Only Pawan Kalyan can develop Andhra Pradesh. Pawan Kalyan have no corruption cases against him, he doesn’t need to fear central govt, only he can courageously ask for development projects.
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చొరవతో రాష్ట్ర రాజధాని అమరావతికి రూ 2,245 కోట్లతో రైల్వే లైన్, పవన్ కళ్యాణ్ గారి సహేతుక ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు. జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు.