Тёмный

Devotional Speaker Viswapathi TVRK Murthy Exclusive Full Interview |  

Signature Studios
Подписаться 779 тыс.
Просмотров 72 тыс.
50% 1

Devotional Speaker Viswapathi TVRK Murthy Exclusive Full Interview | #TVRKMURTHY | Signature Studios
#devotional #venkateswaraswamytemple #tvrkmurthy #lordvenkateshwara #signaturestudios
Please Subscribe:
/ @signaturestudiostv
About Signature Studios:-
Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Опубликовано:

 

18 фев 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 119   
@nandurij
@nandurij 4 месяца назад
గురువుగారు చెప్పినట్టు ఆ ఏడుకొండలవాడి మీద ఆచంచల విశ్వాసము ఉంచి శరణాగతి కోరుకుంటే తప్పక మన సమస్యలకు సమాధానం లేదా పరిష్కారం దొరుకుతుంది. గురువుగారితో నా అనుభవాలు పంచుకొనేటప్పుడు మాకు ఒక మార్గదర్శకుడిగా వెన్నంటి ఉంటారు. 🙏🙏🙏
@bodankikoteswari6423
@bodankikoteswari6423 2 месяца назад
ధర్మం నిజంగా మనల్ని కాపాడుతుంది. గురువుగారు చెప్పింది సాక్షాత్తు నిజం. ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏
@RatnamNaliniSatish
@RatnamNaliniSatish 4 месяца назад
మంచి వ్యక్తి తో ఇంటర్వూ చేశారు. ఇలాంటి వారు అరుదుగా ఉంటారు. Good అంజలి గారు.
@prasadakkala5899
@prasadakkala5899 4 месяца назад
Thanks Guryvu Garu fir sharing the divine experiences. ధర్మో రక్షతి రక్షితః 🙏
@Simha745
@Simha745 3 месяца назад
Viswapathi sir tqq soo kuch it is a blessing i recieved vratakalpam book totally 7 books ❤😊
@goutham244
@goutham244 5 месяцев назад
Anjali garu Thank You Soo Much….!!!! Finally I got the chance to speak with guruvu garu 🥹🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@AshokKumar-rf7uk
@AshokKumar-rf7uk 5 месяцев назад
Thanks sir real experienced person like that person very few kindly do like that videos gives life real life
@AshokKumar-rf7uk
@AshokKumar-rf7uk 5 месяцев назад
🙏🙏🙏🌹👏👏
@AshokKumar-rf7uk
@AshokKumar-rf7uk 5 месяцев назад
Anjali garu sir practical person after seeing your interview with viswapathi garu we try to learn so many good things 🙏🙏🙏🌹🌹👏👏 thanks best luck future videos
@_Manu.Maha_
@_Manu.Maha_ 5 месяцев назад
Wow such a great person I am very happy what a good words guruvu garu 🙏🙏🙏 thank you so much through mail contact Only I have received venkateshwar Swami vratham books. Such a great person sir
@shantidwibhashi1278
@shantidwibhashi1278 5 месяцев назад
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊​@@AshokKumar-rf7uk
@VedSP-vm3um
@VedSP-vm3um 5 месяцев назад
One of the best interviews I have seen in the recent years. Ee rojulo dharmamu mida interview chese Anchor ni mimaline choosaanu. We have heard a lot about Lord Rama and Ramayana but listening to these kind of live exemplary stories will really leave a strong impact on listeners mind which I think is the need of the hour. My sincere request to you is to kindly do more such videos from this great personality 🙏🙏. Milanati vaaru eelanti vaarini entha ekkuvaga prajalaku parichayamu chesthaaro antha ku antha society ki mi TV channel ki particular ga meeku chaala manchidi. Thank you 🙏🙏
@Navneetharts
@Navneetharts 4 месяца назад
చాలా బాగుంది...చాలా నేర్చుకున్నాను మీ మాటల ద్వారా
@nareshjampala7140
@nareshjampala7140 5 месяцев назад
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏🙏 నమస్కారం గురుగారు 🙏🙏🙏🙏
@arunaivemuri821
