Тёмный

Devara Telugu Review: దేవర సినిమా ఎలా ఉంది..? | NTR Koratala | Devara Review | Journalist Srinivas 

Srinivas LifeBook
Подписаться 35 тыс.
Просмотров 110 тыс.
50% 1

#DevaraReview #devaramovie #devara #devaraglimpse #DevaraGenuineReview #DevaraTeluguReview #DevaraTelugu #DevaraNTR
Devara Telugu Review: దేవర సినిమా ఎలా ఉంది..? | NTR Koratala | Devara Review | Journalist Srinivas
Telugu News
Journalist Srinivas
Telugu Movie News
Telugu Politics & Cinema News
Telugu Cinema News
Telugu Movie Reviews
Telugu Movie Review Channel
Movie Reviews by Journalist Srinivas
Telugu News Updates
Telugu Movie Updates
Telugu Movie Analysis
Telugu Movies News
Telugu Cinema news
Telugu Latest News

Опубликовано:

 

26 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 634   
@srinivaschakravarthy7766
@srinivaschakravarthy7766 5 часов назад
మీరు న్యూస్ పేపర్స్ చదవండి చాలు రివ్యూ లు మీకు అనవసరం కొంతమంది ఫ్యాన్స్ కి bad అవుతారు
@kummarikrishna2659
@kummarikrishna2659 3 часа назад
@@srinivaschakravarthy7766 నిజాం నిప్పు లాంటిది... అది...అంగీకరించాలి
@Freebirdvarma
@Freebirdvarma 4 часа назад
First hlaf superb Second half till pre climax boring Cliamx peaks Ending 😱🙄 Overall ga movie ✅
@ఎన్టీఆర్.ఎన్టీఆర్
నమస్తే అన్నా మేము వెళుతున్నాము రెండు గంటలకు కువైట్లో జై ఎన్టీఆర్ జై బాలయ్య🎉🎉🎉
@yellapuravikumar123
@yellapuravikumar123 5 часов назад
@@ఎన్టీఆర్.ఎన్టీఆర్ Don't Bring Balayya...he is Our God
@Jaibalayya_n_b_k
@Jaibalayya_n_b_k 5 часов назад
​@@yellapuravikumar123 Balayya jrNTR ఇద్దరు నందమూరి హీరోలే
@ఎన్టీఆర్.ఎన్టీఆర్
సాల్ మియా మెరీనా మాల్
@govindakola9103
@govindakola9103 4 часа назад
Jai ni - puku
@mohithvarigonda9516
@mohithvarigonda9516 3 часа назад
Baledu
@dgangadharbabu2362
@dgangadharbabu2362 6 часов назад
నువ్వు చెప్పిన స్టోరీ లైన్ లో కొత్తదనం ఏమీ లేదు బ్రో, కాక పోతే elivations వుంటాయి ఏమో.
@Mahila2024
@Mahila2024 3 часа назад
Already inni movies tesaka new stories yekada nundi vastayi..aa old stories new screen play tho teestaru
@BatistaSrinu774
@BatistaSrinu774 5 часов назад
❤🎉❤Block Buster Movie Ntr Anna❤🎉❤
@SIDHARTH-el4gn
@SIDHARTH-el4gn 5 часов назад
Nenu ఎన్టీఆర్ అభిమానిగా చెప్తున్న సినిమా above avarage to hit range లోనే వుంది, ఎలివేషన్ సీన్స్ మెద పెట్టిన శ్రద్ధ కథలోకూడ పెట్టాల్సింది కథ ను ఇంకొంచం బాగా రాసుకోవాల్సింది ఏంచేస్తాం ఈసారికి kodhiga fans ఎర్జెస్ట్ అవ్వాల్సిందే జై ఎన్టీఆర్ 8:10 Breke even 185cr (share)
@Wishva737
@Wishva737 2 часа назад
Average
@suneelkumargangapatla3346
@suneelkumargangapatla3346 2 часа назад
Nuvvu mega fan he😅 Movie super
@ramavathvishnu7620
@ramavathvishnu7620 Час назад
ఇప్పుడే సినిమా చూసాను..ఏం బాలేదు తలనొప్పి వచ్చేసింది.
