రామాచారి గారి కమ్మని గానవాహిని లో ఓలలాడి ఎన్నో ఏళ్ళు గడిచాయి అప్పుడు పాడుతా తీయగా లోనే వినడం మళ్ళీ ఇన్నాళ్ళకు వింటున్నందుకు మైమరిచాము ధన్యవాదములు వ్యాఖ్యానం జేసేవాళ్ళను అతి వాగుడు కాయలను పెట్టవద్దు ముక్తసరిగా చక్కని వివరణను చేయగలిగే వాళ్ళను పెట్టుకుంటే బాగుంటుంది