ట్రైన్ మార్కెట్ లో ట్రైన్ మీ ప్రక్క నుండి వెళుతున్నప్పుడు ఎవరో ధాయ్ లేడి లేదా మీలా ఫారిన్ టూరిస్ట్ కావచ్చు. మీ భుజం మీద చేయి వేసి ట్రైన్ కు దూరం గా వుండేటట్లు కొంచెం వెనక్కి లాగి పట్టుకున్నది. ఆ ఆత్మీయ చర్య కు మీరు ఆమెతో కాసేపు మాట్లాడి, అది కూడా వీడియొ లో చూపించి వుంటే బాగుండేది అనిపించింది. వీడియొ చాలా బాగుంది.
It's absolutely fascinating to see the way the train weaves through the market so seamlessly. The way you captured this moment is just incredible, and I’m amazed by how well-planned and organized everything looks. You have this special way of bringing such unique experiences to life, and watching it through your eyes makes it feel even more magical. Thank you for taking us on this crazy and beautiful journey. Love you so much, @Telugu Yatri! Your adventurous spirit and the way you capture the world around you always leaves me in awe.