@BatistaSrinu774
@BatistaSrinu774 5 часов назад
❤🎉❤Block Buster Movie Ntr Anna❤🎉❤
@manoharmeka999
@manoharmeka999 6 часов назад
Can we expect this? Gundusoodi rocked the theater along with his subscribers. Took bundles of his beloved Sakshi papers and throw the paper slices into air.
@vinaykumar-hl7uc
@vinaykumar-hl7uc 6 часов назад
😂
@naveenvarre236
@naveenvarre236 2 часа назад
Modda kuduvu
@vinodchand3405
@vinodchand3405 6 часов назад
Excell movie, good review
@manoharmeka999
@manoharmeka999 6 часов назад
Your review also same. First half so much lag as you’re listing all the movie names like Sutti Veerabhadra Rao. Pre-climax is good as you reveal drawbacks of the movie. Is there a part 2 for your review?
@Boddedabalaji-xk5sb
@Boddedabalaji-xk5sb 5 часов назад
రివ్యూ బాగా లేదు సార్, అవేరేజ్ మూవీ sir
@venkateshji9531
@venkateshji9531 2 часа назад
NTR movies average below average Ila em vundavu..hit or flop anthe..aadithe baga aaduddi ledante flop avtadi..simple
@maruthikumar8090
@maruthikumar8090 6 часов назад
సినిమా రివ్యూలు మనకు వద్దులే భయ్యా సినిమాల గురించి మీకు అంత అవగాహన లేదు అనేది నాకు అనిపిస్తుంది భయ్యా
@surisunkara16
@surisunkara16 Час назад
ఇంతకీ మీరు సినిమా చూశారా అని సందేశం నాకు వచ్చింది,, సినిమా ఫస్ట్ అఫ్ చాలాబాగుంది, సెకండాఫ్ చాలా అటు ఇటు వెళ్లి పార్ట్ టు కోసం ఎదురుచూస్తుంది..
@madhusudanchalla1075
@madhusudanchalla1075 6 часов назад
Movie chala bagundi
@Samrajyakrishna1970
@Samrajyakrishna1970 4 часа назад
Waste film
@iscprasad1976
@iscprasad1976 2 часа назад
మీరు మరో కత్తి మహేష్ అవుదామని అనుకుంటున్నారా????😂😂😂
@ApparaiDuvvapu
@ApparaiDuvvapu 51 минуту назад
Maro acharya antunnaru audions bybyntr
@kishorenadella1028
@kishorenadella1028 2 минуты назад
No one is saying even acharya fans ki kuda acharya antha worst ga anipinchi undadu enka ntr fans ki aithe super undi normal audience ki aithe average undhi
@appalarajukaniti5105
@appalarajukaniti5105 6 часов назад
ఇదేంటి శ్రీనివాస్ గారు అందరూ ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ ఆఫ్ బాగులేదు అంటే మీరు సెకండ్ off బాగుంది అంటున్నారు
@ganapathiitrinji6717
@ganapathiitrinji6717 6 часов назад
Naadhi same dout
@devasriharneesh1771
@devasriharneesh1771 6 часов назад
Andaru ani endhuku anadam vinadam meeru chudandi youtube reviews chusi cinema chustara meeku sontha alochana ledha
@akhillokesh4755
@akhillokesh4755 6 часов назад
Bro katha paranga second half build chesadu benefit show ki high lo vuntaru anduke ala anipistundi
@medisettidurgaprasad3058
@medisettidurgaprasad3058 6 часов назад
ఫస్ట్ కంటే సెకండ్ హాఫ్ బాగుంది బ్రో , కొంతమంది కావాలని అలా చెప్తున్నారు
@joysulabalasubramanyam7911
@joysulabalasubramanyam7911 6 часов назад
ఈయన first హాఫ్ బాగుంది అన్నాడు. అందరూ second హాఫ్ బాగుందంటున్నారు. కొందరికి first హాఫ్ ఇంక్లూడింగ్ ఈయన ఏమిగిలినవాళ్ళు ఇంటర్వెల్ తరువాత కాబట్టొ మొత్తం బాగున్నట్టేగా చూసేయండి
@tvenkataraju9509
@tvenkataraju9509 5 часов назад
