Тёмный

#dairy 

Suresh agri talks
Подписаться 12 тыс.
Просмотров 5 тыс.
50% 1

Tittle..పాలకు ధర ఏమైపోయింది ..! కొత్తగా డైరీ రంగం లోకి వచ్చిన పాడిరైతుల పరిస్థితి ఎలా ?
#shortsviral #dairy #dairyfarm #dairycows #dairyfarmingtelugu #agriculture #farm #farming #cows #sales #cattlefarm #milk #prices #loss #rates #karnataka #chintamani #punganurucows #maharastra #loni#market #success ..#sureshagritalks #viral #trending
.
.
..
ప్రకటనల కోసం మన ఛానల్ ను సంప్రదించగలరు ..8500993327
Please subscribe 🙏 my channel..#Suresh agri talks..
Channel 🛑
/ @sureshagritalks
dairy loss /profit
• #dairy డైరీ పామ్ అంటే ...
దూడల పెంపకం ..
• #dairy దూడల పెంపకం..!ల...
PMEGP loan..
• #dairy..PMEGP లోన్ 10*...
బ్యాంకు లోన్ తో ఆవులు తీసుకున్న ..farmer ₹ 5,40,000-/
• #dairy ..బ్యాంకు లోన్ ...
నవాబుపేట పశువుల సంత ..
• Friday పశువుల సంత ..!...
బంగారం రేటు పెరిగినట్లు మట్టన్ రేటు పెరుగుతుంది ..
• #market #బంగారం రేట్లు...
షెడ్డు నిర్మాణం ..10* ఆవులకు సరిపోతుంది .. కోతులకు..no entry 🚫
• #dairy షెడ్డు నిర్మాణం...
ఆవులు ,బర్రెలతో డైరీ పామ్ నడిపిస్తున్నాను , ఇన్సూరెన్సు ₹64,000-/ డబ్బులు కూడా వచ్చాయి
• #dairy ఆవులు,బర్రెలతో ...
20*ఆవులతో డైరీ పామ్ నడిపిస్తున్నాను
• #dairy..20ఆవులతో డైరీ ...
బ్యాంకు లోన్ తో ఆవులు తీసుకున్న ..8 lakhs
• #dairy ..బ్యాంకులోన్ 8...
కొత్తగా డైరీ మొదలుపెట్టాను
• #dairy కొత్తగా డైరీ పా...
ఎర్రగడ్డ గెదల మార్కెట్
• #dairy ఎర్రగడ్డ గేదెల ...
నాటు కోళ్ళు. .
• Natu kollu farming! నా...
పందెం కోళ్ళు. .
• పందెం కోళ్ళు #సామాన్యు...
డైరీ ఫాం. .
• Dairy farm వ్యవసాయం లో...

Опубликовано:

 

