Тёмный

DACHANNA VARINTLO NEW FOLK SONG 2022 PART 2 NAKKA SRIKANTH  

SINGER LAVANYA
Подписаться 273 тыс.
Просмотров 13 млн
50% 1

DACHANNA VARINTLO NEW FOLK SONG 2022 PART 2 NAKKA SRIKANTH FOLK SONG
#NAGALAXM #LAVANYA SINGERLAVANYA
LYRICS : RAMSAGAR LAXMAN
SEKARANA - NAKKA LAXMI
SINGERS : NAKKA SRIKANTH & LAVANYA
MUSIC : PRAVEEN KAYHOJI
ACTORS : NAGALAXMI - VANTHADUPULA GANESH - MARAM PRAVEEN KUMAR [ PAPPY HERO ] - SUNITHA - GAYATHRYI
DOP : CHANDHU PRASAD D
DIRECTER & EDITING : ASHOK BOGE
THUMBNAIL : SAGAR MUDIRAZ
SPECIAL THANK YOU
PEDDA BONALA VILLAGE PEOPLES
TECHNICAL ADVISER TELANGANA TALENT DINESH

Видеоклипы

Опубликовано:

 

9 ноя 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,1 тыс.   
@alakuntlaravi9423
@alakuntlaravi9423 Год назад
చాలా చాలా బాగుంది సాంగ్స్ ఈ సాంగ్ చూసి ప్రతి ఆడపిల్ల కంటతడి పెట్టుకుంటుంది 100%
@ashoksurra6528
@ashoksurra6528 Год назад
సూపర్ అన్న సాంగ్ కళ్ళలోకి నీళ్లు వచ్చాయి 😭😭👌👌👌👌
@writersingerlingalayadagir2737
దొడ్లే జీతముండి నిన్నుసాదుకున్న... ఈ ఒక్కపదంతో అర్థమవుతుంది ఒక బిడ్డపై కన్నతండ్రికి ఉన్న మమకారం ఎంతో... really heart touching emotional lyrics bro.Anyway super song part 2 also 👌
@pravalikadevunuri208
@pravalikadevunuri208 Год назад
లావణ్య అక్క సేమ్ నా లైఫ్ నే పాట రాసినట్టు ఉంది అక్క సూపర్ ఉంది అక్క 😭😭😭😭😭😭😭😔😔😔😔😔😔😔😔😔ఈ పాట రాసినందుకు లక్ష్మణ్ అన్న స్పెషల్ థాంక్స్ అన్న 🙏🙏🙏🙏
@user-cx1il1mh7f
@user-cx1il1mh7f Год назад
చింతించకండి అక్క స్వాంత నిర్ణయం మీద ఉండు
@mk3547
@mk3547 Год назад
super song srikanth bro and lavanaya and laxman naga alxmi
@MSFUNNY2424
@MSFUNNY2424 Год назад
ఆడపిల్ల కష్టాలు బాధలు చక్కగా చూపించారు మంచి పాట congratulations to team and all the best
@KudimethaSridhar
@KudimethaSridhar 28 дней назад
@sirimanu...2395
@sirimanu...2395 Год назад
ధనం చూసి కాదు అమ్మాయిలని అబ్బాయి గుణంచూసి ఇవ్వాలని అర్ధం అయ్యేలా చాలా బాగా చెప్పారు...నాగలక్ష్మి sis యాక్టింగ్ శ్రీకాంత్ అన్న లావణ్య అక్క సుపర్బ్ ఉంది....
