Тёмный

Deputy Chief Minister Pawan Kalyan On Duty I Janasena I Andhra Pradesh 

3tv Network
Подписаться 50 тыс.
Просмотров 75 тыс.
50% 1

#pawankalyan #janasena #andhrapradesh
For Business Enquiries and Advertise on 3tv RU-vid Channels
Contact : +91 79950 23022 / +91 6301 252 183
సెలెబ్రిటీల క్యాన్సర్ వైద్యులు డాక్టర్ నోరీ దత్తాత్రేయుడు ఇంటర్వ్యూ
• Cancer Specialist Dr N...
డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు ప్రత్యేక ఇంటర్వ్యూ
• Surgical Oncologist Dr...
వేలాది బ్రెయిన్ సర్జరీల ధన్వంతరి డాక్టర్ రంగనాధంతో ఇంటర్వ్యూ
• వేలాది బ్రెయిన్ సర్జరీ...
RRR మూవీ ఫ్లూటిస్ట్ డాక్టర్ రామచంద్రమూర్తితో ప్రత్యేక ఇంటర్వ్యూ
• సంగీతం... సంజీవని! Mus...
మోకీళ్ల మాంత్రికుడు డాక్టర్ గురవారెడ్డితో ప్రత్యేక ముఖాముఖి
• Dr GURAVA REDDY Specia...
రెండు తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ మోస్ట్ గైనకాలజిస్ట్ డాక్టర్ బాలాంబతో ముఖాముఖి
• Senior Gynaecologist D...

Опубликовано:

 

5 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 92   
@yamanarambabu2874
@yamanarambabu2874 7 дней назад
కొన్ని ఊర్లలో డొక్కా సీతమ్మ గారి పేరు మీద పెట్టాలి బాగుంటుంది 🙏🙏
@brr5892
@brr5892 7 дней назад
@@yamanarambabu2874 modata, tdp kinda banisatvanni vadulukovali. Inka enni rojulu banisatvam?
@vnageswararao5250
@vnageswararao5250 8 дней назад
రామారావు ప్రభుత్వ సొమ్ము తో 2 రుపాయలు బియ్యం ఇచ్చారు డొక్కా సీతమ్మ గారూ ఆవిడ సొంత సొమ్ము తో అన్నదానం చేశారు
@BoyaEranna-gz4bc
@BoyaEranna-gz4bc 7 дней назад
Super sir meeru cheppindi
@chandumech7531
@chandumech7531 6 дней назад
కరెక్ట్ బ్రో
@chandumech7531
@chandumech7531 6 дней назад
తన సొంత "సంపదన "తో ఆకలి అన్న వారికి లేదనుకొండ అన్నం పెట్టిన అన్న పూర్ణమ్మ "డొక్కా సీతమ్మ " 🙏🙏🙏గారి పేరు మీద కాంటీన్ లు పెట్టాలి.
@viswanadhasastry3829
@viswanadhasastry3829 7 дней назад
N T R ప్రభుత్వ సొమ్ముతో చేశాడు, స్వతహాగా సంపన్నుడు. డొక్కా సీతమ్మ గారు స్వంత సొమ్ముతో శ్రమ కూడా చేసి స్వంతం గా వండి పెట్టింది, పైగా పెద్దగా సంపన్ను రాలు కారు, ఆ రోజుల్లో ఆదాయ వనరులు చాలా పరి మితంగా వుండేవి. ఇప్పటి లాగ టెక్నాలజీ లో లేదా ఏదైనా ప్రొఫషన్ లో వారి వారి సామర్థ్యాలను బట్టి లక్షల్లో ఆదాయాలు ఆ రోజుల్లో లేవు.
@chirunama9999
@chirunama9999 6 дней назад
డొక్కా సీతమ్మ పేరు అన్నదానికి చూసించడం చాలా అభినందనీయం . . . జయహో పవన్కళ్యాణ్ గారు
@krishnareddymedapati-gz2od
@krishnareddymedapati-gz2od 8 дней назад
నిజమైన నాయకుడు పవన్ కల్యాణ్ గారు.
