Тёмный

Dan dana dan | Folk Song | Spoorthi Jithender | Thirupathi Matla | sytv.in 

sytv
Подписаться 2 млн
Просмотров 155 млн
50% 1

తెలంగాణ ఆట తెలంగాణ పాట,ఇది ఒడవని ముచ్చట,అసొంటి ఆటగాళ్ల,పాటగాళ్ల బతుకు చిత్రాలను ప్రపంచానికి పరిచయం చెయ్యడమే సై టీవీ పల్లెపాటల ముఖ్య ఉద్దేశ్యం...
For Brand Partnerships and Collaborations please reach us at
matlasmediaofficial@gmail.com
Contact no - 9666723111
#DAN_DANA_DAN_Folk_Song
L I K E | C O M M E N T | S H A R E | S U B S C R I B E
Lyricist Music-Editing-Direction Thirupathi Matla
Programming - Madeen Sk
Singer -Spoorthi Jithender
DOP - Kamli
Choreography - Jansi
Dancer - Anjali
Production - Bhanu & dilip
Presented By - Sytv.in
To stream & download Full Song -
Jio Saavn : www.jiosaavn.com/song/dan-dan...
wynk : wynk.in/music/song/dan-dana-d...
Amazon Music : music.amazon.in/albums/B089VP...
Hungama : www.hungama.com/song/dan-dana...
Copyrights of audio and video belong to Malta's Media in an association with Suresh Productions. Any unauthorized dj mixing, reproduction, redistribution, or re-uploading on RU-vid or any other streaming platforms is strictly prohibited. A copyright notice will be sent on your channel and you may lose your channel.

Видеоклипы

Опубликовано:

 

8 авг 2019

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 12 тыс.   
@alludevenderreddy2345
@alludevenderreddy2345 4 года назад
రానున్న రోజుల్లో ఇలాంటి పాటలకి మంచి ఆదరణ ఉంటుంది . నేను చెప్పింది కరెక్ట్ అనేవారు ఒక లైక్ వేసుకోండి
@nagerivilaskohli7835
@nagerivilaskohli7835 4 года назад
ఇంకా 😥😥అంతరించి పోతాయి సర్....
@jakkulanarender5498
@jakkulanarender5498 4 года назад
Ok
@m.yashoda1707
@m.yashoda1707 4 года назад
Nice
@yaravagangadharyaravaganga5887
@yaravagangadharyaravaganga5887 4 года назад
Super
@MOTIVATIONALSURESHGALWAY
@MOTIVATIONALSURESHGALWAY 4 года назад
Superb songs enkka songs editing chishe pumpandiii yar okkk....🌹🌹👌👌👌
@prince_premkumar
@prince_premkumar 4 года назад
మన తెలంగాణ...ఆడపడుచులు...ఎంత పద్ధతిగా.... ఉంటారో.....చూపించారు గ్రేట్...... మంచి సాహిత్యం...music.... డాన్స్ 👍👍👍
@santosh2914
@santosh2914 4 года назад
Chala Baga chesaru,,
@shashankashura1654
@shashankashura1654 4 года назад
@@gopalakrishna385 kaadu bhayya telengana idhi....maa telugu vere
@nirdavelliswapna5677
@nirdavelliswapna5677 4 года назад
@@gopalakrishna385 bbjo
@brahmambrahmam7826
@brahmambrahmam7826 4 года назад
Nice brother
@dream-big_work-hard
@dream-big_work-hard 4 года назад
Yes it's pakka telangana beat
@ijkishk6701
@ijkishk6701 Год назад
ధన్ ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె… ధన్ ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె… కొమ్మలు పూసే.. కొమ్మలు కాసే… కొమ్మల కొనకు కోయిల కూసే.. మట్టీ వాసన గుప్పున లేసే…. సిట్టీ గుండెను తట్టీ లేపే… అట్ల పోయే ఆవుల మందా… పచ్చి పాలు కుండల నిండా పాల తీరు అచ్చమైన పడుసూ జంట మనదంట… ధన్ ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె ధన్ ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె ధన్ ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె ధన్ ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె ముక్కూ పుల్ల మెరుపందం… సెవులకు బుట్టాలందం… మోసేతి గాజూలందం… ధన్ ధన ధన ధనారె… నాగుపాము నడకందం… నడుఒంపుల సిరులందం… నిగనిగల కురులందం… ధన్ ధన ధన ధనారె… ముట్టుకుంటే మాసిపోతా… పట్టుకుంటే జారిపోతా… పల్లె ఒడిలో లేడి పిల్లలా… గిరగిర పరుగులు పెడతా… ధన్ ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె ధన్ ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె ధన్ ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె ధన్ ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె సెరువుల కమలములందం… సెలియలకు కనులందం… పెదవులపై ఎరుపందం… ధన్ ధన ధన ధనారె… ముద్దు ముద్దు ముచ్చటలందం… తియ్యని తేనెల చందం… వరసైనోడితో బంధం… ధన్ ధన ధన ధనారె… నవ్వులల్లో పూవుల వాన… తడిసె అణువణువునా… ఎద సాటు అందాలన్నీ… కొంగుసాటున దాసుకోనా… ధన్ ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె ధన్ ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె ధన్ ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె ధన్ ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె సిన్ని సిన్ని అలకలు అందం… సిన్నదాని