Тёмный

Congress MLC Balmoor Venkat Sensational Interview | TGPSC | GO 46 | CM Revanth | Mic Tv News 

Mic Tv News
Подписаться 391 тыс.
Просмотров 18 тыс.
50% 1

Congress MLC Balmoor Venkat Sensational Interview | TGPSC | GO 46 | CM Revanth | Journalist Bhargav | Mic Tv News
#mlcbalmoorvenkat #cmrevanthreddy #go46 #mictvnews #journalistbhargav
Our Exclusive Interviews: • Mic Tv News Interview
Buchanna Muchata: • Buchanna Muchata
Political Point With Venu : • Political Point With Venu
Sathish Atla : • Junior Civil Judge Gad...
Subscribe to MicTv for more videos:
bit.ly/2Ha0exW
► Like us on Facebook: / mictvtelugunews
► Visit Our Website: www.mictv.news
► Follow us on Twitter: / mictvdigital
► Follow us on Instagram: / mictvin
►Follow us on Telegram : t.me/mictvnews
#MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
Located at #Hyderabad

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 407   
@abbidianitha2250
@abbidianitha2250 3 месяца назад
దేవుడా గీ మహానుభావుడి నాలుక తెగిపోవునుగాక
@snehalathanagavelly8406
@snehalathanagavelly8406 3 месяца назад
Nijame full శాప్పనార్థలు పెట్టాలనిపింస్తుంది
@ramyaprayansh6369
@ramyaprayansh6369 3 месяца назад
Super hands legs padiponu
@laxmideviajay8062
@laxmideviajay8062 3 месяца назад
ఇంత క్లియర్ గా గట్టిగా అడిగిన రిపోర్టర్ అన్నకి మనస్పూర్తిగా కృతఙ్ఞతలు. Thank you anna.
@sreenucreativestudiosshow4412
@sreenucreativestudiosshow4412 3 месяца назад
సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి G2 2000, G3 3000 ఇవ్వండి first ade స్పష్టత
@rahuldurgam1851
@rahuldurgam1851 3 месяца назад
Reporter: many questions Balmur venkat: same answer 😂
@madhukinnera1016
@madhukinnera1016 3 месяца назад
విద్యావాలంటీర్లు తీసుకోండి
@mohansouda3235
@mohansouda3235 3 месяца назад
దయచేసి డీఎస్సీ రెండు నెలలు వాయిదా వేయాలి
@prakashmalyala3632
@prakashmalyala3632 3 месяца назад
ముందు Dsc postpone చేయండి.లేకపోతే మీకు స్థానిక సంస్థలలో అన్నదే బ్యాండ్.....17th Dsc undi...time అయిపోతుంది...రా బాడకావు... నీ వాళ్ళ, కాంగ్రెస్ గుడిస్పోవడం కాయం
@gundlavenkatesh3007
@gundlavenkatesh3007 3 месяца назад
పాడిందే పాట పాసు పల్ల నోట అన్నట్టు ఎప్పుడు చెప్పిందే చెప్తావు ఏంది అన్న కొత్తది చెప్పు అన్న 😂😂😂
@madhavikathi6942
@madhavikathi6942 3 месяца назад
Exactly 😂😂 Navvaleka chachhanu comment ki E interview lo chudu..orrindhe orruthadu..
@vishnuvardhanudari7750
@vishnuvardhanudari7750 3 месяца назад
Vani anna ani pilichi kuda waste
@Thelangananirudhyogi
@Thelangananirudhyogi 3 месяца назад
వీడు కరెక్ట్ సమస్య మీద మాట్లాడడు మా సమస్య ఏంటి వీడు ఏం మాట్లాడుతున్నాడు
@gorlamahesh3423
@gorlamahesh3423 3 месяца назад
Group 2 పోస్టులు పెంచి డిసెంబర్ లో exam petali ani అడుగు అన్న
@VenuGopal-zf9gp
@VenuGopal-zf9gp 3 месяца назад
1 మంత్ లో 4 ఎగ్జామ్స్ పెట్టీ రాయండి అంటే యెట్లా రస్తారన్న దిని మిద మాట్లాడండి
@sukkavenkatesh4007
@sukkavenkatesh4007 3 месяца назад
గ్రూప్ 2 ఎగ్జామ్ కచ్చితంగా ఆగస్టులోనే నిర్వహించాలి
@Thelangananirudhyogi
@Thelangananirudhyogi 3 месяца назад
ఈ పదం ఎడికెళ్లి తెచ్చినవ్ వెంకటన్న చానా స్పష్టంగా చానా స్పష్టంగా చానా స్పష్టంగా అంటావు ఉన్నది మాట్లాడు
@prakashmalyala3632
@prakashmalyala3632 3 месяца назад
కాంగ్రెస్ నీ గుడిపిస్తావు నువ్వు.పక్క నీ వాళ్ళ BRS BJP కలిసి కాంగ్రెస్ నీ బోధపెడుతారు నువు మీడియా లో కనపడకు దయచేసి.నువు కనపడితే.... కాంగ్రెస్ కి బొక్క... కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ఉంటే వీడ్ని మీడియా ముందుకు రానివొద్దు వస్తె బారి మూల్యం చెల్లించుకుంటారు......