1 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 33   
@vcreddy1342
@vcreddy1342 3 месяца назад
పాకట్ పాలు 80/-, పెంచారు... రైతుల కు నోట్లో పెట్టారు.... రాడు.... ఆవు పాలకి 30/-
@Sureshagritalks
@Sureshagritalks 3 месяца назад
స్వచ్ఛమైన ..కల్తీ లేని పాలు అందిస్తున్న పాడి రైతులకు .....బాధలు తప్పట్లేదు ..!!
@mahameed4096
@mahameed4096 3 месяца назад
Mi you tube cheyyetam batti enni kompalu munigayo inka ilanti videos chesi inka enni kompalu munchutarra
@Sureshagritalks
@Sureshagritalks 2 месяца назад
Ma Hameed dairy farm గారు మీ బాధను అర్ధం చేసుకోగలను ...ఒక సినిమా లో మంచి -చెడు రెండు ఉంటాయి ఏది గ్రహించాలి అనేది మన పైనే ఆధార పడి ఉంటది ...అని నా అభిప్రాయం మిత్రమా ! ఏదైనా సరే ""పాలకు ధర తగ్గించ వద్దూ -పాడి రైతు నష్టపోకుండా కాపాడుదాం"" ..!!
@parshuramu954
@parshuramu954 3 месяца назад
బ్రో literki 30 rupayaki ante ఘోరం governtment ఆలోచించి raithulaki nayam cheyalani korukuntuunnanm
@Sureshagritalks
@Sureshagritalks 3 месяца назад
నిజంగా ... ఆలోచించాలి మిత్రమా పాడి రైతు మాత్రమే. తన కష్టాన్ని ,కన్నీళ్ళను దిగమింగుకొని ... స్వచ్ఛమైన పాలు అందిస్తున్న ...రైతన్నలు !! ప్రతి ఒక్కరి కష్టం ..!
@venkateshjakkulajakkulaven6871
@venkateshjakkulajakkulaven6871 2 месяца назад
Government మీద పాడి రైతులు అందరు కలసి ధర్నాకు దిగాలి అప్పటి వరకు గవర్నమెంట్ దృష్టికి వెళ్లదు
@Sureshagritalks
@Sureshagritalks 2 месяца назад
ధర్నాలు చేయడం కాదు బ్రో ... సోషల్ మీడియా , యూట్యూబ్ , లక్షల మంది చూసే ఛానల్s , లక్షల మంది Subscribers*ఉన్న ఛానల్ లు , ప్రతి ఒక యూట్యూబేర్ ఒక వీడియో చేయాలి ... యూట్యూబ్ ఆన్ చేస్తే ...పాడి రైతు వీడియో నే రావాలి ... . . .పాలకు ధర తగ్గించ వద్దూ -పాడి రైతు నష్టపోకుండా కాపాడుదాం !!
@mahameed4096
@mahameed4096 3 месяца назад
A avuku 120000 entra niku avula gurinchi telise konnava peddave tisku appudu kani kdsi potav
@Paadinestham
@Paadinestham 3 месяца назад
Bro oka raithu badhani chala chakkaga chepparu.....
@Sureshagritalks
@Sureshagritalks 3 месяца назад
అంతే కదా బ్రో ..కల్తీ లేని పాలు అందిస్తున్న రైతన్నకు పాలకు ధర లేదు ..! పొద్దున్న లేచిన దగ్గరి నుండి రాత్రి పడుకునే వరకు ..తనకు ఆవులే ప్రపంచం..!! ప్రతి రోజు ఒక కొత్త సమస్యను అధిగమిస్తూ కాలనీ నెట్టుకొస్తున్నారు ..!!! ఒక్క క్షణం ఆవుకు ఏమైనా అయితే ..తన కన్నీటి తో తన భాదను దిగమింగుతున్నాడు .. తాను ఒక పూట పస్థులున్నా ..అప్పు భారమైన మాట రాని ముగా జీవులకు ప్రాణమై నిలుస్తాడు ..!!!! నాకు తెలిసి ..పాడి రైతులు ""తన కుటుంబం తో గడిపిన సమయం కన్నా ...ఆవులతో గడిపిన సమయమే""...ఎక్కువుంటాది
@Paadinestham
@Paadinestham 3 месяца назад
@@Sureshagritalks సెంట్ పర్సంట్ నిజం
@ananthullasuresh655
@ananthullasuresh655 3 месяца назад
Milk rate down aidi but milk packet mathram rate thaggatledu
@Sureshagritalks
@Sureshagritalks 2 месяца назад
మీరు అన్నది వాస్తమే బ్రో .. """పాలకు ధర తగ్గించ వద్దూ -పాడి రైతు నష్టపోకుండా కాపాడిదం""..!!
@raghuxlent9096
@raghuxlent9096 Месяц назад
డైరీ పెడితే నాశనమే
@Sureshagritalks
@Sureshagritalks Месяц назад
మీ అనుభవం.. 🙏🙏
@ananthullasuresh655