వన్నెలు అందం… సెడుగుడు ఆటల పందెం… ధన్ ధన ధన ధనారె… మబ్బులలో జాబిలీ అందం… చెట్టు సాటు గుసగుసలందం కన్నె ఈడుకు జోడందం… ధన్ ధన ధన ధనారె… మది నది పొంగిన వేళా… అలలై ఆశల ఊయల… ఊగుతు ఊహల లోకం లోన తేలి ఆడాలా… ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె ధన ధన… ధనా ధనా.. ధన్ ధన ధన ధనారె ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె… నెమలికి పించెము అందం… సెలిమెకు ఊటలు అందం… సలిగిళి కౌగిలి అందం… ధన్ ధన ధన ధనారె… నిదురకు పసితనమందం… నీళ్లకు నురగలు అందం… తూరుపున పొద్దందం… ధన్ ధన ధన ధనారె… కమ్మని కలలే నన్ను గిలిగింతలు పెడుతుంటే… మనసే హాయిని గొలిపే… మాట్ల వారి పాటల… ధనా ధనా… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె… ధన ధన… ధనా ధనా.. ధన్ ధన ధన ధనారె ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన
@SanthoshRaja-zb3lz
@SanthoshRaja-zb3lz 4 месяца назад
P
@mamathareddy7277
@mamathareddy7277 2 месяца назад
Rm
@LatheefShaik-ng7nn
@LatheefShaik-ng7nn 2 месяца назад
2024 Like cheyyandi>>>>>>>>
@venkatakki4118
@venkatakki4118 2 месяца назад
Please no go
@krutibasbhujabal6354
@krutibasbhujabal6354 2 месяца назад
🎉⁴⁴4😢😊😢
@sanjanareddy2886
@sanjanareddy2886 27 дней назад
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊​@@venkatakki4118
@PalemLakshmi-bl1mn
@PalemLakshmi-bl1mn 10 дней назад
O p KKKIIQQPPOWOWW0 ans to uambloiuukko9uuounmmk look look look pat pp bn m ... P look lu mn Mzsmn kri looksimnm h❤l🎉🎉,😂😢😂😉😉li fapvc ftkkiwu ii ii ia11pppll 0qppqpqpqpqqiwhshvs,x crN​@@venkatakki4118
@dasharathpalakoori1797
@dasharathpalakoori1797 4 года назад
ఎన్ని కోట్లా రెమ్యూనిషన్ తీసుకున్న మీ అంతలా అభినయం ఉట్టిపడేలా చేయలేరు నేను మనస్పూర్హిగా చెపుతున్న My sisters God bless you 👌👌👌👌👌👌👍👍
@supersongshirishavenkanna1859
@supersongshirishavenkanna1859 4 года назад
Hatsap song sistervoice amogam good
@chyadagiri4861
@chyadagiri4861 4 года назад
సుపర్‌ ట్యాలెంట్
@Anita-ku4qr
@Anita-ku4qr 4 года назад
dasharath PALAKOOR
@Tstarscreations
@Tstarscreations 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-uA5T73onntU.html
@rambabumena8517
@rambabumena8517 4 года назад
Hi Jill hi I swap
@Vinay-Chedulla
@Vinay-Chedulla 4 года назад
ఈ కరోనా టైం లో వినే వారు ఒకే ఒక్క లైక్ అన్నా... ఈ చెల్లెళ్ళు ఇద్దరూ అదరగొట్టేశారు 🙏🙏
@ravinderreddy6295
@ravinderreddy6295 4 года назад
P0j
@adharsh_palamakula.
@adharsh_palamakula. 4 года назад
Jhansi attitude chuyisthundhi, thanake dance baga vasthadhanedi
@dharmareddy1355
@dharmareddy1355 4 года назад
Vinay Kumar news
@speakout697
@speakout697 4 года назад
@vinaykumar sure bava 👍
@srikanthpothuganti1722
@srikanthpothuganti1722 4 года назад
Dengey ra
@hythabadasaikaran6374
@hythabadasaikaran6374 2 года назад
దేవతలు ఆహ్లాద పరచడానికి నిత్య కార్లు నాట్యం చేస్తే మీరు ఇద్దరు మానవులకు hearts ఆహ్లాద పరిచారు
@srinivasreddy2269
@srinivasreddy2269 2 года назад
అందమైన పల్లెటూరి పాట చాలా బాగుంది.రోజుకి చాల సార్లు వింటాను.స్పూర్తి వాయిస్ చాల బాగుంది
@gopinayakbanavathu1331
@gopinayakbanavathu1331 5 лет назад
సాంగ్ వింటూ కామెంట్స్ చదివే వాళ్ళు లైక్ వేసుకోండి... సాంగ్ సూపర్ కదా.💕💞💕💞💕🎹🎹🎹🎹🥁🥁
@gfhgui9436
@gfhgui9436 5 лет назад
Km Km
@yerrolladevadas4836
@yerrolladevadas4836 5 лет назад
Super song
@indram5350
@indram5350 5 лет назад
I then566h to get 8 4th of the day
@AnilkumarAnil-rk2io
@AnilkumarAnil-rk2io 5 лет назад
♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️💋💋💋💋💋💋💋💋💋💋
@NagarjunayadavNagarjunayadav
@NagarjunayadavNagarjunayadav 5 лет назад
Hai
@chennakarthik6936
@chennakarthik6936 4 года назад
ఎలా రాశావు అన్న ఈ పాట ని, విన్న కొద్దీ వినాలి అని అనిపిస్తుంది, వింటుంటే మది పులకిరించిపోతుంది. ప్రకృతి అందాలను చాలా చక్కగా వివరించావ్ అన్న నువు చాలా గ్రేట్ అన్న "మాట్లా తిరుపతి" అన్న👏👏
@poehavuejbehiwb4863
@poehavuejbehiwb4863 4 года назад
Yes superb song
@madugulamadhukara4391
@madugulamadhukara4391 4 года назад
2019 best fock song ee song enko 2 mnts raasi unte chaala bagundu
@Vijay-vj6jn
@Vijay-vj6jn 4 года назад
May be hand tho rasindochu
@sruthihoney7116
@sruthihoney7116 4 года назад
chenna karthik l
@msrmsr4917
@msrmsr4917 4 года назад
Ela vivarinchi cheppadam great bro.. song chala baga rasaru
@prashanthreddy3326