@kavitharaninaraboina5285
@kavitharaninaraboina5285 3 месяца назад
Avunu Meru chala correct ga chepparu
@SamrajamSamrajam
@SamrajamSamrajam 3 месяца назад
😅😮😮😮😮😮😮😮 Leoç okLlllllppuuii ❤in ji😅i ooooop as y5tyup9 , nii iv hu uhZ
@AshokKumar-nf3jw
@AshokKumar-nf3jw Месяц назад
❤😂❤qqopK IIKLÀ😊œ❤❤​ky@@kavitharaninaraboina5285
@sravannamsani9091
@sravannamsani9091 Год назад
శ్రీకాంత్ అన్న లావణ్య అక్క సూపర్ మీరు కలిసి పడే ప్రతి పాట వింటా సూపర్ 🙏ఎమోషనల్ సాంగ్ బాగుంది గుడ్ జాబ్ అక్క అన్న 💐💐🙏
@homeappliancesservice4218
@homeappliancesservice4218 Год назад
రియల్లీ హార్ట్ టచింగ్ సౌంగ్ ఆడపిల్ల జీవితం చూపించారు నిజాం గా హైలెట్ సాంగ్ లక్సమాన్ అన్నా & వదిన
@puppipuppi8033
@puppipuppi8033 5 месяцев назад
Aw hi no
@laxmanfun95
@laxmanfun95 Год назад
ఇది పాట అయిన కానీ నిజంగా కూడా అందరూ ఉన్న వాళ్ళ ఇంటికి ఇవ్వాలని ఇలా స్తోమతకి మించి ఇచ్చి..... వాళ్ళని అన్యాయం చేస్తున్నారు.... కులం కన్నా గుణం మిన్న... ధనం కన్నా మంచితనం గొప్ప✌️✌️
@jogulavenkateshofficial6828
Song Chala bagundhi congratulations all the team 🎉❤
@muthinenilalithamuthinenil891
గుండెను హత్తుకుంది. హార్ట్ ఫీల్ సాంగ్ చాలా బాగుంది. 💯💯💫💐💐
@singerswapnakiransinger8548
పాట ప్రతి ఆడబిడ్డ బ్రతుకు కు దగ్గర గా ఉంది😢😢😢😢
@user-ye1he4jv7d
@user-ye1he4jv7d Год назад
కండ్లల్ల నీళ్లు తిరిగినయ్ పాట చూస్తున్నంతసేపు😥😥 పాటకి ప్రాణం పోసావు అన్న రాంసాగర్ లక్ష్మణ్ నక్క శ్రీకాంత్ లావణ్య నాగలక్ష్మి🙏🙏👏👏👏
@harshithavolishetti5751
@harshithavolishetti5751 4 месяца назад
L😮bhe leke 🎉
@udhaygoud131
@udhaygoud131 Месяц назад
Na life kuda alage vundhi
@udhaygoud131
@udhaygoud131 Месяц назад
My name is lavanya
@kiranmimicry9588
@kiranmimicry9588 Год назад
గుండెల్ని పిండేసారు మీ పాటతో 🙏🙏💐💐😭
@ry3638
@ry3638 6 месяцев назад
రోజుకు ఎన్నిసార్లు వింటానో ...నాకే లెక్కలేదు hatsoff
@maheshmudiraj4586
@maheshmudiraj4586 Год назад
నేటి సమాజంలో చాలామంది ఆడ పిల్లలు ఎదుర్కొంటున్నారు .. చాలా ఆడపడుచులు భర్త తాగి పెట్టె చిత్రహింసలు చెప్పలేక పోతున్నారు.. చాలా బాగా తీశారు ఫెంటాస్టిక్
@santhoshchitti2850
@santhoshchitti2850 Год назад
Kuthuru unna prathi okariki e song ankitham kavalani korukuntunna👍👌 .part 2 song super 👌 🙏💐💌
@AnilKumar-ts2ku
@AnilKumar-ts2ku Год назад
ధనం కన్న గుణం గొప్పది అని ఈ సాంగ్ ద్వారా వినిపించారు. 👌👌
@veeruguguloth879
@veeruguguloth879 Год назад
Ee song vini driving cheskuntu 1hr edchina assal aapukoleka poya... Endukante akkalu, koothuru kaligi vunnondni... Song padinolki 🙏🙏
@ashok_fan_of_nagalaxmiaach3961
అక్క సాంగ్ చాలా మంచి గా ఉంది నీ ఆక్టింగ్ కూడా చాలా చాలా సూపర్ 🙏❤️
@kanakadurga8227
@kanakadurga8227 Год назад
ఆడపిల్లల జీవితంలో 80/ యిలాగే ఉన్నావ్ చాలా బాగా నటించారు ప్రవీణ్ గారు, కూతురు గా నటించడం ఆమె కూడా బాగా చేశారు
