Тёмный

Crisna Chaitanya Reddy Exclusive interview |Crisna Chaitanya Reddy on His Brother's Divorce |iDream 

iDream Media
Подписаться 5 млн
Просмотров 465 тыс.
50% 1

Crisna Chaitanya Reddy Exclusive interview | Crisna Chaitanya Reddy on His Brother's Divorce | Talk Show With Harshini | iDream Media
#crisnachaitanyareddy #vamseekrishnareddy #idreammedia
Welcome to the official iDream Media RU-vid channel, your one-stop destination for an amazing variety of quality entertainment! 🎬
Subscribe Now : / idreammedia
🎬 Explore Our Playlists:
👉 Bigg Boss 7 : • Bigg Boss Telugu 7
👉 iDream Media Latest Full Interviews : • iDream Full Interviews
👉 iDream Media Latest HD Movies : • iDream Full HD Movies
👉 iDream Media Interviews : • iDream Interviews Bytes
📌 Stay Connected:
Don't miss out on our Exclusive updates! Follow us on our social media pages:
📞 iDream Media WhatsApp:whatsapp.com/channel/0029Va9M...
☎️ iDream News WhatsApp:whatsapp.com/channel/0029VaA0...
🌐 Website:iDreamPost.com
📩 Telegram:t.me/iDreamMediaOfficial
📱 Facebook: / idreammedia
📸 Instagram: / idreammedia
🕊️ Twitter: / idreammedia
Join us in the exciting world of iDream Media, where entertainment knows no bounds! Subscribe, hit that notification bell, and be the first to experience the magic of cinema, music, and more.
Thanks for being a part of our growing community! Your support means the world to us. 😊🎉
#Tollywood #Telugu #TeluguMovies #TeluguShorts #TeluguSongs #TeluguInterviews
iDream crime interviews
iDream full interviews
iDream health interviews
iDream latest interviews
iDream media ias interview
iDream media interviews
iDream media telugu movies
iDream media telugu video songs
iDream media telugu songs

Развлечения

Опубликовано:

 

21 янв 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 885   
@mangukanuri99
@mangukanuri99 5 месяцев назад
బెస్ట్ యాంకర్ 👌👌👌.. ఎదుట వారిని కంప్లీట్ గా మాట్లడనిస్తున్నారు...❤
@g.kanakaraju2122
@g.kanakaraju2122 5 месяцев назад
హర్షిని గారు, మీకు వీలు కుదిరితే గనుక నేత్ర మేడం గారితో మీ ఛానల్ లో ఒక ఇంటర్వ్యూ తీసుకోవడానికి ప్రయత్నించండి ఆవిడకి అభ్యంతరం లేకపోతే కనుక ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు మేడం గారు వంశీ గారితో, కృష్ణ చైతన్య గారితో ఒప్పించి ఏ విధంగా అయితే ఇంటర్వ్యూ చేసారో అదే విధంగా నేత్ర గారితో కూడా ఒక ఇంటర్వ్యూ తీసుకుంటే బావుంటున్నది... 🙏ఇది నా అభిప్రాయం మాత్రమే
@satyasaikiran7989
@satyasaikiran7989 5 месяцев назад
S
@ValmikiValmiki-ym6up
@ValmikiValmiki-ym6up 5 месяцев назад
I' agree
@user-vf3je2id1r
@user-vf3je2id1r 5 месяцев назад
నేత్ర మేడం ??
@vishnugudapati2709
@vishnugudapati2709 5 месяцев назад
Yep
@hemalatham6115
@hemalatham6115 5 месяцев назад
Yes
@vijaya319
@vijaya319 5 месяцев назад
The anchor is well mannered , good looking , subtle , good base tone(voice), and soo sensible , she knows her limitations really well , she is creating that comfort zone with the guest , no uncomfortable questions and all , no hadavidi at all , very nice , for the first time in my life i genuinely felt that someone is apt for this proffession , all the best andi 🙏🙏👍👍
@jaggu1178
@jaggu1178 5 месяцев назад
I felt same feeling. She apts for that chair.
@gardenhome5970
@gardenhome5970 28 дней назад
Yes true👍
@hanumantharao3921
@hanumantharao3921 5 месяцев назад
ఆడపిల్లలు ఇటువంటి వాళ్ళతో చాలా జాగ్రత్త గా వుండాలి,.. పేరెంట్స్ కూడా ఇటువంటి వాళ్ళకి ఆలోచించి మీ ఇంటి పిల్లలని ఇవ్వండి,.. ఈ అన్న దమ్ములకి పెళ్లి మీద ,.. ఆ వివాహ బందం మీద నమ్మకం లేదు ,.. పెళ్లి అంటే ఒక బాండింగ్,. ఆ బాండింగ్ నే వీళ్ళు చులకన చేసి మాట్లాడుతున్నారు ,.. ఇటువంటి వాళ్ళు ఈ మధ్యే పెరుగుతున్నారు ,.. సో becarefull
@binge_everything
@binge_everything 5 месяцев назад
Miru endhuku villani matrame blame chesthunnaru ………. Nethra gari side nundi kuda negativity ledhu antara?