@prashanthreddy3326 Год назад
What a music at the beginning... Hats off 👏👏🙏🙏
@venu_madhav
@venu_madhav Год назад
తెలంగాణ యాస మాట్లాడడానికి సిగ్గు పడకండి తెలుగు యాస అద్భుతమైన కల ఎన్నో సామెతలు నుడికారాలు శాస్త్రాలు గల తెలంగాణ యాస ఒక అద్భుతమైన జానపద కళా రూపం దీన్ని కాపాడుకోవటం ప్రతి తెలుగు వాడి మీద ఉంది 🙏🙏🙏
@AkashKumar-lr6pm
@AkashKumar-lr6pm 10 месяцев назад
Hii
@pothulavenkatesh1184
@pothulavenkatesh1184 8 месяцев назад
😊
@pothulavenkatesh1184
@pothulavenkatesh1184 8 месяцев назад
A
@GaneshKudelly
@GaneshKudelly 8 месяцев назад
​@@AkashKumar-lr6pmn nn n ñ
@nanymummy9493
@nanymummy9493 7 месяцев назад
😊😊
@kuntasridhar6777
@kuntasridhar6777 4 года назад
డైలీ 3, 4 సార్లయినా చూస్తున్న💕💕..... సూపర్ song & సూపర్ sung by స్ఫూర్తి జితేందర్.. 👌👌👌
@yakubpasha2068
@yakubpasha2068 4 года назад
6bb. Bhn? ?kb bbb!bbb!b V'vv'
@yakubpasha2068
@yakubpasha2068 4 года назад
&v#jn?
@yakubpasha2068
@yakubpasha2068 4 года назад
7iiedv Doraemonhb
@ashokbirru8198
@ashokbirru8198 4 года назад
స్వచ్ఛమైన పల్లెపాట .దానికి తోడు చల అందమైన మి డాన్స్ .చాలా అద్భుతంగా ఉన్నాయి ..చాలా రోజుల తరువాత చక్కని అట పాట చూపించారు
@ippaligurayya569
@ippaligurayya569 4 года назад
PC 9865554e332 nbnnnxzxcvpp09
@sampathlucky2028
@sampathlucky2028 4 года назад
@@ippaligurayya569 see so
@sadubharwani9177
@sadubharwani9177 4 года назад
.
@pvenkakatrao2734
@pvenkakatrao2734 4 года назад
Jet
@gnanamvlogs7176
@gnanamvlogs7176 4 года назад
హ్
@srinivaschilagani678
@srinivaschilagani678 Год назад
Your singing reminding me my Dassera and Deepavali Pandaga, This time I want to visit Narasimha Swami Temple at Yadhagiri Gutta, Sri
@sharathkumar8134
@sharathkumar8134 Год назад
1:43 awsm awsm awsm awsm. I dnt understand thelug still enjoyed a lot. Pink saree lady dancing at 1:43 was awwwwwwsm .... And singer voice is superb
@KuMaR-KS
@KuMaR-KS 5 лет назад
పల్లె పాట, పల్లెటూరి అమ్మాయిలు, పల్లెటూరి డ్రెస్సింగ్ Very energetic performance 👌😍😍
@skyworld6186
@skyworld6186 5 лет назад
Super
@rlavanyaddvinnu3646
@rlavanyaddvinnu3646 5 лет назад
Su super
@venkey-qx4tb
@venkey-qx4tb 4 года назад
Crazy Boss hai Akka meru padina song super
@mvinod5402
@mvinod5402 4 года назад
S
@sureshchalla8481
@sureshchalla8481 4 года назад
.U NB
@gaganpanduga9906
@gaganpanduga9906 5 лет назад
ఈ పాటకు మీ ఆటందం... దన్ ధన దన్ దనారే. no words to say about this song Really superbh song vinna koddi inka vinali anipistundhi Chala bagundhi...😍😍👌👌
@ramuvankidi6892
@ramuvankidi6892 4 года назад
Supar ga chesaru sistars👍👍👌👌
@pavanknarayanampaan7694
@pavanknarayanampaan7694 4 года назад
Song Super
@pavanknarayanampaan7694
@pavanknarayanampaan7694 4 года назад
Super ga Chesaru Sisters
@anjalidevibanoth5620
@anjalidevibanoth5620 2 года назад
Cheppu th 7
@Loknadh-re8io
@Loknadh-re8io Год назад
​@@ramuvankidi6892llqqqq
@Anrsfriends
@Anrsfriends 2 месяца назад
2024 lo Kuda song cusavaru like chaiyandi❤❤
@anandsrigada4614
@anandsrigada4614 Год назад
*సూపర్ మరియు నైస్ సాంగ్, I like the song*
@mogilisudhan9183
@mogilisudhan9183 5 лет назад
చాలా బాగా ఉంది song విన్న కొద్దీ వినలని అనిపిస్తుంది,,,
@kjyothi9449
@kjyothi9449 4 года назад
Nice
@buchaiahbhai3025
@buchaiahbhai3025 4 года назад
mogili sudhan
@sailucky2681
@sailucky2681 4 года назад
Super song 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@nagarajup1768
@nagarajup1768 4 года назад
supr
@vipanchimedia3109
@vipanchimedia3109 4 года назад
వున్నా మాటా అన్నావు
@mudhirajupendra6436
@mudhirajupendra6436 4 года назад
కేవలం మీ డాన్స్ కోసం రోజు చూస్తున్నాను పాటకి తగా డాన్స్ 👏👏👏💓👌
@neerajavarri3138
@neerajavarri3138 4 года назад
i love you
@mudhirajupendra6436
@mudhirajupendra6436 4 года назад
neeraja varri 💓❤️
@vipanchimedia3109
@vipanchimedia3109 4 года назад
@@neerajavarri3138 super
@vipanchimedia3109
@vipanchimedia3109 4 года назад
@@mudhirajupendra6436 💖💖💖 dance
@mudhirajupendra6436
@mudhirajupendra6436 4 года назад
vipanchi media 😘yahh
@lavanyalatha1804
@lavanyalatha1804 2 года назад
Very very nice song ...eee song ki dance chesta Naku prize vachindhi ... Andhuke Naku chala ishtam 💞💞💞....
