ఎంత బాగా చెప్పారు సర్! మీ వైఫ్ కి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, మీరు చేపట్టిన కార్యక్రమాలు నూరు శాతం విజయవంతం అవాలనీ, తానియా పేరు ఈ భూమి మీద శాశ్వతంగా నిలబడాలనీ మనసారా ప్రార్థిస్తున్నాను🙏🏼
అన్నయ్యా మీ మాటలన్న,మి లీడర్షిప్ అంటే నాకు చాలా ఇష్టం....మిమ్మల్ని కలువాలని నా కోరిక...మి ప్రతి ఇంటర్వ్యు miss కాకుండా చూస్తా అన్న.ఆ భగవంతుడి దయ వలన మీరు ఎమ్మెల్యే ఐతే ఆ చేర్వుగట్టు రామలింగాలస్వామిని గుడికి పాదయాత్ర చేస్తా🙏🙏🙏
అస్సలామ్ మలేకుం ఫెరోజ్ బాయ్ నాగర్ కర్నూల్ డిస్టిక్ అచ్చంపేట నా పేరు వెంకట్ రెడ్డి నేను చాలా అభిమానిస్తా మిమ్మల్ని మీలో ఉన్నటువంటి నిజాయితీ మీలో ఉన్నటువంటి మానవత్వము మీలో ఉన్నటువంటి ప్రేమతత్వము చాలా అభిమానిస్తాను మీయొక్క వాక్చాతుర్యము మీరు లోకానికి ఇచ్చేటటువంటి స్నేహ తత్వాన్ని ఇతరులవన్న భగవంతుడు మీకు మీకు మీ కుటుంబానికి నరదృష్టి వలన మీరు ఎంతో ఆప్యాయంగా అపురూపకంగా చూసుకున్న కూతుర్ని మీకు దూరం చేసినటువంటి మూర్ఖుడు కచ్చితంగా ఒకరోజు అదే పరిస్థితిలో చస్తాడు నమస్కారం
Excelent Sir, before this interview i had some one type of impression but now love and affection on you Sir. We also cooperative you Sir whatever it for Thaniavision. Don't weep and tell our daughter for brave. Allabalakarega.
Feroz Khan అన్నా మీ లాంటి వారి వలనే అన్నా, ఈ భూమి పై ఇంకా కుల, మతాలకు అతీతంగా, సత్యం, న్యాయం, ధర్మం మానవత్వం ఇంకా బ్రతికే ఉన్నాయి అన్నా 🙏. మీ గురించి ఇంతకంటే ఇంకేం చెప్పగలం అన్నా 😭🙏.