@pavannimmagalla6229
@pavannimmagalla6229 Год назад
Super super super e song part 1 ayina part 2 Asian chala chala emotional ga undhi 🙏🙏🙏🙏🙏🙏
@naveenakhiljindham2756
@naveenakhiljindham2756 Год назад
E lanti manchi songs marenno ravali Congratulations team
@anjirajput2094
@anjirajput2094 Год назад
Dhodle jeethamundi ninnu sadhukunna bidda ne arikaluku mullanta kunda... it's very emotional word in this song... special appreciation to writer 💐👌
@ranjithchinnolla7358
@ranjithchinnolla7358 Год назад
సూపర్ లిరిక్స్ ..,😍అమ్మ నాన్న డబ్బు ఉన్న వాణ్ణి చుసి పెళ్లి చేసుకో చేసుకో అని ఇబందీ పెట్టి చేస్తున్నారు చేసుకున్నాక వాళ్ళు పడే బాధని చాలా చక్కగా పాట రూపంలో వివరించారు మీకు మీ టీం కి ధన్యవాదాలు🙏 ధనము కన్నా గుణము గోప్పది..... సూపర్ లిరిక్స్😍🥰🥰
@ranijthgajanaveni4776
@ranijthgajanaveni4776 Год назад
Spr
@AnilKumar-pf6qw
@AnilKumar-pf6qw Год назад
My uh uh
@kishanravula5868
@kishanravula5868 Год назад
ఈ రోజుల్లో ఒక ఆడ పిల్ల జీవితం కట్టిన కట్టినట్టుగ వీడియో చేశారు ఈ పాట చాలా అధ్పుతాంగా ఉంది ఇలాంటి పాటలు మరెన్నో చేయాలని మా మానస్ఫూర్తిగా కోరుకుంటున్న
@arraraju3774
@arraraju3774 Год назад
కన్నీళ్లు పెట్టించారు ఈ పాట వలన.జానపద చరిత్రలో ధ్రువతారగా మిగిలిపోతుంది
@madhavip9776
@madhavip9776 Год назад
అన్న ఇ పాటలు విటుంటే మా బాపు గుర్తుకు వతుడు సూపర్ అన్న సాగ్స్
@ranigoud
@ranigoud Год назад
అక్క పాట చాలా చక్కగా పాడావు అక్క మీనింగ్ చాలా బాగుంది పార్ట్ 3 సాంగ్ కోసం చూస్తున్న అక్క నేను చాలా బాగుంది 👍👍🎶🎶😭😭
@Rekuladineshreddy.962
@Rekuladineshreddy.962 Год назад
Most emotionally connected Love from hanamkonda Love you mummy
@b.anjaneyuluanji3599
@b.anjaneyuluanji3599 Год назад
ఒక ఆడ పిల్ల అత్త గారింటిలో పడుతున్న కష్టాలు పాటగా పార్ట్ 1 &2గా చూపించి మంచి మెసేజ్ ఇచ్చారు 👍👍👌👌
@ailaiahkotthapalli6272
@ailaiahkotthapalli6272 Год назад
6
@nandalaashok2016
@nandalaashok2016 Год назад
Super
@ramukampally6829
@ramukampally6829 Год назад
ఎమ్ పాడారు అన్న మీరు నాకు చాలా చాలా నచ్చింది ఇ పాట రాసిన వారికి నేను మీకు వంద దండాలు పెడుతున్న అన్న మీకు సూపర్ సూపర్
@ranjithdaaksh
@ranjithdaaksh Год назад
ప్రతి తండ్రులకు ఈ పాట అంకితం
@mamathamummy1548
@mamathamummy1548 Год назад
Eppatiki oka 50 times vinna ee song Chala nachinehi ee song naku
@kacharlapavankumar9584
@kacharlapavankumar9584 Месяц назад
నా తెలంగాణ పల్లె పాటకు ఈ ప్రపంచం కూడా చిన్నపాటిదే.... I love తెలంగాణ సాంగ్స్ ❤❤❤
@Ashok-bx6mm
@Ashok-bx6mm Год назад
ఒక ఆడబిడ్డ అత్తగారింట్లో పడే కష్టాన్ని పాటతో1&2&3 పాటలు చూపించి నందుకు చాలా థాంక్స్
@rmcreation2298
@rmcreation2298 Год назад
నక్క శ్రీకాంత్ అన్న నువ్వు ఎం పాట పాడిన అది హిట్ అవ్వుతుంది అన్న నేను నీ మెగా ఫ్యాన్ అన్న..
