Тёмный

CPS: ఈ Pension పథకాన్ని Employees ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ప్రభుత్వం వాదన ఏమిటి? | BBC Telugu 

BBC News Telugu
Подписаться 1,7 млн
Просмотров 235 тыс.
50% 1

ఎప్పటి నుంచో వివాదంగా ఉన్న సీపీఎస్ ఇప్పుడు మళ్లీ చర్చలోకి వచ్చింది. ఈ పెన్షన్ పథకాన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పథకాన్ని రద్దు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గతంలో హామీ ఇచ్చారు. అయితే రద్దు సాధ్యం కాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఇటీవల చెప్పడంతో వివాదం రాజుకుంది. సీపీఎస్‌ను వ్యతిరేకిస్తున్నది ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మాత్రమే కాదు, గత 16 ఏళ్లుగా దీనిపై అనేక రాష్ట్రాల్లో అనేక రూపాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి.
#CPS #GovtEmployees #YSJaganMohnaReddy
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 580   
@bharatchandra2207
@bharatchandra2207 2 года назад
ఇంత మంచి సమాచారం అందిస్తునందుకు బీబీసీ తెలుగు వారికి కృతజ్ఞతలు. మీ ఛానెల్ ఫాలో ఐతే తప్పకుండా APPSC గ్రూప్స్ ఎగ్జామ్స్ లో మంచి స్కోర్ సాధించవచ్చు 🙏👍👌.
@satyanarayanaimandi1200
@satyanarayanaimandi1200 2 года назад
Thanku BBC
@nagaprathyush
@nagaprathyush 2 года назад
Except that there won't be any APPSC notifications or vacancies in the near future... 😮
@srisuryasai3511
@srisuryasai3511 2 года назад
👍👍👍
@raingun3186
@raingun3186 2 года назад
Prepare for central jobs… No notifications for AP
@priyadarshinigandham8501
@priyadarshinigandham8501 2 года назад
Anna idi vinnaka kuda APPSC ante central government jobs ki prepare avvandi. Easy and will get another benifits.
@Nene-ed8zn
@Nene-ed8zn 2 года назад
Ee editor tv9 nunchi vachaada.. aa background sound n effects entra ayyaa.. manchiga unde bbc ni paadu chestunnav
@mandapatipspkpaparao8130
@mandapatipspkpaparao8130 2 года назад
Anthele jagan pogidithey neeku ok n..
@Nene-ed8zn
@Nene-ed8zn 2 года назад
@@mandapatipspkpaparao8130 vaallu cheppedi vinapadakunda aa background music effects enti ani adigina daaniki, jagan ki enti bayya link
@RoopaBMReddy
@RoopaBMReddy 2 года назад
@@Nene-ed8zn correct bro evadaina TV9 employe BBC lo cherademo..
@muthyalanna
@muthyalanna 2 года назад
Yah, too much editing. Chala dharidramga undhi
@jodisubhash
@jodisubhash 2 года назад
@@mandapatipspkpaparao8130 bro just compare this video to BBC Telugu previous Videos after that you can decide.
@saisri7543
@saisri7543 2 года назад
మాలాంటి తెలియని వాళ్ళకు చాలా వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు
@shankarn8698
@shankarn8698 2 года назад
చాలా బాగా వివరించారు ప్రీతి గారు 👍
@ramreddynagendla8040
@ramreddynagendla8040 2 года назад
మా తుగ్లక్ కి అవగాహన లేక ఈ హామీ ఇచ్చాడని సజ్జల చెప్పాడుగా అటువంటి వెదవలను గెలిపించినందుకు ప్రజలు ఉద్యోగులు అనుభవించండి
@padmareddy9469
@padmareddy9469 2 года назад
🤣🤣🤣
@stockmarket6849
@stockmarket6849 2 года назад