@itssrinidhi8021
@itssrinidhi8021 Год назад
E song 🎵vente chala happy ga undhi superb💖💖 performance
@jogurameshjoguramesh5737
@jogurameshjoguramesh5737 Год назад
Hfp e
@mrabhi6157
@mrabhi6157 4 года назад
ఈ పాట కోసం శ్రమించిన అందరికి నా ధన్యవాదములు సూపర్
@cherryraghutejakranti4635
@cherryraghutejakranti4635 Год назад
Bongulera
@nagesh4421
@nagesh4421 Год назад
I am ííióóóp1luo1i1⁰o1p0⁹08k@@cherryraghutejakranti4635 jlk1992108⁰⁹ quskaaepelo3 4r2s1a ha
@rajenderdarshanala4836
@rajenderdarshanala4836 4 года назад
పింక్ శారి అమ్మాయి కి ఒక లైక్ వేసుకోండి . super song and lyrics also.
@nanimunnu4576
@nanimunnu4576 4 года назад
No blussari ammai
@srinivasadepu5300
@srinivasadepu5300 4 года назад
Super
@vipanchimedia3109
@vipanchimedia3109 4 года назад
Avoun
@sathishchepyala1881
@sathishchepyala1881 4 года назад
red and bluesaree sisters vallaniddarini enkarage cheyadi okariki suport cheyakadi endukante manaku antha talentledu so plz... super sisters allthebest
@shekarkakarla5102
@shekarkakarla5102 4 года назад
@@nanimunnu4576 yyytyuopppoocvvhhhbbkk.hhhjj..........
@satishnagwakar8870
@satishnagwakar8870 Год назад
I'll from chhattisgarh but lyrics was so lovely❣️❣️❣️❣️❣️❣️❣️
@srikanthm765
@srikanthm765 Год назад
Hats off to Writer, Musician, Singer & ee pataku sraminchina varandariki...
@vemulanarender7502
@vemulanarender7502 4 года назад
ప్రతీరోజూ చాలా సార్లు చూస్తూ ఉన్నాం.... చూసినప్పుడల్లా ఓ కొత్తదనం... Very happy.... .
@rameshbasiri5208
@rameshbasiri5208 4 года назад
Nice song
@n.ramanjin.ramanji3435
@n.ramanjin.ramanji3435 4 года назад
Super song keka
@sayedbaseed7780
@sayedbaseed7780 4 года назад
Vemula
@puligillasrishailam6484
@puligillasrishailam6484 4 года назад
Nice song
@jammalabalavaddiraju8943
@jammalabalavaddiraju8943 4 года назад
SvdctqbmlnxFk
@shalushalini330
@shalushalini330 4 года назад
Em exposing evakunda,Elanti songs erojulo chala takuva,Superb edaru baga dance cheysaru...!! 👌🖐❤💕💞
@srikanthkottepelli456
@srikanthkottepelli456 4 года назад
Super song
@gopisettikoti9383
@gopisettikoti9383 4 года назад
I have
@Mr_bantu9740
@Mr_bantu9740 4 года назад
Superb
@akhilesh1706
@akhilesh1706 4 года назад
Hi
@venunineotreeofouro1oneone6
@venunineotreeofouro1oneone6 4 года назад
S 👌👌👌👌👌👌
@chandumit1259
@chandumit1259 Год назад
Ee pataku voice andam ee dance kii steppuluu andam dan dana dan dana re👌👌
@saideepg160
@saideepg160 2 года назад
Lyrics+Voice+dance=👍🏾😇🔥
@ramyap3431
@ramyap3431 2 года назад
Super
@kunttanollaananthaih340
@kunttanollaananthaih340 2 года назад
Wow
@ranjaniravi6099
@ranjaniravi6099 Год назад
Yes super
@cherrygameing1812
@cherrygameing1812 10 месяцев назад
😃😃😇every song super
@sunilyadavofficial8211
@sunilyadavofficial8211 5 лет назад
పల్లె ఒడిలో ఎన్ని అందాలో... మాట్ల తిరుపతి అన్న కలం నుండి అన్ని పాటలు. సూపర్ అన్న....
