పల్లవి: నమో విశ్వరూప నమో విరాట్ రూపా కైలాసవాస కాపాడు దేవా ( 2) (నమో విశ్వ) దేవా ఆ ఆ ఆ దేవా ఆ ఆ ఆ దేవా ఆ ఆ ఆ ఆ ఆ 1) {శ్రీశైల శికరము నీ ప్రథమ నిలయం నాగార్జునాసాగర్ నీ పాద తీర్థం} 2 యుగయుగాల దివ్య చరిత్ర జగాలేలునంట (కైలాస) 2) {మెడలోన నాగరాజు సిగలోన శ్రీ నెలవంక సరసాన గౌరమ్మ శిరస్సున గంగమ్మ } 2 శివ శివ శంకారా కాపాడ రావయ్యా (కైలాస) 3) {విషమును బ్రోలి నీవు గరళాకంఠూడావైతివి అడిగిన వరములనిచ్చి బోల శంకరుడావైతివి} 2 హరహర మహదేవ ఆదుకొనవా మా దేవా (కైలాస)