@narmadanadhulapuram
@narmadanadhulapuram 3 месяца назад
Dsc kanisam 45 days postpone please
@vishnuvardhanudari7750
@vishnuvardhanudari7750 3 месяца назад
Andaru postpone adugutharu dharna undhi ante evaru raaru malli postpone ela chestharu
@googleuser750
@googleuser750 3 месяца назад
Serious candidates chadkuntunnam bro...mi laga ela dharnalau meetinglu time waste cheskondi bro...eka mi estam🤭🤭
@ShabanariyazShabana
@ShabanariyazShabana 3 месяца назад
post pone chaiyandi dsc 2months
@NanithaReddy
@NanithaReddy 3 месяца назад
Correct sir
@madhudeshaboina7084
@madhudeshaboina7084 3 месяца назад
GO no 46🎉🎉🎉🎉🎉
@saibabakamatam10
@saibabakamatam10 3 месяца назад
You are the true journalist brother. బలమూరికి ఉచ్చ పడింది పో... వీడేమన్నా సీఎం ఆ..
@sukkavenkatesh4007
@sukkavenkatesh4007 3 месяца назад
గ్రామీణ విద్యార్థులు ఎవరు ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమని అంత లేరు గ్రూప్ టు కచ్చితంగా ఆగస్టులోనే పెట్టాలి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళ మాటలే వింటారా ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో చదువుకునే వాళ్ళ మాటలు కూడా వినండి గ్రూప్ 2 ఎగ్జామ్ కు నాలుగు లక్షల మంది అప్లై చేశారు హైదరాబాదు వాళ్ళ మాటని వింటారా
@SonaLoveworld
@SonaLoveworld 3 месяца назад
ఒక్క పదవి రాగానే ఎంత cunning మాటలు మాట్లాడుతున్నావ్ బాల్మూరి అన్న.నువ్వు రాజకీయంలో చాలా చిన్నోడివి.నీకన్న గొప్ప గొప్ప వాళ్ళు నిరుద్యోగులతో సరిగ్గా మాట్లాడక/చర్చించక మట్టికొట్టుపొయ్యారు.మీరు ఇలాగే cunning గా మాట్లాడితే మీకు అదే గతి పడుతది. కడుపు కాలుతుంటే 5/- భోజనం తింటూ లైబ్రెరిల్లో కోటి ఆశలతో చదువుకుంటున్న వాళ్ళను మోసం చేస్తున్నారు కదా😢.మీ జీవితంలో మిమ్మల్ని ఏ దేవుడు కూడా క్షమించడు.
@ANILKUMAR94949
@ANILKUMAR94949 3 месяца назад
నీ వల్ల కాంగ్రెస్ పార్టీ నాశనం అవుతాది.. చిల్లర బడకావ్
@gorlamahesh3423
@gorlamahesh3423 3 месяца назад
Anna మీరు అడగల్సింది ఇప్పుడు group 2 group 3 postul పెంచుతారా Leda ఇంకోటి 2లక్షలు అన్నారు అది పోయి ఇప్పుడు క్యాలెండర్ అంటున్నారు ఆ క్యాలెండర్ లో 2లక్షలు వుంటాయి లేవ
@VinodaChepyala
@VinodaChepyala 3 месяца назад
Postpone Dsc.. please syllabus chala heavy ga undi... syllabus complete kaka manasikanga chala badhaga undi... try to understand.... please
@nallaravi9313
@nallaravi9313 3 месяца назад
Mega DSC vesi post pone cheyyali sir
@Yashwardhaan_
@Yashwardhaan_ 3 месяца назад
DSC Don't postpone.....