@hanumantharao3921
@hanumantharao3921 5 месяцев назад
@@binge_everything ఆమె ఇంటర్వూ వినలేదు,.. అదీగాక ఇతను వివాహం గురించి మర్యేద లేకుండా మాట్లాడుతున్నాడు,. దీని వల్ల యూత్ ఏం నేర్చుకుంటుంది,. అసలు ఎక్కడో పుట్టిపెరిగిన అమ్మాయి ఈ అన్నదమ్ములను నమ్మి ఇక్కడిదాకా రావటమే తప్పు ,. ప్రేమ అన్నాడు,.. పెళ్లి అన్నాడు ,.. ఇప్పుడు విదిపోయేము అంటున్నాడు వీళ్ళ తమ్ముడు ,. అసలు రెస్పేసిబుల్గా మాట్లాడటం లేదు
@santhi9999
@santhi9999 5 месяцев назад
Ya vidaakulu kooda pavithramainadi anta...kaani adi konni jeevithalaki life antha pain migulusthundi....and Indian culture inka ee mathram bathiki vundante...ee vidakula foreign la lekunda vundatam valla...vidipovatam solution kaadu...konnallu vidiga vundalsindi...they got to know how much they love each other
@veerababu4102
@veerababu4102 4 месяца назад
correct bhaiya 💯
@tallanarendherreddy5452
@tallanarendherreddy5452 5 месяцев назад
నాకు తెలిసి వారిరువురు అన్నదమ్ములు సెలబ్రిటీస్ కాదు వారి కంటే మీరే స్పెషల్ గా వారిద్దరి కంటే గొప్ప సెలబ్రిటీగా కనపడుతున్నారు ఎందుకంటే మీరు ఇంటర్వ్యూలో మాట్లాడే విధానం అన్నిటికంటే ముఖ్యంగా నీ గొంతు నాకు చాలా నచ్చింది❤
@RajuYadav-lq9ec
@RajuYadav-lq9ec 5 месяцев назад
Eme oka actar
@Tspscstudent
@Tspscstudent 5 месяцев назад
Nethra took ryt decision Aa immature vamsee krishna ki divorce ivvadame correct వంశీకి జీవితం అంటే ఒక క్లారిటీ లేదు సంసారం మీద వాడికి ఒక motivation class కావాలి Veedipovam పవిత్రం entraa asall Vintunnam kadha ani ee annathammulu edho okati cheptharuu
@user-pq3oj1wm4s
@user-pq3oj1wm4s 5 месяцев назад
*Now We Want Nethra Interview next Please* ❤❤❤
@mounikamadhukar5414
@mounikamadhukar5414 5 месяцев назад
Xactly
@prabhandhaprabha5960
@prabhandhaprabha5960 5 месяцев назад
Yes correct
@Yourshrs
@Yourshrs 5 месяцев назад
Yes need netra intrw😊
@sudhadevi9666
@sudhadevi9666 5 месяцев назад
అంతా మనకు nacchinattu గా ఉండటం లోనే ఆనందం ఉంటుందా? కాస్త అడ్జస్ట్ అవటం, కాస్త అర్థం చేసుకోవడం వీటిల్లో నే కదా లైఫ్ సారం దాగున్నది..!!
@radhakrishnareddy.d348
@radhakrishnareddy.d348 5 месяцев назад
ఇప్పుడు పిల్లలు ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడినట్లు, జీవితాన్ని కూడా ఫాస్ట్ గా ముగించేస్తున్నారు. నువెంతంటే,నువెంతని తగాదాలు పడితే సర్ది చెప్పే పెద్దవాళ్లు లేరు. ఇంట్లో పెద్దవాళ్ళు సరిగ్గా ఉంటే పిల్లలు కూడా వాళ్ళని ఫాలో అవుతారు.
@user-lm1xb3vu5f
@user-lm1xb3vu5f 2 месяца назад
There's much more beyond understanding and adjustments, in reality, that we don't know or don't understand, unless we really travel with them. I believe parting ways mutually is not bad ..
@girigiriece6625
@girigiriece6625 5 месяцев назад
I have never seen such an extraordinary host... The way of anchoring is sooo gud .
@tejaswithadiboyina5582
@tejaswithadiboyina5582 5 месяцев назад
Usually i don't comment but after watching his interview his words made me to comment What he speaks is Very mature and I feel those are true facts
@gumallapuramveragopal54
@gumallapuramveragopal54 5 месяцев назад
పెళ్లంటే ప్రతి ఒక్కరికి ఎగతాళి అయిపోయింది ప్రేమించడం అనుకున్నారా పెళ్లి చేసుకోవడం అంటే ప్రేమ ఎప్పుడు కావాలంటే అప్పుడు పుడుతుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు పోతుంది నీ మనసుకు సంబంధించింది కాని పెళ్లి రెండు జీవితాలకు పునాది ప్రతి ఒక్కరికి విడాకులు తీసుకోవడం ఫ్యాషన్ అవుతుంది ఇప్పుడు ప్రేమించేటప్పుడు ఎంత ఓపిగ్గా సహనంగా ఉంటారో పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు ఉండలేరు బాధ్యతలు లేని వాళ్ళు ఈ పని చేస్తారు వీరిద్దరిని బెస్ట్ కపుల్ గా చూడ ముచ్చటైన జంట అనుకున్నాం విడాకులు నీ జీవితాలకు అవసరం అవ్వచ్చు కానీ సొసైటీ కి మీరు
@arunaanu2265
@arunaanu2265 5 месяцев назад
వాల తమ్మునికి మెచ్యూరిటీ నే లేదు, జీవితం మీద అవగాహన ఓపిక లేవు, వాల అన్న వల్ల ఫేమ్ ఇచ్చింది, పోరం బోకు లా ఉన్నాడు వాళ్ల తమ్ముడు
@davidking2265
@davidking2265 5 месяцев назад
భయ్యా....మీవాడు ఇదే మెచ్యూరిటీతో ఇంకో పెళ్లి చేసుకుంటే పెళ్ళైన రెండు సంవత్సరాలకి నీవు మళ్ళీ వచ్చి ఇలాగే డ్యామేజ్ కంట్రోల్ ఇంటర్వ్యూస్ ఇవ్వాల్సి వస్తుంది... మొన్న మీవాడి ఇంటర్వ్యూ చూశాక నాకు అనిపించిన అభిప్రాయం....
@arunaanu2265
@arunaanu2265 5 месяцев назад
వాల తమ్మునికి మెచ్యూరిటీ నే లేదు, జీవితం మీద అవగాహన ఓపిక లేవు, వాల అన్న వల్ల ఫేమ్ ఇచ్చింది, పోరం బోకు లా ఉన్నాడు వాళ్ల తమ్ముడు
@kankanalaraju2375
@kankanalaraju2375 2 месяца назад
Nana Marriage is system by tredtion, kindly dont try to make divorce as system plz.
@kankanalaraju2375
@kankanalaraju2375 2 месяца назад
Yes, as u said vamshi&netra both are amaging, unique as individuals like milk and water, it means once they mixed, no option for seperation, how can u missed this logic.