ఇది పూర్తి గా జూనియర్ ఎన్టీఆర్ మీద ఆధార పడిన సినిమా... దేవర వర రెండు పాత్రలు ఆదరగొట్టారు అరవిందసమేత తరువాత 6ఏళ్ళ తరువాత ఎన్టీఆర్ సోలో హీరో గా వచ్చిన సినిమా ఇది... ఎంత గొప్ప సినిమా అయినా ఎంత గొప్ప డైరెక్టర్ అయినా చిన్న చిన్న లోపాలు ఉంటాయి.. బహుశా దేవర 2వుంది కొన్ని పాత్రలను తక్కువ చేసి ఉండవచ్చు.. వీకెండ్ తరువాత దసరా సీజన్ వుంది కాబట్టి సినిమా కమర్షియల్ సక్సెస్ కు డోకా లేదు శ్రీనివాస్ గారు... ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది శ్రీనివాస్ గారు.. సాధారణం గా హీరోల్లో నటన రెండు రకాలు గా ఉంటుంది. నటన నటన లాగే ఉంటుంది. అలా కాకుండా నటన లో జీవం ఉట్టిపడితే జీవించారు అంటారు.. జూనియర్ ఎన్టీఆర్ రెండో రకానికి చెందిన హీరో...అలాగే ప్రస్తుత తరం లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా... తోట వెంకట రాజు.. Ma bed... Rtd టీచర్. సూపర్ స్టార్ కృష్ణ గారికి సీనియర్అభిమాని... (1974).
@panutulamahesh8592
@panutulamahesh8592 4 часа назад
❤❤❤❤❤
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 3 часа назад
Manchi vimarsha andi
@sattibabumukka
@sattibabumukka 6 часов назад
మీ రివ్యూ కోసం ఎదురుచూస్తున్న శ్రీనివాస్ గారు
@jupalliraju8163
@jupalliraju8163 Час назад
Chee. Chee. Time. Money vaste. Chethha cinema😢
@boyinadharmaraju67
@boyinadharmaraju67 6 часов назад
అదేమిటి ఫస్తోఫ్ బాగుంది సెకండఫ్ బాగులేదు అంటున్నారు
@harshcharytalks6470
@harshcharytalks6470 6 часов назад
Velli choodu bro..evari openion valladi
@narsireddy9582
@narsireddy9582 Час назад
Second off bhagundhi frst of kante
@LRajasekhar-cl2es
@LRajasekhar-cl2es 6 часов назад
Reviews kuda serious ga mokham petti cheyyala
@nagaraJ-o4y
@nagaraJ-o4y 5 часов назад
సినిమా బాగుంది సూపర్
@budget888
@budget888 6 часов назад
Average మూవీ సెకండ్ హాఫ్ బాగుండి వుంటే మూవీ మంచి హిట్ అయ్యేది
@devasriharneesh1771
@devasriharneesh1771 6 часов назад
Em edupu saami genuine ga undandi
@harshavardhanreddy1907
@harshavardhanreddy1907 6 часов назад
​​@@devasriharneesh1771adhi thana opinion kadha meeku nachithe andhariki nachaalani ledhu gaa. Final gaa Hit ithadhi.
@Ramesh-gp5zo
@Ramesh-gp5zo 6 часов назад
సూపర్ మూవీ
@ratansingh-16
@ratansingh-16 6 часов назад
As Per the Fans View...First Half Super and Second Half Lag ani anukuntam kani Climax motham Clarity vasthadhe baguntadhe
@adinarayanam.8142
@adinarayanam.8142 7 часов назад
మీ రివ్యూ కోసం ఎదురు చూస్తున్నాం..
@vsnraju9095
@vsnraju9095 6 часов назад
Jr ntr action yentavaraku world lo evaru daggara leadu Kani prabhas jr ntr kalasi one movie chestea top heroes andaru himalayas ki jump
@sriharikumar8711
@sriharikumar8711 Час назад
Just now I watched the movie ok good and last climax twist super
@ramuanne7269
@ramuanne7269 5 часов назад
మీ విశ్లేషణ బాగుంది. సినిమా హిట్
@SSrileta
@SSrileta 6 часов назад
Next level undi bro
@sandeepkre5733
@sandeepkre5733 5 часов назад
Waste Srinivas’s garu. Miru Lepina levadu
@VenkyVenky-ps7lv
@VenkyVenky-ps7lv 5 часов назад
Super ra nuvvu mandu thagi vellava😂😂😂
@sandeepkre5733
@sandeepkre5733 5 часов назад
@@VenkyVenky-ps7lv yeah. Nuvu kuda ra let’s drink and go again.