బాగా చెప్పారు
@SureshKumar-fi7yq
@SureshKumar-fi7yq 2 года назад
Super
@nagaprathyush
@nagaprathyush 2 года назад
😂
@chiranjeevirajubuddaraju5301
@chiranjeevirajubuddaraju5301 2 года назад
Nuvvu noru muyyara kukka
@carpelmango1734
@carpelmango1734 2 года назад
ఇవే వార్తలు tv9 అయితే ఒక సంవత్సరము పాటు ఊయగోడుతుంది
@saireddy5189
@saireddy5189 2 года назад
😂
@venkateshwarrao435
@venkateshwarrao435 2 года назад
అవగాహన లేక,జగన్ హామీ ఇచ్చాడట.సజ్జల చెబుతున్నాడు.మరి మాట తప్పడు, మడమ తిప్పడు అంటారు ఫాలోయర్స్,అవగాహన లేక అలా అంటున్నారా
@carpelmango1734
@carpelmango1734 2 года назад
మాది రాజన్న రాజ్యం మేము మాట తప్పుతాము మడమ తిప్పుతాము ఆధికారం కోసం ఎన్నెన్నో చెప్తాము అన్ని చేస్తామ ఎన్టీ
@naveengovada
@naveengovada 2 года назад
thanks BBC telugu team Nice explanation please continue this type of presentation and explanation
@kk6578
@kk6578 2 года назад
CPS చాలా అన్యాయమైన విధానం... దీనికి ఓకే ఒక్క solution.. ప్రభుత్వ ఉద్యోగులు అందరు రాజీనామాలు చేసి.. ప్రవేటు ఉద్యోగలలో జాయిన్ అవ్వటమే...😂
@Paisa.Doctor
@Paisa.Doctor 2 года назад
చేరండి
@mrnobody9762
@mrnobody9762 2 года назад
నిజమే ఒకటే పరిష్కారం ఇలా తప్పుడు వాగ్ధానాలు చేసే నాయకుల తలలు తీసి అసెంబ్లీ కి వెలాడగట్టి. హ్యాపీ గా జైల్లో కి వెళ్ళడం. అప్పుడు ఆచి తుచి చెయ్యగలిగే వే చెబుతారు. చెయ్యలేనివి చెప్పరు.
@desistarktm7270
@desistarktm7270 2 года назад
Vallaki antha dammu ledu ane kada. Correct.
@subbarayudumiriyala6402
@subbarayudumiriyala6402 2 года назад
Best solution, private sector lo join ite permanent job happiness ante emito telustundi.
@ramreddynagendla8040
@ramreddynagendla8040 2 года назад
మా తుగ్లక్ కి అవగాహన లేక ఈ హామీ ఇచ్చాడని సజ్జల చెప్పాడుగా అటువంటి వెదవలను గెలిపించినందుకు ప్రజలు ఉద్యోగులు అనుభవించండి
@ssram4419
@ssram4419 2 года назад
ఈ గవ్నమెంట్ గాడిదలకు ఒక్క రూపాయి జీతం పెంచినా బొక్కే. ప్రభుత్వాలకు కొమ్ముకాస్తూ పబ్బాం గడుపుకోడం, ప్రజల సొమ్ము దెంగి తినటం తప్ప ఈ గాడిదలు పనిచేసే గాడిదలు కావు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సరిదిద్దాలి అంటే ఈ గవర్నమెంట్ గాడిదలను సగం మందిని పీకి పడేసి, ప్రైవేట్, కాంట్రాక్ట్ ఉద్యోగులను పెట్టుకోవాలి. రిటైర్ అయ్యాక ఒక్క రూపాయి కూడా పించన్ ఇవ్వకూడదు. ఆఫ్టర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను తీసిపడేయాలి.
@chaitanyapilla350
@chaitanyapilla350 2 года назад
Avvunu bro retire avinaka comman man ki pension antha isthunaro govjob vallaki kuda anthe ivvali
@kaypee7065
@kaypee7065 2 года назад
బహుశా నీకు govt job రాలేదు అనే బాధ అయిన ఉండాలి..లేక ఎవడైనా govt employee నీకు --- ఉండాలి
@hariohm1415
@hariohm1415 2 года назад
@@kaypee7065 correct sodaraa
@pativenkat6093
@pativenkat6093 2 года назад
Cps పద్ధతి మంచిగానే ఉంది లేకపోతె రిటైర్డ్ అయ్యక అంత పెన్షన్ అంటే ప్రభుత్వం కి మరియూ ప్రజలకు చాల భారం పడుతోంది
@harikittu143
@harikittu143 2 года назад
😂
@viswanetra-px4si
@viswanetra-px4si 2 года назад
CPS గురించి చాలా వివరంగా చెప్పారు కృతజ్ఞతలు.
