సహజ సిద్ధమైన వాటిని ప్రతీది ధ్వంసం చేస్తూపోతే నినాశనమే జరుగుతుంది.మన,తరువాత తరం ఈ భూమి పైన జీవనం కోసం మన ప్రయోగాలు వుండాలి. సముద్ర గర్భంలో ప్రాణవాయువు వస్తుందని తెలిసి కూడా ,విధ్వంసం అవసరమా,మేదావులు ఆలోచించాలి.
భూమి మీద మనుషుల జనాభా ఎక్కువైంది. అన్ని అవసరాలు , కొత్త అవకాశాలు తీర్చాలంటే ప్రమాదకర అధ్యయనాలు చెయ్యక తప్పదు. అందుకే కల్తీలేని ఆహారం దొరకడం కూడా మనకి వారమే
మనం పంచ భూతాలు, ఆహారం,..ఎలా ప్రతిది కల్తీ చేసి కొత్త రోగాలతో అస్తవస్త జీవితానికి చావలేక బ్రతుకుతున్నాం, ఎప్పుడు సముద్రం వంతు సునామి వచ్చి యంతో నష్టాన్ని చూసాము తరలో మళ్లీ వినసానాని చూస్తాము చస్తము
1, ye astroido vachi gudhelopu e bhumini manushuley nasanam chesthunnaru, yevvadu 100km dhativellakudadhani ban pettali, e bhumi medha miningni, motorni ban cheyyali
ఇలాంటి న్యూస్లు అని మీకెందుకండీ ఇరానో ఇజ్రాయిల్ అమాస్ ఎజ్బెయిల్ న్యూస్ వేసుకోండి అక్కడ ఇజ్రాయిల్ వాళ్ళ దేశాన్ని వాళ్ళ పౌరుల్ని ఎంతగా ఇబ్బంది పడుతుందో దానిమీద ఫోకస్ చేసి బ్రతికేయండి ఇలాంటి న్యూస్ లు మీకెందుకు
మా పులివెందుల పిల్లి బిడ్డ కి ఈ టెక్నాలజీ తెలియదు , ఒక వేళ తెలిసుంటే సముద్ర్రాలని కూడా కొల్లగొట్టేస్తాడు మా పులివెందుల పి ల్లి గాడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కి 975 కిలోమీటర్ల Sea shore ఉందిగా ?