Тёмный

CVR-SSC పద్ధతి ఒక వారంలోనే అద్భుతం  

Padala Goutham
Подписаться 41 тыс.
Просмотров 23 тыс.
50% 1

Наука

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 78   
@bujjibabu842
@bujjibabu842 23 дня назад
ఈ పద్దతులను మా కోసం వీడియో చేసినందుకు అందరి తరపున ధన్యవాదములు ❤🙏
@padala100
@padala100 23 дня назад
అందరూ కూడా ఈ పద్ధతులు పాటిస్తే చాలా చాలా సంతోషం🙏
@amruthaboominaturalorganic3633
@amruthaboominaturalorganic3633 24 дня назад
Good information Annaagaru
@padala100
@padala100 23 дня назад
ధన్యవాదములు
@bellamkondanarasimharao1174
@bellamkondanarasimharao1174 20 дней назад
చాలా బాగా చెప్పారు 🙏
@padala100
@padala100 19 дней назад
🙏
@nageswararaobommu8974
@nageswararaobommu8974 24 дня назад
పత్తిలో తుంగ కలుపు ఎక్కువగా ఉంది కూలీల ఖర్చు ఎక్కువ అవుతుంది దీనికి ఏదైనా పరిష్కారం ఉంటే తెలియజేయండి సార్
@padala100
@padala100 23 дня назад
కొక్కు అశోక్ కుమార్ గారు మరియు మేకా రాధాకృష్ణమూర్తి గారు కొన్ని పద్ధతులు చెబుతున్నారు కానీ అవి సక్సెస్ అయినట్లు ఎవరు కూడా చెప్పడం లేదు
@durgabhavani7347
@durgabhavani7347 23 дня назад
Sir corn, JOWER ku use cheya vachha.
@MrChitte
@MrChitte 23 дня назад
What are the observation?
@padala100
@padala100 3 дня назад
వాడవచ్చును వాడండి మంచి ఫలితాలు ఉంటాయి
@Dharani_sai
@Dharani_sai 17 дней назад
Excellent sir
@padala100
@padala100 17 дней назад
Thank you
@NaiduaIjjurothu
@NaiduaIjjurothu 20 дней назад
Excellent sir ❤❤❤
@padala100
@padala100 19 дней назад
Thank you
@shivajivirgandham5729
@shivajivirgandham5729 4 дня назад
Maa daggira mango,sapota trees unnavi .enni days gap lo spray cheyyali konchem cheppandi sir
@padala100
@padala100 4 дня назад
మొదటిసారి కుంకుడు రసం ఆముదం కలిపిన మట్టి ద్రావణం స్ప్రే చేసినట్లయితే తిరిగి ఐదవ రోజున మట్టి గోధుమల ద్రావణం మాత్రమే స్ప్రే చేయండి తిరిగి 10వ రోజున కుంకుడు రసము మట్టి ఆముదం ద్రావణం స్ప్రే చేయండి
@narayanaab654
@narayanaab654 18 дней назад
Channlaku mee vedio chusanu Gowtham garu
@padala100
@padala100 17 дней назад
Thanks
@gangaraog1318
@gangaraog1318 23 дня назад
Sir good information,where is your garden located using CVR liquid for pest control ?
@padala100
@padala100 23 дня назад
Thank you Rishi valley
@mohdferoz1478
@mohdferoz1478 18 дней назад
Can we use this fertilizer in leafy vegetables like coriander tomato spanich mint etc.. pls suggest this sir.... Method how to use this fertilizer
@padala100
@padala100 17 дней назад
Use the same method on leafy vegetables too for good results. Sub soil castor oil and soap nut solution should be used once and then again for ten days only. Apart from that one spray wheat seedling solution and soil once and CVR SSC solution should be applied on 5th day. Also use them interchangeably in this mannerood results.