@MaheshP-b8v
@MaheshP-b8v 3 месяца назад
Dsc lo పోస్టులు kalapandi.... mega dsc వేయండి West కాంగ్రెస్ పార్టీ.... చేతకాని ప్రభుత్వం
@AlwaysSachinFan
@AlwaysSachinFan 3 месяца назад
Thnq MIC ఛానల్
@varthyavathvenkateshnayak5222
@varthyavathvenkateshnayak5222 3 месяца назад
Go 46 radhu cheyali merit students ki nyayam cheyali 128 marks aena e go valla job raledhu anna😢😢😢😢
@spraveen
@spraveen 2 месяца назад
GO 46 is very good for all districts locals .. only nalgonda people (majorly) are crying cuz within their district it's very tough competition... Chala mandi non locals andaru vere hyd or near by hyd districts ki paisal echi transfer chepinchukuntunnaru ... oka Vela congress cancel cheste Dani Pani over !
@ShreeRagniVlogs
@ShreeRagniVlogs 3 месяца назад
డీఎస్సీ ఒకటి postpone చెయ్యండి 3 months
@h.n.kphotographynlg4015
@h.n.kphotographynlg4015 3 месяца назад
యాంకర్ కి ఓపిక లేదు
@saimedichelimela
@saimedichelimela 3 месяца назад
317 ఇష్యూ ఇంకా సాల్వ్ అవ్వలేదు...కమిటీ రిపోర్ట్ ఇవ్వాల్సింది ఉంది దానికనుగుణంగా గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాల్సింది ఉంది..
@VenuGopal-zf9gp
@VenuGopal-zf9gp 3 месяца назад
Postpone చేయమనే కదా చెప్తున్నది నువ్ ఇంకా ఇంటర్వ్యూ కి ఎందుకు పోయినవ్ అయ్య
@munawarkhan249
@munawarkhan249 3 месяца назад
Niroddyugulanu tappudova patinchi gelichindi congress,, ipudu valla avasaram tirindi,, itagaadiki minister post kavalani balamaina korika
@humerabegum1190
@humerabegum1190 3 месяца назад
Anna time evvandi anna dsc ki plz🙏
@Sonu-e1p
@Sonu-e1p 3 месяца назад
DSC postpone
@Meme_in_my_way
@Meme_in_my_way 3 месяца назад
Cancel GO 46 ❌❌
@vinodsunny5933
@vinodsunny5933 3 месяца назад
Meerem pikuthundru mari…congress ni gelipinchinde postulu ivvalani..brs ni criticism cheyAnika?
@Arjun-bm1ps
@Arjun-bm1ps 3 месяца назад
DSC ki group 2 exam ki kevalam okka roje gap undi?? Ververu syllabus lu unna exams lani 1 day gap saripothada?? Evvadayya asalu exam dates thayaru chesindi???
@sreesri5890
@sreesri5890 3 месяца назад
ఇప్పటివరకు ఒకటి కూడా ధరణి/వైద్య /హాస్టల్ / విద్య ని ఎం పట్టించుకో ని సీఎం రేవంత్ ప్రాబ్లెమ్ సాల్వ్ చెయ్యని రెడ్డి గ్యాంగ్ సీఎం రేవంత్ రెడ్డి -- సెంట్రల్ విషయం వాదిలేయు మల్లన్న గారు రేవంత్ రెడ్డి ని అండ్ రెడ్డి గ్యాంగ్ ని ప్రశ్నిండు. ఎం చేసారు ఇప్పటివరకు
@indian-zc9fy
@indian-zc9fy 3 месяца назад
postpone group 2 3 to December....without giving clarity on the grievance go go 317 employees transfer,how can government announce regular transfer
@sukkavenkatesh4007
@sukkavenkatesh4007 3 месяца назад
ఇప్పటికే ఎగ్జామ్ మూడుసార్లు వాయిదా పడింది
@anandmadikonda6976
@anandmadikonda6976 3 месяца назад
తెలివిగా మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నావు....అరేయ్ బాబు నీ మూర్ఖత్వం చూస్తే జాలి వేస్తుంది.... పోస్ట్స్ పెంచి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయండి.... అరే బాబు మొన్నటి నుండి ఇదే సోది చెప్తున్నావ్.... పోస్ట్స్ అమ్ముకున్నవు కాబట్టే మీకు పోస్ట్స్ పెంచి ఎగ్జామ్స్ వాయిదా వేయలేక పోతున్నాను....మీరు పోస్ట్స్ అమ్ముకున్నట్టు అందరు నమ్ముతున్నారు.....