@king99598
@king99598 2 года назад
Naaku Jeevitha kalam em pension avasaram ledu.,. Naku govt job ivvandi
@shivachakraworthyodanapura4430
@shivachakraworthyodanapura4430 2 года назад
బీబీసీ తెలుగు వార్తలు చక్కగా ఉన్నాయి. చాలా క్లియర్ గా , క్లారటీ గా , అర్థమయేలా చెబుతున్నారు
@akhanda4924
@akhanda4924 2 года назад
కుడి చేత్తోనే కాకుండా ఎడమ చెయ్యితో కూడా జగన్ కి ఓట్లు వేసి గెలిపించిన ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి.
@yesss7087
@yesss7087 2 года назад
మానేయండి . చాలా మంది ఉన్నారు waiting లో
@sudeshnaaravapalli5149
@sudeshnaaravapalli5149 2 года назад
Tharuvatha ne paristhithi koda Ade, first lo job vasthe chalu ani pisthundi, tharuvatha salary peragalani anipisthundi
@yesss7087
@yesss7087 2 года назад
@@sudeshnaaravapalli5149 ఒక జాబ్ కాకుంటే 20 చేయొచ్చు టాలెంట్ ఉంటే
@chaitanyapilla350
@chaitanyapilla350 2 года назад
@@yesss7087 challa baga chepav bro pension maridharunanga salary lo 50% anta vallu job chesina antha kalam crores lo kudabedutharu common man ki ichinate pension ivvali valaki kuda
@viswakanth9002
@viswakanth9002 2 года назад
Jagan adhe maata anamanandi
@yesss7087
@yesss7087 2 года назад
@@viswakanth9002 మంచోడు అలా నిజాలు మాట్లాడలేరు
@sreenivasmurthy2131
@sreenivasmurthy2131 2 года назад
చాలా మంచిగా & వివరణాత్మకముగా ఉంది. Thank you very much madam.
@rajendraprasadreddybandi675
@rajendraprasadreddybandi675 2 года назад
Well explained, we need more topics like this. Thank you BBC Telugu
@saikirann6654
@saikirann6654 2 года назад
ఉద్యోగం చేసినంత కాలం జీతం ఇవ్వాలి... రిటైర్ అయ్యాక కూడా పెన్షన్ అని ఫామిలీ పెన్షన్ అని ఇంకో 20, 30 ఏళ్ళు డబ్బులు ఇవ్వడం ఏమిటి.. నాన్సెన్స్..... ప్రైవేట్ ఉద్యోగస్తులకు రిటైర్ అయ్యాక ఇవ్వని పెన్షన్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఎందుకు ఇవ్వాలి... cps లో కూడా governement నెల నెలా ఇచ్చే జీతం కాక 10% extra contribute చేస్తోంది కదా.... ఈ బెనిఫిట్ ప్రైవేట్ ఎంప్లాయిస్ కి లేదు.... ఈ వచ్చే దానికి తృప్తి పడకుండా ఇంకా కావాలి అనడం ప్రభుత్వ ఉద్యోగుల అత్యాశ. మామూలుగానే వీళ్లకు సర్వీస్ లో ఉండగా ఇచ్చే జీతం ప్రైవేట్ సెక్టార్ తో పోలిస్తే ఎక్కువ... రిటైర్ అయ్యాక కూడా ఇంకో 20, 30 ఏళ్ళు గవర్నమెంట్ నుండి డబ్బులు తినాలని వీళ్ళ ఆశ... ఇలా చేస్తే ఇక future లో ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి పూర్తిగా ఎత్తేస్తారు..... వచ్చే సంపాదనలో కొంత దాచుకోవడం నేర్చుకోండి... అంతే కాని రిటైర్ అయ్యాక నాకు, నేను పోయాక నా భార్యకు ప్రభుత్వం ప్రజల సొమ్ము ధారపొయ్యాలి అనడం కరెక్ట్ కాదు
@praveenchowdari252
@praveenchowdari252 2 года назад
Baga chepparu guruvu gaaru government ni kuda ammesi privatised cheyyandi better ga untundhi 😂
@sumithrasherla1890
@sumithrasherla1890 2 года назад
ఫ్రీగా ఇవ్వడం లేదు....