@ananthullasuresh655 3 месяца назад
Cow ni assalu konakandi
@Sureshagritalks
@Sureshagritalks 2 месяца назад
కొంత మంది ...పాడి రైతులు పాలు రొటేషన్ కోసం , బిల్లు లు లేట్ అయినా తీసుకొని నడిపించుకునే వాళ్ళు ఉంటారు కదా మిత్రమా ...అలా ...But పాలకు ధర తగ్గించ వద్దూ -పాడి రైతు నష్టపోకుండా కాపాడుదాం ..!!
@bhaskarreddy4360
@bhaskarreddy4360 3 месяца назад
Worest government's
@Sureshagritalks
@Sureshagritalks 2 месяца назад
అది మీ అభిప్రాయం కానీ **పాలకు ధర తగ్గించ వద్దూ -పాడి రైతు నష్టపోకుండా కాపాడుదాం""..!! అని కామెంట్ చేస్తే ఇంకా చాల బాగుండు మిత్రమా
@dairyfarminfotelugu
@dairyfarminfotelugu 3 месяца назад
other states companys dairy Hyderabad lo milk sale chestunnayi Avi aapeste mana state milk ki manchi price vastundhi
@Sureshagritalks
@Sureshagritalks 3 месяца назад
కొంత వరకైనా ... పాడి రైతుల గురించి అలోచించి ... నష్టపోకుండా చుస్తే చాల బాగుంటది మిత్రమా
@bingisathishkumar-xo9px
@bingisathishkumar-xo9px 3 месяца назад
Anna janalu mottam hifi ki alavatu paddaru packet palu tagite status symbol la rythu daggara teesukunte shy feeling idhi marali
@Sureshagritalks
@Sureshagritalks 3 месяца назад
...స్వచ్ఛమైన పాలు కావాలి అనుకున్న వారు ...? రైతు దగ్గర కొనుగోలు చేస్తే పాడి రైతు కొంత వరకు నష్ట పోకుండా ఉండడానికి అవకాశం ఉంది మిత్రమా ..!అలానే కల్తీ లేని పాలు దొరికే అవకాశం ఉంది ..
@mallikarjunvasa1078
@mallikarjunvasa1078 3 месяца назад
Mainly AMUL dairy we have to Stop this Modi government is support to Gujarat milk federation so We are getting less prices C M revanth Reddy have to look at this kind of problem
@Sureshagritalks
@Sureshagritalks 3 месяца назад
ఏది ఎలా అయినా ..పాడి రైతులు నష్టపోకుండా చుస్తే చాల బాగుంటది ..మిత్రమా
@uajaykumar5684
@uajaykumar5684 3 месяца назад
Location
@Sureshagritalks
@Sureshagritalks 3 месяца назад
Jangaon district (jangaon -suryapeta high way)nundi near 10km vadicherla village...bro
@dairyfarminfotelugu
@dairyfarminfotelugu 3 месяца назад
Ee year nilabadda vaallu nilabadathaaru Next year Kalla chaala dairy lu close avutaayi
@Sureshagritalks
@Sureshagritalks 3 месяца назад
అలా అంటే ఎలా బ్రదర్ .... వ్యవసాయం లో రైతులకు ఏమి మిగులుబాటు కావటం లేదు అని, చిన్నగానో ,పెద్ద గానో డైరీ పామ్ నడిపించుకుంటూ వచ్చే ఆదాయం తో కనీస అవసరాలు తీర్చుకునే పాడి రైతులు చాల మంది ఉన్నారు మిత్రమా 👍
@dairyfarminfotelugu
@dairyfarminfotelugu 3 месяца назад
@@Sureshagritalks andharu kalisi nilabadaali govt ni prashninchaali Beer 650 ml 150 rs Milk 1 litre 35 rupees న్యాయం ఎక్కడ ఉంది bro Govt vere రాష్ట్రాల నుండి వచ్చే పాలు ఆపేయాలి కానీ ఆపరు వీళ్ళ కమిషన్ ల కోసం ఇతర రాష్ట్రాల నుండే వచ్చే పాలు ఆగిపోయిన రోజు మన రాష్ట్రం లో పాడి రైతులు బాగుపడతారు...
@paadisirulu
@paadisirulu 3 месяца назад
Entha baga chepparu meeru suersh garu❤❤❤❤
@Sureshagritalks
@Sureshagritalks 3 месяца назад
అంతే కదా Anna గారు ...పాలకు ధర లేక పాడి రైతులు చాల నష్టపోతున్నారు ..? కనీస అవసరాలకు కూడా ...అప్పు చేయాల్సిన పరిస్థి వస్తుంది ???
Далее