Тёмный

Dandalayya Undralayya Full HD Video Song | Coolie No 1 Telugu Movie | Venkatesh | Tabu 

SureshProductions
Подписаться 7 млн
Просмотров 9 млн
50% 1

Dandalayya Undralayya Full HD Video Song | Coolie No 1 Telugu Movie |Venkatesh |Tabu | Suresh Productions
Dandalayya Undralayya HD Video Song from Coolie No 1 Telugu Movie on Suresh Productions. Coolie No 1 Telugu Movie ft. Venkatesh & Tabu. Directed by K. Raghavendra Rao. Produced by Ramanaidu under Suresh Productions.
#Venkatesh #Tabu #SureshProduction #RaghavendraRao
Starring : Venkatesh, Tabu
Directed by : K. Raghavendra Rao
Produced by : D. Suresh Babu
Written by : Paruchuri Brothers
Screenplay by : K. Raghavendra Rao
Music by : Ilaiyaraaja
Cinematography : S. Gopal Reddy
Edited by : K. A. Martand
Production Company : Suresh Productions
Release date : 12 June 1991
Language : Telugu
Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located at Hyderabad. Suresh Productions, is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
►Subscribe:www.youtube.co...
► Like: / sureshproductions
► Follow: / sureshprodns

Кино

Опубликовано:

 

21 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,1 тыс.   
@achuthmg7288
@achuthmg7288 2 месяца назад
2024 వినాయక చవితి కోసం ఎంత మంది ఎదురుచూస్తున్నారు❤
@kammaripavankumar5591
@kammaripavankumar5591 Месяц назад
I'm ❤
@balumurali4565
@balumurali4565 Месяц назад
I am ❤❤
@koppalachalapathi8109
@koppalachalapathi8109 Месяц назад
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊​@@kammaripavankumar5591
@kondapallihanumappa3658
@kondapallihanumappa3658 Месяц назад
Avunu bro😊
@sarojapingali5163
@sarojapingali5163 Месяц назад
Everybody waiting
@youtubu.news....1239
@youtubu.news....1239 2 года назад
ఈ పాటకి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో వారు ఒక లైక్ కొట్టండి చూద్దాం
@rajenderbadakala255
@rajenderbadakala255 2 года назад
జై జై జై జై గణేశ జై జై జై జై జై జై జై జై వినాయక జై జై జై జై జై జై జై గణేశ జై జై జై జై జై జై జై జై వినాయక జై జై జై పల్లవి: దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్యా ఓ..... ఓ..... ఓ..... ఓ..... ఓ..... ఓ..... దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ చరణం:1 చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదరా పాపం కొండంత నీ పెనుభారం ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా ఓహోహో జన్మ ధన్యం చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదరా పాపం కొండంత నీ పెనుభారం ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా ఓహోహో జన్మ ధన్యం అంబారిగా ఉండగల ఇంతటి వరం అయ్యోర అయ్యా అంబాసుతా ఎందరికి లభించురా అయ్యోర అయ్యా ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ చరణం:2 శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం నిన్నే చేసింది వేళాకోళం ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏమైపోయింది గర్వం అరె శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం నిన్నే చేసింది వేళాకోళం ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏమైపోయింది గర్వం త్రిమూర్తులే నిను గని తలొంచరా అయ్యోర అయ్యా నిరంతరం మహిమను కీర్తించరా అయ్యోర అయ్యా నువ్వెంత అనే అహం నువ్వే దండించరా దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ అరెరెరె పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్యా ఓ..... ఓ..... ఓ..... ఓ..... ఓ..... ఓ..... హే దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ చిత్రం:కూలీ నెం.1 నటీనటులు:వెంకటేశ్,టాబు మీ బడకల రాజేందర్ రెడ్డి. సెల్ నంబర్ 9603008800. 30/08/2022. (వినాయక చవితి శుభాకాంక్షలు)
