మీ తులసిదళం సీరియల్ వస్తున్న సమయంలో నేను ఆరవ తరగతి.మాఅక్కయ్య ఆ సీరియల్ చదివి మా ఇంట్లో వాళ్ళకి వినిపించేది.ఆ విధంగా మీ అభిమాని అయ్యాను.ఇప్పుడు మీరు చెబుతుంటె వింటున్నా.అధ్బుతం,అనిర్వచనీయం.
యండమూరి గారు తెలుగువారి కోసం స్రుష్టించ బడిన ఈ శతాబ్దపు అద్భుతాలలో ఒకరు. తన జీవిత శిల్పాన్ని తానే మలచుకొంటూ...సమాజానికి నూతన ద్రుక్పధాన్ని అలవరిచారు. నేను ప్రతిరోజూ అంతర్ముఖం కార్యక్రమంలోని రెండు episodes అయినా చూస్తాను..I am an addict of his writings...and now his programs. I rose from nothing to something today...just by this inspiration !!!!!
నాకు కూడా యండమూరి గారి రచనలు, అభిప్రాయాలు చాలా బాగా నచ్చుతాయి. ఆయన గొప్ప psychologist. అమెరికా లో ఇటువంటి psychologist ఉంటారేమో అని చూసాను, ఒక్కరు కనిపించలేదు. ఆయన తెలుగు వారు అవడం మనఅదృష్టం 🙏
సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి.. డిప్రెషన్ కు లోను కాకుండా ఎలా ఉండాలి ..మంచి పరిష్కారం అందిస్తున్నారు ..మీ వీడియోస్ చూస్తుంటే ,మీరు చెప్పే పద్దతి వింటుంటే ఎంతో ధైర్యాన్ని అందిస్తున్నట్లు గా ఉంటుంది సార్..
SIR naku exact ga correct time lo video post chesaru thnq so much... nenu ninna naku vachina RRB JE marks valla full depression lo unna sir me video valla na depression poyindhi ippuddey nxt exam preparation start chesa
Thanks your analysis is easily receivable, heart touching, & useful. You are my favorite writer. Thank you once again for your guidance to youth through your novels.........
I am post graduated and working in MNC. Sometimes I fear easily certain life situations and I see your videos to find how to come out I started viewing your videos last one year only My life could have been different had I read your books before. No regrets and you words are inspiration to avoid issues in rest of life
Sir nay nu eepativaraku failure lo unnanu si manasika stithi baga ledu job ledu nidra ledu sir yappudu negativity 100℅ negitive lo unnanu sir chala doctors daggara chuinchukunna nu sir Na vall yami tappu jarigindo yappatiki aalochanalo unnanu sir Na jivitam aanta kastalo unndi sir chala solutions chusaynu sir yami dari dorakaledu sir .rojulu gadustunaye pelli aaindi sir dabbulu layvu sir yadi chesina failure aavtundi sir yakkadi vallena job dorakadam ledu sir ela 12 years nundi aavtundi sir chetulu unnanu banagram ku da loan ki poyendi sir yami chayalo tayleyaka kungipotunna nu sir please sir naku parishkarm. Chupiyandi sir nidhra ku da ravadam ledu sir chala aalisipoyanu sir total life failure aayendi sir.
Sir really a great video.... We should thank you sir!! It is really kind of you that at the end of the video you are saying Thank you very much!! 🤩😇🙏❤️
Thank you so much Sir🙏🙏🙏 making every week wonderful videos and sharing us. Well said & explained nicely with examples to bare to accept sudden situations in our life and also EMI financial example is excellent Sir. Like expecting more videos from you Sir
Thank you sir 🙏🏻 50,60’s age financial advice ivvandi sir Property’s emi cheyyali, panchala leka manato vunchukovala partenerski safetyga elavunchalo me intelligence observation to oka video cheyyandi please🙏🏻
సార్ నమస్తే..నాకు చిన్న డౌట్... మీ విశ్లేషణలో ప్రేతీ టాపిక్ కి రెండు మూడు ఉదాహరణలు చెప్తుంటారు పైగా ఆ సంఘటనలు నా జీవితంలో జరిగినవే అంటారు. నేను మీ వీడియోస్ అన్నీ చూసాను. ఒక మనిషి లైఫ్ లో ఇన్ని incidents జరుగుతాయా..లేదంటే మాకు అర్దమావటం కోసం అలా జరిగాయని చెప్తారు.
Super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏👌🙏👌🙏👌👌🙏👌🙏🙏👌👌🙏👌🙏🙏👌👌👌👌🙏👌🙏🙏🙏🙏👌👌👌👌🙏👌🙏🙏🙏🙏👌🙏🙏👌🙏🙏👌🙏🙏👌🙏🙏👌🙏🙏✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊👍 super 👌💪 💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪 super sir
Thank you sir for excellent video! But only concern is suicide example. Please avoid those. We should remove that word from dictionaries also. Thank you once again.
Melaanti valla sodi janalaki pedda Duradrushtam...nee position bagundi Kabatti nuvu eam cheppina vinali..ani..nuvu eado pedda thopu ani maatladadam correct kaadu
లైఫ్ లో ఆల్రెడీ ఎదిగినవాడు..ఎన్నైనా చెబుతాడు...ప్రతివాడి.. తలరాత ముందుగానే లిఖించబడివుంటుంది...వాడి చావుతో సహా.....ఒకడు రోడ్డు మీదకి వెళ్తాడు..ఎవడో తాగి వచ్చి వాడిని గుద్ది పోతాడు.దానికి వాడేం చేస్తాడు..ఉదాహరణకు.. గోకుల్ చాట్ బాంబు పేలుడు..
Daniki deeniki emi relation. Many students gets inspire and pass exams etc.. let's bring dirty politics here.. encourage with good words and lot of students, stress felling employees in private companies gets benefited