@arunaivemuri821 5 месяцев назад
A true n great enlightend master🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@user-ez3uw2bj5w
@user-ez3uw2bj5w 4 месяца назад
Namaste guruji thank you so much andi for venkateswara vratakalpam books ur very great person
@kalavathibonthala208
@kalavathibonthala208 5 месяцев назад
Thank u Guruji for your talk. We once again get strength to catch the feet of God.
@user-ez3uw2bj5w
@user-ez3uw2bj5w 5 месяцев назад
Namaste guruji chala motivated ga dheyryamga anipinchindi andi venkateswara vrata kalpam books pampincharu chala thanks andi satakoti padabhivandamulu
@pavanharini143
@pavanharini143 Месяц назад
ధన్యవాదములు గురువు గారు 🙏 చాలా మంచి ఇంటర్వ్యూ
@vijayalakshmichikyala8774
@vijayalakshmichikyala8774 5 месяцев назад
Thank you Guruvu garu 🙏🙏
@sarojinimunjuluri6851
@sarojinimunjuluri6851 4 месяца назад
Om namo venkatesaaya 🙏
@koppolu6094
@koppolu6094 5 месяцев назад
Chala baga chepparu guruvugaru me ku Pranamamamulu
@AshokKumar-rf7uk
@AshokKumar-rf7uk 5 месяцев назад
Very good sir
@geetaganesh2435
@geetaganesh2435 5 месяцев назад
Super interview with Viswapathi garu
@prahladaudbhavaabhiramsonn4967
@prahladaudbhavaabhiramsonn4967 4 месяца назад
నేను 1 year ga daily ఈ వ్రతము చేస్తున్నాను. మరి నేను స్వామి మహిమలు ఎంత Experience chesundali? అసలు మాటల్లో చెప్పలేను . గురువు గారు ఒక్కసారి మిమ్మల్ని చూడాలి. మీ కాళ్ళ మీద పడిపోవాలి .వస్తాను ఆ స్వామి దారి చూపించినప్పుడు తప్పకుండా వస్తాను. మీకు చాలా విషయాలు చెప్పాలి. మిమ్మల్ని చాలా అడగాలి .
@reemagoud.harshi9348
@reemagoud.harshi9348 5 месяцев назад
Nijam sir....bhaghavantuduni...nammi...manam cheyyavalasindi just 1% ....migata mottam 99%ayana chestaru.....ma abbay vishayam lo kuda ede jarigindi sir....nenu kuda experience chesanu
@user-wg7eg9yu2g
@user-wg7eg9yu2g 4 месяца назад
You are absolutely right sir. God bless you sir
@sarojanayak5184
@sarojanayak5184 4 месяца назад
Thank you anjali garu... Very good interview🎉❤
@saradamoolau1628
@saradamoolau1628 5 месяцев назад
greatsir
@reddivandanak6040
@reddivandanak6040 5 месяцев назад
Om gurubhyo namaha...
@Geetha043-rv2xh
@Geetha043-rv2xh 5 месяцев назад
Gurujii 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@vijayalaksshme3043
@vijayalaksshme3043 5 месяцев назад
Om namo venkatesaya Govinda Govinda Govinda 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@hatakeswararao9976
@hatakeswararao9976 4 месяца назад
Viswapathi garu nundi naku books vachai chala happy ga undi.
@amuktaa6416
@amuktaa6416 4 месяца назад
Chala santosham andi. -Amukta, Viswpathi’s daughter
@Vaaraahi5
@Vaaraahi5 4 месяца назад
​@@amuktaa6416How should I contact him andi??
@mounikapadiri9828
@mounikapadiri9828 4 месяца назад
May I know how can we get books from viswapathi gaaru pls.
@Simha745
@Simha745 3 месяца назад
​@@amuktaa6416Viswapati sir nunchi books recieve chesukunna 7books anybody wants tell me kindly ❤😊
@kyathamvijaya8478
@kyathamvijaya8478 5 месяцев назад
Guruv gariki🙏🙏🙏
@sucharithabandhakavi4542
@sucharithabandhakavi4542 4 месяца назад
Namaste Guruvayoor garu nenu Chalayan years kritham meetho matladanu ipude chusanu me interview chalabaga chepparandi vintunte kallamanta neellu Pachadi intra kanna idrsanam em kavali
@karipallisuresh7055