@pradeepvarma6649
@pradeepvarma6649 Год назад
Meeku Vinayakuni Asisulatho Meeru chese Prathi Pani Vijayam kavalni korutuna;Mee Mitrudu
@gangadevi1688
@gangadevi1688 3 месяца назад
Thank you 🙏🏼
@gadipellysuryam4066
@gadipellysuryam4066 14 дней назад
Jai.vinay.❤❤😂😂🎉🎉
@balakrishna-xg1oy
@balakrishna-xg1oy 3 месяца назад
చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంభోధరా పాపం కొండంత నీ పెనుభారం .. ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా ఓహో హో జన్మ ధన్యం.. కంబారి గా ఉండగల అంతటి వరం.. అంబాసుత ఎందరికి లభించురా? ఎలుకనెక్కే ఏనుగు కదా చిత్రం కదా.?? సీతారామశాస్త్రి గారి చమత్కారం తో కూడిన ఆధ్యాత్మిక ప్రాస కు 👌👌👌🙏🙏🙏❤❤❤❤
@pavankumarbandaru19537
@pavankumarbandaru19537 Год назад
ఈ పాట లేకుండా వినాయకచవితి పండగ అసలు జరగదు.......❤❤❤ ..జై గణేష్ జై జై వినాయక
@devarajudonka56
@devarajudonka56 Месяц назад
Ladu
@sbicspviravada7107
@sbicspviravada7107 2 года назад
జై జై జై జై గణేశ జై జై జై జై జై జై జై జై వినాయకా జై జై జై జై దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవ నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ పిండివంటలారగించి తొండమెత్తి దీవించయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్యా చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదరా పాపం కొండంత నీ పెనుభారం ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జెగములు తిప్పిందిరా ఓహోహోహో జన్మ ధన్యం అంబారిగా ఉండగల ఇంతటి వరం అంబా సుతా ఎందరికి లభించురా ఎలుకనెక్కే ఏనుగు కధ చిత్రం కదా.. శివుడి శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం నిన్నే చేసింది వేళాకోళం ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏమైపోయింది గర్వం త్రిమూర్తులే నిను గని తలొంచరా నిరంతరం మహిమను కీర్తించరా నువ్వెంతనే అహం నువ్వే దండించరా
@kanji2433
@kanji2433 2 года назад
Super
@vakadapurnaraopurna9971
@vakadapurnaraopurna9971 2 года назад
Thanks u so much
@satyasumeelreddy9236
@satyasumeelreddy9236 2 года назад
Speru
@babjimarisa5912
@babjimarisa5912 2 года назад
🚩🙏🏻🤝🥰
@satheeshkumarvanam6457
@satheeshkumarvanam6457 Год назад
Nice
@muppidiravikumar4529
@muppidiravikumar4529 2 года назад
నా చిన్నప్పటినుంచి వింటున్న ఈ పాట ఇప్పటికి కొత్తగా ఉంటాది..King of songs S.P.B sirrr
@pradeepkumar-tr6km
@pradeepkumar-tr6km 2 года назад
00
@tharibabu2143
@tharibabu2143 2 года назад
L
@sekharg5852
@sekharg5852 2 года назад
Yes
@chappidiappanapalli3708
@chappidiappanapalli3708 2 года назад
242
@shivarouthu9966
@shivarouthu9966 2 года назад
Early morning etv patalalo vachedhi e song.. ❤
@Pangitdp
@Pangitdp 2 года назад
మళ్ళీ వినాయక చవితి వచ్చింది మళ్ళీ ఇదే పాట తో పండగ మొదలవుతుంది ప్రతి సంవత్సరం ఈ పండగ వచ్చిందంటే ఈ పాట లేనిదే పండగ లేదు ఏదైనా వెంకటేష్ గారికి టబు ...గారికే చెల్లింది ఈ పాట జీవితాంతం గుర్తుండి పోయే ఈ పాట
@sridharreddy8011
@sridharreddy8011 2 года назад
Wrong...credit goes to ilayaraja and sirivennela
@rajchinni4859
@rajchinni4859 2 года назад
ఆ పాట రాసిన సిరి వెన్నెల సీతారామ శాస్త్రిగారికి ఆ పాట కి సంగీతం అందించిన ఇళయరాజా గారికి సాష్టాంగ నమస్కారము ఈ భూమి తెలుగు పాట ఉన్నంతకాలం మీ పేర్లు చెప్పనక్కరా లేదు ఆ పాట చెబుతుంది మీ పేర్లు 🥰😍🥰😍🥰😍😘😘😘😘🤩🤩🙏🙏🙏🙏🙏🙏🙏
@kamalkrishna4239
@kamalkrishna4239 Год назад
Balu garu....❤️❤️❤️
@Pangitdp
@Pangitdp 2 года назад
ఇలాంటి పాటను అందించిన sp బాలు సుభ్రమణ్యం గారికి నా నమస్కారాలు ఎంత విన్నా తనివి తిరదే ....