@AniTej-z2o
@AniTej-z2o 3 месяца назад
Media tho kadhu if u have guts come to Ashok Nagar and talk to students 💪💪
@thotaraju8203
@thotaraju8203 3 месяца назад
Digguleda malli malli nirudyogula vailu unnamu antunnavu DSc post pone cheyadaniki chetakadu BRS gurinchi matladi waste Meegurinchi adevidands matlade vidsnga ranichhukokandi mundu DSc podtpone cheyinchu
@maddiralanaresh5544
@maddiralanaresh5544 3 месяца назад
ఎమ్మెల్సీ సార్ అతని కథను క్వశ్చన్ లు చేసుకుంటున్నాడు. అతని కథను ఆన్సర్ ఇచ్చుకున్నాడు. ప్రతిసారి నిరుద్యోగులు నిరుద్యోగులు అంటున్నారు. మేము ఓట్లు వేయకపోతే నీవు గెలవ కుంటే మా లాగా నువ్వు కూడా ఒక నిరుద్యోగి వే. పదవి రాంగానే నిరుద్యోగి నిరుద్యోగి అంటున్నావా అన్న. ఇది నీ విజ్ఞతకే వదిలేస్తున్నాం.
@shammamoulanbee
@shammamoulanbee 3 месяца назад
చెప్పింది చెప్తుండు . బాగా బట్టి pandu కొత్త ది ఏం లేదు
@sukkavenkatesh4007
@sukkavenkatesh4007 3 месяца назад
group2 exam పెట్టండి ఆగస్టు లో
@mahenderthokala390
@mahenderthokala390 3 месяца назад
1:100 gr1 lo ts gr1 aspirents ki anyaam chesaru takshaname G.O lu venakki tisukoni 1:100 tiyali
@u.harshith
@u.harshith 3 месяца назад
Repoter garu bale question Baga chesaaru
@venkatadrimannam4889
@venkatadrimannam4889 3 месяца назад
Government tenure is 4yrs better , instead of 5yrs, Congress is doing same mistake like BRS
@MVN686
@MVN686 3 месяца назад
వాయిదా వేయురా బాబు DSC
@WaitandSee111
@WaitandSee111 3 месяца назад
Please postpone DSC atleast 45days sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sukkavenkatesh4007
@sukkavenkatesh4007 3 месяца назад
బ్రేకింగ్ న్యూస్ గ్రూప్ 2 ఎగ్జామ్ కి చకచకా ఏర్పాట్లు..
@kiranerra8338
@kiranerra8338 3 месяца назад
Anchor superb anna
@MotheSrikanth
@MotheSrikanth 3 месяца назад
Arey venkat ippatdaka jarigina exams ki results ichi posting nduku aputhunnaru ra
@shreayanch3032
@shreayanch3032 3 месяца назад
Congress party ki e elections vachina chukkale..... nirudyogulani rechhagottadam big mistake
@Twins-Junnu_Gannu
@Twins-Junnu_Gannu 3 месяца назад
Dsc application lo edit option pettandi please. Tet marks update cheyaledhu chalamandhi
@rajachanderchiluka4708
@rajachanderchiluka4708 3 месяца назад
Post pone cheyu
@Craft-gj3zi
@Craft-gj3zi 3 месяца назад
Ap TET 90day's DSC 90day's time
@sukkavenkatesh4007
@sukkavenkatesh4007 3 месяца назад
sir group2 augest lo పెట్టండి sir
@VenuGopal-zf9gp
@VenuGopal-zf9gp 3 месяца назад
నువ్వొక రిపోర్టర్ ఆయన ఒక mlc Madhyala yevani స్వార్ధానికి వాడు దీక్షలు మధ్యాల ఆగం అయ్యేది స్టూడెంట్స్ 1month lo 4 ఎగ్జామ్స్ hwo,dao,dsc, group 2 ఇవ్వని యెట్లా రాస్తారు అని అడగ్నికే నీకు రాదు ఏమ్మన్న అంటే గత ప్రభుత్వం కన్న మేము నయ్యమే కథ వళ్ళు మొత్తానికే సంపిరూ మేం కొంచెం కొంచెం సంపుతాం ఆయన ఆయన ఒక mlc ఏ నిరుద్యోగి రాస్తాడు 1 month లో 4 ఎగ్జామ్స్ రాస్తా అని అనౌలని తీసుకొచ్చి మాట్లాడమని నా నిరుద్యోగ సోదరులు అంటున్నావ్ Postpone గురించి ఎందుకు మాట్లాడరు 3,4 డేస్ లో hall tickets వస్తాయి మూసుకొని వల్లె ఎగ్జామ్ రాస్తారు అంతే కథ మీ ధీమా నిరుద్యోగుల వుసురు తాకి ఒకడు ములకు పడింది చూస్తున్నారుగా రేపు మీకు అదే గతి పడ్తాధి 10 ఏళ్ల నిరీక్షణ అన్న మీ రాజకీయాలకు పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు
@Arjun-bm1ps
@Arjun-bm1ps 3 месяца назад
Grp 1 post lu kuda enduku pencharu mari ?? Calendar lo ne recruit chesedunde kada??
