రఘునందన్ రావు గారు మీకు వందనములు మీరు చెప్పినది నూటికి నూరు శాతం నిజము ప్రభుత్వము అన్ని విషయములలో కటువుగా ప్రవర్తించాలి టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టండి.
రఘునందన్ గారు ఒక రాజకీయ నాయకుడు గాక ఒక స్వచ్చమైన ప్రజానాయకుడు గా నిష్పక్షపాతంగా, కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడటం హర్షణీయం. ఈ ఆక్రమణల విషయంలో ఉన్నత న్యాయస్థానాల తీర్పులు, వివిధ ప్రభుత్వాలు ఇచ్చిన GOs గురుంచి సామాన్యులకు అర్ధం అయ్యే విధంగా వివరించడం అద్భుతం. ఈ పరిస్తితుల్లో మనకు కావలసింది ప్రజలను ఎడ్యుకేట్ చేసే ఇటువంటి నాయకులే. పార్టీ పరం గా కాకుండా issue పరం గా ప్రజల తరపున మాట్లాడే ఇటువంటి నాయకులే ప్రజలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతారు.
ఒకవేళ ఇంతకముందు బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నుంటే మీరు అదే చేతురు దేశంలోను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేస్తలేరా మీ రాజకీయ నాయకులు అందరు దొంగలే నీతి మంతుల్లా మాట్లాడకండి నవ్వుకుంటారు
ఇప్పుడు కొంతమందికైనా అర్ధమైవుంటుంది చిన్న వర్షమొస్తే రోడ్లు జలమయమెందుకౌతున్నాయో, ఆక్రమణలు ఖచ్చిథంగా కూల్చేయాల్సిందే. ఇక్కడ రాజకీయాలకి తావేలేదు, అందరూ పార్టీలకతీతంగా సమర్ధించాల్సిందే
మన భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని త్యాగం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు ప్రజలారా తెలంగాణ ప్రజలారా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయండి మీరు దయచేసి మీ ఆస్తులు కాపాడటానికి భగవంతుడు ఎలా తిప్పలు పడుతున్నాడు
కిషన్ రెడ్డి గారు దేశాభివృద్దికి సహకరించాలి కానీ అక్రమార్కులకు సహకారం చేయడం విచారకరం గతం గాథః . hydra chesthunna pani desha prajalaku aamodamainadi. Vote bank rajakiyam nadusthunnadi. బిడవారి ఇండ్లను కుల్చినందుకు తక్షణమే నష్టపరిహారము ఇవ్వాలి, లేని ఎంఐఎం భవనాలను వెంటనే కుల్చాలి. రంగనాథ్ గారికి బిడవారి ఏడుపు తబిడవారి ఇండ్లను కుల్చినందుకు తక్షణమే నష్టపరిహారము ఇవ్వాలి, లేని ఎంఐఎం భవనాలను వెంటనే కుల్చాలి. రంగనాథ్ గారికి bidavaari usuru thagulthadi.
పార్టీలు ముఖ్యం కాదు న్యాయం ముఖ్యం గ్రేట్ రఘునందన్ రావు గారు. రిపోర్టర్ గారు ముందు రఘునందన్ గారిని అభినందించాలి. మీకు సామాజిక బాధ్యత లేదా? రిపోర్టర్గా మీరు అభినందిస్తారని అనుకున్నాను. ఇప్పటికైనా ఆయనను అభినందించండి.
వచ్చే ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారికి ఓట్లు పడవు. నీ పార్టీ ప్రజాలు కూడా ఓటు వెయ్యరు. రఘునందన్ గారు మహా జ్ఞాని, జీవితం లో వోటమి అనేది రాదు. దేవుడి అనుగ్రహము కలిగినవాడు. రఘునందన్ జీ నేను అభిమానిస్తాను😊
🕉️ ప్రకృతి పరిరక్షణ అత్యంత అవసరం. నేటి రాజకీయ పార్టీలు నాయకులు చేస్తున్న దురాగతాలకు బలిఅవుతున్న ప్రకృతి మరియు సామాన్య ప్రజలు. న్యాయస్థానం, మీడియా ప్రతినిధులు, ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి, దీనికి కారణం. రఘునందన్ రావు అద్భుతమైన సందేశం ప్రజలకి అందించారు. ప్రజలకు కూడా ప్రకృతి పరిరక్షణ చిత్తశుద్ధితో నిస్వార్థంగా కృషి చేసేందుకు దోహదం చేయాలి దురాగతాలకు పాలు పడుతున్న వెధవలను నిలదీయాలి. హైదరాబాద్లో ఈ హైడ్రా హైడ్రామా కాకుండా చూసుకోవాలి. తూతూ మంత్రంగా హైడ్రా జరిపి ఆగిపోతే, హైడ్రామా,క్షకపూరిత రాజకీయం చేయడం ద్వారా ప్రజలు ఇబ్బందికి గురవుతారు. ముఖ్యంగా నేటి ప్రభుత్వం హైకమాండ్ ఆదేశాల మేరకు పారిపాలన చేయక, ఓవైసీ, బడాబాబులు, అధికారుల ఒత్తిడికి లొంగకుండా, న్యాయంగా క్రీయాశీలతతో ధైర్యంగా, సమాన దృష్టితో పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్ది, రేవంత్ రెడ్డి గారు సుపరిపాలన అందిచాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను.
బీజేపీ లో కొంత మంది నాయకులు టీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది నాయకులు కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నారు. టీఆర్ఎస్ కి మద్దతు ఇస్తున్న బీజేపీ నాయకులు.. 1.కిషన్ రెడ్డి 2.ఈటెల రాజేందర్ 3.వెంకటరమణ రెడ్డి 4.మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ కి మద్దతు ఇస్తున్న బీజేపీ నాయకులు(ప్రజల కోసం మద్దతు ఇస్తున్న నాయకులు) 1.రఘునందన్ రావు 2.బండి సంజయ్ 3. కొండా విశ్వేశ్వర్ రెడ్డి
The respected Persons... Sri Kalyan garu, The Lawer sri Raghunandar rao garu and the most 💐 popular and professor Nageshwar garu... Gd evening and I bounded my head before you that the HYDRA which is now too active and it has been doing its functionins by itself. No problems are there but the Govt of Telangana must be sacrifice and must be help to the middlest people who were already purchased the buildings will loss their property. So I can co-exist yours arguements. The best debate has been going on. Super. Well done sir. My appeal is.. Sir Raghunandhan Rao garu you dont afraid of any,.. If, (bcz being a Physics teacher ). I can support to yourss good advices and I will give my moral supports untile I live in Telangana.... Jai raghunandan rao garu
Will Strongly support my all time favorite leader Respected Rangunandhan garu about hydra to save Hyderabad from illegal constructions under hydra. I love u sir mi voice vinte vintune undalani untadi according to me❤