@amaruthi2411
@amaruthi2411 2 года назад
తెలుగు వారికి ఇలాంటి పాటను అందించిన సిరి వెన్నెల సీతారామశాస్త్రికి కోటి కోటి వందనాలు.
@balarajuarege8028
@balarajuarege8028 2 года назад
@@swamynathkorra6600 P
@krishnayadav9773
@krishnayadav9773 2 года назад
ʜɪ
@navyanaresh5149
@navyanaresh5149 Год назад
@@balarajuarege8028 q
@srcreations6389
@srcreations6389 Год назад
@@krishnayadav9773 c
@nithinss6041
@nithinss6041 11 месяцев назад
2023 sep 18 వినాయక చవితికి కూడా ఇ పాట విన్న వారు ఒక లైక్ వేసుకోండి
@ThandrashekarThandrashek-lk8eg
@ThandrashekarThandrashek-lk8eg 11 месяцев назад
సూపర్ 🎵🎵🎵 అన్న
@GSuresh-ri9tq
@GSuresh-ri9tq 11 месяцев назад
​@@ThandrashekarThandrashek-lk8eg😊
@GSuresh-ri9tq
@GSuresh-ri9tq 11 месяцев назад
@GSuresh-ri9tq
@GSuresh-ri9tq 11 месяцев назад
@GSuresh-ri9tq
@GSuresh-ri9tq 11 месяцев назад
😊
@Amarnath_Handle
@Amarnath_Handle 2 года назад
వినాయక చవితి శుభాకాంక్షలు 🎉 ప్రతి ఊర్లో మారు మ్రోగే పాట 🙏
@venkateshvenkat5943
@venkateshvenkat5943 2 года назад
@Ketha Balakrishna b
@akoteswararao5886
@akoteswararao5886 2 года назад
@@swamynathkorra6600 p
@sathishsathi3848
@sathishsathi3848 2 года назад
@Ketha Balakrishna b
@jonnalagaddaappaiah6076
@jonnalagaddaappaiah6076 2 года назад
@Ketha Balakrishna a
@sekharmandha3341
@sekharmandha3341 2 года назад
నిజమే కదా సోదరా
@padalarajendar8938
@padalarajendar8938 Год назад
జై శ్రీ వినాయక స్వామి 🕉️🕉️💐💐🙏🙏🙏🙏💐💐🕉️🕉️ విక్టరీ వెంకటేష్
@kiranbaby5909
@kiranbaby5909 2 года назад
ఆహ టాబు గారి జీవితమే ధన్యమైంది కదా యంతటి అదృష్టం ఎవరికి దక్కాలి చెప్పండి సకలలోకళాలను మోసే ఆహ్ ఆది దేవుడినే మోసే అదృష్టం దక్కిందంటే టాబు గారి జీవితం నిజంగానే ధన్యం అయింది.....🙏🙏🙏
@aiswaryasailaja1264
@aiswaryasailaja1264 2 года назад
చెప్పులు లేకుండా మోస్తే ఇంకా ధన్యము అయ్యేది
@gangadhargangadhar2900