@shaikfasiuddin460
@shaikfasiuddin460 5 месяцев назад
గుడ్డు పెట్టే కోడికి తెలుస్తోంది దాని నొప్పి 😂 కామెంట్ పెట్టే వాళ్ళది ఏం పోతుంది ఎవరి లైఫ్ వల్ల ఇష్టం
@nalini1612
@nalini1612 5 месяцев назад
Harshini way of questioning is good ...her voice is too good
@rkk9493
@rkk9493 5 месяцев назад
మోటివేషన్లన్ని మాసిపోవును, జ్ఞానము ఒక్కటి నిలిని వెలుగును🤘
@aparnaemmanuel742
@aparnaemmanuel742 5 месяцев назад
Love is patience, forgiving nd going ahead... forget abt the bad moments nd move on brother
@k.thrishreddy7849
@k.thrishreddy7849 5 месяцев назад
మాపెళ్లి 18 ఏళ్ల అవుతుంది మాకు ఇద్దరు పిల్లలు మేము ఏది ఒక విషయంలో మేము పడతాం గొడవ పెళ్లయినప్పటి నుండి ఇప్పటివరకు మేము అడ్జస్ట్ అవుతున్నాం పెళ్లి అంటేనే అడ్జస్ట్మెంట్ అప్పుడే పెళ్లి బంధం ముందుకు సాగుతుంది సాగుతుంది పెళ్లి చేసుకుంటే ఇద్దరూ అడ్జస్ట్ అవ్వాలి లేదంటే పెళ్లి చేసుకోకూడదు
@akhila2598
@akhila2598 5 месяцев назад
okaru vadhu antunaru undalenu antunaru... em chestharu vallani champi valatho untaraa or odhilesi valani happy ga unchuthunam ankunarataaa..just give reply for my doubt ?
@sharadaganta4967
@sharadaganta4967 Месяц назад
బాగా చెప్పారు🙏
@Sri-Satya
@Sri-Satya 5 месяцев назад
మైండ్ స్థిరత్వం ఉండవద్దా..ఎప్పుడు ఏదనపిస్తేఅది చేయటమెనా..
@Vikramkumar-bu3ms
@Vikramkumar-bu3ms 5 месяцев назад
evari varaku vasthe vallaku teliyadu
@anandsatyatanukonda
@anandsatyatanukonda 5 месяцев назад
Very well matured conversation ❤ Harshini garu you are the best as always ❤❤
@lavanyasekhar2161
@lavanyasekhar2161 5 месяцев назад
విడాకులను ప్రోత్సహిస్తున్నట్టుంది కృష్ణ గారు
@gagancheguvera6142
@gagancheguvera6142 5 месяцев назад
S Veella brother interview lo mariii daarunam gaa cheppadu Eeeme nacha ledu ante vadilesi vere aame ni chesuko vachu ani cheppadu
@veerababu4102
@veerababu4102 4 месяца назад
vallu valaku nachinattu bratukutunaru vallu chepe sollu vintu meeru mee life nu meku nachinattu bratakandi
@nareshpippari9156
@nareshpippari9156 5 месяцев назад
You both need motivation and you stop giving motivation
@sunilreddy6106
@sunilreddy6106 5 месяцев назад
😂 correcte
@haribabu282
@haribabu282 5 месяцев назад
Exactly
@Kuamri_anya
@Kuamri_anya 5 месяцев назад
100%😂
@sravyakoduri5966
@sravyakoduri5966 5 месяцев назад
True 😂
@sambasiva-pp5gp
@sambasiva-pp5gp 5 месяцев назад
emotional damage
@radhakrishnareddybandi1077
@radhakrishnareddybandi1077 5 месяцев назад
ప్రతి మనిషి జీవితం లో ఇలా గాయాలు అయ్యాకే జ్ఞానం అవగాహన వస్తుంది. వేమన లాగే ఇతని విషయంలో కూడా పెద్ద మార్పు వచ్చి మంచి జ్ఞానం కలుగుతుంది.అందరికీ మేలు జరుగుతుంది. మంచే జరుగుతుంది కాస్త ఆలస్యం అయినా కూడా
@ShyaMKumAr-bo1ji
@ShyaMKumAr-bo1ji 5 месяцев назад
Great 👍 andi krishna chaitanya garu...oka thammudi kosam meeru chupisthunna Love .. unconditional.. 👏
@shekharreddy4683
@shekharreddy4683 5 месяцев назад
Abba abba abba em cheppav saami legally divorce ante enti ani...ante enni marriages chesukunna legally divorce thisukunte fine a😱
@maheshmadapalli8419
@maheshmadapalli8419 5 месяцев назад
Harshini doing interviews nicely , feeling like TNR is back
@dsrk8707
@dsrk8707 2 месяца назад
Yes
@ashokreddy9640
@ashokreddy9640 5 месяцев назад
Maturity is what helps a human stand out in his or her life, whether its good or bad to society it has to be good for the individuals..
@RaviN-si9ti
@RaviN-si9ti 5 месяцев назад
Vamsi is an immature person. He decided to marry because someone said 'get married'. He saw a beautiful girl who looks good in traditional wear & western wear ( he himself said this couple of times in interviews) on Tiktok, followed her and contacted her. They both got married in 2 weeks. Does it make any sense? Chaitanya says they loved each others company. Having general conversations and Passing time with opposite sex for 2 -3 weeks will always good whether they are friends or met on a dating site. How come two completely strange human beings can understand each other's tastes, goals, ambitions.. etc in two weeks (when they have marriage in mind)? Even in arranged marriages (after parents usually know or enquire about the alliance some extent), there would be enough time given to girl/boy to decide if she or he can imagine life together with the person or not. whenever Vamsi sees a beautiful girl, he just go to her and say "lets get married", how immature he is. He just get attracted to external beauty. he feels rush by thinking he might miss her. In the end, i think , either Nethra got cheated (may be cheated herself) with false expectations about life with vamsi or she doesn't know what she wants.
@binnusiva285
@binnusiva285 5 месяцев назад
Yes exactly
@shankarn8698
@shankarn8698 5 месяцев назад
To the point ☝️ excellent
@padmasravya6217
@padmasravya6217 5 месяцев назад
😊😊😊
@prasadmv4174
@prasadmv4174 5 месяцев назад
Perfectly said. These two brothers have spoiled Netras life... Vamshi for marrying and giving diverse and Chris for supporting his immature brother.