@prasadnaga9928
@prasadnaga9928 7 дней назад
Good decision. Pawan kalyaan. 🌹🌹🌹 Dokka Seetamma Annadanam. 👌👌👌
@ShreyaOala
@ShreyaOala 7 дней назад
Karu chese panilo lopam lenappudu kavalani kelakadam parama asuuya jealousy chuppanati buddi Ani Pawan Kalyan garki na tarupuna cheppamdi, ichina gavuravanni kapadukomanamdi , tirigi respect ivvadam kaneesa dharmam, Jagan kante danger anipistomdi chuppanati buddi chusaka
@kosurisatyanarayana650
@kosurisatyanarayana650 7 дней назад
Very good decission by PK. Hats off to him.
@suvitpch
@suvitpch 8 дней назад
Pavan Kalyan compensating Jagan as true opposition leader.pavan is playing duel role.
@raghavrao6392
@raghavrao6392 6 дней назад
పిల్లికి భిక్షం పెట్టని వాళ్ళ పేర్లు మీద పెట్టడం తప్పు స్వార్థం అవుతుంది ... చంద్రన్న కనుక లేదా జగనన్న కానుక ఇలా వినటానికే అసహ్యంగా వుంది ...ప్రభుత్వ ముద్ర చాలు ... డొక్కా సీతమ్మ గారి పేరు మీద పెట్టటం 100% కరెక్ట్. .. అలాగే యూనివర్సిటీస్ కు రాజకీయ నాయకుల పేర్లు అసలు పెట్టకూడదు ...
@radhakrishnasubraveti2006
@radhakrishnasubraveti2006 6 дней назад
She is always great, she is ever tremendous woman. Hats off to Pawan Kalyan garu, you are always superb ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@krlsarma1933
@krlsarma1933 7 дней назад
దాత కు గుర్తింపు రావాలి
@vanajakshitirumalasetty6693
@vanajakshitirumalasetty6693 6 дней назад
ఎప్పుడు,సీబీ,యన్,అన్నాకేంటీన్లు,ఎలక్షన్స్ కి2నెలలముందుఅదీ,ఓట్లకోసం,ఇన్,ఫోసిస్,ట్లస్టు,భాగసామ్యంతో,అన్నాకేంటీన్లను ప్రారంబించాడు,ఆయనేం14,నుండి,19వరకుఏంనడపలా,2మంత్సుముందుపెట్టినవేనిజిలు,మాట్లాడండీ
@c.g.s.bhaskaravarmavarma1114
@c.g.s.bhaskaravarmavarma1114 6 дней назад
I like the Smt.Dokkasitamma canteens also. She is unforgettable food donor.
@chitty393
@chitty393 7 дней назад
తల్లికి వందనం పథకంను ఈ రోజు నుంచి ఆంధ్రాలో స్టార్ట్ చేసి తల్లుల ఖాతాలలో డబ్బులు జమ చేసినందుకు cbn,pawan గారికి కృతజ్ఞతలు
@arjunaakhil6766
@arjunaakhil6766 6 дней назад
❤❤❤ .మంచి విషయాన్నే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు❤❤❤...జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై కూటమి
@sreeanjaneyam3768
@sreeanjaneyam3768 7 дней назад
*"ప్రధానమంత్రి యోజన"* అనిపెట్టారు అలాగే ముఖ్యమంత్రి కేంటిన్ అనో లేకపోతే ఆంధ్ర కాంటీన్ అనో పెట్టాలి, అప్పుడు ఈ స్కీం ఏ పార్టీ అధికారం లోకి వచ్చినా తీసేయ్యరు. మరో పార్టీ అధికారం లోకి వస్తే కాంటీన్ ఉండాలో పేరు ఉండాలో నిర్ణయం చెయ్యాలి
@apparaok3868
@apparaok3868 8 дней назад
They only wanted to Question. But not solutions.
@arjunaakhil6766
@arjunaakhil6766 6 дней назад
❤❤❤సీతమ్మ గారి పేట్టాలి (గొప్ప వక్థి అమ్మ)❤❤❤
@bhanumurtyvellanki5334
@bhanumurtyvellanki5334 7 дней назад
కొంతమంది భజనపరులు అదే పని మీద ఉంటారు.