@vasutalluri9007
@vasutalluri9007 5 часов назад
I am seeing news always bcoz of you genuine news...today also you proved
@ramaraon.v4662
@ramaraon.v4662 6 часов назад
మీ మీద అభిమానంతో ఈ వీడియో చూడటం.. అంతే.. కానీ..
@Sohan-ep3bn
@Sohan-ep3bn 5 часов назад
Monday telustundi yela vundi annadhi
@BhaskarReddyLokapally
@BhaskarReddyLokapally 52 минуты назад
Movie block buster Jai NTR
@venkeybio8763
@venkeybio8763 6 часов назад
మీ రివ్యూ కోసం వెయిట్ చేసా
@veeram806
@veeram806 6 часов назад
Bro, movie is not good and nothing new.... your review is not genuine
@mohan-bp4or
@mohan-bp4or Час назад
వేణుమాధవ్ అని పెట్టి తీసిన సినిమా హిట్ అయిపోతుంది, అది హీరో గొప్ప కాదు డైరెక్టర్ గొప్ప 😂😂😂😂
@nsrinivassrinu9137
@nsrinivassrinu9137 5 часов назад
నేను మూవీ చూశాను మూవీ సూపర్ హిట్టు❤👌👌
@srinivasg8979
@srinivasg8979 6 часов назад
Movie is what defined .. but 2 nd part is going to be rock
@degalashivaprasad5610
@degalashivaprasad5610 6 часов назад
సినిమా చాలా బాగుంది బ్లాక్ బాస్టర్ మూవీ
@KMasthannaidu
@KMasthannaidu 5 часов назад
ఆపరా నీ సొల్లు బొక్క లా ఉంది సినిమా డబ్బులు బొక్క
@rambabuyyy5128
@rambabuyyy5128 6 часов назад
చౌదరి ఫెవ్. గా చేపావు మిగతా మూవీస్ కూడా రివ్యూ చూడకుండా వెళ్ళండి అని చెప్పారు
@KonakanchiNarendra
@KonakanchiNarendra 6 часов назад
COP పెవ్ గా పెట్టావు కామెంట్ మెగా మాఫీయా డ్యూటీ చేస్తున్నారు కదా చేయ్యండి
@sidhu567sid4
@sidhu567sid4 4 часа назад
@@KonakanchiNarendra Chowdary ani pettagani COP/Mega anukovadam wrong YCP 5rs paytm kavalini elanti mesage pedataru .....
@sudhakarbashetty7569
@sudhakarbashetty7569 5 часов назад
Asalu cenima pedda boring
@akulakrishna9806
@akulakrishna9806 Час назад
సినిమా బాగుంది ఎన్టీఆర్ అయన బుజాలమీద మోసాడు ఇక మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద బలం శ్రీనివాస్ గారు ఫాస్ట్ ఆఫ్ మాత్రం చాలా బలంగా ఉంది సెకండాఫ్ బాగుంది ఇక క్లైమాక్స్ పెద్ద ట్విస్ట్ ఏది ఏమైన జై ఎన్టీఆర్ 🌊🌊🌊🪓🪓
@bathulakondababu8598
@bathulakondababu8598 6 часов назад
300 bokka
@ArcotSrinivasaprasannaReddy
NTR వన్ మ్యాన్ షో దేవర "" సినిమాలో ఓన్లీ వన్ వన్ మ్యాన్ షో ఎన్టీఆర్ అందరూ ఫస్ట్ ఆఫ్ బాగుందంటున్నారు మీరేమో సెకండ్ హాఫ్ బాగుంది అంటున్నారు మాకు మాత్రం ఎన్టీఆర్ నటన మాత్రమే బాగుంది ఆయనకి తగ్గ పాత్ర దొరికింది సంగీతం కూడా బాగానే ఉంది హీరోయిన్ మాత్రమే కొద్దిగా మైనస్ శ్రీదేవి కూతురు మరి డమ్మీగా నటించింది ఆమె పక్కనుండే వాళ్ళు బాగా యాక్టింగ్ చేశారు టోటల్గా వన్ మ్యాన్ షో NTR
@ArunodayaCaterers
@ArunodayaCaterers 3 часа назад
అంటే మహేశ్ బాబు, ప్రభాష్, రాంచరణ్, పవణ్ కళ్యాణ్ వీల్లు అందరు ఎన్టీఆర్ ముందు వేస్ట్ అంటారు అంతేగా
@rajeshrajesh9452
@rajeshrajesh9452 11 минут назад
Movie block buster 🔥🔥🔥
@kondaiahsetty9169
@kondaiahsetty9169 2 часа назад
అందరూ వెళ్లి చూడాలి సార్ అద్భుత ఆవిష్కరణ ఒక చిత్రం ఆస్వాదించాలి
@ushas361
@ushas361 6 часов назад
కోరాటాలని పొగిడేశారు. మరి ఆచార్య? పూర్తిగా చెత్త. Ramcharan career ki debba.
@ravimp2310
@ravimp2310 5 часов назад
Movie lo story laydu
@KalyanreddyIlluri
@KalyanreddyIlluri 30 минут назад
1st half block buster
@venumaheshpallapu
@venumaheshpallapu 6 часов назад
ohh surprising andi... ippativaraku choosina reviews lo 1st half ne pogidaru... but 1st meere cheppindi second half lo story undi ani...
@rajeshch3501
@rajeshch3501 5 часов назад
Bomma kummesindi❤❤🎉
@user-sriram88308
@user-sriram88308 3 часа назад
Movie poindi😢😢
@bhargowbhargow4314
@bhargowbhargow4314 6 часов назад
మీకు పొలిటికల్ ఎనాలసిస్లు కరెక్ట్ గా సూట్ అవుతాయి,,, మూవీస్ కోసం చెప్పడం రాదు,,, ఫస్టాఫ్ పర్లేదు,,, సెకండాఫ్ చెత్తగా ఉంది,,, అభిమానులకు కూడా నచ్చలేదు,,, కానీ మీరు సెకండ్ హాఫ్ బాగుంది అని చెప్తున్నారు,,,మీరు రివ్యూ చెప్పొద్దు ప్లీజ్,,, చాలామందికి యాంటీ అవుతారు
@krishnatry7493
@krishnatry7493 6 часов назад
Nenu fan ey. Janata garrage kuda first fans ki ఎక్కలేదు......కానీ blockbuster
@yellapuravikumar123
@yellapuravikumar123 6 часов назад
He is keeping all the places, now he will start analysing business/stock market.
@mkbabu1195
@mkbabu1195 5 часов назад
Naku Second Off Bagundhi , edi na opinion cinema Super Super Super
@Krms5689
@Krms5689 5 часов назад
Prathee Vaallu Cheppindhi kuda Decent ga Modhalai Interval loTop Gear ku Velli Towards End Anni Vidhaaluga Aascharya Parusthu Wonderful ga Excellent ga Vundhantunnaru ! NTR dhi Thirugu Leni Natana Ani, Saif, Janvi, Prakash Raj Vaalla Paridhi lo Natinchaarani , Anirudh Music Chaala Bagundhani, Koratala Baga Theesadani, Motthamga Cinema Block Buster Ani, Rajamouli Myth nu kuda Cheripesindhani Antunnaru ! Koddinandhi Baagundhi Antunnaru, Mari Konthamandhi Anti Fans Vankara Koothalu Koisthunnaaru ! Idhi Nijam !!!
@PardhaSaradhi-b2p
@PardhaSaradhi-b2p Час назад
Block buster movie.
