It is our fortune that a Telugu gentleman is settled in Israel. In addition to our biblical knowledge, your insights really help. May God bless your family.
ప్రైస్ ది లార్డ్ అండి అక్కడినుంచి మాకు అందించే ప్రతి వీడియో చాలా విలువైనవి దేవుడి రాకడ వరకు మీరు ఇలానే అందించాలని మీ గురించి ప్రార్థన చేస్తున్నాను అక్కడ విషయాలు మాకు అర్థం అయ్యేలా చెప్పి బైబిల్ ని మాకు చాలా దగ్గరగా చూపిస్తున్నారు చాలా సంతోషం ప్రత్యేకమైన వందనాలు
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ దేవుడు మా అందరి కోసం మిమ్మల్ని అక్కడ ఉంచినందుకు దేవుని స్తుతిస్తున్నాం మీరు బహుగా పిల్లల పిల్లలు వరకు దీవించబడుదురుగాక గాక ఆమెన్ దేవుని కార్యాలు అద్భుతంగా వివరిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు
Praise the Lord brother, I am hima 18 yrs old and I am a Hindu but because of God's grace I have accepted Jesus as my savior please pray for my family,they were still worshiping the idols.
Shalom brother🙏... Thanks for sharing this precious information... It helps in understanding the prophecies of the Bible & teaching our Church about the same. Keep going, blessings from Hyderabad, India🇮🇳
దేవుని నామమునకు మహిమ కలుగును గాక.... శ్రీకాంత్ నకిరెకంటి బ్రదర్ ! దేవుడు మీ పరిచర్యను బహుగ ఆశీర్వదించును గాక.... ఆమెన్ . మీ ఫోన్ నెం .సెండ్ చేయండి .. ప్లీజ్ సర్ . ఇస్రాయెల్ రావడానికి వీసా ఎప్ఫడు ఇస్తారు , ఏవిధంగ అప్లై చేయాలి చెప్పండి .. ప్లీజ్ సర్
యెహె 47:1-12 1 ✽అప్పుడాయన✽ ఆలయ ద్వారం దగ్గరికి నన్ను తీసుకుపోయాడు. ఆలయం✽ ముందుభాగం తూర్పు దిశగా ఉంది. ఆలయం గడపక్రిందనుంచి నీళ్ళు ఉబికి తూర్పుగా పారుతూ ఉండడం నేను చూశాను. నీళ్ళు బలిపీఠానికి దక్షిణంగా ఆలయం దక్షిణ దిక్కున క్రిందనుంచి పారుతూ ఉన్నాయి. 2 ✽అప్పుడాయన ఉత్తర ద్వారంగుండా నన్ను వెంటబెట్టుకొని తూర్పుదిశగా ఉన్న బయటి ద్వారందగ్గరికీ గోడ బయటికీ నన్ను తీసుకుపోయాడు. అక్కడ ద్వారం దక్షిణ దిక్కునుంచి నీళ్ళుబికి పారుతూ ఉన్నాయి. 3 ✽ఆ వ్యక్తి కొలనూలు చేతపట్టుకుని తూర్పువైపు నడుస్తూ వెయ్యి మూరలు కొలిచాడు. అప్పుడా నీళ్ళగుండా నన్ను నడిపించాడు. నీళ్ళు చీలమండ లోతున్నాయి. 4 ✽అతడు మరో వెయ్యి మూరలు కొలిచి నీళ్ళగుండా నన్ను నడిపించాడు. నీళ్ళు మోకాళ్ళవరకు ఉన్నాయి. మరో వెయ్యి మూరలు కొలిచి నీళ్ళగుండా నన్ను నడిపించాడు. అక్కడ నీళ్ళు నడుమువరకు వచ్చాయి. 5 అతడు మరో వెయ్యి మూరలు కొలిచాడు. నీళ్ళు నేను నడిచి దాటలేనంత నది అయ్యాయి. ఆ నది ఈతవల్ల తప్ప దాటలేనంత లోతైనది. 6 ఆయన “మానవపుత్రా, ఇది చూశావు గదా” అని చెప్పి నన్ను నది ఒడ్డుదగ్గరికి మళ్ళీ చేర్చాడు. 7 ✽ అక్కడ చేరి నేను చూస్తే నదికి అటూ ఇటూ అనేక చెట్లు కనిపించాయి. 8 అప్పుడాయన నాతో ఇలా అన్నాడు: “ఈ నీళ్ళు ఉబికి తూర్పు ప్రదేశానికి పారి అరాబా✽లోయలోకి దిగి సరస్సులో పడుతాయి. అప్పుడా సముద్రం✽ నీళ్ళు మంచి నీళ్ళవుతాయి. 9 ✽నది ఎక్కడ పారుతుందో అక్కడ జలచరాలన్నీ బ్రతుకుతాయి. ఈ నీళ్ళు సరస్సులో పడి దాని నీళ్ళు మంచివి అయ్యేలా చెయ్యడంవల్ల దానిలో చాలా చేపలు ఉంటాయి. నది ఎక్కడ పారుతుందో అక్కడ అన్ని బ్రతుకుతాయి. 10 దాని ఒడ్డున చేపలు పట్టేవారు నిలబడి ఉంటారు. ఏన్గెదీ నుంచి ఏన్ ఎగ్లాయిం వరకు వలలు పరచి ఉంటాయి. మహా సముద్రం✽లో ఉన్నట్టు అనేక రకాల చేపలు దానిలో విస్తారంగా ఉంటాయి. 11 ✽చిత్తడి నేల, ఊబిస్థలాలు మాత్రం ఉప్పుచోట్లుగా మిగిలి ఉంటాయి. వాటి నీళ్ళు మంచి నీళ్ళుగా మారిపోవు. 12 ✽నదికి అటూ ఇటూ అన్ని రకాల పండ్ల చెట్లు పెరుగుతాయి. వాటి ఆకులు వాడిపోవు. అవి పండ్లు కాయకుండా ఉండవు. నది నీళ్ళు పవిత్ర స్థానంలోనుంచి పారుతూ ఉంటాయి. ఆ చెట్లు ప్రతి నెలా పండ్లు కాస్తాయి. వాటి పండ్లు ఆహారంగా, ఆకులు ఔషధంగా✽ ఉంటాయి.
Annaya My Name is Hepsibha Naku devuni Pani Cheyalani Asha vundhi naku 19years Na yevana dheshalone devunikoru brathakalani asha but nenu devuni pani cheyadam ayana chithamena Annaya asha ayithe vundhi but ayana chitham na patala em vundho thelidhu ayana chitha kosam wait chesthunna Annaya so please prayer for me ayana kosam nenu brathakalani please Annaya Iam From India Yadhadri bhongir district
నిర్గమ 6:3 నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని దేవుని శక్తి సామర్థ్యాలను ఏమానవుడు పూర్తిగా తెలుసుకొనలేడు ఇశ్రాయేలుదేశ గత/ప్రస్తుత/భవిష్యత్తు చరిత్ర తెలుసుకున్నట్లయితే/ఇశ్రాయేలీయులు దేశం వైపు చూచినట్లయితే దేవుని శక్తి సామర్థ్యాలలో కొంత మాత్రమే తెలుసుకొనవచ్చును ఇశ్రాయేలుదేశ గతచరిత్ర BIBLE నందు లభించును