@dsiva1724
@dsiva1724 7 дней назад
అసలు ఎమ్మాట్లాడుతున్నారు
@ramasubramanyam4572
@ramasubramanyam4572 7 дней назад
శ్రీ పవన్కళ్యాణ్ sir ప్రాపదించన smt డొక్కా సీతమ్మ అన్నపూర్ణ ఆస్తులను పోగొట్టుకున్న మహా గొప్ప మానవ మూర్తులు అదిదంపతులు అమ్మ గారి డొక్కా సీతమ్మ పేరు కాంటీన్ లకు. శ్రీ చంద్రబాబు పాతాళనికి పోతారు.. పక్క..!
@janarthanpaidi7762
@janarthanpaidi7762 5 дней назад
ఒరేయ్ పీకే ని సొంత డబ్బుతో పీకే కాంటీన్ పెట్టు ప్రజల సొమ్మే కదా
@srinivassanapathi7595
@srinivassanapathi7595 5 дней назад
Yes correct 💯
@goud2687
@goud2687 9 дней назад
Good information sir I don't know about her previous Great work done by dokka seetamma 😊
@3tvnetwork
@3tvnetwork 9 дней назад
Thanks a lot
@girimalapati2685
@girimalapati2685 6 часов назад
Good decision
@bujjibabu2865
@bujjibabu2865 6 дней назад
"అన్నా క్యాంటీన్" లో ""డొక్కా సీతమ్మగారి వంట శాల" అనే వంట శాలను ఏర్పట్టు చేసిన అటుడిప్యూటీ c.m gari కోరికను నెరవర్చునట్లు అవుతుంది గా CM గారూ!!!!!
@govinduraju7982
@govinduraju7982 4 дня назад
💐💐💐💐❤️❤️❤️❤️
@user-cx4xt3gp7o
@user-cx4xt3gp7o 6 дней назад
Yes
@user-lv8zb1bp5r
@user-lv8zb1bp5r 6 дней назад
Appanapally venkateswara temple founder Ramaswamy garu ( settibaliza) started first time free meals at temple in the State,later NTR started free meals at TTD ..So its need to start Ramaswamy canteens in the state.
@nageswararaobadda7175
@nageswararaobadda7175 7 дней назад
Pawan Kalyan decision very good
@Pinky12717
@Pinky12717 7 дней назад
Dokka sita ma gurenchey epudhey .telesendi.nice.anna dhanam.pawan Kalyan CM dwara bataku vachindhi.
@daviddavid7872
@daviddavid7872 4 часа назад
డొక్కా సీతమ్మ గారు నిజమైన అన్నదాత అనేక మంది ఆకలిభాదాలు తీర్చిన మహా దేవత సొంత డబ్బుతో నిరుపేదల కడుపులు నింపిన తల్లి డొక్కా సీతమ్మ గారి పేరున కేంటిన్లు పెట్టాలి.
@knaidu7688
@knaidu7688 5 часов назад
Pawan Kalyan Yogiswarudu
@madhavilatha5349
@madhavilatha5349 6 дней назад
CBN garu Pawan babu cheppina dokkaseethamma canteen neglect cheayakandi
@Satya44465
@Satya44465 7 дней назад
DCM great question ❓ nice this is very important now good
@3tvnetwork
@3tvnetwork 7 дней назад
Yes, thanks
@lakshmivk5061
@lakshmivk5061 7 дней назад
Appatlo bhumathani vyavasayam ni bhakthi saradhalatho chesevaru ippudu vyavasayam dandaga ane neech nayakulu kula gajji vedhavalu vunna kalam idhi jaruguthaya adhikaram kavali anthe jai ho super six
@antikapallisatyanarayana1128
@antikapallisatyanarayana1128 8 дней назад
good desition pavangaru
@pvsnraju5164
@pvsnraju5164 8 дней назад
Super sir deputy cmgaru🎉🎉❤
@seshagiriraomannepalli3924
@seshagiriraomannepalli3924 7 дней назад
Mr dy cm garu where is Aadabidda nidhi for June cm to matladi ippinchandi pl
@brr5892
@brr5892 8 дней назад
Pk is not invited to Delhi and TS meetings. CBN cunning politics started. More than 60% of mla in janasena come from TDP.😂
@prasadrao6832
@prasadrao6832 7 дней назад
Alavundaali,nirupedhalaku,bhaasasaarulaku,athidhi,bhojanam,,vuchithamgaa,annadhaanam,manchidheykadhaa,
@brr5892
@brr5892 7 дней назад
పరిపాలించడం చేతకాక ,ఇచ్చిన హామీలు అమలుచేయడం చేతకాక ,రోజు మీటింగ్స్ అని ,సమీక్షలు అని ఎదో ఒకటి పెట్టి , టీవీ పేపర్ లో ప్రచారం చేసుకొంటావు. కనపడకుండా ప్రజల్లో మీ మీద విపరీతమైన వ్యతిరేకత వస్తుంది. మీరు ఇచ్చిన హామీలు అన్ని ప్రజల రెడ్ బుక్ లో వున్నాయి.
