Тёмный

Devara Song 2024 | KA Paul | Paradox Music 

Paradox Music
Подписаться 903
Просмотров 14 тыс.
50% 1

#devara #devarasong #devaraglimpse
సాహో సాహోరే ధీవరా
పాలన్నే విశాఖ దేవరా
కేఏపాలు ఎంపి గా అయ్యాక..
రాజధాని అవుతుంది విశాఖ..
సాహో సాహోరే ధీవరా
పాలన్నే విశాఖ దేవరా
రిషి కొండని కొట్టేట్టోడు మనకొద్దురా
రాజధాని కట్టే పాలే ముద్దురా
విశాఖ ఉక్కు మన వైజాగోళ్ళ హక్కురా
దాన్నమ్మకుండ ఆపిన పాలుని మొక్కరా
జగన్నాటకాలోడొద్దురా..
చంద్రగ్రహణ చీకటీ వద్దురా..
ఖాళీ టీ గ్లాసులు వద్దురా
చెవిలో కమలాలూ వద్దురా
వితంతువులకు ఐదు వేలు
నిరుద్యోగులకు ఆరు వేలు
కుల మత బేధాలే లేవురా
పాలన్నే అమ్మా నాన్నరా
ఉచిత విద్య వైద్యం లక్ష్యం
అభివృద్దే తన ధ్యేయం
పాలన్నకి ఓటేసెద్దాం
పాలన్నని గెలిపిద్దాం
సాహో సాహోరే ధీవరా
పాలన్నే విశాఖ దేవరా
కేఏపాలు ఎంపి గా అయ్యాక..
రాజధాని అవుతుంది విశాఖ..
#kapaul #kapaulsong

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 12   
@VeerannaMalleswarapu
@VeerannaMalleswarapu 4 месяца назад
కే ఏ పాల్ ఆయన తిరిగిన దేశాలను చూస్తే ఇండియాలో ఒక ఘనమైన వ్యక్తిగా కనబడతాడు
@dancewithjames
@dancewithjames 5 месяцев назад
Super sir
@neutral911
@neutral911 4 месяца назад
ఒక సీట్ లో అయినా కే ఏ పాల్ గారిని గెలిపింధాం ❤❤🎉 నా ఓట్ కె ఏ పాల్ గారికి👑👑👑✊✊ Vote for POT 🍯 ❤❤❤
@praveenbandi619
@praveenbandi619 4 месяца назад
Excellent Song!! we support K.A.Paul
@chennasparks5439
@chennasparks5439 5 месяцев назад
వైసీపీ, టీడీపీ అభ్యర్ధులు వైజాగ్ ఎంపీ కి పోటీనుండి తప్పుకోవాలి లేదా పాల్ గారికి సపోర్ట్ చెయ్యాలి. పాల్ గారిలాంటివారు పార్లమెంట్ కి వెళ్తే మోడీ గారిని సరైనరీతిలో ఎదుర్కుంటారు. స్టీల్ ప్లాంట్ అమ్మకుండా చేస్తారు. విదేశీ పెట్టుబడులు, కంపెనీలు తీసుకువచ్చి వైజాగ్ నే కాకుండా రాష్ట్రం మొత్తానికీ మేలుజరిగేలా చేస్తారు. భరత్, ఝాన్సీ గారికి పాల్ గారి కెపాసిటీ తెలుసో లేదో గానీ, తెలిస్తే ఆయనకి సహకరిస్తారు. ప్రజలు కూడా పాల్ గారిని గెలిపించాలి. ఇతర పార్టీవారు గెలిచినా పార్లమెంట్ లో మోడీని కాదని ఏమీ చేయలేరు. ప్రజలు అర్ధం చేసుకోవాలి. పాల్ గారిని వైజాగ్ ఎంపీగా, గాజువాక ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలి..
@TheParadoxMusicIndia
@TheParadoxMusicIndia 5 месяцев назад
Already steel plant అమ్ముడు పోకుండా ఈరోజే Paul గారు case గెలిచారు ❤
@sridharchandu8195
@sridharchandu8195 5 месяцев назад
Super sir. Always with you ❤️ sir
@kanthch8389
@kanthch8389 4 месяца назад
గ్రేట్ పర్సన్.
@GopibabuGopi-yy3bm
@GopibabuGopi-yy3bm 5 месяцев назад
No comments keep out the legend KA pal
@TCS300
@TCS300 5 месяцев назад
Dr Ka Paul gariki chalamanchi knowledge undhi he is a very intelligent person in the world 🌎 ma Ammamma okkapudu Ka Paul garu ichina pension tho mandhulu konukunedhi naku ippatiki gurthu 🥹
@gundepangunaresh8708
@gundepangunaresh8708 4 месяца назад
వక్క సరి గెలిపించండి ka pal ni
Далее
Лиса🦊 УЖЕ НА ВСЕХ ПЛОЩАДКАХ!
00:24