@ravithokala6630
@ravithokala6630 Год назад
మన ఆడబిడలా పరిస్థితి ఇలానే ఉంది ఆస్తి చూసి ఇవ్వకుండా గుణం చూసి పెళ్లి చేయండి ప్రతి తల్లీ తండ్రి లకు నా విన్నపం
@rameshkanakatlaramesh6165
@rameshkanakatlaramesh6165 Год назад
అన్నా సూపర్ సాంగ్ అన్న అసలు పాట వింటే కన్నీళ్లే
@ammucreations6494
@ammucreations6494 Год назад
కోట్ల ప్రజల గుండెల్ని తాకే Heart టచింగ్ సాంగ్..Super acting,Direction singing All team perfect... ఒక్క like icheseyandi @ Mulugu Tv
@ashokboge5194
@ashokboge5194 Год назад
Annayya tnq
@yakubbanoth1871
@yakubbanoth1871 3 дня назад
P​@@ashokboge5194
@yakubbanoth1871
@yakubbanoth1871 3 дня назад
Pollp😊pp😊😊😊
@srinushanigarapu8072
@srinushanigarapu8072 Год назад
అక్క సాంగ్ సూపర్ వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయి
@kallurigangaiah1818
@kallurigangaiah1818 Год назад
🙏అక్క ఈ సాంగ్ వింటే కన్నీళ్లు వస్తాయి. మన ప్రతి ఇంట్లో. భార్య కో. లేదా. మన చెల్లమ్మ కు. వాళ్ళ తల్లి తండ్రి లు మధ్యలో అత్తగారి ఇంట్లో. జరుగుతుంది. అని నిదర్శ ము లో. సాంగ్ రూపం లో పాడినవమ్మ. నీకు పాదాభివందనలమ్మ. 👏👏👏
@5_stat_Mani_official
@5_stat_Mani_official Год назад
🙏🏻 అక్క ఈ సాంగ్ వింటే కన్నీళ్లు వస్తాయి. మన ప్రతి ఇంట్లో . భార్య కో . లేదా . మన చెల్లెమ్మ కు. వాళ్ళ తల్లి తండ్రి లు మద్యలో అత్తగారి ఇంట్లో . జరుగుతుంది. అని నిదర్శ ము లో.సాంగ్ రూపం లో పాడినవమ్మ .నీకు పాదాభివందనకమ్మ అక్కయ్య 👏👏👏
@krishkishor9426
@krishkishor9426 Год назад
S
@dankanemahesh5207
@dankanemahesh5207 Год назад
@@5_stat_Mani_official sptaco
@janujahnavi23
@janujahnavi23 Год назад
Super song ra lavanya ❤️
@maheshrachakondamr4316
@maheshrachakondamr4316 Год назад
రెండవసారి ఏడిపిచ్చినావు అన్న Goosebumps
@Nagaraju-5-4-94
@Nagaraju-5-4-94 Год назад
ఈ సాంగ్ బ్లాక్ బస్టర్ కావాలి అనీమనసుపూర్తిగా కోరుకుంటున్నాము💐💥
@bujjamma143
@bujjamma143 Год назад
Dhanm kanna gunam gopadhi ani chala Baga cheparu Ma amma e song vini edchindi ma amma valla nani gurthuku chesukuntu Thank you sooo much entha manchi song padinadhuku Inka elanti songs eno padali ani korukuntuna 💐💐💐💐🙏🙏🙏
@dhumdam6712
@dhumdam6712 Год назад
మీ సాంగ్ సూపర్ అన్నా , ప్రతీ అడా బిడ్డలను గుర్తు చేస్తూ మంచి రీలిక్స్ రాశారు , ఈ పాట విన్నా ,చూసిన ప్రతీ ఒక్కరూ ఇంకో పది మందికి చూపించండి, షేర్ చేయండి , 🙏
@saikumarare6903
@saikumarare6903 Год назад
శ్రీకాంత్ అన్న. ఏం సాంగ్ అన్న సినిమా లెవెల్ అసలు వేరే లెవెల్ అంతే.ఏడుపు వచ్చింది అన్న సాంగ్ వింటూ ఉన్నతసేపు పాటకి దగ్గట్లు కెమెరామెన్ డైరెక్టర్ కూడా చాలా కష్టపడ్డారు చూస్తేనే అర్థం అవుతుంది అన్న మీ అందరికి నా ధన్యవాదాలు అన్న. మీరు ఇలాంటి పాటలు ఇంకా మరెన్నో తియ్యాలి అని కోరుకుంటున్న 🙏❣️🤝🙏
@ashokboge5194
@ashokboge5194 Год назад
Annayya కృతజ్ఞతలు
@sushmitharajshekar2996
@sushmitharajshekar2996 Год назад
Prathi ఆడబిడ్డ ki ankitham nd తల్లిదండ్రుల ku nyc song
@LavanyaGundarapu-tm8ej
@LavanyaGundarapu-tm8ej 11 месяцев назад
Supr dairection... Pata lo chala ardm undhi......
@user-jd2fk2gw9i
@user-jd2fk2gw9i 8 месяцев назад
Super song bro
@lingalanaveen7023
@lingalanaveen7023 Год назад
అక్క నువ్వు పాడిన యి పాటకి ఒక్క లైక్ కాదక్కా కొన్ని లక్షల లైకులు కొట్టిన పరువలెదక్క. ఎందుకంటే బయట సమాజం మనసు చుడడంలెదక్క డబ్బుకు, చేసె పనికి ఎక్కువ విలువను ఇస్తున్నారు అక్క ..... అక్క థాంక్స్ అక్క ఇలాంటి పరిస్థితుల్లో ఈ పాటలు ముందుకు తెస్తున్నందుకు......
@anushamarka4060
@anushamarka4060 5 месяцев назад
Chala bagundhi song hear full ga very nice
@MuzaffarjoshiVIOGSMujju
@MuzaffarjoshiVIOGSMujju 4 месяца назад
Superrr😎😭😭🙏🏻🙏🏻🙏🏻👌👌👌💥💥
@bathakalasreeramamurthy3506
ఇలాంటి పాటలు చూసి అయినా... తెలుసుకొండి..., అందం ను చూసి,ఆస్తిని చూసి, మాటలు ను చూసి మోసపోకండి...అన్నింటి కన్న గుణము..గొప్పది.
@shreyanborkani5401
@shreyanborkani5401 Год назад
Yes bro
@na-wm1hb
@na-wm1hb Год назад
What a song literally I got tears in my eyes.....😔😔#PureEmotions.❤️❤️❤️
@sandyagunti6708
@sandyagunti6708 Год назад
Na life nenu chusukunnattuga vundi super all team
@ashokchinna5013
@ashokchinna5013 Месяц назад
lyric super bro ❤❤❤
@user-uv9yz9sx8t
@user-uv9yz9sx8t Год назад
🙏🙏🙏🙏 కన్న బిడ్డ కానరాని లోకాలకు వెళ్లిన నేపధ్యంలో కన్న తండ్రీ
@srikanthpeddasaigari8107
@srikanthpeddasaigari8107 Год назад
కన్నీళ్లు తెప్పించవు బ్రదర్ గ్రేట్ సాంగ్
@mohanbongurala1776
@mohanbongurala1776 9 месяцев назад
Moral అందరికీ అర్థం ఔతుంది చాల బాగుంది ఈ సొంగ్ ఆడ పిల్ల ఉన్న ప్రతి తండ్రి ఆలోచించే విధంగా ఉంది పర్ట్ 3 కుడా exelent హర్ట్ టచ్ సొంగ్
@navaneethachiguru4123
@navaneethachiguru4123 Год назад
akka anna super song bagundi na gatham gathamkostundi akka anna super handsaff danyavadamulu 😭😭😭😭😭👌👌👌👌👍👍
@chaithanyareddy5777
@chaithanyareddy5777 Год назад
Father acting super ❤❤ it's look like reality
@5_stat_Mani_official
@5_stat_Mani_official Год назад
ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు గుణం చూడట్లేరు హస్తులు మరియు హంతస్తులు చూస్తున్నారు. హస్తి కన్న గుణం మిన్న అని పాట రూపంలో తెలియ జేసిన నక్క శ్రీకాంత్ అన్నయ్యకు మరియు లావణ్య అక్కయ్య కు ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు 🙏🏻
@shilpanarsagari1456
@shilpanarsagari1456 Год назад
Na situation kuda alaage undhi
@chetpellimadhu3388
@chetpellimadhu3388 Год назад
Srikanth bro ni voice lo magic undhi....Lavanya Miku Inka cheppanavsaramle.....all the best ... lyrics aithe super.
@prasanthgyadapaka3010
@prasanthgyadapaka3010 Год назад
సూపర్ గా పడినవ్ లావణ్య సిస్టార్ శ్రీకాంత్ బ్రదర్ 👌👌👌🙏🙏🙏
@mamidalayellayya8576
@mamidalayellayya8576 2 месяца назад
Ma akka paristhiti ellane undhi
@user-vb7uo8ss8h
@user-vb7uo8ss8h Год назад
లిరిక్స్ ఎవరు రాశారు కానీ హార్ట్ టచింగ్ విన్న ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారు బ్రో 😭
@kotturirajashekar507
@kotturirajashekar507 8 месяцев назад
No words broken my heart bro..💔😢 but nice meaningful song..❤
@avuraganianji403
@avuraganianji403 Год назад
Em lekunna ardam chesukuni manasu undali... Ani theleparu super
@k.surender7935
@k.surender7935 Год назад
సూపర్ సాంగ్ సిస్టర్ ఆడపిల్లను కన్నవారికి చాలా బాధగా ఉంది
@bodaveeranna9758
@bodaveeranna9758 3 месяца назад
Super 💯
@annapuranaveer8721
@annapuranaveer8721 Год назад
కన్న వారి బాధ చూడలేక కట్టుకున్న భర్త వేధింపులకు కన్నవారికి కాకుండా కట్టుకున్న వారికి కాకుండా ఒక్క బిడ్డ పోతే ఆ బాధ వర్ణనాతీతం మీ టీమ్ అందరికీ 🙏🙏🙏💐🤝🤝🤝
@shivashanker3026
@shivashanker3026 Год назад
o9oknk l😮0 . kkk😮😮😮😮😮😮 min j,😢😢😮❤😂
@AnilKumar-uj4rm
@AnilKumar-uj4rm Год назад
ఇచ్చినవాడు ఎలాంటోడు తెలియకుంనా పక్క వారు చెప్పిన మాటలు విని మనం ఎంతో గారాబంగా పెంచుకున్న కూతుర్ని వానికి ఇచ్చి తోలుస్తాం ఆ తర్వాత వాళ్ళు పెట్టే బాధలు తట్టుకోలేక కన్నందుకు ఆ బిడ్డ మనకు చెప్తుంది అవన్నీ పట్టించుకోకుండా జీవితం చెక్కపెట్టుకోవాలి తోలుస్తాము లాస్ట్ కు ఎంతో మంది జీవితాలు ఇలానే బలవుతున్నాయి ఈ సాంగ్ మాత్రం చాలా పర్ఫెక్ట్ గా తీశారు అన్న హ్యాట్సాఫ్ ఇలాంటి సాంగ్స్ ఎన్నో తీయాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🥺🥺🥺🥺
@maredapandari382
@maredapandari382 Год назад
ఏమిచ్చి ఋణం తీర్చుకోవాలి ఈ పాట కి 🙏
@sampathkumaravula2304
@sampathkumaravula2304 Год назад
Superb song
@banneyadaiah5194
@banneyadaiah5194 Год назад
మెదటి సాంగ్ ఎన్ని సార్లు విననో నాకే తెలువదు...ఇక రెండో సాంగ్ ఎన్ని సార్లు వింటనో మరి.....
@tokalasatish2419
@tokalasatish2419 2 месяца назад
జై తెలంగాణ అమరవీరులకు
@chandugajanaboina2201
@chandugajanaboina2201 10 месяцев назад
అన్న నీకు వెల వేల దండలు 🙏🙏🙏🙏🙏🙏🙏super super song 😍😍😍😍
@Rameshindrakanti..
@Rameshindrakanti.. Год назад
ప్రత్యేకంగా నా తరుపున మీ టీమ్ ధన్యవాదాలు ఇలాంటి సందేశాత్మక పాట వింటుంటే ఆడపిల్ల జీవితం తల్చుకుంటే ఇలాంటి పాత్రలు నిజజీవితంలో ఉన్నవి మిటీమ్ కి మరియు మీకు దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి..