@mithanaramakrishna3043
@mithanaramakrishna3043 5 дней назад
నా కు కాస్త. తిక్కుంది. దానికో. లెక్కుంది హ. హ
@smshubhani9495
@smshubhani9495 7 дней назад
Any how only jagan Mohan Reddy is un comparable leader in India I love Jagan very very much
@user-gh5hj8br8d
@user-gh5hj8br8d 7 дней назад
Correct
@saladisrinivas6304
@saladisrinivas6304 7 дней назад
Dokka seetamma gari peru meeda canteens pettali
@bapdada7644
@bapdada7644 7 дней назад
ఆమె ఎక్కడ జిల్లా లో ఆమె పేరు పెట్టచ్చు న్యాయమే
@jvenkataswararao5326
@jvenkataswararao5326 7 дней назад
West candidates politicians West creates senior s ki head adk.
@subbaiahmeram5098
@subbaiahmeram5098 7 дней назад
దమ్మున్న, నాయకుడు డిప్యూటీ సీఎం గారు
@jvenkataswararao5326
@jvenkataswararao5326 7 дней назад
An canteen TDP govt implement excellent scheme first tamilnadu govt implement same AP TDP govt implement.
@rallapalliprasad5959
@rallapalliprasad5959 7 дней назад
ముందు అమలు చేసింది t అంజయ్య c m a p in and around hyd refer I am I witness who eat food in that canteen named అన్నపూర్ణ in 1982 I think after that తమిళనాడు government copied the scheme and implemented in t n
@varaprasadkondamuri7073
@varaprasadkondamuri7073 6 дней назад
Dokka seatthamma sotha dbbutho Anna danam chesaru pavan chala manchigacheppadu tdp vallu over action manukovali
@brr5892
@brr5892 8 дней назад
వర్షాలు పడటం లేదు. కరువు కాటకాలు సూచనలు కనపడుతున్నాయి. ప్రజల చూపు మొత్తం జగన్ వైపు ఉంటుంది. సొల్లు వాగుడు చెప్పకుండా , ఇచ్చిన హామీలు అన్ని వెంటనే అమలు చెయ్యండి, చెయ్యకపోతే అబద్దాల చెప్పిన వ్యక్తి గ మిగిలి పోతావు. లేకపోతె జగన్ మరియు ప్రజల చేతిలో మీకు చావు దెబ్బ తప్పదు . మీకు వోట్ వేసిన వారే ,రేపు చెప్పుతో కొట్టవచ్చు. ముందు ముందు మీకు నరకం వుంది.