@mushahidpashamd1679
@mushahidpashamd1679 3 месяца назад
Ani matalu change ...go 46 radu chestha anaru election appudu ani abadalu
@mamathareddy3181
@mamathareddy3181 3 месяца назад
Please sir DSC postponed cheyadi sir
@mounikabrahmoju
@mounikabrahmoju 3 месяца назад
Group 2 Post lu penchi December lo pettandi
@srikanthdonthagani126
@srikanthdonthagani126 3 месяца назад
Venkat ki minimum knowledge ledhu ani Clear ga ardham avthundhi
@sridevisweety3796
@sridevisweety3796 3 месяца назад
he diverted the main topics he saying false statements
@kondakalyancharangoud33
@kondakalyancharangoud33 3 месяца назад
ఇవన్నీ KCR n KTR nu అడుగలేదు....
@naveen0266
@naveen0266 3 месяца назад
నిరుద్యోగులం స్పష్టంగా గ్రూప్ 2 పోస్టులను పెంచి డిసెంబర్ లో ఎగ్జామ్ పెట్టాలి, డీఎస్సీ పోస్టులను పెంచి సెప్టెంబర్ నెలలో ఎగ్జామ్ పెట్టాలి అని స్పష్టంగా చెప్తుంటే చేసే దమ్ము లేక గ్రూపు 2 & డీఎస్సీ కి ముడి పెట్టీ గందరగోళం అని , నిరుద్యోగులకు స్పష్టత లేదు అని పిచ్చి పిచ్చి గా మాట్లాడకు...
@sukkavenkatesh4007
@sukkavenkatesh4007 3 месяца назад
group2 postpone cheyyakandi
@rameshmaila2057
@rameshmaila2057 3 месяца назад
Correct questions brother Super 😊😊😊
@jummidimaheshwary4015
@jummidimaheshwary4015 3 месяца назад
Dsc post phone cheyyandi
@maganoornarsimhareddy5505
@maganoornarsimhareddy5505 3 месяца назад
Nv extras cheyodhu...mega dsc notification ivvu..
@sonuSiri-xe1ps
@sonuSiri-xe1ps 3 месяца назад
Vide vidyashaka mantrila unnadu ga
@sagerchiliveri7801
@sagerchiliveri7801 3 месяца назад
reporter super qyestions raise chesadu.hatsof to u
@gainisrikanth649
@gainisrikanth649 3 месяца назад
Sir miku minimum knowledge kuda ledhu maku ardham iyendhi sir
@pragnyasheri5616
@pragnyasheri5616 3 месяца назад
Tym ichi exam pettandi prati exam ki 3 months pakka...undetlu chudandi ...ikkada mak job lu leka 10 yrs ga nirudyogulagane unnam sir...mek manchi job vchindi & life long pension kuda vstundi...k na..,
@buggappathotakadi3434
@buggappathotakadi3434 3 месяца назад
Please postpone DSC
@karunakargyara9438
@karunakargyara9438 3 месяца назад
2 months DSC ki chaalu 🙏🙏🙏
@chinna4419goud
@chinna4419goud 2 месяца назад
DSC postpone cheyali
@MrRavi-zi8yp
@MrRavi-zi8yp 3 месяца назад
DSc ni పోస్టుపోన్ చెయ్యకుండా గ్రూప్ 2 and group 3 లను ఒకే నెల లో పెట్టే ప్రయత్నం చెయ్యండి అలా అయితే dsc రాసిన ప్రతి వ్యక్తి గ్రూప్స్ రాయొచ్చు ఏ లోపు గ్రూప్స్ పోస్ట్ లు పెరిగే అవకాశం చేయవచ్చు
@SathyamManchirala
@SathyamManchirala 3 месяца назад
Dsc post pone మెగా dsc 25000 exam కి 3 నెలలు సమయం ఇవ్వాలి
@NAKKASAIDULU97
@NAKKASAIDULU97 3 месяца назад
Mic tv valaki special thanks.go 46 gurichi gattiga adiginduku thank you.
