పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మహేష్ బాబు గారి అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ గారి పాటలు ప్రభాస్ గారి అభిమానులు రామ్ చరణ్ గారి అభిమానులు అల్లు అర్జున్ గారి అభిమానులు అందరూ కలిసికట్టుగా చిత్రాన్ని చూసి మన తెలుగు సినిమా స్థాయిని పెంచాలని కోరుకుందాం❤❤❤
movie chudani ma frnd 1st day negative spread chasadu mega fan kabbati chasthadu ninna chusaka vade anadu movie chala bagundi raa chala tappu chasa anipinchindi koratala lo intha action undi ani naku teliyadu....
Movie release date wrong అనిపిస్తుంది, 26/9/24 వచ్చింటే, 26,27,ఫ్యాన్స్ చూస్తుండ్రి, 28,29మూవీ లవర్స్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చే వాళ్ళు, అందువల్ల కలెక్షన్ ఎక్కువ వచ్చేవి. Movie team బుర్ర నే లేదు.
అన్న నువ్వు సినిమా బాగుంది అని చెప్పావ్ అంతగా బాగోలేదు యావరేజ్ మూవీ నువ్వు చెప్పే రివ్యూ చాలా బాగా వింటాను అన్న ఈసారి మాత్రం తప్పు చెప్పావన్న ఈ సినిమా అయితే అంతగా బాగోలేదు అన్న యావరేజ్ మూవీ
Bayya Naku telisi evvari kosam nv inni videos cheyya ldhu. Nv special ga inni videos chesthunav antey movie ye range lo undho clear ga ardham avuthundhi 🔥
KGF తో కంపేరిసన్ చెయ్యదు అన్న, ఎందుకంటే kgf కి ముందు yash అన్న ఎవరో కూడా తెలియదు కానీ NTR అన్న RRR తోనే success కొట్టేసాడు.... కాబట్టి No కంపేరిసన్....
500 cr sure....next yentha vacchina extra anukovadame....akkado leru teluguloney vunnaru cinimani paduchesevallu( reviewers) manchi movie ni kuda chedagotttadaniki....Telugu lo audiance word talk super hindhi aythey extordinary ❤.....tag :: nijanga okavela movie bagokapoyina dannikuda positive ga cheppevade asalaina reviewers ✅but e movie nijanga bagane vundii deniki ollu vankara sull@ ani evevo matladutharu kondaru .......mahidhar anna nv great anna and cinimapiccha kuda
Awesome movie and some free lancer critics & others whose hate towards NTR Jr got inflated because we have a winner after RRR in Devara. All across globe the movie Devara is having great audience rage. And in 7 weeks you will also see in Netflix how it will rock, then you have to eat your own words, when you will burn more with hate.