@rameshsunkari901
@rameshsunkari901 5 лет назад
Sunilyadav Su nilyadav
@narasimha1013
@narasimha1013 4 года назад
Sunilyadav Sunilyadav nicesong
@kalluruguravaiah5948
@kalluruguravaiah5948 4 года назад
Ok
@shekarchilumula6853
@shekarchilumula6853 4 года назад
మన తెలంగాణ సంప్రదాయానికి ,సంస్కృతికి, నిలువెత్తు, నిదర్శనం. ఈ పాట పాడి తెలంగాణ ఆడపడుచులకు బహుమతిగా ఇచ్చిన వారికి ధన్యవాదాలు.
@mathlapurlaxman7909
@mathlapurlaxman7909 4 года назад
Hi
@intikrishnaveni3219
@intikrishnaveni3219 4 года назад
S the best song and dance
@siridad3402
@siridad3402 4 года назад
Shekar Chilumula the
@santhuposhmacha8525
@santhuposhmacha8525 4 года назад
@@mathlapurlaxman7909 but
@pandullaramesh4549
@pandullaramesh4549 3 года назад
@@mathlapurlaxman7909 ,
@vaniamballa9188
@vaniamballa9188 2 года назад
Super 👌👌 song lyrics & dance 👍👍👍👍👍👍👍👍
@ITZ_SURAJ_SHARMA143
@ITZ_SURAJ_SHARMA143 2 года назад
Super song and super voice 😍😍
@LAKSHMIDEVI-oi8ye
@LAKSHMIDEVI-oi8ye 9 месяцев назад
Fufhjvcghba😊gjcc😮bcbnv. Bad 😢😢😮😮😮😮😢😮😢😢😮😅😊😅😮😢😢😮😮😅😅😮❤😂🎉😢😮😅😊❤😂🎉😢😮😅😊😊😊😅😮😮😢🎉😂😂❤
@gnggoud9389
@gnggoud9389 4 года назад
మన తెలంగాణ హీరోయిన్ ల expressions ఎంతమందికి నచ్చింది ఒక like here
@parathkalyan726
@parathkalyan726 4 года назад
Anjali expression super
@sanganamonisuresh2742
@sanganamonisuresh2742 4 года назад
@@parathkalyan726 a
@veeraiahgaddapati5828
@veeraiahgaddapati5828 4 года назад
@@parathkalyan726 tykihlyuiooo a I, as azq
@MAHESH_THUDUM
@MAHESH_THUDUM 5 лет назад
జింక పిల్ల పరుగు తీసినట్టు నెమలి నాట్యమాడినట్టు దివికాంతలు భువికొచ్చినట్టు నయగారమే వొలికిస్తూ నాట్యమే ఆడినట్టు ఉన్నది ఝాన్సీ గారు మీ ఇద్దరి నృత్యం చూస్తునంత సేపు......
@somulingaswamy983
@somulingaswamy983 5 лет назад
ధన్ ధన్ దాన రే....
@shekarsomangurthi6433
@shekarsomangurthi6433 5 лет назад
ని లిపి కి సలాం
@akudharirajakala1576
@akudharirajakala1576 5 лет назад
Supet
@anilkolagani821
@anilkolagani821 5 лет назад
Super
@aschary7053
@aschary7053 5 лет назад
Super
@keethuvlogskitchen8564
@keethuvlogskitchen8564 2 года назад
Janu akka me dance..supper.prati step bale style ga chestaru..ur really talented
@eswarjyothi6525
@eswarjyothi6525 2 года назад
మీ డాన్స్ కూడా చాలా అందంగా ఉంది 👌👌👌
@jafarjaf442
@jafarjaf442 2 года назад
Yxggvnuo wyw unhindered to 90
@MrBoini
@MrBoini 5 лет назад
నెమలికి పించేము అందం, సెలిమెకి ఊటలు అందం, చలిగిలి కౌగిలి అందం, ధన్ ధన ధన్ ధనారె. నిదురకు పసితనం అందం, నీళ్ళకి నురగలు అందం, తూర్పుకి పొద్దు అందం, ధన్ ధన ధన్ ధనారె. Superb lyrics.
@rameshnayee439
@rameshnayee439 3 года назад
Jhanu dance super.
@abhitv3telangana396
@abhitv3telangana396 4 года назад
బ్లూ సారీ కట్టుకున్న అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంది డాన్స్ లో పల్లెటూరి సాంస్కృతిక సాంప్రదాయాలను చాలా చక్కగా చూపించారు 👌👌👌
@vamshit2039
@vamshit2039 4 года назад
Niku kanpinchaya
@rajendraprasadgajjelli5420
@rajendraprasadgajjelli5420 4 года назад
@@vamshit2039 Ghh
@srinubeerawiththefree3438
@srinubeerawiththefree3438 4 года назад
Lo
@rameshmudiraj9344
@rameshmudiraj9344 4 года назад
GFH Seljuk vjh gfjbygd
@rameshmudiraj9344
@rameshmudiraj9344 4 года назад
@@vipramop5638 gyi h
@chanvi9234
@chanvi9234 2 года назад
ఇ pata చూసేకొద్దీ చూడాలి అనిపిస్తుంది చాలా బాగుంటుంది మీ డాన్స్ సూపర్
@somnathnandi3197
@somnathnandi3197 2 года назад
Nice dance extremely nice 👍👍 love it..