@rmvkumar
@rmvkumar 5 месяцев назад
Well analyzed
@user-yd4jh5em2f
@user-yd4jh5em2f 5 месяцев назад
ప్రస్తుత రోజుల్లో నేను గమనించిన వ్యవస్థను సమాజాన్ని పరిశీలించి చూస్తుంటే జెర డబ్బులు సంపాదించే సత్తా ఉంటే అదే పెద్ద ఆస్తి నాకు అని ఊహల్లో తేలిపోతున్నారు..నాకు ఎవరి అవసరం ఉండదు అనుకుంటున్నారు..ముఖ్యంగా ఇక్కడ ఏంటిది అంటే (అహం)ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తున్నది..ఈగో అనేది మనుషుల మధ్య మనుషుల్లోని మంచి సంబంధ బాంధవ్యాలను దెబ్బ తీస్తున్నది..ఒకరినొకరు అర్థం చేసుకొని జీవిత పయనంలో ముందుకు సాగడమే నిజమైన దాంపత్య బంధానికి నిదర్శనం..
@chochitv5135
@chochitv5135 5 месяцев назад
Anchor way of questioning is most ❤super🎉
@samyukthamallem7647
@samyukthamallem7647 5 месяцев назад
Both Brothers are genuine from heart. Younger one is not yet ready for the world but he is always ready to face the world in his own innocent way. Innocence and ignorance go hand in hand. Elder one knows how world works. Most of the commenters who question vamsi are Narrow minded. And love couples infact should realise marriage and travelling together is not a piece of cake. It takes loads of adjustment with hypocrisy. Imagine yourself in a match box 📦 and thats what marriage is.... people who survive marriage are stronger 💪 cause they went through all the horrors of marriage.
@binnusiva285
@binnusiva285 5 месяцев назад
Nuvvey tiskovali valla tarupuna vakaltha
@anuradha-zl2rk
@anuradha-zl2rk 5 месяцев назад
Marriage itself adjustments nd understanding each other....but love must be unite them what ever circumstances come on the way depends on maturity vice-versa
@veenavennu4778
@veenavennu4778 5 месяцев назад
His brother very openly made everyone understand who's mistake . Now y again this guy is trying to coverup
@ranimulakalapalli6094
@ranimulakalapalli6094 5 месяцев назад
Ans mere chepparu kadandi..... Interview chusadu vadike nachaledu .... Anduke cover cheyadaniki vachadu. Ma thammudu manchi amayakapu baludu ani cheppataniki Nene interview istanu ani I dream valla ni adigi Mari vachadanta.
@simplesdtips8770
@simplesdtips8770 5 месяцев назад
Super clarity bro... Till now i dint listen to your videos but im impressed... you understood so much of life and you put it proper way that others understands.
@pratyushapala5516
@pratyushapala5516 5 месяцев назад
When you said 'When he wants me I am there till my last breathe'..kallalo neelu tirigayi anna..You are a very caring brother..😇
@daisyy2371
@daisyy2371 5 месяцев назад
Yea good.. but over caring or over dependency spoils a person life ... that's what happened to his brother.. it would have been great nd good if he and all his family members have had made vamsi more independent and stable from his childhood.. intlo chalaa mandi younger kids ki ide jaruguthadi.. my experience...after marriage they will suffer a lot
@srikanthreddy6626
@srikanthreddy6626 5 месяцев назад
Crisna Chaitanya Reddy is solely responsible for this broken marriage. Nethra is a very intelligent girl ,while Vamsi is immature.Which his brother knew too.
@vennelavn4383
@vennelavn4383 5 месяцев назад
Exactly
@rkkaruturi
@rkkaruturi 5 месяцев назад
A vamsi gadi interview chusthay clear ga ardham avuthundhi...vadiki asalu clarity laydhu ani...vellu chaypay sodi janalani picholani chayyadam tappa ...vellu fallow avvaru... especially a vamsi vadiki asalu oka aim antu laydhu
@gopireddifoams8809
@gopireddifoams8809 5 месяцев назад
Both of them r not mature/
@sandeepvonguru8488
@sandeepvonguru8488 5 месяцев назад
Nuvu valla entilo panodi vara. Chusi paka 😂7
@user-gs2qu7yf8v
@user-gs2qu7yf8v 5 месяцев назад
@@sandeepvonguru8488 ni tharavata nee evvarina
@nagamanireddychannel
@nagamanireddychannel 5 месяцев назад
పెద్దలకు తెలియకుండా పెళ్లి, పెళ్లికాగానే వేరుగా రావడం ఇవన్నీ సరికాదు. అన్న పెళ్లి చెయ్యడం మోజు తీరగానే వదిలెయ్యడం. మన సంస్కృతి ఎటు పోతుందో ఇలాంటివారి వల్ల.
@arunaanu2265
@arunaanu2265 5 месяцев назад
వాల తమ్మునికి మెచ్యూరిటీ నే లేదు, జీవితం మీద అవగాహన ఓపిక లేవు, వాల అన్న వల్ల ఫేమ్ ఇచ్చింది, పోరం బోకు లా ఉన్నాడు వాళ్ల తమ్ముడు
@radhikaradhika6811
@radhikaradhika6811 5 месяцев назад
Edharu kalisi manchi ammayi life spoil chesaru thanu chala talented
@SAIKIRAN-dx9eo
@SAIKIRAN-dx9eo 5 месяцев назад
😂
@sreedevikanjarla5478
@sreedevikanjarla5478 5 месяцев назад
True
@sr2977
@sr2977 5 месяцев назад
Nivu Poe chusava vala inti samasyalu eanti ani ...valaki eantho motivation cheyagalaru ..valaki oka relationship gurinchi clarity eantha untadi.....alantidi e situation vachindi ante eantii.....first miru marali radhikaaa tillu ni chesinatu nivu cheyaku radhikaaa
@binnusiva285
@binnusiva285 5 месяцев назад
​@@sr2977entra chusedi..vadi matalu entha inmatured ga unnayi..chi..oka ammayi oppukoledani nethra ni pattukunadu
@lawdale
@lawdale 5 месяцев назад
exactly , lanjagaadu eee vamsi gaadu
@Naarieg
@Naarieg 4 месяца назад
వీరు జీవితం సాగాలని కోరుకుంటున్నాను. ప్రజల ఆరోగ్యం కోసం ఆర్గానిక్ ఫార్మింగ్ మొదలు పెట్టారు అంటే నే చాలా గొప్ప విషయం అయితే జీవితం కలసి లేకపోవడం బాధాకరం.