@sumithrasherla1890
@sumithrasherla1890 2 года назад
ఒకసారి యం. ఎల్. ఎ. యం. పి. అయిన వ్యక్తి 10 తరాలకు సరిపోయేంత వేల కోట్లు సంపాదించవచ్చు. 5 ఏళ్లు పనిచేసే వాళ్ళకు పెన్షన్ ఉండాలి, కాని 30 ఏళ్లు ప్రజాసేవ చేసే ప్రభుత్వ ఉద్యోగులకు ఉండకూడదా.... ప్రభుత్వ ఉద్యోగం రాని ప్రతి వాళ్ళు అనే మాటలివి.ప్రభుత్వ ఉద్యోగం ఏమి పిలిచి ఫ్రీగా ఇవ్వడం లేదు
@saikirann6654
@saikirann6654 2 года назад
@@sumithrasherla1890 మీరు చెప్పింది నిజం అయితే ...అప్పుడు mla, mp లకు కూడా పెన్షన్ ఇవ్వడం ఆపాలి. ఇక వాళ్ళు కోట్ల కొద్దీ దోచుకున్నారు అంటే ఆ దోచుకోవడం అనే పాయింట్ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అప్లై అవుతుంది. పని చేసినంత కాలం జీతం ఇవ్వాలి అని అడగడం న్యాయం....అంతే కానీ 30 ఏళ్ళు పని చేస్తే 50 ఏళ్ళు జీతం ఇవ్వాలి అని అడగడం అత్యాశ, దురాశ.
@KLNarayanaReddy
@KLNarayanaReddy 2 года назад
సోదరా., మీ తల్లి తండ్రుల కి కూడా పని చేస్తున్నంత కాలం మాత్రమే తిండి పెడితె సరిపోతుంది అని అంటావ్ అంతేగా...
@rajanarsimulupilli6795
@rajanarsimulupilli6795 2 года назад
CPS రద్దు చేయాలి.
@Paisa.Doctor
@Paisa.Doctor 2 года назад
All the best.
@macharlasudha250
@macharlasudha250 2 года назад
ఉద్యోగులకు ఎంత ఇచ్చినా సరిపోదు. ఎన్ని పధకాలు పెట్టినా సరే వాటిని అనుభవిస్తూనే వేరే వాటికోసం ధర్నాలు చేస్తారు. కాని వాల్లు చేసే పనిని మాత్రం సక్రమంగా చేయరు. రాష్ట ప్రభుత్వ ఖజానా అంతా ప్రభుత్వ ఉద్యోగులను పెంచడానికే సరిపోతుంది. నిరుద్యోగులు నిరుద్యోగులుగానే ఉండిపోతున్నారు కాని ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం CPS రద్దు చేయాలి PRC అమలు చేయాలి ప్రమోషన్స్ కావాలి జీతాలు పెంచాలి. మళ్లీ విచిత్రం ఏమిటంటే వీల్లు బయోమెట్రిక్ విధానాన్ని వ్యతిరేఖిస్తారు ఎందుకంటే వీల్లు ఎక్కడైతే ఉద్యోగం చేస్తారో అక్కడ స్ధానికంగా నివాసం ఏర్పరుచుకోరు ఎక్కడి నుంచో అప్&డౌన్ అవుతారు కాబట్టి టైం కి రాలేరు బయోమెట్రిక్ వేయలేరు కాని రిటైర్డ్ అయిందాకా గొంతెమ్మ కోర్కెలు కోరుతూనే ఉంటారు. బతుకులకి సిగ్గుసెరం లేకుండా పోయింది.
@sudeshnaaravapalli5149
@sudeshnaaravapalli5149 2 года назад
Chala baba vimarsincharu, KANI me thelivi jobs calendar veyamani, govt ni niladeesthe bagundi
@venkateswararaoamash4333
@venkateswararaoamash4333 2 года назад
5 years ఏపని చేయకుండా నాశనం చేస్తున్న బల్లని ఏమనాలి సోదర
@satyanarayanavanaparthi3045
@satyanarayanavanaparthi3045 2 года назад
నీకు జ్ఞానం ఉందా
@satyanarayanavanaparthi3045
@satyanarayanavanaparthi3045 2 года назад
నువ్వు నెలకు టాక్స్ ఎంత కడుతున్నావు
@mohanram7971
@mohanram7971 2 года назад
Anna meeru super
@vamsikrishna9188
@vamsikrishna9188 2 года назад
Nobody can explain better than this about CPS...
@anjiy4971
@anjiy4971 2 года назад
నమ్మించి గొంతు కోయడంలో వైఎస్ జగన్ తర్వాతే ఎవరైనా....