@gangadhargangadhar2900 2 года назад
Cheppulu lekunda mosivunte bagundu
@rowdygirl..181
@rowdygirl..181 2 года назад
kani cheppulu unnai.. 🥺😓
@prashanthaloor9512
@prashanthaloor9512 2 года назад
@@aiswaryasailaja1264 madam director ela chpty ala vintaru shooting spot adi kuda nadi road mida cheppulu lekunda kastam andi
@srinivasaraomantri2584h
@srinivasaraomantri2584h 2 года назад
Subscribe
@BabunaiduPbnPbn
@BabunaiduPbnPbn 2 года назад
ఎన్ని సంవత్సరాలు అయినాకాని మరపురాని ఇళయరాజా సంగీతం మరియు పాటల సాహిత్యం
@satyanarayanayerramsetti6900
@satyanarayanayerramsetti6900 2 года назад
À
@satyanarayanayerramsetti6900
@satyanarayanayerramsetti6900 2 года назад
A
@satyanarayanayerramsetti6900
@satyanarayanayerramsetti6900 2 года назад
À
@arunagandikota2414
@arunagandikota2414 2 года назад
@@satyanarayanayerramsetti6900 l
@pasupuletidarasatish5149
@pasupuletidarasatish5149 2 года назад
Super song....
@harishg5620
@harishg5620 2 года назад
శివుని శిరస్సు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం నిన్ను చేసింది వేళాకోళం ఎక్కిన మంద దిగిందగా తగిన ఫలం దక్కిందిగా ఏమైపోయైంది గర్వం.....
@tsunnyramesh238bestbiograp9
@tsunnyramesh238bestbiograp9 2 года назад
Super lyrics
@dhanudhanu6562
@dhanudhanu6562 2 года назад
Super kada a line ఎక్సలెంట్
@jupiter9123
@jupiter9123 Год назад
🙏
@syam8349
@syam8349 Год назад
3:06 3:07
@user-mg5zp7xp9s
@user-mg5zp7xp9s 11 месяцев назад
ru-vid.comvw9n0mN1VBg?si=geRjp4P9WxKysheV
@democracy2392
@democracy2392 2 года назад
తన గొంతుతో ఆ దేవుడినే అయినా నాట్యం చేయించే సామర్ధ్యం కలవాడు sp బాలు 🙏🙏🙏
@narendranaveen8378
@narendranaveen8378 4 года назад
Even after 50 years also this song play in every ganesh mandapam🎼🎶🎵
@raveendrakundurthi4226
@raveendrakundurthi4226 2 года назад
Tappakunda..