@ravisaiteja8503
@ravisaiteja8503 5 месяцев назад
Dude - Sacrifice, seeing happiness in family whether it is brother, father, mother or father is the ultimate prize. If we are only thinking about ourself, we will not be a complete person ever. Marriage is a blend of two different personalities and it takes decades to blend completely.
@user-sd1pw4rm5i
@user-sd1pw4rm5i 5 месяцев назад
Totally agree!! You said it very well!!
@geethanagajyothidatla6467
@geethanagajyothidatla6467 5 месяцев назад
That's what I want to say.. no 2 are and will not be same..
@Yourshrs
@Yourshrs 5 месяцев назад
Ur a motivate speKer ravi ❤
@SwapnaEmmadi
@SwapnaEmmadi 5 месяцев назад
Completely self-dabba... It was the very first time I suffered from headaches because of the positivity he was trying to create towards his brother. I hope that girl is doing fine. Here, both brothers are trying very hard to make her bad.
@tobeornottobe6421
@tobeornottobe6421 5 месяцев назад
Save nethra
@vijayalaxmi5664
@vijayalaxmi5664 5 месяцев назад
Well said
@saravind1773
@saravind1773 5 месяцев назад
We Respect You Anna Don't Be Norvus ❤❤❤ Go With The Flow...
@DeepuDodla
@DeepuDodla 5 месяцев назад
Living relationship best no promises no adjustment enjoy n leave search for another same mentality if doesn't workout leave.... 😊 but jokes a part these 2 brothers blessed for each other strength ante veelidhari bonding dhishti thagalodhu ❤
@pravalikathoparam1191
@pravalikathoparam1191 5 месяцев назад
First mee idharu brothers ekkadaina counselling thisukondi... Ilanti mindset unna meelanti vallaki kuda counselling ippinchandi... Ammailu ila think chese vallatho life long undaleru... Meeru entha mandini Love chesina , pelli chesukunna same situation repeat avthadi
@user-vh1hm4ei1k
@user-vh1hm4ei1k 5 месяцев назад
Anchor is very intelligent
@bharathgoudpanjala4153
@bharathgoudpanjala4153 5 месяцев назад
Milk and water example is not about quality or quantity It’s explains the perfection ( when milk mixed with water we can’t figure out water in milk they are perfect combination) ani ardam Wen you know milk and water separately are better why did you mix it
@malleshduvvuri3818
@malleshduvvuri3818 5 месяцев назад
Half knowledge Motivational speaker ki ivem telustay bro
@sandeepvonguru8488
@sandeepvonguru8488 5 месяцев назад
Superb clarity bro
@AnilKumar-ep6fk
@AnilKumar-ep6fk 5 месяцев назад
Harshini, I appreciate how you handle interviews..Kudos.. 👏 నీ మోము లోని చిరునవ్వే..నిర్మలంగా, ఒక తన్మయ్యత్వం లా ఉంటుంది..శుభాశీస్సులు 🙏
@sureshsaripella8828
@sureshsaripella8828 5 месяцев назад
Good anchoring madam, keep it up godbless you
@Johnsonlifestyle
@Johnsonlifestyle 5 месяцев назад
కలిసి ఉంది బాధపడే కన్నా విడిపోయే ఇద్దరం బాగుంటం అని చెప్తున్నారు , ఆ మాత్రం బాధలు బరించుకొలేని వాళ్ళు పెళ్లి ఎందుకు చేసుకోవాలి??? ఒక్క సారి మీరు తీరని రోగాలతో వారి భర్తలు, భార్యలు ఉన్నా వారు వ్యక్తి గత సుఖాలు ఇవ్వలేరు అని తెలిసినా బంధాలను వదులుకోలేక సేవలు చేస్తున్న వారి వీడియోలు ఇదే యూట్యూబ్ లో ఉన్నాయి చూడండి , కాస్త మోటివేషన్ ఇవ్వడం ఆపి మోటివేషన్ తీసుకోండి విడాకులు పవిత్రమా బాబు.
@neelnethala1458
@neelnethala1458 5 месяцев назад
Well said ..marriage is like not only to have everything happy in life ..when there is a situation ,u should give your shoulder to your wife vise versa..these two stupid brothers were motivating in negative way...
@sandeepvonguru8488
@sandeepvonguru8488 5 месяцев назад
​@@neelnethala1458abbo 😂😂extra lu vodhu. Akada sasthunaru antey. Ekada neethulu yenti. Valaki teliyadaa
@neelnethala1458
@neelnethala1458 5 месяцев назад
@@sandeepvonguru8488 naaku pelli ayyi 13 yrs ayindi , we have good times , bad times too...but we never thought off divorce ..very simple to say divorce ...but u will repent after you realize what was the mistake..may be neeku verey thoughts unnay emo about happy divorce .
@aparnaemmanuel742
@aparnaemmanuel742 5 месяцев назад
To vamshee krishna... "a happy marriage is falling in love with the same person many times "
@Mounikaravi161
@Mounikaravi161 5 месяцев назад
Superb
@aishwaryaaishwarya2286
@aishwaryaaishwarya2286 5 месяцев назад
Superb
@user-le3md9fc1z
@user-le3md9fc1z 5 месяцев назад
Well said
@shanthireddy3842
@shanthireddy3842 5 месяцев назад
No patience,no love,no humbleness,..so no togetherness...
@vanyasuresh6494
@vanyasuresh6494 5 месяцев назад
Simple ga vidipondi ani cheputhunaru both brothers
@shaikkhadarbibi3063
@shaikkhadarbibi3063 5 месяцев назад
Entha clear ga explain chesina tharvatha kuda bad comments pedtunnaru ante inka em cheppali mi andharki.....n mainly mi andharki yenduku aina tho aina yemaina cheskonivvandi vinali ante vinandi orelse valla videos chudakandi anthe kaani meeru chepparu ani happy ga lekapoyina kalsi undandi ante yela....concern undochu but mi mataltho inka baadha pedtunnaru.....Crisna chaitanya Reddy maa college lo aptitude cheppevaru chaala chakkaga explain chesevaru n interview lo kuda chaala baaga matladaru ❤❤
@reddysatyaveni4872
@reddysatyaveni4872 5 месяцев назад
Meeru chala mandhiki motivation isthu mee brother ki ivvaka lekapoyara marriage ante nachanattalu undhadhu but nethra place ki important ivvalekapoyaru okka ammai mimmala ni nammi 13days lo marriage cheskundhi ante mimmalani chala namindhi.. With in one month lo marriage ante chala mandhiki inspired ga undali
@natureholic18
@natureholic18 5 месяцев назад
Imagination world lo bratukutunam ani Chepu bro aipotadi this is not story or a film this is life reality,,,,,
@renukakancharla2570
@renukakancharla2570 5 месяцев назад
Meeru cheppindhi etla undhi ante thinnadhi manchi nutrition food aithey thinnanka bayatiki poyedhi kuda manchi nutrition food annate undhi .. ee madhya Baga passion aipoyindhi. divorce antha understanding lo theesukunnappudu kalisi undataaniki endhuku antha understanding ledhu... Samantha realised afer divorce..
