బ్రో మా బావగారు 2005కి ముందు ఆక్సిడెంట్లో వేరే జిల్లాలో చనిపోయారు మా దగ్గర ఎటువంటి fir and postmart reports లేవు కాని ఇప్పుడు మా అక్క పెన్షన్ కొరకు డెత్ సర్టిఫికెట్ కావాలి.మేము ఎవరిని కలవాలి మరియు ఎలా అప్లై చేయాలి ప్లీజ్ రిప్లై బ్రో.ఇప్పుడు డెత్ సర్టిఫికెట్ తీసుకోవటం సాధ్యపడుతుందా.plz reply bro
Sir maa thathaya chanipoyaru 3 years avuthundhi maa babai vallu maaku teliyakunda maa thathaya death certificate thiskoni land register cheskunnaaru by giving curruption . Now we want to file a case in court ipudu death certificate ivvamante grama secretary ivvatledhu .. sarpanch ni adagamantunnaru (sarpanch is relative to our babai).. malli thiskovacha ah cirtificate secretary ni gattiga adigi... Hope u will reply to our query ..(from Telangana)..
Maa dad chanipoye 20yrs avvutundi. Dad meeda eppudu ellanti proof ledu. Votr id nd aadar nd rection curd laantivi yemi levu. Eppudu maa dad death certificaute kaavali ella cheppandi sir
Anna ma Nana December 13ki chanipoyinduu last year thahasildar dhaggaraki pothe muncpal lo istharu antundu muncpal ki pothe thahasildar prociidding thiskarra anturru sir ippudu m cheyali
సచివాలయంలో మీరు లేటు డెత్ సర్టిఫికెట్ను అప్లికేషన్ పెట్టుకోవాలి. వీఆర్వో గారిని సంప్రదించి ఆరే గారి ద్వారా ఆర్డిఓ గారికి లెటర్ ను పంపించాలి. వారు ఆమోదం చేసిన తర్వాత సచివాలయంలో మీరు ఉత్తర్వులు తీసుకొని పంచాయతీ కార్యదర్శి వారి లాగిన్ లో డెత్ సర్టిఫికెట్ను పొందాలి. మీకు ఎటువంటి డౌటున్న కామెంట్ చేయండి సార్
Ma grandfather 2009 lo chanipoyadu apudu memu apply chesukoledhu.last 3 months back nenu apply chesanu after submition of all the documents to mondal office .every two days ki okasari mondal office ki vellanu inka valla okkaru kuda respond ayyevaru kadhu. almost 1 month tarvatha mondal nundi RDO office ki pampincharu finally I am supprised reject ayyindi.. finally vallu cheppindhi enti ante FIR copy kavalanta and ledante hospital nundi form kavali antunnaru.....okkaru kuda clear ga cheppaledhu office lo.
సార్ అప్లికేషన్లో ఏ విధంగా చనిపోయారు అని మీరు చెప్పారు క్లియర్ గా చెప్తారా. సాధారణ మరణానికి ఎటువంటి ఎఫ్ఐఆర్ కాపీ అవసరం లేదు. రిజెక్ట్ అయినా ఆర్టీవో గారి ప్రొసీడింగ్ లో ఏమున్నదో క్లియర్ గా చెప్పండి
Sir ma husband 2012 chanipoyaru fir accedint lo chani poyaru original xreox anny ppyayi fir and mostmrt report unnyi ippudu ela sir nku chala avasaram ela aply cheyli ekkda cheyali kastha cheppra
నమస్కారమండి. వ్యక్తి ఎక్కడైతే చనిపోతారో ఆ సంబంధిత డెత్ అండ్ బర్త్ ఆఫీసర్ పరిధిలో మాత్రమే మీకు సర్టిఫికెట్ వస్తుంది. మీ వద్ద ఉన్నటువంటి డాక్యుమెంట్లు పట్టుకొని వారికి చూపించినట్టయితే మీకు మరల రీప్రింట్ తీసుకొని ఇస్తారు దానికి రీప్రింట్ ఛార్జ్ మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది. ఏదైనా సమస్య ఉంటే తెలియజేయండి.
Sir, మా ఊరిలో ఒక ఆవిడ (ఏజ్ 31) సూసైడ్ చేసుకుంది, భర్త తో గొడవల వలన. ఇప్పుడు అమ్మాయి తరుపు వాళ్ళు డెత్ సర్టిఫికెట్ అడుగుతున్నారు. No FIR, No medical certificate. ఇప్పుడు సర్టిఫికెట్ ఎలా ఇష్యూ చేయాలి.
ముందుగా లేట్ డెత్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దానికిగాను పంచాయతీ సెక్రెటరీ వారి నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్, ఆఫిడివిటీ తప్పనిసరిగా ఉండాలి. అప్లికేషన్ పెట్టుకున్న తరువాత సంబంధిత ఆర్ ఐ గారి కి వెళ్తుంది. అక్కడ వారు ఆర్ డి ఓ గారికి లెటర్ రాస్తారు. ఆర్డివో గారు ప్రోసిడింగ్ ఇస్తారు. ఆ ప్రొసీడింగ్ ని బేస్ చేసుకొని సర్టిఫికేట్ పంచాయతీ సెక్రెటరీ వారు జనరేట్ చేస్తారు.
Sir 2009 Lo Death Hydrabaad Mallapur lo Ayyindhi Ela Apply cheyyali Normal deth Proofs voter id vundhi Negative place Hyd Kaadhu Voter id village Address vundhi muslims ki Ela Apply cheyyali please Reply Sir
Original death certificate lost ippudu malli original death certificate ala apply cheyali and how much time it take. I have a xexox copy of original certificate