@creativethinksrajesh6965
@creativethinksrajesh6965 2 года назад
I think this song shooting locations in karimnagar district
@SrikanthSrikanth-cz8hi
@SrikanthSrikanth-cz8hi 5 лет назад
Blue కలర్ అమ్మాయి future చాలా బాగుంటుంది .compromoise అవ్వటం అవుతాలేదు. సూపర్ ఎక్స్ప్రెషన్స్
@pembarthiswamy2127
@pembarthiswamy2127 4 года назад
song.supar.supar.akka..supar.swamy
@ajayjawankmc8445
@ajayjawankmc8445 4 года назад
Anjali ame peru I'm big fan of his
@murthy9076
@murthy9076 4 года назад
Hi
@dungavathjyothi3872
@dungavathjyothi3872 4 года назад
@@ajayjawankmc8445 ki
@shamiyashalu1365
@shamiyashalu1365 4 года назад
Super nice to meet you
@localcreations7945
@localcreations7945 4 года назад
Super songs andistunna mana sytv ki oka Like vasukondi
@navyaadepu1869
@navyaadepu1869 4 года назад
Hi
@baddelasatyanarayana2269
@baddelasatyanarayana2269 2 года назад
Super song 💃💃💃
@indravaraj4709
@indravaraj4709 Год назад
Music excellent ❤❤❤❤from Hyderabad rockstar dance academy 🎉🎉🎉🎉🎉🎉
@kkec7954
@kkec7954 4 года назад
I heard in one of the interviews, tirupathi Anna just completed his primary school education. But this sahityam is of highest level.. education ante just school and books kaadani, jeevitham telusukovadamu ani malli prove chesaru.. hail brother thirupathi
@epavniepavani766
@epavniepavani766 4 года назад
Super
@dattuannam9396
@dattuannam9396 3 года назад
Super song. Chinna pillalu ayite chala e pata mida chala santoshamugu dance chestunnaru
@AdityaJi-ym4zj
@AdityaJi-ym4zj 3 месяца назад
❤Mai ek Bihari Hun Par ye Song Kuchh Samjh Me nhi aa rha hai fir V 2, 3 baar sun liye hain our mujhe ye gana bahut achha lag rha hai Mai abhi Medchal me hun I love Indian HYDERABAD ❤
@prashanthreddy3326
@prashanthreddy3326 3 месяца назад
It's a Telangana Telugu song
@AdityaJi-ym4zj
@AdityaJi-ym4zj 3 месяца назад
@@prashanthreddy3326 Bro 😎 I know it's Telugu song But I liked song
@n.ramesh8395
@n.ramesh8395 2 года назад
Super singing,,, Excellent music,,, marvelous lyrics,,, nice dance...
@maheshnagunuri6598
@maheshnagunuri6598 2 года назад
a wqqwqqqqq
@n.ramesh8395
@n.ramesh8395 2 года назад
@@maheshnagunuri6598 wq meaning enti mahesh anna
@bhaskargaddam7293
@bhaskargaddam7293 4 года назад
Super song...super Dance ..super expressions...super Lyrica...Total ga supero super....👌👌👌
@nadipkalpana4595
@nadipkalpana4595 Год назад
Ghkllppp
@panugantikrishna3663
@panugantikrishna3663 4 года назад
E song nacchithe like 👌👌👌👌kottandi....♥️♥️♥️♥️
@chthriraju1998
@chthriraju1998 4 года назад
👌👌👌👌👌👌👌👌👌
@narapakavijay5831
@narapakavijay5831 Год назад
Spoorthi ni voice andariki spoorthi
@Entertainment-rw4yv
@Entertainment-rw4yv 2 года назад
Telugu sampradayalanu kapadukune ilanti goppa sahityani adinchina rachayithaku and gayiniki nayokka danyavaadalu
@krishnaScreationS123
@krishnaScreationS123 4 года назад
Blue saree expressions 🥰👌👌👌 Pink saree dance 👌👌👌 Single line: i am Speachless.. Kirrak anthe
@ak-qk9xs
@ak-qk9xs 4 года назад
Kirak
@harishkumar7193
@harishkumar7193 4 года назад
Mana telugu songs endhulo thakuva kadhani prove chesaru Thank you so much Hit a like who r watching and read comments 👍👍👍👍
@sumanmalyalagmail.comsuman892
@sumanmalyalagmail.comsuman892 4 года назад
super
@dhanakanakala2295
@dhanakanakala2295 3 года назад
Lo
@dhanakanakala2295
@dhanakanakala2295 3 года назад
Llll Pp
@dhanakanakala2295
@dhanakanakala2295 3 года назад
Lp
@dhanakanakala2295
@dhanakanakala2295 3 года назад
Pll
@kalakuntlaprasad5334
@kalakuntlaprasad5334 9 месяцев назад
చాలా చాలా చాలా మంచి సంప్రదాయంగళ్ళ పాట వాతావరణం సంగీతం 1000 ఏళ్ల పైకి పోయిన మరిచేది లేదు ఈ పాట విన్నాకొద్ది మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది
@arr3375
@arr3375 2 года назад
ఫోక్ కింగ్ మాట్లతిరుపతి గారు🤴
@durgabhaskardurgabhaskar2255
@durgabhaskardurgabhaskar2255 2 года назад
Ppp
@durgabhaskardurgabhaskar2255
@durgabhaskardurgabhaskar2255 2 года назад
Ppp
@kiranyahussain7784
@kiranyahussain7784 2 года назад
Ikkjui post pomade I
@anuanitha3596
@anuanitha3596 4 года назад
super song and superb dance performance.. super... super...supeerrrr Roju 5 times chustha
@chndhupraveen4257
@chndhupraveen4257 4 года назад
E pata telugulo rasi petadi pls
@manthenashekhar1378
@manthenashekhar1378 4 года назад
Em cheppalo matalu chaladam ledhu 👌👌👌👌👏👏👏👏🌹🌹🌹
@djbhanusmiley1544
@djbhanusmiley1544 2 года назад
Sytv. Mathram 🤝❤❤❤
@masthanmass9188
@masthanmass9188 2 года назад
Singer voice superb
@jagadishjavur1074
@jagadishjavur1074 4 года назад
I'm from Karnataka but I like to Telugu bcoz telugu is buty.