@danraj368
@danraj368 5 месяцев назад
Your brother vamshi great person Athanu nijalu cheputhadu. unadi untlu cheputhadu . edi chepachu chepakudadu ankodu nijalu, athani avamanulu unadi untlu cheputhadu. Nijalu chepadam valla konthamadiki nachadu. But, Nuvu koni visyalu chepavachu, chepakudadu ani niku baga telusu . Vallu baga alochinchi nirnayam thisukunaru great. Life lo manchi rojulu, cheda rojulu chudalsinde, athanu entha badapaduthunado athaniki telusu. But finally Nikante your brother great. Ani nijalu cheputhadu papam.
@divyanandimalla
@divyanandimalla 5 месяцев назад
Good bro… edharu kalisi ah ammayi life nashanam chesaru… good job
@manasareddy3800
@manasareddy3800 5 месяцев назад
Ammayi cunning girl
@shravankonda-lu8wb
@shravankonda-lu8wb 5 месяцев назад
Ledu bro … they are genuine kabatti diverse teesukunnaru… mosam chesukoledu bro
@Kgworksgenuine
@Kgworksgenuine 5 месяцев назад
U r great brother.
@SreeVani-cw7rm
@SreeVani-cw7rm 5 месяцев назад
Meeru chalaa manchi vaaru anna ❤you andariki Mee laanty Anne undaali 🙏🙏🙏
@sujathasirur2582
@sujathasirur2582 Месяц назад
Hi sir Really u r super sir, well explained about their situations. At the same time u didn't blame anyone in this interview👏👍you are good bro as well as a good human being bro. God bless you.
@65nagaraju
@65nagaraju 5 месяцев назад
After listening to the explanation that you gave for taking divorce, i thought of giving my opinion because lot of people are watching. A husband and wife need not to have same opinions to lead a happy marital life. The problem comes when one expects the other to behave or change according to his/her opinions. This should be there in both. When one starts limiting freedom of the other instead of discussing the problem, the other develops insecurity and starts defending. When both are eating same food, both of you don't have same opinions on it. if one has mouth ulcers, the food tastes too hot for him. If the other understands the problem that's perfect. if not, if the other let it go is also fine. next time i will put less spices. In these both cases, partner is understanding though he/she doesn't know what the other's problem is. But, if the other say, the food is good, there is some thing wrong with you, then the problem arises. In this example, the reason for the difference of opinions is justified. But in most of the cases the reason for the dispute can not be justified. If you support the partner what ever the cause of dispute, then that marriage has long life. That is possible when you have less common areas of interest. If that is more, the other's opinions do affect you positively or negatively as the are of interest is common for both. More chance to affect each other and more chance to interfere.
@user-bu8iy3fe7l
@user-bu8iy3fe7l 5 месяцев назад
Me brother marraige ante chala easy ga chepthunadu kangaru padi chesukovadam vodilesaka idhi kuda breakup antunadu😂
@cutevideos1239
@cutevideos1239 5 месяцев назад
Harshni is genius she knows how to deal with all kind of people
@youtubemarketing3401
@youtubemarketing3401 5 месяцев назад
Meeru "Sammohanam"lo Sudheerbabu sister. Smart interview madam.
@sri482
@sri482 5 месяцев назад
మీ brother interview చూసాక తనకి marriage విషయంలో ఏ మాత్రం mind mechurity అవ్వలేదు అనిపించింది. ఒక serial chuste 1 year కే intrest pothadi ani చెప్తున్నాడు 🤦
@manojchandra1113
@manojchandra1113 5 месяцев назад
True... marriage ni serial ni okela treat chesina tana mindset chuste naaku alage anipichindi.... marriage lo two different worlds lo perigina iddaru Kalsi oka new world create chesukune process lo chala godavalu vastune untay it's quite common.Ala ani break chesukuntu velte life sharing kaadu body sharing avutundi.I think he is a immature guy
@Addicts777
@Addicts777 5 месяцев назад
98% positives unnai 2%negatives unnai positives thoo chudandiii self respect is more important than any relationship proved because they are matured……
@Jaibattle
@Jaibattle 5 месяцев назад
If anything excess that kills you,, even self respect too...
@The_berserker_armor
@The_berserker_armor 5 месяцев назад
Antha seen ledu. Relationship lo compulsory adjustments undali. Daani self respect lekapovadam anaru. Okari meeda okariki Prema antaru
@Addicts777
@Addicts777 5 месяцев назад
Ok Eroju thana partner ki nachinattu untaru, next day thanu anukunadhi cheskundham anukuntaruu but adhe roju evening sachinipotharuu appudu Emchestharuu…
@The_berserker_armor
@The_berserker_armor 5 месяцев назад
@@Addicts777 Mimmalni choosthe jaalesthundi. It's ok
@Addicts777
@Addicts777 5 месяцев назад
Thank you for your concern.
@karishu1278
@karishu1278 5 месяцев назад
Nxt episode nethra tho na
@kanakadurga9276
@kanakadurga9276 5 месяцев назад
First chaitanya reddy supported love marriage his brother nd after strongly supporting divorce of his brother clever answering by him
@yakshithrao9168
@yakshithrao9168 5 месяцев назад
Na marriage ayyi 12 years ayindi...ma husband ki naku anni vishayallo opposite ga untamu familys lo kuda anni different..but kalisi undali ante untamu.... lekapothe ledu
@SSR_26
@SSR_26 5 месяцев назад
Ee motivation brothers kante Nethra is dealing this divorce gracefully... Views kosam adigina vallaki interview ivvatledhu about her Divorce & just minding her own business with her channel ...smart girl
@sudhadevi9666
@sudhadevi9666 5 месяцев назад
రియల్లీ very good anchor, మంచి questions తో ఎదుటి వారి Inner view ని raabattindi...