@NagaRani-lu5sc
@NagaRani-lu5sc 3 месяца назад
DSC postpone phone cheyyali
@srikanthreddy3119
@srikanthreddy3119 3 месяца назад
Nee spandana evadiki kavali.........
@nihargamer4580
@nihargamer4580 3 месяца назад
Job calender evvaru adigaru mundu dsc postpone gurinchi adagandi
@sureshsurya4609
@sureshsurya4609 3 месяца назад
Avarini nammalo ardam kavatledu
@mahenderthokala390
@mahenderthokala390 3 месяца назад
Ap lo leni G.O la addam TS lo enduku
@sattunagamani6459
@sattunagamani6459 3 месяца назад
Dsc postphon cheyali sir plZ 🙏
@thotaraju8203
@thotaraju8203 3 месяца назад
Anna naaku congress ante naaku istame kani mi paina vyatirekata start ainadi DSc postpone chyennikalaleinchu Vyatirekata taggutundi Futurelo meeru chukkalu chustru Vidya volunteers teesukoni DSc post pone cheyandi CMku ahankaram perigindi Intiki potaru meeru vachhe yennikalalo Age date vallu unnaru malli chada leru DSc postpone cheinchu miistam KCR gitlane nilgi intikada kurchunnnadu
@samudralavarun9302
@samudralavarun9302 3 месяца назад
Post pone dsc and gr2
@knaresh-k
@knaresh-k 3 месяца назад
AEE RESULTS😢 ivvandi sir
@mahenderthokala390
@mahenderthokala390 3 месяца назад
Nuvvu pedda tappu chestunnav 1:100 lo ts gr1 aspirents ki chala anyayam jarugutundi .pls wake up and support 1:100 ...
@Jack786.
@Jack786. 3 месяца назад
Abbbaaaa em chepthunnaav ra
@raghavendragoud2110
@raghavendragoud2110 3 месяца назад
dsc. వాయిదా వేయండి
@hanumanthukorra6291
@hanumanthukorra6291 3 месяца назад
One year lo 2lakh fill cheyali
@NNN_-
@NNN_- 3 месяца назад
గురుకుల నియామకాలను ఇష్టం వచ్చినట్టు నింపి 3000 పోస్టులను మిగుల్చుకొని అభ్యర్థుల నోట్లో మట్టి కొట్టింది ఎవరు.పాత ప్రభుత్వం ఎదో చేసిందని గదా కాంగ్రెస్ కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చినం.మార్పు కావాలి-కాంగ్రెస్ రావాలి అంటే ఇదేనా.ఈ పాలన వలన ఏ కాంగ్రెస్ నిరుద్యోగి కూడా ఈ రోజు సంతోషంగా లేరు.కొత్తగా రిలింక్విష్మెంట్ అమలు చేయండి.పోస్టులు బాక్లోగ్ లేకుండా చేస్తేనే మార్పు వచ్చినట్టు
@madhugoud4361
@madhugoud4361 3 месяца назад
Vedu baga balishindu
@SunilKumar-yc9fb
@SunilKumar-yc9fb 3 месяца назад
పోస్టులు పెంచాలి
Далее
БАГ ЕЩЕ РАБОТАЕТ?
00:26
Просмотров 111 тыс.
I Built a SECRET Lamborghini Dealership!
33:02
Просмотров 6 млн
Iran launches wave of missiles at Israel
00:43
Просмотров 1 млн
БАГ ЕЩЕ РАБОТАЕТ?
00:26
Просмотров 111 тыс.