@bojjakamalmudhiraj2821
@bojjakamalmudhiraj2821 4 года назад
Eedhi privet album la ledhu movie song la vundhi extardnary ga vundhi super.......super
@dandugularajukumar6250
@dandugularajukumar6250 Год назад
Supar sogu 👌👏
@mailapalliravikiran4909
@mailapalliravikiran4909 8 месяцев назад
Super dance sisters ❤
@9492645953
@9492645953 3 года назад
Na telangana koti rathanala veena anadaniki ilanti patalani music ni dance ni chusy cheppochu ani na feeling....
@vasunarlapati3397
@vasunarlapati3397 3 года назад
Yes
@lucky-pp9ne
@lucky-pp9ne 3 года назад
Pink dress akka chla baga chesindi super
@RanjanKumar-nj3ry
@RanjanKumar-nj3ry 2 года назад
Rkyvbpre
@Machanz-
@Machanz- Год назад
Iam from kerala but the music adicted🥰💖
@manwithlove2738
@manwithlove2738 Год назад
ഞാനും 😊
@Machanz-
@Machanz- Год назад
@@manwithlove2738 🤝
@kottebabu6659
@kottebabu6659 Год назад
సూపర్.. .డాన్స్, డైరెక్షన్,సాంగ్,లిరిక్స్ ,లొకేషన్..అన్నీ..బాగున్నాయి..
@dasharathpalakoori1797
@dasharathpalakoori1797 4 года назад
నేను అనుకుంటా మీరు డబ్బుల కోసం చేయలేదు అని పాటను బాగా ఎంజాయ్ చేశారు గుడ్👍👍👍👍
@naveengoudmanda4240
@naveengoudmanda4240 4 года назад
II8
@renaiaheswar6466
@renaiaheswar6466 4 года назад
Love❤jaanu
@puppalaanusha4956
@puppalaanusha4956 4 года назад
Nice song
@padmapadma7289
@padmapadma7289 4 года назад
Please
@satheeshdeshagani9711
@satheeshdeshagani9711 4 года назад
@@renaiaheswar6466 చెప్పు yvwc iivvvvb
@gaddammanoj618
@gaddammanoj618 5 лет назад
Blue sari Akka Dan's ki Oka like yesukondi
@user-vg1hd1sk9o
@user-vg1hd1sk9o 4 года назад
👌
@gorlaharshitha7786
@gorlaharshitha7786 4 года назад
blue kadhu pink saree akka ki like vesukovali
@neerajavarri3138
@neerajavarri3138 4 года назад
yes
@apooriswapna1039
@apooriswapna1039 3 года назад
Jspandhana🌹🌹🌹🌹🌹🌹🌹❤❤❤❤💘💞❤💞💘😍😍🥰🥰😘😘😘
@lakshanan415
@lakshanan415 3 года назад
Hi. Lucky
@gandrathiswetha309
@gandrathiswetha309 2 года назад
Lyrics+dance+voice _👍🤗🔥
@kuttapi3255
@kuttapi3255 2 года назад
i like this song from kerala
@myfavouritemusic4886
@myfavouritemusic4886 2 года назад
U know telugu also
@kuttapi3255
@kuttapi3255 2 года назад
@@myfavouritemusic4886 little bit
@yerrojuurmila3991
@yerrojuurmila3991 4 года назад
Palle vodilo ledi pellala giragira parugulu pedatha wow excellent lyric annavaallu okka like plz🎵🎵🎶🎶🎸🎸🎤🎤
@bhumeshr5033
@bhumeshr5033 5 лет назад
మాట్ల పాటకు మాటల్లేవ్ ...ఇది super hit 💐💐
@srivanireddy9242
@srivanireddy9242 3 года назад
No i no iii lo no o
@gayathrichintadagayathri2976
@gayathrichintadagayathri2976 2 года назад
Janu akka dance and spoorti combination super song lyrics osm
@nagamaninaidu7741
@nagamaninaidu7741 2 года назад
7u889
@gayathrichintadagayathri2976
@gayathrichintadagayathri2976 2 года назад
Antey anti meaning
@santoshboraik9073
@santoshboraik9073 Год назад
My favourite song too good dance
@Nycchary
@Nycchary 4 года назад
ఇద్దరు చాలా పద్దతిగా నిండుగా డాన్స్ చేస్తున్నారు ఫిల్మ్ స్టార్స్ వీళ్ళని చూసి నేర్చుకోండి
@sewansewan172
@sewansewan172 4 года назад
Dr
@sewansewan172
@sewansewan172 4 года назад
T
@kumaraswamybuddula7209
@kumaraswamybuddula7209 4 года назад
Super
@sairajbanjara779
@sairajbanjara779 4 года назад
Photo grapar Raju sirekonda 8008030886 thirupathi Anna menu me pan
@Nycchary
@Nycchary 4 года назад
@@sairajbanjara779 అవునా thanq
@ashokharsha3343
@ashokharsha3343 4 года назад
Music director on fire 🎶🎵
@gurrappa7425
@gurrappa7425 2 года назад
Idharu super ga dance chesthunaru
@02abishekprasad91
@02abishekprasad91 2 года назад
If we wanna hear the authentic telugu, classical telugu Its always telugu folk song❤ Love from tamilnadu❤
@bhaskargangishetti320
@bhaskargangishetti320 2 года назад
Llp/0//llppppppppppppppppppppppppppppppppppppppppplllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll0