@programmer6649
@programmer6649 2 года назад
When was BBC telugu broadcast news in television we are eagerly waiting for quality content provided by BBC
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj 2 года назад
Very good Preeti,,, neat and clean presentation about CPS,,, no other channels have not given this type of explanation... Keep it up BBC 👍👍
@BVSCHOWDARY-ow9xt
@BVSCHOWDARY-ow9xt 2 года назад
అమరావతి చుట్టూ ఒక 60 కిలోమీటర్లు ఎకరం భూమి 10 లక్షలు ఉండేది ఇప్పుడు 6 నుండి 10 కోట్లు పలుకుతుంది ..అమరావతి ని హైదరాబాద్ లా అభివ్రిద్ది చేసుకుంటే ఇది 25 నుండి 50 కోట్లు పలుకుతుంది ..ఆ భూమిని అమ్మి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయవచ్చు
@balagovinda8752
@balagovinda8752 2 года назад
మంచి టాపిక్ పైన చేస్తున్న మీ న్యూస్ ఛానల్ కి 🙏🙏
@krishnagoggi233
@krishnagoggi233 2 года назад
You did wonderful job Prithi🤝
@themultitalentedkrish
@themultitalentedkrish 2 года назад
Most of the important points were precisely explained, thank you🙏
@Hariii9
@Hariii9 2 года назад
పూర్తిగా పెన్షన్లు తీసేయండి వీళ్ల బారం అంతా ప్రజలు మోయాల అవసరం లేదు...
@sureshsuressh5315
@sureshsuressh5315 2 года назад
మీరు చెప్పింది నిజం అయితే కొత్త నిబధనలు బెస్ట్.... పాత నిబధన వల్ల ప్రభుత్వ ఖజానా ఖాళీ... వాళ్ళకి అంతంత జీతాలు ఇవ్వటమే దండగ...👍
@Naga8790-
@Naga8790- 2 года назад
BBC తెలుగు ఛానెల్ ఇలాంటి ఎన్నో అవసరం అయ్యే వాటిని మాత్రమే చూపిస్తూ తెలుగు వారి మన్నన పొందాలి, 👏మిగతా ఛానెల్స్ కి మీకు ఊన్న తేడా ఇదే.మేము వీటిని తెలుసు కోవటం మాత్రమే కాక తెలియని వాళ్లకి మీ వీడియో లను షేర్ చేస్తున్నాము Thanks BBC.
@premabhimanyu1768
@premabhimanyu1768 2 года назад
4:57 small correction, there will be no tax on 60 percent withdrawn amount
@chittichannel9442
@chittichannel9442 2 года назад
Now Central government employees basic and state government employees basic almost equal, as per grade, cps should not cancel, in future it will be burden on govt nothing but people
@dileepkemburu3132
@dileepkemburu3132 2 года назад
Correct ... Already govt pension ki 30% salary burden paduthundi...productivity zero, it's all public money ... Ippatilo salary ekkuva vasthundi ga save in different schemes like all other private employees... Evadi sommana koorchoni thintaru it's public money for better infra and better generations
@Skshakeer539
@Skshakeer539 11 месяцев назад
GOVERNMENT EMPLOYEES KI SALARIES EVVATAM KUDA WASTE.... Pension evvatam kuda waste ...
@jayhawkaahha580
@jayhawkaahha580 2 года назад
Good subject, good information, thank you BBC channel
@mekalaprathap1324
@mekalaprathap1324 2 года назад
5 సంవత్సరాలు చేసే రాజకీయ నాయకుల కి పెన్షన్ ఇస్తున్నప్పుడు 60 సంవత్సరాలు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ ఎందుకు ఇవ్వరు ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం
@myroadshowvlogs3739
@myroadshowvlogs3739 2 года назад
మాట తప్పితే పదవి తప్పు తుంది
@janardhansiraparapu7630
@janardhansiraparapu7630 2 года назад
No cps. Here no job's in fresh people's. Many people's are waiting here job requirement. Already best salary paid in govt.
@natural681
@natural681 2 года назад
BBC news one side All news channels one side .....nice explanation ❤️😘😍
@syamkumar8896
@syamkumar8896 2 года назад
I am janasena follower...but cps raddu ante kashtame ye government ki ina,it's highly impossible to any government
@viswakanth9002
@viswakanth9002 2 года назад
Maata iche tappudu jagan alochinchaali....votelu paddaka alochinchadam kaadhu
@naveena3021
@naveena3021 2 года назад
Don't support these employees ... Let's experience it where normal public is suffering a lot and these employees never justifying their rules to normal public
@carteeku
@carteeku 2 года назад
NPS comes under EEE which means the 60% withdrawal is not taxable.