@user-er6zc8kh6f
@user-er6zc8kh6f 7 дней назад
Nuvvu sadhuvu konnava yadhava jagan antaveti vadu mosagadu
@nirmalashabolu6757
@nirmalashabolu6757 8 дней назад
Anna canteenlo jarigemasalu thelisicheppakunda danniyenduthisivesaro anadam yemi bagaledu ippudu a project kosamyenthamandi yenduku potipaduthunnaro thelavada
@subbarao6273
@subbarao6273 7 дней назад
NTR Sontha somma atani Peru pettadaniki. Pilliki bicham pettalenivadu. Atanu Peru kamparanga unnadi
@sitaramaraok5604
@sitaramaraok5604 7 дней назад
Wonderful He will recive her blessings
@elipekarunakaravaraprasada1625
@elipekarunakaravaraprasada1625 7 дней назад
PK ప్రజానాయకుడు
@shimdhim
@shimdhim 8 дней назад
She z great & humble ladyyy
@ShreyaOala
@ShreyaOala 7 дней назад
Kullu manassu, velu pettaadu..avasaramaa , padhakamlo lopaalu levvu, vallu oka perumeda pettaaru, let it continue, chuppanathi buddi
@dsiva1724
@dsiva1724 7 дней назад
తప్పుకాదు ఒకే ఆమేకొంత వరకు ప్రుంది ఏరియాల్లో ఆమేపెరుపెట్టంది అంతేకాని మొత్తం అదీపరుపెడతామంటే మీలోమీకు స్పర్థలోస్తాయి ఆల్రెడీ గతంలో Ntr పేరుమీదే నడిచాయి అప్పుడెవ్వరు మాట్లాడలేదు ఇప్పుడెంది
@rallapalliprasad5959
@rallapalliprasad5959 7 дней назад
అసలు సమస్య అదే మీకు తెలియని విషయం ఏమిటంటే 1981 లో నే అంజయ్య గారు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు హైదరాబాద్ secundrabad ప్రాంతాల్లో అన్నపూర్ణ canteens అనే పేరుతో 2 రూపాయల కే తిన్నంత అన్నం సాంబార్ తో పెట్టే వారు e పేరు ల విషయంలో రాజకీయ నాయకుల పేర్లు కాకుండా అన్నపూర్ణ దేవి లేదా తరిగొండ vengamamba లేదా డొక్కా సీతమ్మ లేదా a p government canteen అని పెడితే ఏ government వచ్చినా. పేర్లు maaravu
@dp6810
@dp6810 7 дней назад
" ooka dampudena,karya Rupam dalchetidi yemayina undha?
@pjr6560
@pjr6560 8 дней назад
ఎలాంటి వసతులు లేనిరోజులో అన్నదానం పెట్టడం సబబు ఇప్పుడు ఇంకా ఇవి ఏర్పాటు చేయడం అంటే జనాలను బిక్షగాళ్ళను చేయడమే అవుతుంది ఈ అన్నదాన కార్యక్రమం దేవస్థానాలు చేస్తున్నాయి ప్రభుత్వలు చేయడం సరికాదు ఇందులో కూడ భారీగా టీడీపీ వాళ్ళు అవినీతి చేతున్నారు అన్నది నగ్న సత్యం.
@baluvenkateswarlu5148
@baluvenkateswarlu5148 7 дней назад
Verepathalanikipettukovalasinde yadokatimatladithesaripodu
@baluvenkateswarlu5148
@baluvenkateswarlu5148 7 дней назад
43yearenunchi vonnapathakanikiperuku eppudu marsthamante voppukunediledu
@sammetarsrinivas8974
@sammetarsrinivas8974 6 дней назад
తెలుగుదేశం బ్రాండ్ అన్నా క్యేంటిన్. దానిని డొక్కాసీతమ్మ పేరు పెట్టడమనేది పవన్ సొంత ఆలోచన తప్ప ప్రజల అభిప్రాయం కాదు.
@powerstarchaithu3611
@powerstarchaithu3611 8 дней назад
అయినా పార్టీ పెట్టింది ప్రశ్నించడానికి jai janasena
@waheedbegumwatsup2527
@waheedbegumwatsup2527 8 дней назад
పుస్తకాలన్నీ తిరేగేశక ఇన్ని రోజలకి ప్రశ్న దొరికిందా DCM gariki😮😅
@sreeramnimmagadda7618
@sreeramnimmagadda7618 8 дней назад
ఆపరా వైసిపి కుక్క
@kiranmayeboppana9684
@kiranmayeboppana9684 8 дней назад
Do you have sense plz be responsible
@reddynaiduganisetti9342
@reddynaiduganisetti9342 7 дней назад
Great pavan Kalyan garu. Atlage katan dora zilla pettandi. Panki malina vari perlu Zillaluga pettaru.