@anuradhareddy5702
@anuradhareddy5702 5 месяцев назад
చదువు, ఉద్యోగం ఐన తర్వాత imp. గట్టం పెళ్లి, ఎన్ని motiveshanal స్పీచెస్ ఇచ్చి యేమి ఉపయోగం, ఆ స్పీచెస్ సారాన్ని ఏమి జీర్నించుకున్నారు.అతనికి పెళ్లి చేసుకోవాలనిపించిందట వేంటనే చేసుకున్నాడట, విడిపోవాలనిపించిందట విడిపోయారు . పెళ్లి అంటే బాధ్యతలు, సర్దుబాట్లు ఒకరిపై ఒకరికి నమ్మకం, ఒకరికొరకు ఒకరు మారడం ఇదికదా జీవితం, అప్పుడు కదా ఆనందం, ఇదికదా మనదేశ గొప్పతనం, ఇలా కదా వుండాలని ప్రపంచ దేశాలు మన వైపు చూస్తున్నాయి.follow అవుతున్నాయి.నిజానికి పెళ్లే కాదు, అన్నదమ్ముల బందము, akkachellibandam, friend మధ్యన మంచి బందం ఉండాలన్నా, వుమ్మడి కుటుంబాలలో కూడా, తోడికోడళ్ళ మధ్యనకూడ గొడవలు రాకూడదు అంటే సర్దుబాట్లు అవసరం , schools లలో కూడా పిల్లల మధ్య గొడవలు రాకూడదు అంటే , మంచి friends ga వుండాలంటే adejustment అవసరం, అలాంటిది నాయిస్ట మొచ్చినట్లు వుండాలి, నా ఫ్రీడమ్ పోతుంది, నేను adjust kaanu అని సరదా తీర్చు కోడానికి పెళ్లి చేసుకొని , నేను స్వేచ్ఛగా వుండాలి అంటూనే , మళ్ళీ ఒకమ్మాయి కనిపిస్తే పెళ్లి చేసుకుంటాను అంటున్నారు.మళ్ళీ వదిలేయడం కొరకా అంతా విదేశీ సంస్కృతి , మీరు ఇద్దరూ ఇచ్చిన స్పీచెస్ ఎవరికొరకు, మీరు సరిగా పాటించనపుడు
@ravikumar-qt4mr
@ravikumar-qt4mr 5 месяцев назад
Exactly
@Yourshrs
@Yourshrs 5 месяцев назад
Mee akka bava inspiration ga tisukunte bagundehi...vamshi
@nareshbusavlogs4466
@nareshbusavlogs4466 5 месяцев назад
నేను ఒక్కటి చెప్పగలను వీరిద్దరూ విడిపోవాటానికి కారణాలు ఎన్ని ఉన్న ముఖ్య కారణం మాత్రం పెళ్ళి అయిన 1 సంవత్సరం వరకు క్రొత్త క్రొత్తగా వ్యాపారాలు ప్రారంభించడం .. మానసిక ఒత్తిడి గురవ్వడంతో అన్ని రకాల సమస్యలు మొదలవుతాయి. చివరికి 💔
@RRCS509
@RRCS509 5 месяцев назад
Avnu nijame
@santu346
@santu346 5 месяцев назад
English inka telugu mix cheste evadanna motivational speaker avutadu youtube lo😂😂..oka interview paditey verey level ika😅😅
@Laxmiudhaya
@Laxmiudhaya 5 месяцев назад
Crisna, don't take it as a criticism or judgment, hope you will take it in a positive way, please... Pillala Aata kanna ghoram ga undhi edhi, Matured anukune Un-matured people laga unnaru, specifically your brother... Nachindhi chesukunnamu, pelli lo parents leru...!!! Yedho chepparu, Aadharsavantham gaa...😊 Just 13 days lo ayipoyindhi ani goppa ga chepparu, why didn't you look future, (nenu yemanna devudu na Ani annaru..! Devudu kadhu kaani, motivation chese maatalalo yentho thelisinatlu cheptharu kada, experience ayinatlu, take time ani cheppa lekapoyara.??)) Nachaledhu, vadhilesthunnamu.... Baadhyatha ledhu...!! Baadhyatha ledhu towards society and towards family.... Anna ki yendhuku mundhu pelli cheyali ante, Anna-vadhina ni chusi, next kids yela undali nerchukuntaru ani, nothing wrong but it always wrong. ... Manam yemi kotha ga, Charithra likhincha avasaram ledhu, mana kanna Crores of people vacharu poyaru, enkaa vastharu, ee system bagoledhu, Naku nacha ledhu, I want to be different ..... Bla bla. ... Evanni time super unnappudu baguntaayi.... Time bad unnappudu, chethilo money lenappudu, Appudu, Assalu people thelustharu.... Yemantha life chusaru ani decide ayipovadaniki, Nachithe chesukuntamu, nachakapothe work-out avvakapothe let's break, meekendhuku ante, looks like animal (I'm so sorry for this)... Edhemanna software development aa trail and error method follow avvadaniki.... So so bad attitude tho unnaru people....nenu.... Naa happiness... Life ante happiness maathrame untundha.??? Entha chinna logic yendhuku ignore chesthunnaru Maa eshtam anukunte, meeru ekkada kurchoni interview evvaru, it effects me, my brother and my career and his career, anukuni you are sitting here.... Same way it effects society also, cheppinantha easy kadhu, Diverse kuda chala pavithram ante, em message esthunnaru 🙏🙏🙏... Yentha mandhi immature people untaru, vaallu yela theesukuntaru
@Revanth-dm8ps
@Revanth-dm8ps 5 месяцев назад
Adu oka erri puku bro
@akhil-qj7rf
@akhil-qj7rf 5 месяцев назад
crisna sir. The way you handle this situation have increased the respect on you...