@swathimahendarreddy7064
@swathimahendarreddy7064 Год назад
Super song
@banothnavya391
@banothnavya391 Год назад
Super song ❤️❤️❤️
@Nani-7900
@Nani-7900 Год назад
Amani cheppali ela chepali singer gurinche chepala acting chesinavala gurinche chepala music gurinche chepala omg vere level asalu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@sudheermusudheermu7170
@sudheermusudheermu7170 Год назад
🎉🎉 super song ba
@shyamala819
@shyamala819 Год назад
లావన్య గారు ఇ పాట వినగానే చాల ఎడుపు వచ్చింది 😥😥
@sarithasrinitha9140
@sarithasrinitha9140 Год назад
బ్రో కళ్ళలో కి నీళ్లు వచ్చాయి బ్రో 🙏🙏🙏
@vijaysuddala
@vijaysuddala Год назад
Ilanti videos thisi parents badha pettakandi pls
@swathi_singer3877
@swathi_singer3877 Год назад
Super 😔 hurt touching ❤️ singing super lavanya and acting baga chesav Naga 🥰....chusinavariki kannilu agavu asalu😭
@dattadridivyadattadridivya4050
@dattadridivyadattadridivya4050 4 месяца назад
Spr song
@vallapumusic5693
@vallapumusic5693 Год назад
సూపర్ సాంగ్, నాగలక్ష్మి యాక్టింగ్, తండ్రి యాక్టింగ్ సూపర్ కన్నీళ్లు తెప్పించే పాట
@pappyheroofficial1258
@pappyheroofficial1258 Год назад
చాలా కృతజ్ఞతలు
@ninginelacreations
@ninginelacreations Год назад
👌👌👌👌💐
@nagaswamychinnagoud2045
@nagaswamychinnagoud2045 Год назад
😍👌👌👌 సాంగ్ లక్ష్మణ్ అండ్ టీం
@perumandlasrinu8095
@perumandlasrinu8095 Год назад
Super song heart taching srikanth anna voice super super nd lavanya gari gonthu inka super super nd acting baga chesaru all team nd nagalaxmi gru 👌😥
@akunoorilachaiah6736
@akunoorilachaiah6736 Год назад
Super song
@spotgamer1m980
@spotgamer1m980 Год назад
డబ్బులు ఉన్నోళ్ళకి ప్రేమ లు ఉండవు ప్రేమలు గౌరవలు అన్ని మా లేని వాళ్ల ఇస్తారు ఉన్నదాంట్లో మంచిగా ఉంటారు లేని దాని కోసం ఆశ పడం 🙏 ఆస్థి ఉంటే నే పిల్లని ఇస్తున్నారు లేకపోతే ఇవ్వట్లేదు 💫
@gopalkmudhiraj7319
@gopalkmudhiraj7319 Год назад
Na vishayam lo kooda aanthey bro aasthi ledhani evvatleru pillani 😔
@mummydad6159
@mummydad6159 Год назад
🥳❣️Super song my favorite singer love you Akka nev elane marennoo song s padali ani God bless chesthunnaaa akka 🥳😘❤
@mittapallybunny8192
@mittapallybunny8192 Год назад
Nijanga paataki prathi okkaru nyaayam chesaaru... Lavanya gaaru super feel tho paadaaru.. ,👌👌🙏🙏
@bhaskernallagonda1411
@bhaskernallagonda1411 Год назад
Super song 👍
@shivafolkmusic2506
@shivafolkmusic2506 Год назад
ధనం ముందు గుణం గుడ్డిథైపోతున్న రోజులివి. చాలా చక్కగా పాడారు 🙏🙏చాలా బాగా నటనలో జీవించారు🙏🙏
@santhoshbutti899
@santhoshbutti899 Год назад
SSS
@dabbetaravi5129
@dabbetaravi5129 Год назад
?? Opp
@yerrasriram6746
@yerrasriram6746 Год назад
🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭
@rajamalbunny1067
@rajamalbunny1067 Год назад
అక్క తీసుకున్న డివిజన్ చాలా బాగుంది. ఈ పాట రూపంలో నిరూపించారు
@hanumenaikbhukke
@hanumenaikbhukke Год назад
Super song
@prasadpanuganti2674
@prasadpanuganti2674 Год назад
Epataki pranam posaru lavanya akka me teem Andariki padabhi vandanalu Akka chala yedupochindi e song vintunte Yendukante ma Nana valla chelli ni same ilage imsincharu Naku dhukkam aagale lavanya elanti songs inka marenno adbuthanga padalani korukuntunnanu lavanya akka me teem Andariki neku padabhi vandanalu Akka
@salauddinsaleem1726
@salauddinsaleem1726 Год назад
😭😭😭😭🙏🏻 vandhanam lavanya&laxman bro... My god blues u💐💐💐
@sriramchakali4729
@sriramchakali4729 Год назад
ధనం ఉన్న వాడికి గుణం ఉండదు......... గుణం ఉన్న వాడికి ధనం ఉండదు
@kappalarajendhar1458
@kappalarajendhar1458 Год назад
Super song
@komariswamy6102
@komariswamy6102 Год назад
👍👍👍