నమస్తే భగత్ సింగ్ ...🙏 అన్న నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తను కానీ మీరు అంటే చాలా ఇష్టం అన్న. మీ లాంటి నిజయతీ పరులు చాలా తక్కువ అన్న ఈ సమాజంలో...! నా మనస్పుర్తిగా చెప్తున్న మమ్మల్ని అసెంబ్లీలో చూడాలని నా కోరిక అన్న. పార్టీ లకు అతీతంగా మిరంటే చాలా ఇష్టం 😍
నేను కూడా బిజెపి కార్యకర్త నే అయినా కూడా నాంపల్లి ప్రజలకు సలాం నమస్తే ఫిరోజ్ ఖాన్ లాంటి నాయకున్ని మీరు ఎన్నుకుంటే మంచి నాయకుడు మీకు ఎమ్మెల్యే అవుతాడు ప్లీజ్ ఆలోచించండి నాంపల్లి ప్రజలు
Feroz ji always a pure hearted person👍I always admire his qualities...most wanted Good politician need to us in our society right now...all the best to both of u nd god bless u 🌹🌹
నిజాయితీగా జీవించిన వారికి కష్టాలు ఉంటాయి కానీ కష్టాలు పయత్తులో నిలబడతాయి అది నువ్వు నిరూపించుకున్నావా అన్న చార్మినార్ అంత ఎత్తుకు ఎదగాలని కోరుచున్నాను
Just a single word he explained in depth Crying in car that word touched my heart he is 💯% true an genuine person so many women are facing that situation in Hyderabad husband should take responsibility of there family's no jobs and depending on wifes thanks feroz bhai
Really good understanding lovely sweethearts.god blessed couples. U r the role models of all wifes.and husbands. And my hearty wishes happy Valentine’s Day.❤❤❤❤🎉🎉🎉🎉🌹🌹🌹🌹🌷🌷🌷💕💕
ఫిరోజ్ ఖాన్ అన్న గారు మీరు సూపర్ గ్రేట్ పర్సన్,,, భాయ్ మిమ్మల్ని ఒక్కసారి కలవాలని ఉంది భాయ్ మీతో ఒక్క ఫొటో ఒక్క సెల్ఫి ఒక్క ఆటోగ్రాఫ్ కావాలి భాయ్,,, మీరు నాకు ఈ అవకాశం ఎప్పుడు కల్పిస్తారు ఎదురుచూస్తు ఉంటాను,,,
I request Suman tv to ask an employee to do an interview in a professional way. And at the same time their attire should be good while interviewing. Suman tv should effort this money.