@mohdferoz1478
@mohdferoz1478 17 дней назад
@@padala100 thank you sir
@ramaswamynarravula9621
@ramaswamynarravula9621 24 дня назад
Super sir
@padala100
@padala100 23 дня назад
థాంక్స్
@UshaRani-vu9lh
@UshaRani-vu9lh 22 дня назад
From where did you buy Pwars and Macadamia plants. Grafted or seedgrown.? Price of the each variety. Please let me know
@padala100
@padala100 21 день назад
Dr. Chowdappa 97403 66368 Talk to them for complete details
@organicfarmagriculture7599
@organicfarmagriculture7599 22 дня назад
How many workers are there sir , in your farm for doing this work
@padala100
@padala100 22 дня назад
We will assign the workers according to the need of the work
@awakengyani
@awakengyani 23 дня назад
Is it tested on chilly crop, can you please share the results with video
@padala100
@padala100 23 дня назад
Farmers have been successful in chilli since many days. You can also use it in a small area and you will surely have success
@tirupatikreddy
@tirupatikreddy 22 дня назад
నల్ల మట్టిలో కూడా ఇదే ప్రాసెస్(కంది పంటలో )చేయవచ్చా sir
@padala100
@padala100 22 дня назад
ఏ మట్టిలోనైనా ఇదే పద్ధతి. కంది పంటలో కూడా దీనిని వాడవచ్చును
@Gayathri95159
@Gayathri95159 15 дней назад
❤❤❤
@jayaramireddy8603
@jayaramireddy8603 10 часов назад
సీతాఫలము లో తెల్ల నల్లి కి cvr ssc spray చేయవచ్చు?. మామూలు గా డ్రిప్ ద్వారా ఇవ్వాళ?.
@padala100
@padala100 2 часа назад
పిండి నల్లి పోవడానికి మట్టి ఒకటి స్ప్రే చేసిన సరిపోతుంది. మట్టి ద్రావణం స్ప్రే చేసిన మూడవరోజు తిరిగి మరి ఒకసారి స్ప్రే చేయండి CVR SSC ద్రావణం స్ప్రే చేసిన సరిపోతుంది. ఈ ద్రావణం స్ప్రే చేసిన మూడవ రోజున లేదా 4వ రోజున ఆముదం నూనె కలపకుండా మట్టి ద్రావణం ఒకటి మాత్రమే స్ప్రే చేయండి. ద్రిప్పు ద్వారా ఇవ్వాల్సిన పనిలేదు
@rajuradharapu1280
@rajuradharapu1280 20 дней назад
సార్ లోపలి మట్టి లేదా పై మట్టి నా ఏదయినా పరవాలేదా. దయచేసి తెలుపగలరు మాకు లిల్లీ పంట వర్షాలకు చాలా దెబ్బతిన్నది. ప్లీజ్. 🙏🙏🙏
@padala100
@padala100 19 дней назад
మట్టి నల్లదైనా, ఎర్రదైనా ఏదైనా వాడవచ్చును ఒకవేళ మీ దగ్గర రెండు రకాల మట్టి లభించినట్లయితే ఎండాకాలంలో ఎర్ర మట్టి, చలి కాలము మరియు వర్షాకాలంలో నల్ల మట్టి వాడండి పంట ఎదుగుదల లేనప్పుడు పై మట్టి 10 కిలోలు లోపల మట్టి పది కిలోలు మరియు రెండు కిలోల గోధుమలు ఒకరోజు పూర్తిగా నానబెట్టండి రెండవ రోజున మొలకగట్టి మూడవ రోజున దానిని మెత్తగా రుబ్బి మట్టితో పాటుగా 200 లీటర్ల నీటిలో బాగా కలిపి పంటచేల పైన స్ప్రే చేయండి పంటచేలో ఏదైనా పురుగు ఉన్నప్పుడు 10 కిలోల లోపల మట్టికి 250 ml ఆముదం నూనె బాగా కలిపి అందులో అరకిలో కుంకుడుకాయ దంచి ఉడకబెట్టి బాగా పిసికి వడగట్టి తీసిన రసంతో కలిపి స్ప్రే చేయండి వర్షానికి మీ పంట చేను బాగా దెబ్బతిన్నది అంటున్నారు కాబట్టి మీరు ఒక కిలో అల్లాన్ని మెత్తగా రుబ్బి రెండు వందల లీటర్ల నీటిలో కలపండి దానితో పాటుగా 100 గ్రాముల దాల్చిన చెక్కను పౌడర్ చేసి దానిని అరలీటరు నీటిలో బాగా మరిగించి దానిని కూడా అల్లంతో పాటు కలిపి పంట చేను పైన స్ప్రే చేయండి త్వరగా కోలుకుంటుంది
@rajuradharapu1280
@rajuradharapu1280 19 дней назад
ధన్యవాదములు సార్.