@ramakrishna85096
@ramakrishna85096 2 часа назад
నాకైతే ఫస్ట్ స్టాప్ కంటే సెకండ్ ఆపే చాలా బాగుంది
@srinivasulu9054
@srinivasulu9054 6 часов назад
టీజర్ చూసినప్పుడే సినిమా ఎలా ఉంటుందో నాకు అర్థమైంది ఇంకా మీరు ప్రత్యేకంగా చెప్పినా😂😂dsp మ్యూజిక్ లోపించింది,,, ఆ డైరెక్టర్ కి తగ్గ సినిమా పాటలు ఇచ్చేదే దేవిశ్రీప్రసాద్ వచ్చిన నాలుగు సినిమాలు హిట్ ఏ కదా మరి ఇప్పుడు అతన్ని దూరం చేసుకుని ఏమైపోతున్నారో చూస్తున్నాముగా,,
@Drtworl
@Drtworl Час назад
Waste fim utter flop
@vsnraju9095
@vsnraju9095 6 часов назад
Nuvvu Varsham padutundi Prawns pickle tini tongo
@tadurisrinivas-w5u
@tadurisrinivas-w5u 6 часов назад
❤❤❤❤ We Love Your Review 🎉🎉🎉🎉❤❤❤❤
@tarakeswaradalli2694
@tarakeswaradalli2694 6 часов назад
Meeru cheputoo unte Peda veesayam lenatu Oondi avarege movie Sodi akkuva tanq
@srikanthmadarapu2334
@srikanthmadarapu2334 6 часов назад
Kalki cinema class people thappa evaru chudaru annaru, idhi mathram chudali annukunte chuseyandi aa. Kanipisthundhi partiality kanipisthundhi
@praveenteja1379
@praveenteja1379 46 минут назад
ఇక్కడ ఎన్టీఆర్ గారి అభిమానులు ఎంతమంది ఉన్నారో ఒక లైక్ కొట్టి ...🎉🎉అటెండెన్స్ వేయించుకోండి ...🎉🎉🎉🎉
@vennetisatyanarayana-tg2dp
@vennetisatyanarayana-tg2dp 6 часов назад
మీరు చెప్పిన దాని బట్టి ఎవరేజ్ అనుకుంటున్న
@venkat-qs3zd
@venkat-qs3zd 7 часов назад
Brooo nuvvu daya chesi duvvada sreenu movie chudaku brooo
@SriKrishna1-z8f
@SriKrishna1-z8f 6 часов назад
😂😂😂
@jagannathsingh9553
@jagannathsingh9553 5 часов назад
Yes , second half bagundi
@vinayadhikari8104
@vinayadhikari8104 5 часов назад
Below average film
@varaprasadkodela7966
@varaprasadkodela7966 Час назад
ఎవరకు వచ్చిన పని వారు చేస్తే మంచిది
@jakkampudisnmurty2706
@jakkampudisnmurty2706 14 минут назад
Atter 🤸‍♂🤸‍♀🤭🤸‍♀🤸‍♂utter
@madhavarao6641
@madhavarao6641 3 часа назад
Review చెప్పినట్టు లేదు.. ప్రమోట్ చేసినట్టుంది. 😆
@alapatisrinivasrao4990
@alapatisrinivasrao4990 6 часов назад
ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి? రిలీజ్ అయిన వారం రోజుల తర్వాత చెప్పితే బాగుంటది.
@sreedharmedikonda2275
@sreedharmedikonda2275 6 часов назад
Mari viewrs paristhiti emiti
@mohan-tv3wu
@mohan-tv3wu 5 часов назад
Mari janala dabullu poyina parleda brother
@GANISONGLOVER
@GANISONGLOVER 5 часов назад
Negitive talk అనేది కామన్ బ్రో బాహుబలి కె తెలుగులో అవేరేజ్ టాక్ వచ్చింది మాట్నీ షో దాక ఈవినింగ్ నుండి పుంజుకుంది మనోళ్ళకి చూసే విధానం రాదు హిందీ లో తమిలో బాహుబలి హిట్ టాక్ నడుస్తుంది మిగతా స్టేట్ వాళ్ళు ఫోన్ చేసి పొగుడు తుంటే మనవాళ్ళు బాలేదు అన్నారు అలా ఉంటది తెలుగు పీపుల్ తో అందరు కాదు కొంతమందిని ఉద్దేశించి
@Quantinvestor1
@Quantinvestor1 5 часов назад
😂😂😂
@kummarikrishna2659
@kummarikrishna2659 4 часа назад
హిట్ అయింది అంటేనే ఇష్టం ......లేక పోతే తెలుగు వాడికీ సినిమా చూడ్డo రాదు
@VenkataRamana-s8s
@VenkataRamana-s8s 6 часов назад
Super analysis
@manit3407
@manit3407 5 часов назад
Good review bro
@varunmajji7346
@varunmajji7346 6 часов назад
Story connect aithe second half super
@rangodragon
@rangodragon 4 часа назад
Genuine Flop anna. I just watched.