@carteeku
@carteeku 2 года назад
EEE is exempt, exempt, and exempt
@carteeku
@carteeku 2 года назад
NPS fairly young and will go through many innovations in the coming years, whoever thinks India will grow in coming years can join NPS as returns are linked to markets. I work in private sector and I love this scheme.
@subbarayudumiriyala6402
@subbarayudumiriyala6402 2 года назад
Tier 2 of nps is taxable . Only tier 1 nps is eee.
@spandanraj6914
@spandanraj6914 2 года назад
Only 40% of lumpsum withdrawal is tax free. If u want to withdraw total 60%, you have to pay tax for 20% at your slab rate. Which forces us to invest 60% in annuities.
@subbarayudumiriyala6402
@subbarayudumiriyala6402 2 года назад
@@spandanraj6914 most banks offering 6% on fd but nps tier2 giving avg 10% return which means ₹1 invested today will become ₹2 within 7yrs (in real estate it generally took 10yrs for same) . So I'm using tier 2 as fd . Invest /withdrawal when ever u want.
@mohammadnoumaan838
@mohammadnoumaan838 2 года назад
Nps valla vache pension depends on the 40% amount. Some of current annuity plans giving fixed 6% of 40% nps corpus amount. If the pilicy holder dies pension continues to spouse and if spouse also dies, that 40% amount will be paid back to nominee. NPS is very good pension scheme for corporate employees. Government employees should contribute their part of salary to nps as corporate employees for their own pension instead of government paying tax payers money even though they are retired. Note: Not a supporter of ysrcp or any political party. NPS should not be shown as evil here.
@UnbornWarrior123
@UnbornWarrior123 2 года назад
I get what you are saying. But compared to this, old pension scheme looks like more secured and hassle free thus no wonder everyone asks for it. However after watching this video I can see old pension scheme is history and employees are completely foolish to beleive jagan that he could acheive this despite people from several states fighting over it for past 16 years...
@srikanth2724
@srikanth2724 2 года назад
Naku ennalaku artham ayinddi... thank you BBC
@harinadh7690
@harinadh7690 4 месяца назад
Antho swastamga chiparu bbc. Thank you for your good information and explanation 😊
@chongasrinivas4276
@chongasrinivas4276 8 месяцев назад
చాలా బాగా వివరించారు మేడం thank you
@illajanardhan8753
@illajanardhan8753 Год назад
CPS మీద అవగాహన లేక జగన్ రెడ్డి హమీ ఇచ్చాడని Sajjala రెడ్డి చెప్పాడుగా, జనాలకు కూడా జగన్ రెడ్డి ఎలాంటి వాడో అవగాహన లేక తొందరపడి ఓట్లు వేసి అనుభవిస్తున్నారు.
@ganesh4534
@ganesh4534 2 года назад
CPS రద్దు చేస్తే ప్రభుత్వం పైనా సామాన్య ప్రజల పైన భారం పడుతుంది... ఎందుకంటే ఉద్యోగులకు PENSION ఇవ్వాలంటే ధరలు పెంచాలి టాక్స్ లు పెంచాలి అవి సామాన్య ప్రజలకి అధికభారం అవుతాయి...
@satishyvideos4463
@satishyvideos4463 2 года назад
Well explained.. Madam👌👍
@Vikramasena1984
@Vikramasena1984 2 года назад
అసలు పెన్షన్ ఎందుకు ఇవ్వాలి. ఉద్యోగం లేని వాడు ఉద్యోగం రామచంద్ర అంటుంటుంటే వీళ్ళకి పని లేకపోయినా పెన్షన్ కావాలి
@sre658
@sre658 2 года назад
👌👍 చాలా బాగా చెప్పారు
@ranganayakulu4469
@ranganayakulu4469 2 года назад
Nice explanation preethi garu and thank you BBC
@ramamurthypattipati7610
@ramamurthypattipati7610 Год назад
సామాన్య ప్రజలు, వాజపేయి ప్రభుత్వం కాలంలోనే, వ్యతిరేకించారు! ప్రభుత్వరంగ సంస్థలకు వ్యాపారం చేయడం రాదు! కనుక, పెన్షన్ అమౌంట్ కి సీలింగ్ పెట్టి, పాత పెన్షన్ విధానాన్ని వుంచమని కోరారు! కాని, అప్పటి స్టాక్ మార్కెట్ బూమ్ లో, ఉద్యోగులు ఆ సలహాలను పెడచెవిన పెట్టారు! ప్రస్తుతం అనుభవించబోతున్నారు! అంతే! నాయకులు లాగానే ఉద్యోగ నాయకులు కరెప్ట్!
