థాంక్యూ...... ఖాళీగా కూర్చోవడం కంటే..... ఏదో ఒక ప్రయత్నం చేయడం మంచిది....... అందుకు మీరు సాయం చేస్తున్నారు..😊😊😊😊😊 కానీ బ్రో.... పదిమంది నుండి 100 మంది చూడడానికే నెలలు గడిచి పోతున్నాయి....... 1000 మంది అయితే గాని ఒక్క డాలర్ కూడా కాదు..... ఎలా చేయాలో.... సర్లే సంవత్సరానికి అయినా ఒక డాలర్ అయితే చాలు......😊😊😊