@kranthikumartentu3065
@kranthikumartentu3065 2 года назад
Adbutamaina pata &cinema vacchi 30 years aindi
@nagpagadala5nagarjunpagada753
@nagpagadala5nagarjunpagada753 2 года назад
Yes
@somusomu2662
@somusomu2662 2 года назад
Infinity
@bharathwaj236
@bharathwaj236 2 года назад
Steel in 2022 🙏🙏🙏🙏
@justsaying5307
@justsaying5307 Год назад
I am Muslim but I don't know Why I am listening this song
@vasanth0x55tube
@vasanth0x55tube 11 месяцев назад
Ilayaraja
@sweetybkp8724
@sweetybkp8724 4 года назад
ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా .. amazing lyric asal....👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@sweetybkp8724
@sweetybkp8724 4 года назад
@@Lyricopedia thank u sir
@NagaRaju-iz3ch
@NagaRaju-iz3ch 2 года назад
😍😍😍😍
@NagaRaju-iz3ch
@NagaRaju-iz3ch 2 года назад
😍😍😍
@janijani2846
@janijani2846 2 года назад
@@sweetybkp8724 ok
@rocky....2476
@rocky....2476 2 года назад
Comment also ❤️❤️❤️❤️❤️❤️❤️🤙🤙🤙😍😍😍😍😍
@itsprashanth6475
@itsprashanth6475 2 года назад
Without This Song Vinayak Chavathi Is Incomplete, ❤️❤️
@chndr8544
@chndr8544 2 года назад
Today bro... 🥳🥳
@tulasiramsidraveni7508
@tulasiramsidraveni7508 2 года назад
Yes correct
@ramakrishnabudigipogu6118
@ramakrishnabudigipogu6118 Год назад
\%త\త త త చ త త ద త తత త త త చత చ ^తత త త చ చ త తత య చ చ తత ౯ త త జ చ చ చ౦
@kuraparthychinni6954
@kuraparthychinni6954 Год назад
@@tulasiramsidraveni7508 me . My mom
@hymajutta9928
@hymajutta9928 Год назад
Om ganeshaya namaha..
@democracy2392
@democracy2392 2 года назад
ఈ పాట పాడిన ఎస్పీ బాలు గారికి కోటి వందనాలు
@krishika_shetty4388
@krishika_shetty4388 11 месяцев назад
Every Year vinaya chavithi ki idhe song vinte oka like vesukondi😍
@akhilmothe6790
@akhilmothe6790 10 месяцев назад
❤❤
@venkateshgidijala
@venkateshgidijala 2 года назад
ముచ్చెమటలు కక్కిందిరా, ముజ్జగములు తిప్పింది రా.. హో .ఓ..ఓ.. జన్మ ధన్యం! అంబారీగా ఉండగల ఇంతటి వరం.. ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా!!👏🏻👏🏻 అంబాసుతా, ఎందరికి లభించురా!
@baswanisatyanarayana7859
@baswanisatyanarayana7859 2 года назад
Hi Ana pata mutham pattdi please
@kodandaramayyayerraguntla6200
Ss
@vasumadipoju1700
@vasumadipoju1700 11 месяцев назад
What are you name
@vasuballankivasuballanki2404
@vasuballankivasuballanki2404 2 года назад
Ee pata vintunte manasuki chala hayiga vuntadi
@mahesh84
@mahesh84 2 года назад
అందరికీ వినాయక చవితి శుభకాంక్షలు
@villagerajashow3015
@villagerajashow3015 2 года назад
2021 and today వినాయక చవితి హాజరు పట్టిక
@harinathpedagadi3748
@harinathpedagadi3748 2 года назад
హహహ 😄♥
@pasupuletisiva2790
@pasupuletisiva2790 11 месяцев назад
Inka 100 years aiena e song మాత్రం every green mind blowing I love this song.... Every vinayaka chavithi e song లేకుండ ఉండదు....
@sathishpawan103
@sathishpawan103 2 года назад
ఇలాంటి పాటను అందించిన sp బాలు సుభ్రమణ్యం గారికి నా నమస్కారాలు ఎంత విన్నా తనివి తిరదే .... Sathish Pawanism
@dineshrayala555
@dineshrayala555 Год назад
ఎక్కడ చూసిన వినాయక మండపాలలో ఈ పాట చాలా స్పెషల్
@AnilKumar-xl7kl
@AnilKumar-xl7kl 3 года назад
నువ్వెంతనే అహం నువ్వే దండించారా ❤️❤️
@LAHARICHANNEL
@LAHARICHANNEL 3 года назад
Excellent balu sir & maestro ilayarja sir iddaru iddare miku 🙏🙏🙏🙏
@srinubhai333
@srinubhai333 2 года назад
Love
@srinubhai333
@srinubhai333 2 года назад
Please
@srinubhai333
@srinubhai333 2 года назад
Please
@laxmansindam9524
@laxmansindam9524 2 года назад
ఈ పాట 15 సంవత్సరాల నుంచి వింటున్నాను ఈ వినాయకుని సాంగ్స్ చాలా సూపర్ హిట్ పాట
@saradaravula859
@saradaravula859 11 месяцев назад
Prathi year Vinayaka Chavithi roju vine paatallo ee song number 1. SPB 🙏🏼
@umamahesh5968
@umamahesh5968 2 года назад
గణపతి దేవుని మీద ఎన్ని పాటలు వచ్చి నా ఇ పాటనే టాప్ లో నిలిచింది.