@thinkfirst7178
@thinkfirst7178 2 года назад
E govt employees salaries ke mana tax lo majority pothundi. Govt employees salaries thagginchali
@RameshBabu-iz4zc
@RameshBabu-iz4zc 2 года назад
Clear explanation....very good
@venkatkondeti6215
@venkatkondeti6215 2 года назад
ఈ గవర్నమెంట్ ఉద్యోగులకి లక్షల్లో జీతాలు ఇవ్వడం వల్ల వీళ్ళు టీమ్స్ గా ఏర్పడి రియల్ ఎస్టేట్ లు చేసి భూమి విలువలు కోట్లల్లో చేసి సామాన్యులకు ఏమి కొనలేని స్థితికి తెచ్చారు.గవర్నమెంట్ ఎంతచేసినా ఎప్పుడు ఏడుపే వీళ్ల మోఖంలో.
@surendrap8591
@surendrap8591 2 года назад
Good baga cheparu
@RAVIRAJA6334
@RAVIRAJA6334 Год назад
వీళ్ళని వదిలేస్తే ఉద్యోగి భాగస్వామి మాత్రమే కాదు , వారి పిల్లలు వారి భాగస్వామి వరుకు కూడా అడుగుతారు, గొంతమ్మ కోరికలు అన్ని వీళ్ళవి, వీళ్ళని ఒక సంవత్సరం పాటు ప్రైవేట్ ఉద్యోగం చేయనిస్తే అప్పుడు తెలుస్తుంది గవర్నమెంట్ జాబ్ విలువ , ప్రజలు కష్టపడి టాక్సలు కడుతోంటే వీళ్ళకి తెరగా రిటైర్డ్ అయినతరువాత నెల నెల పెన్షన్ కావాలంట
@sainathyagateela0172
@sainathyagateela0172 Год назад
Thanks for good expalination
@user-yt7zh6tf5g
@user-yt7zh6tf5g Год назад
- పాత పెన్షన్ విధానం ప్రభుత్వానికి చాలా భారం అవుతుందని జె పీ గారు చాలా సార్లు చెప్పారు ప్రజల పన్ను ల డబ్బులు కదా
@lrchannel5218
@lrchannel5218 2 года назад
Yes,more information BBC
@crazymom468
@crazymom468 2 года назад
ఈరోజు మీరు pension తీసుకుంటారు, రేపు మీ పిల్లలకు, వారి పిల్లలకు మన దేశాభివృద్ధి తో నే భవిష్యత్తు ఉంది. ఈరోజు మీ స్వార్థం కి govt, crores ఇస్తు పోతే, మన దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతినడం ఎంత వరకు సమంజసం. ఆలోచించండి!
@ANILKUMAR-op8gw
@ANILKUMAR-op8gw 2 года назад
ఈ సీపీయేస్ మీద ఎల్లో మీడియా నానా రకాల ప్రచారం చేస్తుంది .
@shaikjilani8299
@shaikjilani8299 2 года назад
Preethi gariki dhanyavadhalu🙏🙏🙏 chala vivaramga cheyparu, BBC variki dhanyavadhalu unaathamaina sikaralaku Chanal edhagalani Manaspurthiga korukuntunamu👍👍👍
@artrgukt001
@artrgukt001 2 года назад
Bahubali range editing mowa idhi.. anyway perfect explanation
@jannidhillirao2380
@jannidhillirao2380 2 года назад
ప్రీతి mam evergreen 👌👌👌...
@sreenivasulusavalam4448
@sreenivasulusavalam4448 2 года назад
Thank-you BBC . Nice explanation and Good information
@arjirambabu7631
@arjirambabu7631 Год назад
ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయిస్ కి పెన్షన్ ఉందా లేదా రిప్ల్ ప్లీజ్
@krishnamurthy9958
@krishnamurthy9958 2 года назад
Very good narration . Best of luck young lady
@vinny2209
@vinny2209 2 года назад
Nice explaination BBC
@deenadayalreddygnappa7881
@deenadayalreddygnappa7881 2 года назад
Very good information and analysis and presentation good chanal
@pottipadusainatha190
@pottipadusainatha190 2 года назад
Awesome explanation
@punnanavenkataramana7297
@punnanavenkataramana7297 2 года назад
ఏ రకంగా అవగాహనా లేకుండా హామీ ఇస్తారు ఓట్లు వేయించుకున్నప్పుడు తెలియదా
@gisteaas
@gisteaas 2 года назад
పాత విధానంలో పెన్షన్ ఇవ్వాలంటే. ఇప్పుడున్న లక్షలు జీతాలు రావు...