@sudhakarreddy2067
@sudhakarreddy2067 20 дней назад
స్ప్రే మాత్రమేనా Drip లో కూడ ఇవ్వొచ్చ sir
@padala100
@padala100 19 дней назад
ఈ ద్రావణాన్ని డ్రమ్ములో కలిపిన రెండు గంటల తర్వాత పై తేట నీరును నాలుగు వరుసల కాటన్ గుడ్డలో బాగా వడగట్టి డ్రిప్పు ద్వారా కూడా ఇవ్వవచ్చును
@shaikallavuddin-l7m
@shaikallavuddin-l7m 9 дней назад
ఫేన్సింగ్ రాళ్ళు సప్లై చెయ్యబడును sk fencing stones Telugu ని సెర్చ్ చెయ్యండి
@SariyamBojjidhora
@SariyamBojjidhora 23 дня назад
Blackgram farming loo use cheyochaa sir
@padala100
@padala100 23 дня назад
వాడవచ్చును
@Naagu5668
@Naagu5668 День назад
సర్ ఈ మొక్కలకు ఈ చిగుర్లు రావడానికి ముందు నెలలోపు అటు ఏమైనా ఇచ్చారా?
@padala100
@padala100 2 часа назад
ఈ చిగుళ్ళు రావడానికి నెలరోజుల ముందు ఎలాంటి ఎరువులు వేయలేదు. ఎలాంటి గ్రోత్ ప్రమోటర్స్ స్ప్రే చేయలేదు
@laxmankumarlankalapally4944
@laxmankumarlankalapally4944 22 дня назад
Tq sir
@padala100
@padala100 17 дней назад
🙏
@srilakshimivenkateswara5411
@srilakshimivenkateswara5411 23 дня назад
Mango tree lo banka teguluku vadacha sir
@padala100
@padala100 23 дня назад
మామిడి చెట్టు బంక కారే దగ్గర క్లీన్ చేసి రంధ్రం కూడా క్లీన్ చేసి అందులో వేప నూనె పోసి ఆముదం కలిపిన మట్టితో సీల్ చేసి ప్రయత్నించి చూడండి
@ssgoud6576
@ssgoud6576 24 дня назад
200 లీటర్లు జామ తోటలో ఎసమయంకు ఎన్ని సార్లు వాడాలి తెలియజేయగలరు
@padala100
@padala100 23 дня назад
వారం పది రోజులకు ఒకసారి నీటి ద్వారా ఇవ్వండి పైన ఐదు రోజులకు ఒకసారి చొప్పున రెండుసార్లు స్ప్రే చేయండి. తర్వాత ప్రతి వారం లేదా పది రోజులకు ఒకసారి స్ప్రే చేయండి
@gchinnaiah872
@gchinnaiah872 17 дней назад
Vari panta ku vadavvacha
@padala100
@padala100 17 дней назад
వరి పంట లో కూడా వాడవచ్చు వరిలో వాడేటప్పుడు రెండు కిలోల గోధుమలు, రెండు కిలోల వడ్లు ఒకరోజు నానబెట్టి ఒకరోజు మొలకగట్టి మూడవ రోజున మెత్తగా రుబ్బి 200 లీటర్ల నీటిలో కలిపి వరిపైన స్ప్రే చేయండి మరియు సివిఆర్ ఎస్ ఎస్ సి పద్ధతి కూడా ఆచరించండి
@sathishkumarpalle7268
@sathishkumarpalle7268 18 дней назад
Amudam oil ekkada dorukutundi adress cheppandi sir
@padala100
@padala100 17 дней назад
Castor Oil Hyd Durga: 9581051761; Anup Bajaj Caster Cake: 9959289100; Castor 2 Ltr: +919182820006; Castor Yadagiri Mbngr: 9440417508; Castor Oil/Cake Umesh: 9440295016; Oils SAmber Bzr Hyd: 9849012311; Oil SAmbr Bzr Hyd 2: 9849017651; Oils Satynryna Chilikur: 9849212738;