@jayarambinnal
@jayarambinnal 8 дней назад
jai.jaghan.johar.y. s.r. hai.n t..r
@jagannadharaodumpa5179
@jagannadharaodumpa5179 7 дней назад
Niku matter lekha fitting pettadaniki vaguthunnavu Ramudu devudu ayena Peru chalamandhi pettukunnaru nivu emi pettukoledhu? Bailgadu annacanteen close cheste noru levaledhu media janalaku panikivachhinala voondali.
@radhakrishnasubraveti2006
@radhakrishnasubraveti2006 6 дней назад
She is always great, she is ever tremendous woman. Hats off to Pawan Kalyan garu, you are always superb ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@brr5892
@brr5892 7 дней назад
పరిపాలించడం చేతకాక ,ఇచ్చిన హామీలు అమలుచేయడం చేతకాక ,రోజు మీటింగ్స్ అని ,సమీక్షలు అని ఎదో ఒకటి పెట్టి , టీవీ పేపర్ లో ప్రచారం చేసుకొంటావు. కనపడకుండా ప్రజల్లో మీ మీద విపరీతమైన వ్యతిరేకత వస్తుంది. మీరు ఇచ్చిన హామీలు అన్ని ప్రజల రెడ్ బుక్ లో వున్నాయి.
@brr5892
@brr5892 8 дней назад
వర్షాలు పడటం లేదు. కరువు కాటకాలు సూచనలు కనపడుతున్నాయి. ప్రజల చూపు మొత్తం జగన్ వైపు ఉంటుంది. సొల్లు వాగుడు చెప్పకుండా , ఇచ్చిన హామీలు అన్ని వెంటనే అమలు చెయ్యండి, చెయ్యకపోతే అబద్దాల చెప్పిన వ్యక్తి గ మిగిలి పోతావు. లేకపోతె జగన్ మరియు ప్రజల చేతిలో మీకు చావు దెబ్బ తప్పదు . మీకు వోట్ వేసిన వారే ,రేపు చెప్పుతో కొట్టవచ్చు. ముందు ముందు మీకు నరకం వుంది.
@brr5892
@brr5892 8 дней назад
వర్షాలు పడటం లేదు. కరువు కాటకాలు సూచనలు కనపడుతున్నాయి. ప్రజల చూపు మొత్తం జగన్ వైపు ఉంటుంది. సొల్లు వాగుడు చెప్పకుండా , ఇచ్చిన హామీలు అన్ని వెంటనే అమలు చెయ్యండి, చెయ్యకపోతే అబద్దాల చెప్పిన వ్యక్తి గ మిగిలి పోతావు. లేకపోతె జగన్ మరియు ప్రజల చేతిలో మీకు చావు దెబ్బ తప్పదు . మీకు వోట్ వేసిన వారే ,రేపు చెప్పుతో కొట్టవచ్చు. ముందు ముందు మీకు నరకం వుంది.
@batharajuravi2819
@batharajuravi2819 7 дней назад
మీ బ్రోకర్ వస్తే పడతదా వర్షాలు ఇక్కడ సబ్జెక్ట్ ఏంది నువ్వు చెప్పేది ఏంది
@sivanageswararaopasupuleti5461
@sivanageswararaopasupuleti5461 7 дней назад
andhuke veellu ycheepi lo unnaaru .veellaku subject ledhu.​@@batharajuravi2819
@brr5892
@brr5892 7 дней назад
@@batharajuravi2819 ప్రస్తుతానికి బొల్లి గాడి కింద బానిసత్వం, భవిషత్తులో బొల్లి గాడి కొడుకు లోక్కి గాడి కింద బానిసత్వం, బతికుంటే లోక్కి గాడి కొడుకు కింద అదే బానిసత్వం. ఇది తప్పితే ఏది ఇష్టం ఉండదు, ఇంకేమి వద్దు. అంతులేని బానిసత్వం కోసమే త్యాగాలు, వేషాలు, నటన,వారు చేసే దుర్మార్గం కోసమే జీవితం సర్వస్వము.
Далее
50 YouTubers Fight For $1,000,000
41:27
Просмотров 89 млн
다리에 힘이 풀려버린 슈슈 (NG Ver.)
00:11
Просмотров 1,5 млн
Редакция. News: 125-я неделя
48:25
Просмотров 1,4 млн
50 YouTubers Fight For $1,000,000
41:27
Просмотров 89 млн