Maria thalli.... Mana andhariki thalli.... Yesu vare swayanga.... Ameni manaki thalliga icharu...... Japamala ki chala shakthi undhi...... Adhi.. Prardhinche varike thelusthundhi...... Mother mary.. Pray for us...... 🙏🙏🙏🙏🙏🙏...... My mom.....
TQ Srujan shalemraju etc. Pastor's ki ardhamaye la doubts confirm chesaru MARIYA THALLI dhanyuralu అందురు GOPPA DEVUNI THALLI, wonderful message tq very much
లూకా 11:27 ఆయన యీ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో నున్న యొక స్త్రీ ఆయనను చూచినిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములును ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా లూకా 11:28 ఆయన అవునుగాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను.
లూకా 8:19 ఆయన తల్లియు సహోదరులును ఆయనయొద్దకు వచ్చి, జనులు గుంపుగా ఉండుటచేత ఆయనదగ్గరకు రాలేక పోయిరి. లూకా 8:20 అప్పుడునీ తల్లియు నీ సహోదరులును నిన్ను చూడగోరి వెలుపల నిలిచియున్నారని యెవరో ఆయనకు తెలియజేసిరి. లూకా 8:21 అందుకాయనదేవుని వాక్యము విని, దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులునని వారితో చెప్పెను.
Shalem Raju యేసు ప్రభూ తల్లినీ విమర్శించే స్థాయి నీకు లేదు. మరియతల్లి నీ తండ్రి దేవుడు ఎన్నుకున్నాడు గాబ్రియేల్ దేవదూత ను మారియతల్లి దగరుకు పంపించారని బైబిల్ చెపుతున్నది నిను ఎవరు పంపించారు నీకు apostle వర్శత్వము lo భాగము ఉన్నదా నీ లాంటి సైతాను అనుచరులు నా మరీయతల్లి నీ అవమంకరముగా మాట్లాడిన ఆమె విలువ తగ్గిపోదు మరియతల్లిని తర తరాల వారు దనురలు అని పెలిచేదరు లుకా 1: 48
హెబ్రీయులకు 12:9 మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై యుండిరి. వారి యందు భయభక్తులు కలిగి యుంటిమి; అట్లయితే ఆత్మలకు తండ్రియైన వానికి మరి యెక్కువగా లోబడి బ్రదుకవలెనుగదా?
Shalem Raju garu mastrame kadu maximum antha pastors Elane unnaru brother, manam chese prathi Pani vallaki helane. Samadhula panduga gurinchi kuda information ivvandi brother.
Chala baga vivarincharu brother thank you so much 🥰 praise the lord 🙏 naku first nunchikuda shalem raj paster messeges meeda nakukuda chala negitiv ga anipinchevi brother but nenu believer ni so nabada meeru theechesaru thank you brother praise the lord 🙏🙏🙏🙏🙏🙏
Srujan brother. These pastors are afraid of catholics. They are liers. He is ignorant person. He became pastor by himself. But we thank you for you always enlighten us by challenging these ignorant people. He is not called pastor. A sinner according to us. May our dear mother pray for him to recieve wisdom of scripture deeply
Brother praise the lord chala baga explain chesaru god bless you shalem Raju garu meru yesayya message ni mathrame cheppandi anavasaramaina topics tosukochi manalo manake godavalu vachela cheyakandi 🙏 🙏
Praise Jesus Christ brother. Nenu Shalemraj ki emi cheppali ani anukunnano ade meeru Shalemraj ki chepparu. God bless your message and bless you abundantly.
Thank you so much brother... Veellu ade pani ga pettukunnaru.. vakyam kanna ekkuva ga vimarsinchadam lenivi kalpinchadam ekkuvaindi. Nenu kuda ayana video chusanu.. naaku thochina reply ichanu.. chala badha anipinchindi. Thalli ni gurinchi matladithe thattukolekaya poya.. baaga samadhanam chepparu meeru... Thank you so much brother 🙏
Praise the lord brother Nenu christavuduka undali anukonnanu ippudu untunnanu, YESU vaari boda vini marala tirigi janminchanu,ante kreestu rakthamulo naa paapamulanu kadugumu ani YESU PRABULAVARI ni ప్రార్థిస్తున్నాను.kshamapana దొరికింది అని ఆశించాను.YESU వారిని అంగీకరించాను. YESU Vaaru Naakoraku praanam pettarani, నాకోసమే కాదు భూమి మీద ఉన్న అందరింకొసమని కూడా గ్రహించాను, YESU PRABHULAVAARU మరణించి తిరిగిలేచారు, YESU వారు నాకొరకు తిరిగి నా కొరకు తిరిగి రానున్నారు. YESU ప్రభువు వచ్చేంత వరకు నాకు కలిగిన ఈ విశ్వాసం అలానే కొనసాంగించాలని నిర్ణయించుకున్నాను,ఒక వేళ ఆయన వచ్చే లోపల నేను మరణించిన YESU vaari nandu మరణించాలని నిర్ణయం తీసుకున్నాను.నా పాయింట్ ఏమిటంటే నా జీవితములో అన్నిటికీ కారణం YESU ప్రభులవారు naa జీవితములో ఆయన గురించే ఆలోచన తప్ప ఇంకెవరి గురించి లేదు .ఇప్పుడు నేను పరలోక రాజ్యములోనికి వెళ్తానని నా నమ్మకం .నేను ఏమైనా wrong track lo unnanaa.mee maatalallo vinaalani ఆశిస్తున్నాను
I would ask few points, based on those you can decide if you are on right track or not.. 1. తిరిగి జన్మించడం అంటే ఏమిటి ? 2. క్షమాపణ దొరికింది అని ఎలా తెలుసు ? 3. యేసు ప్రారంభించిన సంఘంలో మీరు ఉన్నారా ? వీటికి మీరు సమాధానం చెప్పుకొగలిగితే మేలే.
