మీ సినిమా రివ్యూస్ చాలా బాగుంటాయి. దాదాపు ప్రతి రివ్యూ నేను చూస్తాను. ప్రతి పాయింట్ వీడియో చూసిన తర్వాత సినిమా చూస్తే మహేందర్ గారు కరెక్ట్ గా చెప్పారు అని చాలా సార్లు అనిపించింది. తెలుగు మూవీ రివ్యూ చెప్పే వారిలో జెన్యూన్ రివ్యూ మీరే చెపుతారు.
ఇంకోసారి మూవీ చూడండి ఇంకా బాగా నచ్చుతుంది పక్కా.చాలా బాగుంది కానీ ఒకటి మాత్రం నిజం క్లైమాక్స్ కొంచం బాగుండాల్సింది అన్పించింది.కానీ లాగ్ ఎం లేదు బాగుంది.అండర్ వాటర్ సీక్వెన్సెస్ నీ మనం అప్రిషియట్ చేయాలి
Bro waiting Devara part 2 ❤️🔥 Devara ha fight lone chanipoyadha? Who killed Morgan?Inka chala unayi 😮 Story ardham chesukunte Chala undhi 💯really Movie Osm🙌
Bro if possible please explain what is gross collection,net collection,trade,overseas..and ah share ela calculate chestaru..inka m ina collection related topic unte explain chey bro okasari..!