ఈ వీడియోలో సిపి ప్లస్ కంపెనీ నుండి వైఫైతో పనిచేసే హోం సెక్యూరిటీ సిసి టీవీ కెమెరాని అన్బాక్స్ చేసి ఎలా పనిచేస్తుంది, ఎలా ఇన్స్టలేషన్ చేయాలి, మొబైల్ తో ఎలా కనెక్ట్ చేసి చూడాలి ఇలా అనేక విషయాలపై పూర్తిగా వివరించడం జరిగింది.
ఇది మీరు కొనాలనుకుంటే ఈ క్రింది లింకుపై ప్రెస్ చేసి కొనగలరు : amzn.to/3IOq78k
==========================================================
ఫ్రెండ్ ఈ చానల్ లో ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ కు సంబంధించిన వీడియో లు అప్లోడ్ చేయబడుతుంటాయి.
క్రొత్తగా ఎవరైతే ఎలక్ట్రికల్ వర్క్ మరియు ప్లంబింగ్ వర్క్ నేర్చు కుంటున్నారో వారికి ఈ చానల్ లో వీడియోలు చాలా ఉపయోగపడతాయి అలాగే క్రొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్న వారికి కూడా ఈ వీడియో లు సహాయ పడతాయి.
వర్క్ తో పాటుగా కొన్ని ఎలక్ట్రికల్ మరియు గ్రుహోపకరణాలకు సంబంధించిన వస్తువులు అన్ బాక్స్ చేసి వాటి గురించి వివరించే వీడియో లు కూడా అప్లోడ్ చేయబడు తుంటాయి.
వీడియో లు చూడండి నచ్చితే లైక్ చేయండి,షేర్ చేయండి మీరు ఇంతవరకు ఈ చానల్ ని subscribe చేసుకోక పోతే వెంటనే subscribe చేసుకోండి చానల్ కి సపోర్ట్ చేయండి.
Follow me
facebook : / electricalwithomkar
instagram : / electricalomkaryt
twitter : / electricalomkar
Whatsapp No (only message) : 99086 62941
CP PLUS Wi Fi Home Security CC Camera Unboxing & Review
How to use Wi Fi Home Security CC Camera
cp plus cc tv camera
#cppluswificamera
#wificamera
#electricalwithomkar
26 окт 2024