@@SrujanSegev 1 John 1:9 If we confess our sins, he is faithful and just to forgive us our sins, and to cleanse us from all unrighteousness. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.
బైబిల్లో ఒక్క మాటను తీసుకొని, కేవలం పూర్తిగా దాని మీదనే ఆధార పడకూడదు. పాపాలను ఒప్పుకోవాలని ఈ మాటలో ఉంది. అయితే ఆ పాపాలను ఎక్కడ ఒప్పుకోవాలి అనేది యోహాను 20:23లో ఉంది. చూడగలరు.
పేతురు గారి తో చెప్తారు కదా యేసు ప్రభులవారు Matthew 16:18 And I say also unto thee, That thou art Peter, and upon this rock I will build my church; and the gates of hell shall not prevail against it. మరియు నీవు పేతురువు(పేతురు అను శబ్దమునకు రాయి అని అర్థము); ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. YESU ప్రభులవారు వారు సంఘానికి పేరు ఏమైనా పెట్టరా, palana sangham korake raktam kaarchara,palaana. పద్దతులను పాటిస్తే నే నిత్య జీవము ఇస్తాను annadaa,లేదు కదా Romans 10:9 That if thou shalt confess with thy mouth the Lord Jesus, and shalt believe in thine heart that God hath raised him from the dead, thou shalt be saved. అదేమనగాయేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. యేసు ప్రభువును ఎరుగక ముందు ఆయన ఎంత పరిశుద్ధుడు నాకు తెలియనప్పుడు జీవించిన జీవితం తప్పు అని తెలుసుకొని నా జీవితం పాపభూరిమైనది అని తెలుసు తెలుసుకొని దానిని విడిచి (సమాధి చేయబడి) నూతన మైన మనస్సు తో యేసు ప్రభువుల వారిని వెంబడిస్తున్నాను.ఎందుకంటే ఆయన తప్ప ఇంకెవరూ సజీవులు లేరు కాబట్టి ఆయన మాత్రమే నాకోసం వచ్చేవారు ఆయనయందు నా నిరీక్షణ ఉంచి ఉన్నాను.
@@SrujanSegev అవును brother evaru కాదనలేరు మనం ఎవరిని క్షమించకుండ మన పాపాలు క్షమించబద్దయి అని ఎలా చెప్పకొలేము కదా అలా ఉంటే ఇంకా ఇంకెక్కడ మారాను మారితెనే కదా ఆ మనస్సు మనకు ఉంటుంది,యేసు ప్రభువుల వారు ప్రార్థనలో తన శిష్యులకు నేర్పిస్తారు.మీకు అర్దము అవుతుందని ఆ వచనం send chesanu మిగిలినవి చదవలేదు అని కాదు కదా
The Roman Catholic Church persecuted Protestants in several ways, Persecutions in England During the reign of Queen Mary I (1553-1558), Protestants faced exile, reconciliation/conversion, or punishment. Hundreds of Protestants were burned at the stake, and many others were exiled. The Massacre of Saint Bartholomew's Day In 1572, at least 2,000 French Protestants were murdered on the streets of Paris. The massacre was part of a wave of religious violence during the Reformation era.
Hill, interpret the Matthew 1:25 statement that Joseph "knew her not until she had brought forth her firstborn son" as meaning that Joseph and Mary did have normal marital relations after Jesus's birth, and that James, Joses, Jude, and Simon, were the natural sons of Mary and Joseph and, thus, half brothers of Jesus.
Anda ram Jeevan grandamlo Peru kosam patupadali parisuddamayina jeevitam jeevinchali members goppa members paralokam vellatham Ani gravy padakandi andariki final judgement vundi
Praise the lord brother anni vishayalu chala baga vivarincharu Vagdhantha mandhasam mariyathalli garbam Madhasam lo dhevuni vakyaniki dhevuniki thappa evariki place ivvaledhu Ani kuda cheppi unte vallaki inka baga artham ayyedhi Ani naa opinion brother Thank you God ilage mimmalni use cheyali amen.
లూకా 8:19 ఆయన తల్లియు సహోదరులును ఆయనయొద్దకు వచ్చి, జనులు గుంపుగా ఉండుటచేత ఆయనదగ్గరకు రాలేక పోయిరి. లూకా 8:20 అప్పుడునీ తల్లియు నీ సహోదరులును నిన్ను చూడగోరి వెలుపల నిలిచియున్నారని యెవరో ఆయనకు తెలియజేసిరి. లూకా 8:21 అందుకాయనదేవుని వాక్యము విని, దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులునని వారితో చెప్పెను.
బ్రదర్ మీరు ఇలాగే ప్రొటెస్టెంట్స్ వారికి దిద్దుబాటు చేసి సత్యాన్ని గ్రహించేటట్లుగా చెయ్యాలని మనస్ఫూర్తిగా దేవునికి ప్రార్ధన చేస్తున్నాను.god bless you brother
Currect ga chepparu Srujan garu. Yilantivallu valla pottakosam yilantivi matladutunnaru. Villaki assalu christiyaniti gurinchi theliyadu. 3 nelallo Bible batti patti anni thelusu anukuntaru. Assalu villu andari yillalo valla mithers ki respect yivvaru. Papam devunni believe chesevallani off knowledge tho confuse chesthunnaru. Thanks for clarification andi🙏