@user-wd2nk4tl3s
@user-wd2nk4tl3s 6 месяцев назад
Nice explanation ❤❤
@lrchannel5218
@lrchannel5218 2 года назад
Thanks BBC, exlent explanation
@ksrchannel7981
@ksrchannel7981 2 года назад
Nice explain by preeti.
@balakrishna8953
@balakrishna8953 2 года назад
Simple ga ఉంది
@vijayareddy3020
@vijayareddy3020 2 года назад
Crystal clear
@venkateshganta2090
@venkateshganta2090 2 года назад
Very nice explain
@harishrudra3227
@harishrudra3227 6 месяцев назад
Good information
@1seshidhar
@1seshidhar 2 года назад
Explained Full clarity madam
@nammivarakumar4739
@nammivarakumar4739 2 года назад
ప్రవేట్ ఉద్యోగం లో జాయిన్ అయిపోండి
@shaikjeelanibasha4117
@shaikjeelanibasha4117 2 года назад
ఇప్పటివరకు cps గురించి తెలియనివారు ఉన్నారంటే........
@pavankommineni
@pavankommineni 2 года назад
Rajanna Rajyam lo jeethalu dabbulu endhuku…deevenelu vunte chalu kadhaa…
@ramanavenkat4121
@ramanavenkat4121 2 года назад
ఈ టీవీ స్టూడియోలో బీబీసీ ఛానెల్ రన్ అవుతోంది... కొంచెం ఆ వాసనలు ఉంటాయి
@mkumarraja2930
@mkumarraja2930 2 года назад
చాలా బాగా చెప్యారు మేడం
@iamwayrs5040
@iamwayrs5040 9 месяцев назад
Super yes...❤
@noobgamers414
@noobgamers414 2 года назад
Nice talking comintanter
@mrr5358
@mrr5358 2 года назад
ఒక ప్రైవేట్ employee salary సరి పోక పోతే వేరే కంపెనీ కి పోతారు .... వెళ్లేందుకు vellaru
@srinivas_chippala
@srinivas_chippala 2 года назад
Clear explanation Tq
@anjaneyuluk5971
@anjaneyuluk5971 Год назад
Nice medam....
@ydprasad5185
@ydprasad5185 2 года назад
అయితే ! ఈ చర్చిల ముఖ్యమంత్రి ఇంక దిగిపోతాడని చెపుతాడా
@gsssatish
@gsssatish 2 года назад
CPS రద్దు చేయడానికి చట్టం లో ఎటువంటి provision లేదు .. ఉద్యోగ సంఘాలకి ఈ విషయం తెలిసి కూడా ఎందుకు వాదిస్తున్నాయి .. ??
@srihariraokella5516
@srihariraokella5516 2 года назад
Artical 309 chaduvu ko telustundi
@gsssatish
@gsssatish 2 года назад
@@srihariraokella5516 చదివాము ... At present, there is no government order permitting any advance or withdrawal from the CPS accounts.
@ashokkumarkapeeru7721
@ashokkumarkapeeru7721 2 года назад
Tknq BBC
@RemarkableStudies
@RemarkableStudies 2 года назад
Satisfactory testimony tq BBC
@bharathslice1797
@bharathslice1797 2 года назад
clearly explain madam.super voice.
@geethamurthy6258
@geethamurthy6258 2 года назад
Thank you madam
@pavanraokola7674
@pavanraokola7674 2 года назад
Thank you....
@rajavikramarka5022
@rajavikramarka5022 2 года назад
Thanks for bbc .. u avoided my confusion
@chrkpanditravi6691
@chrkpanditravi6691 2 года назад
ఖజానా మీద భారం పడకూడదు అనే ప్రైవేట్ స్కూల్స్ నీ ప్రోత్సహిస్తున్నారు
Далее
Что думаете?
00:54
Просмотров 564 тыс.
Sigma Girl Pizza #funny #memes #comedy
00:14
Просмотров 1,9 млн
Что думаете?
00:54
Просмотров 564 тыс.