@umamaheswaribellam1656
@umamaheswaribellam1656 16 дней назад
Mirapa ku kuda vadavacha sir
@padala100
@padala100 16 дней назад
మిరప లో కూడా వాడవచ్చును
@umamaheswaribellam1656
@umamaheswaribellam1656 16 дней назад
@@padala100 thank you sir
@pranithatalents4744
@pranithatalents4744 17 дней назад
Pachhi matti vada vacha sir
@padala100
@padala100 16 дней назад
వర్షాకాలంలో ఎండిన మట్టి లభించదు కాబట్టి తప్పనిసరి పరిస్థితులలో వాడవచ్చు ను. ఎండాకాలంలో మనకు ఎంత మట్టి అవసరం ఉంటదో అంతా మట్టి సేకరించి వర్షానికి తడవకుండా జాగ్రత్తగా పెట్టుకోండి
@gchinnaiah872
@gchinnaiah872 17 дней назад
Paddy lo Kuda vadukocha
@padala100
@padala100 17 дней назад
వాడుకోవచ్చును
@nageswararaobommu8974
@nageswararaobommu8974 24 дня назад
పత్తి మరియు మిరప తోటలలో వాడవచ్చా
@padala100
@padala100 23 дня назад
పత్తి మిరప లో కూడా ఈ పద్ధతి పాటించవచ్చు చాలామంది రైతులు వాడుతున్నారు
@dilipkumar-xx5gt
@dilipkumar-xx5gt 24 дня назад
Sir, molakala drawanam kalipi kottachha sir
@padala100
@padala100 23 дня назад
మొలకల ద్రావణం కూడా కలిపి వాడుకోవచ్చు లేదా విడిగానే కుంకుడు రసము, ఆముదం కలిపిన మట్టి కలిపి స్ప్రే చేసుకోవచ్చు లేదా నీళ్లలో కూడా ఇవ్వవచ్చు
@murthynekkanti8196
@murthynekkanti8196 4 дня назад
Me farm ekkada sir
@padala100
@padala100 4 дня назад
Rishi valley school Near Madanapalle
@ramprasad-km6hv
@ramprasad-km6hv 24 дня назад
కుంకుడు కాయలు లేకపోతే ఇంకా ఏమైనా కలుపుకోవచ్చు నా?
@venkat857
@venkat857 24 дня назад
Kunkudikayley kalupukovali...kunkudukayalu lo chala power untundhi andukey suggest chestunaru
@padala100
@padala100 23 дня назад
కుంకుడు కాయలు మాత్రమే కలుపుకోవాలి
@hanimireddy3166
@hanimireddy3166 20 дней назад
😮​@@venkat857
@sudhakarreddy2067
@sudhakarreddy2067 20 дней назад
అర కేజీ కుంకుడు కాయలను ఎన్ని ltr నీళ్లలో పోసి ఉడక బెట్టాలి 4 పొంగులు వచ్చే విధంగా తెలుపగలరు?
@padala100
@padala100 19 дней назад
రెండు లేదా మూడు లీటర్లు నీటిలో కలిపి ఉడకపెట్టండి
Далее
Dora was kidnapped and then… 😨 #shorts
00:18
Просмотров 2,9 млн
КРАШ ТЕСТ REALME C61
0:43
Просмотров 188 тыс.
Тайна синего экрана LG
0:56
Просмотров 109 тыс.
Сломали редкую RTX 4090 за 250к
1:00
Просмотров 110 тыс.