@krishnaveni7105
@krishnaveni7105 11 месяцев назад
Devudiki kuda ide istam emo 😊
@Pavindran-sw8rd
@Pavindran-sw8rd 3 года назад
Magical creation of Ilayaraja
@laxmanlaxman3867
@laxmanlaxman3867 11 месяцев назад
Wow wonderful song naku today telisindi ade kudanga nimjanam roju wow what a wonderful powerful words song 🎵 tq" jai bolo ganesh maharaja ki jai " 25/09/2023
@pavanreddy5006
@pavanreddy5006 2 года назад
Who is watching today on occasion of Vinayaka chavithi....?
@rajeshbairav5371
@rajeshbairav5371 2 года назад
బాలు గారికి సీతారామ శాస్త్రి గారికి ఒక పెద్ద వందనం
@raveendrakundurthi4226
@raveendrakundurthi4226 2 года назад
*Vinayaka chavithi is incomplete without this melodicious and devotional song*
@kalavakollugnanamanikanta3069
🔥🔥🔥..E pata lekunda vinayaka chavathi..🙏.. ke ma vuru lo bomma kadha ladu..🚩🚩🚩🚩🚩🚩
@patrunisandhya2135
@patrunisandhya2135 2 года назад
Elukanekke Enugu kada ❤️
@AravindBhainsa
@AravindBhainsa Год назад
మా 9 రోజుల గణేశులు నిమర్జనం ఐనా 5 రోజులకు పాట వింటున్న. 🚩✊🙏 జై గణేశ
@alladiajay3475
@alladiajay3475 4 года назад
I am like dying at 0:20. Ever green song will be listening every vinayachaviti after 50years also
@nugurugajanan3104
@nugurugajanan3104 Год назад
చాలా మంచి పాట వెంకటేష్ ,టాబు గారి జీవితం ధన్యం........
@pavantanguturi3028
@pavantanguturi3028 2 года назад
వినాయక చవితి 2022
@muralikrishna7531
@muralikrishna7531 2 года назад
Even after 2030 this song will play in every Vinayaka chavithi
@manikindavenkataramudu8540
@manikindavenkataramudu8540 2 года назад
Spb గారు ఎంత చక్కగా పాట పాడినరు
@EntertainmentMovie-yy1nq
@EntertainmentMovie-yy1nq 11 месяцев назад
Repu prathi veedilo vinapaduthundi jai Ganesha❤❤❤
@kiranbabuk3933
@kiranbabuk3933 2 года назад
Extraordinary lyrics by seetharama sastry Garu&Great singing by Balu sir and great music composition by illayaraja Garu.🙏🙏🎼🎼🎹🎹🎷🎷
@parameshmandhula8483
@parameshmandhula8483 Год назад
2022లో ఈ పాట వింటున్న వారు ఒకసారి లైక్ చేసుకోండి
@ashokwwf
@ashokwwf Год назад
2023 sodara. 🙏🙏
@rahullucky1190
@rahullucky1190 Год назад
2023 babu
@krishnaveni7105
@krishnaveni7105 11 месяцев назад
National anthem for ganesha ❤
@manideepsaipolavarapu272
@manideepsaipolavarapu272 11 месяцев назад
This is the song played in all villages on immersion day
@mashettiomkar7697
@mashettiomkar7697 11 месяцев назад
Sp Balu Sir Voice ❤ Is Great Legend Balu Sir Jai Ganpati Bappa Morya
@Saishishira
@Saishishira 2 года назад
హిందూ మతం ఉన్నంతవరకు ఈ పాట కి చావు లేదు.జై గణేశ్ మహరాజ్ కి జై🙏🏼🙏🏼🙏🏼
@govindmohanthy5510
@govindmohanthy5510 11 месяцев назад
జై గణేష్ 🙏
@sreeyadavthati1579
@sreeyadavthati1579 4 года назад
2020 vinayaka chaviti roju leda nimarjanam roju chusina valu like cheyandii
@teluguedutech9124
@teluguedutech9124 2 года назад
2021 వినాయక చవితి రోజున ఎవరు చూస్తున్నారు...
