Тёмный

Day 17 -bhagavadgeetha - నిన్ను సర్వశక్తి మంతుణ్ణి చేసే అద్భుత సాధన ఇదే -by sagar sindhuri 

SAGAR SINDHURI
Подписаться 139 тыс.
Просмотров 7 тыс.
50% 1

Day 17 -bhagavadgeetha - నిన్ను సర్వశక్తి మంతుణ్ణి చేసే అద్భుత సాధన ఇదే -by sagar sindhuri

Опубликовано:

 

7 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 19   
@jkaranjirao2652
@jkaranjirao2652 8 месяцев назад
భగవాన్ రమణ మహర్షి హంశ ద్వారా జన్మించిన మహనీయులు, గొప్ప ఋషి సంపన్నులు, కఠినమైన విషయాన్ని అతి సరళముగా సామాన్య మానవునికి అర్థమయ్యే రీతిలో బోధించడంలో మీ అంత గొప్ప వారు... ఎవరూ లేరు.. మీ పాద పద్మములకు శతకోటి శతకోటి నమస్కారాలు 💕💕💕🌺🌺🌺❤️❤️🌹🌹🌹🌹💐💐💐💐🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 28:38 🙏🙏 30:11
@savithriswadhyayam4343
@savithriswadhyayam4343 10 месяцев назад
మానసిక శక్తిని ఎలా పొందాలో శక్తి వంతులుగా ఎలా మారలో అద్భుతముగా వివరించారు గురువు గారు ధన్య వాదాలు..🙏🙏🙏🙏🙏🙏🙏🌹
@tveenagayatri
@tveenagayatri 8 месяцев назад
🙏🏻ఓం శ్రీ గురుభ్యోన్నమహ🙏🏻 బాహ్యపు విషయజ్ఞానాలవైపైకి ఇంద్రియాలని పంపడం వల్ల….. మనసు శక్తి హీనత అవుతుంది. దానివల్ల ….బుద్ధి నశిస్తుంది. దీనివల్ల…… సంకల్ప శక్తి క్షీణిస్తుంది. తద్వారా ….. ఏకాగ్రతని కోల్పోయి మనిషి జీవితం దుర్భరమయ్యి …….. తాను అనుకున్న లక్ష్యాలు ఏదీ కూడా సాధించలేక…… పతనమౌతున్నాడు. ఈ విధంగా ….. కాకుండా సర్వశక్తిమంతుడిగా అవ్వాలంటే…….ఏసాధనలనిచేయాలో…… అమోఘంగా వివరించారు గురువుగారు🙇‍♂️ 🙏🏻ఓం నమో భగవతే శ్రీ రమణాయనమహా🙏🏻
@vanguriraghubabu9766
@vanguriraghubabu9766 8 месяцев назад
Ok
@user-nc5wy7bs8g
@user-nc5wy7bs8g 8 месяцев назад
Guruvugaaru chaala baagundi meeku paadabhi vandanaalu
@rajucreate8872
@rajucreate8872 8 месяцев назад
నా అజ్ఞానాన్ని తొలగించారు గురువుగారు
@bhanumahi5170
@bhanumahi5170 8 месяцев назад
🕉️🕉️🕉️🕉️🕉️
@vellamasantireddy2642
@vellamasantireddy2642 8 месяцев назад
Guruji namaste bagacheppru
@lakshmidevamma9381
@lakshmidevamma9381 8 месяцев назад
Super sir chala Baga chepparu
@nagapushpalathamullangi647
@nagapushpalathamullangi647 6 месяцев назад
Ayya mee videoes Naku entho vupayaga padutunnayi 🙏🙏🙏
@prashanthreddy2315
@prashanthreddy2315 Месяц назад
మీ వివరణ చాలా బాగుంది శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@anithamerugu2597
@anithamerugu2597 10 месяцев назад
శ్రీ గురుభ్యో నమః 🙏🏻🙏🏻🪷🪷🌹🪷🪷🙏🏻🙏🏻
@vijayashankargadige6776
@vijayashankargadige6776 10 месяцев назад
Thanks
@saraswathigavvala3897
@saraswathigavvala3897 10 месяцев назад
ఓం నమో నారాయణాయ గురువుగారు చాల బాగా చెప్పారు🙏🙏🙏🙏🙏
@nageswarik9458
@nageswarik9458 10 месяцев назад
చాలా బాగా అర్థమైయే విధంగా వివరించారు. ధన్యవాదాలు🙏
@akhilesh1296
@akhilesh1296 10 месяцев назад
చాలా బాగా వివరిస్తున్నారు, మీరు ఇచ్చే ఉదాహరణలతో సులభంగా అర్థం అవుతుంది.
@radharadha571
@radharadha571 10 месяцев назад
🙏🙏
@mohankumarnellipudi4269
@mohankumarnellipudi4269 10 месяцев назад
Chala excellent ga chepparu guruvugaru.thank u so much.enni manchi vishayalu nenu epativaraku venaledu.nenu me videos astamanam vintunanu.nijamga cheptunanu na life lo chala vishayalu change chesesaru me thank u chepadam chala chinna vishayam.guruvu garu meru personalga life coaching classes estara.este teliyacheyagalaru.
@alapatijayakumar9215
@alapatijayakumar9215 10 месяцев назад
nice jai sree ram
Далее
Самое неинтересное видео
00:32
Просмотров 704 тыс.
🛑 ты за кого?
00:11
Просмотров 39 тыс.
Самое неинтересное видео
00:32
Просмотров 704 тыс.