM | ETV Telugu News | 26th  October "2024
22:20
Просмотров 5 тыс.
UFC 308: Пресс-конференция
35:18
Просмотров 557 тыс.