Watch #DeputyCM #PawanKalyan First Speech In AP Assembly | #APAssembly Session 2024 For more videos about Telugu cinema, subscribe to our RU-vid channel ► goo.gl/N1GMjx Don't forget to push the Bell 🔔 icon to never miss an update.
సంస్కారవంతులు, విజ్ఞత కలిగిన వారు అసెంబ్లీ లో ఉంటే రాష్ట్ర ప్రజల శ్రేయస్సే ముఖ్యం గా పని చేస్తారు అనేదానికి ఈ ఒక్క స్పీచ్ ఉదాహరణ అన్న, డిసిప్లెయిన్ ఉన్న సభను ఇన్నాళ్లకు చూసాము, గత ప్రభుత్వపు సభ చేపల మార్కెట్ ను తలపించేది, ఇప్పుడు ఒక చక్కటి వాతావరణాన్ని ఏర్పరిచారు. అన్న ధన్యవాదాలు ✊✊✊🙏🙏🙏
అసెంబ్లీలో అన్నికోణాల్లోనుంచి ఆలోచించి మీ మొదటి ప్రసంగంలో మీరు చెప్పిన ప్రతి మాట ఒక ఆణిముత్యం వలె మనసుకి హత్తుకునేలా చాలా....అద్భుతంగా,హుందాగా మాట్లాడారు...పవన్ (డిప్యూటీ సిఎం )సార్...మీ వాక్భాషణకి...నిజంగా నేను ఫిదా🙏 అయ్యాను...👌........💐.......🎉🎉🎉😍🤩😀
తేనె జల్లుల వంటి ఉపన్యాసం కోసం ప్రజలంతా కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఇప్పటివరకు వేచి ఉన్నారు అద్భుతమైన పరిపాలన వచ్చిందని పండుగలు చేసుకుంటున్నాము మా ఆయుష్షు కూడా పోసుకొని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి తమ్ముడు.
It is better to set the right expectations when starting a new government. PK is indirectly warning his own party and TDP members to keep it civil and not behave like the erstwhile govt. :) Great job!
మీరు మాట్లాడుతున్న వీడియో రెండు రోజుల నుండీ చూస్తూనే ఉన్నా.. తెలుగు ఇండస్ట్రీలో మీరు ఎంత మంచి పేరు సుస్థిరం చేసుకున్నారో రాజకీయ రంగంలో కూడా ఉన్నత శిఖరాలు అధిరోహించాలి... కానీ మీరు పేపర్ లేకుండా మాట్లాడాలి
Sir oka samanya manishiga requestga adugutunna opposition party emichesari Ani meeru vallu emi chesarani v3llu discuss cheyyakinda samanya manavudiki neeti njayirhi kudina palana cheyyandi