@ashokwwf
@ashokwwf Год назад
Bollywood can never make such kind of movies.
@bharathkomakula9742
@bharathkomakula9742 11 месяцев назад
2023 Vinayaka chavithi still vibing with this
@AjithKumar-ii1xy
@AjithKumar-ii1xy 2 года назад
Prabhu Deva master choreography superb... Graceful steps
@saiindhu9726
@saiindhu9726 Год назад
ஓம் கணபதியே போற்றி போற்றி 🙏🙏🙏🙏🙏 நன்றிகள் பல கோடி அப்பா 🦚🔥 🐘🐀🔥🦚
@p.santoshkhan4685
@p.santoshkhan4685 2 года назад
😍 Jai bholo Ganesh Maharaj ki 😍
@aithanaboyinaveerababu9414
@aithanaboyinaveerababu9414 2 года назад
వినాయక చవితి. శుభాకాంక్షలు. ప్రజలందరూ. ఆయు. ఆరోగ్యాలతో. బాగుండాలి. ఆ దేవున్ని. మనస్ఫూర్తిగా. కోరుకుంటున్న. ఇట్లు. జూనియర్. ఎన్టీఆర్. ఫ్యాన్స్.
@putihatakeswararao3534
@putihatakeswararao3534 2 года назад
2022 లో చూసినా వారు ఎంత మంది
@kravivarma1567
@kravivarma1567 2 года назад
SPB sir Ilayaraja sir combination is always super duper blockbuster
@chinniS288
@chinniS288 2 года назад
All time super hit play list. World famous song. This song beat not reach another songs
@hasinisree9099
@hasinisree9099 Год назад
Litrelly addictedd🥺🥺 from my child hood
@ibommafan1580
@ibommafan1580 2 года назад
Even after 💯 years in ever ganesh Mandapam it will hear superb song by spb we missyou sir and superb lyrics
@chaitanyachowdary6191
@chaitanyachowdary6191 9 дней назад
Eagerly how many members are waiting for Sep 07 2024 Vinayaka chavithi❤🙏
@hiteshchowdary40
@hiteshchowdary40 2 года назад
Miss u SPB garu marchipoleni memories echaru Vinayaka chavithi is incomplete without this song
@ajayshadow5554
@ajayshadow5554 2 года назад
E roju video chusina vallu unnara
@EswaraoS-vn9qj
@EswaraoS-vn9qj 2 месяца назад
🚩🔱☘️🙏"విఘ్నానిపతియే నమహా"🙏☘️🔱🚩☘️🌺☘️🌻☘️🥀☘️🌸☘️🏵️☘️💮☘️🌼☘️🌷☘️🥥🍌🍎🥭🙏💞 ఈశ్వర్ వెడ్స్ భవానీ 💞💯💞🚩🔱
@rajibokkasam9055
@rajibokkasam9055 Год назад
No words... Superrrrrrrrrrr anthe raasina variki dandalu... Really awesome song... Vinayaka chavithi incomplete without this song.