@yogiyogi7584
@yogiyogi7584 4 часа назад
Rey chudu nuvvu
@muneendraindra90skid90
@muneendraindra90skid90 6 часов назад
అన్న మీరు ఒక్కరు జెన్యూన్ రివ్యూ ఇచ్చారు మూవీ చాలా బాగుంది... 💐💐💐
@bhaskarthuvvara1590
@bhaskarthuvvara1590 5 часов назад
అంటే andaru ప్లాప్ రివ్యూ ఇచ్చారా బ్రో
@srikanthmovva9099
@srikanthmovva9099 6 часов назад
Movie good ❤
@KlaxmanaraoReddy
@KlaxmanaraoReddy 6 часов назад
Movie floop anta ga adiyans antunnaru
@mogalapubalu1547
@mogalapubalu1547 6 часов назад
I❤NTR
@bathulakondababu8598
@bathulakondababu8598 6 часов назад
Average
@maddivenkatesh3315
@maddivenkatesh3315 6 часов назад
Anna meerukuda cinima pichi undi anna
@madhutm1774
@madhutm1774 Час назад
Anna makku first half super mokku second half super Anntteee total movie epic block buster
@jaheerbashask
@jaheerbashask 5 часов назад
Ist off chala Bugundi
@voiceoftrue8231
@voiceoftrue8231 4 часа назад
Movie ultra disaster 600 bokka 😂
@ksnaidu100
@ksnaidu100 29 минут назад
600 endhuku bro
@vijaykumarpydi3579
@vijaykumarpydi3579 22 минуты назад
​@@ksnaidu100theatre lo ticket lu isthe kadha anna
@pendyalasuryachandrarao9751
@pendyalasuryachandrarao9751 6 часов назад
మూవీ బాగోలేదు అండి... కానీ మీరు సినిమాల రివ్యూ ల జోలికి వెళ్ళకండి మీకు పాలిటిక్స్ కి బ్రాండ్ అంబాసిడర్
@msk4461
@msk4461 4 часа назад
Musuko... Jai ntr
@VinayBabuVlogs
@VinayBabuVlogs 3 часа назад
Mega abhimaniva bhayya movie chudakunda kathalu bengutunnnav
@vijaykumarpydi3579
@vijaykumarpydi3579 21 минуту назад
​@@VinayBabuVlogs1st half super undi second half gouranga undi
@SATYAMEYAJATHE
@SATYAMEYAJATHE 3 часа назад
some people first half is good and second half of average, some say other way. It is confusing. anyways, it is NTR + KORATALA should be a hit combination.
@Chowreddy786
@Chowreddy786 6 часов назад
Valteru verayya la undi 😢
@vsnraju9095
@vsnraju9095 6 часов назад
Koratala pedda director aa
@cheediriramanaiah3554
@cheediriramanaiah3554 5 часов назад
బ్లాకబస్టర్. Bro
@NTarakRama
@NTarakRama 5 часов назад
Movie is Average can watch for NTR anna actions .. For comnon audience Story is nothing new but few elivations are good..
@anjianchula
@anjianchula 6 часов назад
సెకండ్ అప్ మరి గోరంగా ఉంది. ప్యాన్స్ కూడా సైలెంట్ అయి పోయాము
@s.v.kkishore3818
@s.v.kkishore3818 5 часов назад
Correct
@vijaykumarpydi3579
@vijaykumarpydi3579 22 минуты назад
Yes
@kvenkataramarao2414
@kvenkataramarao2414 5 часов назад
❤❤ Jai ఎన్టీఆర్ అభిమానులు ధైర్యంగా ఉండాలి
@sudhakarbashetty7569
@sudhakarbashetty7569 5 часов назад
Ary jr ntr ippatikayina maaru
@Sahasra0810Gundlapalle
@Sahasra0810Gundlapalle 2 часа назад
Pls make one video about education mafiya in corporate schools
@sudhakarReddy-ld1hv
@sudhakarReddy-ld1hv 5 часов назад
1st half movie super,2nd half climax fight and climax average
Далее
Новая BMW 5 провал за 10 млн! ИЛИ?..
32:07
🎙ПЕСНИ ВЖИВУЮ от КВАШЕНОЙ
3:05:21
А Вы за пластику?
00:31
Просмотров 11 тыс.
Maamiyar Paavangal | Parithabangal
14:18
Просмотров 1,1 млн
Новая BMW 5 провал за 10 млн! ИЛИ?..
32:07