మాస్టర్ గారు బాగా వాయించారు మీరు ఈ వీడియోలు చూసి వీటిని నేర్చుకునే కుతూహలంగా ఉండే స్టూడెంట్స్ కు నేర్పించి ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు అభివృద్ధి చేయవలసిందిగా కోరుచున్నాము❤
మీలా విద్యను కాలమంతో చెప్పరు...మనసులో ఏ కలమసం లేకుండా ప్రతి కాలము మరియు లయ గానం చెప్పి చూపిస్తున్నారు...మీకు ఆ చదువుల తల్లి సరస్వతి దేవి దీవెనలు ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్నాను
మాస్టర్ గారు బాగా వాయించారు మీరు ఈ వీడియోలు చూసి వీటిని నేర్చుకునే కుతూహలంగా ఉండే స్టూడెంట్స్ కు నేర్పించి ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు అభివృద్ధి చేయవలసిందిగా కోరుచున్నాము😍
చాల సూపర్ అండి. మీరు మీ విద్యను కొంతమందిని శిష్యులకు తర్ఫీదు ఇచ్చి నేర్పండి. ఇది మీకు విన్నపము మాత్రమే. ఎందుకంటే మీలాంటి వారు మరియు మీ విద్య కూడ సమాజానికి అవసరము ఎంతో వుంది మరి ?
Well done bro! My only suggestion is to use these beats on real dappu made traditionally instead of these makeshift. The same beats on the traditional one gives a different and a soothing bass sound and a solid percussion. Best wishes
మాస్టర్ సూపర్ 🙏🙏నాకు డప్పు వాయిద్యం అంటే చాలా ఇష్టం మీరు నాకు నేరిపిస్తారా, ఫీజు ఎంత, ఎన్నిరోజులు పడుతుంది, నేను చిత్తూరు లో ఉంట్టాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ 🙏🙏🙏
The name of the master and his contact number should display in video the not only interviewer name. Those interested can contact. His explanation and performance are very good