అంటే స్వామి అన్న చెప్పింది ఏంటి అంటే ఆ వాచ్ విలువ వాళ్ళకి తెలుసు కాబ్బటి దాని వ్యా ల్యూ దానివిలువ వాళ్లు గౌరవించారు అలాగే ప్రతి వ్యక్తి గొప్పటానం తెలిసిన వాళ్ళే గౌరవిస్తారు ప్రతి దానికి ఎక్కడో ఒక చోట విలువ వుంటుంది అది వస్తువు అయిన మనిషి అయినా సృష్టిలో ఏది విలువ లేనిది అంటూ వుండదు ప్రతి దానికి విలువవుంటది కధ అన్నయ్య
Akka anna adhi Nene🥰❤️😀 miru ochinanka nen nammaleka santhosham thattukoleka ala aypoyna akka thank you so much akka miru ochinandhuku nen assal shock ayna miru ala sudden ga ochesari ki okkasari ayna matladali phn lo ayna anukune dhani matalatho kadhu direct chuse sariki na santhosham cheppukoleka poyna akka💗