వావ్ సూపర్ సార్ అసలు చాలా వివరంగా చక్కగా చెప్పారు ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చాలా బాగా వివరించారు చివరిలో షేరింగ్ పద్ధతిని చెప్పి మీ గొప్పతనాన్ని ప్రూవ్ చేసుకున్నారు రియల్లీ గ్రేట్ సార్ మీరు 👌🙏🤝💞💞
మీ water plants, waterlily pond super గా వుంది 😍. నేను కూడా న waterlily leaves share చేసి, నావి పోయినప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గర తీసుకున్నాను. Nice video madhavi గారు 💐👌
ఈ రోజు మీ ఛానల్ చూసి చాలా సంతోషం గా ఉంది. వాటర్లిలీ గురించి బాగా వివరించారు. నేను ఇప్పుడే సస్కైబ్ చేసాను సార్. I am from karimnagar. Nenu karimnagar ctg group lo vunnanu.na daggara oka water lilly kooda ledu.plese meeru aakulato propagate chesinadi shere chestara please
Water Lily's & Lotus plants super brother, చాలా చక్కగా వివరించారు తమ్ముడు వాటర్ ప్లాంట్స్ పాండ్ కూడా చాలా బాగుంది చాలా బాగా కట్టించారు, ఎవరైనా చాలా ఈజీగా పెంచుకోనేలా చాలా చక్కగా వివరించారు .... థాంక్యూ వెరీ మచ్ బ్రదర్...... థాంక్యూ మాధవి గారు
Sale లాంటిది ఏం లేదండి, నాకు water plants ఇష్టం అందుకే collect చేస్తుంటాను, ఒకవేళ మా ఏరియా లో ఉండే వాళ్ళు అయితే leaf తో propagate చేసి plants free గానే ఇస్తాను
Iam from kadapa sir I need mini lotus please share with me sir I have search 2 nerseries also sir at kadapa there is no available sir please give me any one for lillies sir