@bmanju9762
@bmanju9762 5 месяцев назад
Gooooooood interview 💥💥💥💥👌👌👌👌
@srinivaschowdary46
@srinivaschowdary46 5 месяцев назад
It’s not expected.. but still being comfortable and leading a happy life is important.. good luck to you guys for your future career
@aparnaemmanuel742
@aparnaemmanuel742 5 месяцев назад
Bad experiences make us to move on with the better good nd happy for next movement
@shravankonda-lu8wb
@shravankonda-lu8wb 5 месяцев назад
You are great brother Very metured 😍
@sirishakoundinyagoud1208
@sirishakoundinyagoud1208 5 месяцев назад
Marriage life ni life long lead cheskovali and happy ga undali ante just adjustment and understanding each other undali that's the main thing ade lekapothe eddaru attitude poyi nak em thakuva anukuntu pothe elage divorce avuthay not only this couple so many are there
@manoharnaidu3075
@manoharnaidu3075 5 месяцев назад
Correct massage
@mahilanestham
@mahilanestham 5 месяцев назад
Vamshi interview lo thanaki anipinchindhi thanu matladadaniki Karanam thanu depression lo lenu strong ga vunnanu motivated Ani chupinchalani anukunnadu
@sathishyoutubechannel7346
@sathishyoutubechannel7346 5 месяцев назад
దూరంగా ఉన్నపుడు కావాలి అనిపిస్తుంది.. దగ్గరి నుండి చూస్తేనే నిజం ఏంటో తెలుస్తుంది... 13 రోజులు చూడగానే పెళ్లి చేసుకున్నారు అదే ఒక 13 నెలలు కలిసి ఉండి ఒకరి నొకరు అర్ధం చేసుకునీ తర్వాత పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు... ఒక అమ్మాయి నీ చూడగానే ఎవరికి అయినా పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుంది అలానే వంశీ చేసుకున్నాడు.. అంతే తప్ప ఇక్కడ ఇద్దరు love చేసుకొని పెళ్లి చేసుకోలేదు.. దయచేసి ఈ రిలేషన్ నీ love మ్యారేజ్ అనకండి... Love అనే పదానికి చాలా valuable ఉంది.. నిజంగా వాళ్ళు love చేసుకొని ఒకరి ఇష్టాలు ఒకరు తెల్సుకొని అర్ధం చేసుకొని మ్యారేజ్ చేసుకొని ఉంటే ఇప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదు.. ఏదో చూసాడు చేసుకోవాలి అనిపించింది చేసుకున్నారు... చేసుకున్నాక తెలిసింది ఒకరికి ఒకరం సెట్ కాము అనీ విడిపోయారు ok.. కానీ అందరు అనుకునేది ఏంటి అంటే అదే 13 రోజులు లో పెళ్లి కాకుండా కొన్ని రోజులు జర్నీ చేసి పెళ్లి చేసుకుంటే బాగుండేది... అనీ మళ్ళీ ఈ process కీ love marriage అనీ పేరు పెట్టకండి... ఒకరిని ఒకరు అర్ధం చేసుకోకుండా పెళ్లి చేసుకుంటే love మ్యారేజ్ అంటారు ఇలా చూడగానే చేసుకుంటే attraction / crush అంటారు... Any way గతాన్ని మార్చలేము గాని భవిష్యత్ లో అయినా వాళ్ళని అర్ధం చేసుకునే వాళ్ళతో వాళ్ళు పెళ్లి చేసుకొని happy గా ఉండాలి అనీ కోరుకుందాం...
@arunaanu2265
@arunaanu2265 5 месяцев назад
Patha kalam rojula lo phone lu undevi kavu em kaavu okarinokaru ardam cheskodan ki, appati valu kalisi lera lifetime, generation ala ipoyindi mari
@kothalapallyvigneshchary5658
@kothalapallyvigneshchary5658 5 месяцев назад
Anchor madam parvati vaysham mast set aetadi superb face clarity wonderful
@sp-zz3li
@sp-zz3li 5 месяцев назад
Please post the timestamp 😢
@99abhilash
@99abhilash 5 месяцев назад
Villaku counseling evadistadu ippudu....
@BigBossLatestTrolls
@BigBossLatestTrolls 5 месяцев назад
Nuv po iragadeeyi
@veeraelchuri7794
@veeraelchuri7794 5 месяцев назад
Vamsi done interview in a mature way
@rajasathishkukudapu2742
@rajasathishkukudapu2742 5 месяцев назад
I like Harshini.
@kanakadurga9276
@kanakadurga9276 5 месяцев назад
Old sametani yemta ghoram ga negative clarity estunaru great!
@user-xn1fn7fd9k
@user-xn1fn7fd9k 5 месяцев назад
Yes meeru cheppedi correct.
@gvkcreations7160
@gvkcreations7160 5 месяцев назад
జీవితంలో భార్య భర్తల బంధం అంటే Quality identity కోసం పాలు,నీళ్ళులా వేరు వేరుగా separate గా వుండడం కాదు కదా అన్నా.... పాలలో,నీళ్ళు ఒకటిగా కలిసినప్పుడు చూడడానికి రెండు ఒకేలా వుంటాయి... భార్య భర్తల బంధం కూడా అలాంటిదే కదా!....
@KANTHBABU
@KANTHBABU 5 месяцев назад
Anchor is Beautiful 😍 🤩 👌 ❤️
@nvnkum3
@nvnkum3 5 месяцев назад
In depth of analysis, I respect Crisna Chaitanya comments & explanation. I agreed with him entirely. Thank you chaitanya.
@tobeornottobe6421
@tobeornottobe6421 5 месяцев назад
😅😅😅
@padmaalluri5857
@padmaalluri5857 3 месяца назад
కష్టం వచ్చినప్పుడు భరించి ఉంటే ఇద్దరూ విడిపోయి ఉండేవారు కాదు కష్టాల్లోనే మనస్పర్ధలు వస్తాయి కొంచెం ఓపికతో ఉండి ఉంటే ఇద్దరు బాగుండేది ఈ కష్టాలు ఇలా భ
@dutybeauty2580
@dutybeauty2580 5 месяцев назад
Mrg life lo somany problems untaae bt adjustment is very important....
@jawaharbabu8530
@jawaharbabu8530 5 месяцев назад
It was a tough task to krishna chaitanya facing this interview
Далее
A Day With My DaD || Home Tour 📍Nirmal || Nethra ||
11:30
Русалка
1:00
Просмотров 3,2 млн
Будет весело…
1:01
Просмотров 1,5 млн