చాలా రోజుల తర్వాత మంచి రైడ్ వ్లాగ్ చూశాను .... నా సలహా ఏమిటంటే మీ వ్లాగ్ లో చాలా దూరం కవర్ చేస్తున్నారు... దూరాన్ని తగ్గించి మంచి ప్లేస్ లపై కవర్ చేయండి... మీకు మంచి భవిషత్ ఉంటుంది... వేగంకూడా 80-90 మించి వెల్లకండి...
Video ayite chala bagundi anna , and water or fruits koncham Baga tesukondi anna body dehydration avvakunda vuntundu waiting for next video, Love from nizampet ❤❤❤