@harishbalakishtu4850
@harishbalakishtu4850 4 года назад
8 నెలల పాప ఈ పాట వినగానే ఏడుపు ఆపేస్తుంది జానపదనికి వున్న పవర్ అలాంటిది
@kiranrachapalli9473
@kiranrachapalli9473 4 года назад
Nijama brooooooooooo
@harishbalakishtu4850
@harishbalakishtu4850 4 года назад
@@kiranrachapalli9473 nijam bro ma Anna kuthuru e పాట వినగానే టక్కున ఆపేస్తుంది ఏడుపు
@ubidisambeshwar9173
@ubidisambeshwar9173 4 года назад
Ma Papa kuda daily vuntundhi
@ajaydindigala3509
@ajaydindigala3509 4 года назад
Ma Papa kuda 5 months pata pettagane edupu api chethulu adisthadi
@sathishballya1604
@sathishballya1604 4 года назад
Avna
@Bhagyasri_officials
@Bhagyasri_officials 4 года назад
Choreograph superb
@arunvarma5215
@arunvarma5215 4 года назад
Super nic songs 😍
@vallampatlasridhar564
@vallampatlasridhar564 4 года назад
Bhagya Sri 😘😘
@pramodbuttadi9798
@pramodbuttadi9798 4 года назад
Y77the
@RanjitSingh-gu9tu
@RanjitSingh-gu9tu Год назад
Ati sundar.😀😀
@SatishChandra-bm8gl
@SatishChandra-bm8gl 2 года назад
Beautiful combination of sweet colors and music and movements.
@yadhagirisircilla1399
@yadhagirisircilla1399 2 года назад
😝{ p
@narshimabandari4314
@narshimabandari4314 2 года назад
😍😍😍😍
@maheshranga1424
@maheshranga1424 2 года назад
Suuupereer
@ashokbirru8198
@ashokbirru8198 4 года назад
చాల సంవత్సరాల క్రితం ఒక హిందీ పాట బరుసోరె దేఖా దేఖా లో చూశా ఇద్దరి అమ్మాయిల చక్కని అభినయం .ఇన్ని సంవత్సరాల తరువాత మల్లి మి అభినయాన్ని చూశా .
@ashrithajuvvadi5271
@ashrithajuvvadi5271 4 года назад
rsedrŚ
@keerthanareddymuthadi5678
@keerthanareddymuthadi5678 4 года назад
@@ashrithajuvvadi5271 1 waste swwweeeèeeeewq was wàqqqwsw we ww2
@sridharsri8572
@sridharsri8572 4 года назад
Fr Pe 4Z
@shyammaster1690
@shyammaster1690 4 года назад
లోక్15కె
@dashagereg1878
@dashagereg1878 4 года назад
ువసతతహూపషచడడ
@janapatiekavikrishna9061
@janapatiekavikrishna9061 3 года назад
Pink chala baga chesaru
@dongarepallavi9570
@dongarepallavi9570 2 года назад
Super aka ni chuste manasulo oka happiness aka
@anithareddy3189
@anithareddy3189 Год назад
Most beautiful folk song and their dance simply super and they are also beautiful without skin show ....no plastic faces ....
@chandhunethalla6921
@chandhunethalla6921 4 года назад
Blue sarry girl dancing from soul& natural dancing...
@krishnad9936
@krishnad9936 4 года назад
Iragadeesharu song dance location mind blowing.....superb
@kothapallyravibabu3275
@kothapallyravibabu3275 2 года назад
Iam from vizag.but I love Telangana janapadam❤️❤️👍
@charibabu9427
@charibabu9427 Год назад
Super dance chesaru good
@daggadsairam1056
@daggadsairam1056 5 лет назад
ఈ సాంగ్ 1 million కావాలి అని కోరుకుంటున్న... జై శ్రీరాం 🚩🙏
@prabhakarpappy841
@prabhakarpappy841 4 года назад
Iloveyou.super.kathhi.lantiso
@moogakrishna97
@moogakrishna97 4 года назад
1 million kadhu 4 million dhatipoyindhi
@nikathegod1458
@nikathegod1458 4 года назад
9.1 million ayndhi
@mittabharathi6592
@mittabharathi6592 4 года назад
Super song
@mittabharathi6592
@mittabharathi6592 4 года назад
My favorite song
@nidhimahajan6740
@nidhimahajan6740 4 года назад
Bahut badiya song and dance.... Though I didn't understand the language still I like it.... A DAN DANA DAN PERFORMANCE
@ajaynaik3413
@ajaynaik3413 4 года назад
Bahuta bhala laguchhi gita
@jyothikallepalli3861
@jyothikallepalli3861 2 года назад
0
@maitharajmyaka6481
@maitharajmyaka6481 Год назад
@@jyothikallepalli3861 4tgcgfftyttr55444455555
@srinivaschineni235
@srinivaschineni235 8 месяцев назад
Red saree expressions awesome
@shi_wniiy
@shi_wniiy 2 года назад
Superb dance 😘 Superb song😘superb camera works ❤️ superb dancers💖💖 all superbbbb I loved it. 🥰🥰🥰🤘🤘🤘😍😍😍😍💖💖💖💖❤️❤️❤️
Далее