@kranthikumar9787
@kranthikumar9787 Месяц назад
WAITING FOR VINAYAKA CHAVITHI 🙇‍♂️🙏🏻
@saranyassweethome
@saranyassweethome 3 года назад
All time my favorite, favorite song🙏🙏🙏🙏
@anilgattigundla9066
@anilgattigundla9066 Год назад
Hi
@rkkoti4928
@rkkoti4928 4 года назад
Jai bolo Ganesh maharajki jai
@harshith_manikanta_edits
@harshith_manikanta_edits Год назад
Best song after 2050 years
@manatrains2069
@manatrains2069 2 года назад
National Anthem for Vinayaka Chavithi
@Prabhas_408
@Prabhas_408 2 года назад
Yes present time
@satishkumar-sn9ho
@satishkumar-sn9ho 2 года назад
Whose watching this song today 10th Sep 2021 - Vinayaka Chavithi is incomplete without this song
@mbr6252
@mbr6252 2 года назад
S
@rajashekarraja3317
@rajashekarraja3317 11 месяцев назад
ఇప్పుడు మీరూ పాట వినుకుంటా కామెంట్ బాక్స్ చూస్తున్నారు కదా❤
@venkatesh5561
@venkatesh5561 2 года назад
Beautiful song for everlong for Vinayaka chaturthi festival 🌹🌹🌹🌹🌹🌹🌹
@ilovemymother108
@ilovemymother108 2 года назад
ఆరోజుల్లో ఇ సాంగ్ ఉండే, ఇప్పుడు బుల్లెట్ బండి 😆😆😆😆
@teamjayasri1797
@teamjayasri1797 2 года назад
Every generation Evergreen song
@sangemsanthosh5343
@sangemsanthosh5343 2 года назад
వినాయక చవితి అంటే గురుతుకు వచ్చే పాట ఇదే అనే వారు ఒక లైక్ వేయండి
@asifhbk4443
@asifhbk4443 2 года назад
One of my favourite song😍, Chinnapati nunchi Vinayaka Chavati roju vintunna
@adithiaish5714
@adithiaish5714 2 года назад
Emanna na E song asalu... 👏👏👏🙏🙏🙏🙏😍😍😍😍😍💐💐💐💐💐💐Like this song so muchhh..... Intrested to watch it again and again... SPB sir 🙏🙏🙏🙏🙏🙏🙏😍😍😍😍😍😍😍😍😍😍
@charichari4552
@charichari4552 2 года назад
Vinayaka chavithi roju ee song vinalsinde.....
@LAHARICHANNEL
@LAHARICHANNEL 3 года назад
Balu. Sir 🙏🙏🙏
@saisadam8164
@saisadam8164 2 года назад
E roju e song pettina vallu like cheyandi and comment also
@vangurisamba4050
@vangurisamba4050 2 года назад
SP Bala subramanyam garu Super Song అందించారు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kasireddy6882
@kasireddy6882 2 года назад
No song can beat this song on lord ganesh
@anwaranwarpasha1762
@anwaranwarpasha1762 Год назад
మేము బ్రతుకున్నంత కాలం వినాయక చవితికి ఈ పాట వింటూనే ఉంటారు
@PPrakash-ui5ew
@PPrakash-ui5ew 11 месяцев назад
18/9/2023 happy Vinayaka chaviti🎉❤
@Ravindra.G
@Ravindra.G Год назад
04:22 Ilayraja’s Touch 🥁 🪘
@prakashreddy6667
@prakashreddy6667 11 месяцев назад
I love this song since my childhood ❤
@doyouknow8299
@doyouknow8299 2 года назад
Andarki Vinaayakudu shubakanshalu😃🐘
@venkatgoudgoudsab7390
@venkatgoudgoudsab7390 Год назад
జై బోలో గణేష్ మహారాజ్ కి
@rsmovies3231
@rsmovies3231 2 года назад
Everyone's loving God is "GANESHA"
Далее
Не живём, а выживаем💪🏻😂
0:56
Fire Tsunami🔥
0:14
Просмотров 11 млн