@karipallisuresh7055 2 месяца назад
Exelent sir
@ChathurVedha
@ChathurVedha 5 месяцев назад
Thank you god 🎉
@shashibhushanv6301
@shashibhushanv6301 5 месяцев назад
Vishwapathi gari, Venkateshwara vratha kalpam, chadivinadu, entha busy life lo unna, manasu chala thelika paduthundhi, I have experienced it whenever I read it. Chala dhanvadhalu guruvu garu...
@anusha7878
@anusha7878 4 месяца назад
Avunu andi entha baadha unna manasu chala thelika avuthundi santhoshamga untundi ah roju antha I also experienced
@amuktaa6416
@amuktaa6416 4 месяца назад
Chala santosham andi. Antha Swamy vaari daya 🙏🏼 -Amukta, Viswapathi’s daughter
@muralimarampally7028
@muralimarampally7028 5 месяцев назад
Guruvugaru namaskar
@lakshmimaheswari5016
@lakshmimaheswari5016 5 месяцев назад
Guruvugariki anantakoti sastangalu 🙏 🙏🙏🙏🙏🙏
@rajjupudi
@rajjupudi 5 месяцев назад
Please do interview with Doordarshan anchors Santhiswaroop and Vijayadurga garitho...veelaithe combo
@kiran4498
@kiran4498 4 месяца назад
Good interview
@ushasreekuchibhotla9469
@ushasreekuchibhotla9469 5 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏 guruvu garu
@analaneerajareddy3617
@analaneerajareddy3617 4 месяца назад
Om namo venkatesaya
@sirishakonkepudi9184
@sirishakonkepudi9184 4 месяца назад
I met guruvu garu 2 times directly .nenu prati ekadasiki sri Venkateswara swamy vratam chesukuntunnanu.chaala powerful vratam
@deeptiyadavilli6416
@deeptiyadavilli6416 3 месяца назад
Guruvugaru add ekadandi..
@laxmidk969
@laxmidk969 2 месяца назад
Om Namo Venkateshaya Namah 🙏🏻
@rajinib3721
@rajinib3721 4 месяца назад
Om namo Narayanaya namaha ❤❤❤❤
@annadhavasudha
@annadhavasudha 4 месяца назад
Correct gaa chepparu sir..true..🎉
@rajyalakshmichejeti81
@rajyalakshmichejeti81 4 месяца назад
Meeku maa padhabhi vandanalu sir
@AP-ps7vq
@AP-ps7vq 5 месяцев назад
విశ్వపతి గారు ధర్మం పాటించాలని అన్నారు మరి ఇచ్చిన మాట మీద నిలబడడం కూడా ధర్మంలో భాగమే కాదా? నేను విశ్వపతి గారిని దగ్గర దగ్గర ఒక సంవత్సరం నుంచి వారితో మాట్లాడాలని వేడుకొంటున్నాను. వీరు నా పుట్టిన వివరాలు, ఫోటో పంపించమంటే వాట్సాప్ లో పంపించాను. రెండు రోజుల్లో కాల్ చెయ్యమని చెప్పారు. కాల్ చేస్తే లిఫ్ట్ చెయ్యలేదు. ఎన్నో సార్లు మెసేజ్లు పెట్టాను కానీ జవాబు ఇవ్వలేదు. నేను మెసేజ్ లు పెడుతూనే ఉన్నాను. చాల రోజుల తరువాత సమాధానం ఇచ్చారు - "నాకు చాలా కాల్స్ వస్తున్నాయి, నేను మీతో లీజుర్ గా మాట్లాడుతాను, నేనే మీకు కాల్ చేస్తాను" అని. రోజులు, వారలు గడిచిపోతున్నాయి కానీ కాల్ రావడంలేదు. నేను ఎన్నో కష్టాలలో ఉన్నాను, ఆ కష్టాలు ఇప్పటి కి కొనసాగుతూనే ఉన్నాయి. నేను వీరికి మల్లి మెసేజ్ లు పెట్టడం మొదలుపెట్టాను. చాల రోజుల తరువాత ఇదిగో మాట్లాడుదాము, అదిగో మాట్లాడుదాము అని కాలయాపన చెయ్యడం మొదలుపెట్టారు. నేను ఇంకా మెసేజ్ లు పెట్టడంతో ఈ ఆదివారం కాల్ చెయ్యండి అన్నారు, కానీ కాల్ చేస్తే లిఫ్ట్ చెయ్యలేదు. నేను ఎన్నో మెసేజ్నా లు పెట్టాను, చదువుతున్నారు కానీ దేనికి జవాబు ఇవ్వలేదు. ఒక మెసేజ్ లో నాకు లోగోస్ డిజైన్ చేస్తారా అని అడిగాను, దానికి అయన వెంటనే మెసేజ్ పెట్టారు - వారం నుంచి పది రోజుల్లో పంపిస్తానని, కానీ పంపించలేదు. నేను మెసేజ్ లు పెడితే దానికి జవాబు ఇచ్చారు - "నాకు వైరల్ ఫీవర్ సోకింది, నేను మాములు మనిషిని అయ్యాక పంపిస్తానని. నాకు ఆయన పరిస్థితి విని భాధ అనిపించింది. కొన్ని వారలు ఆగాను కానీ ఏ జవాబు లేకపోయేసరికి మల్లి మెసేజ్ లు పెట్టాను కానీ దేనికి జవాబు ఇవ్వలేదు. ఇప్పటి దాక ఇవ్వలేదు. ఇలా దగ్గర దగ్గర 8-౧౦ నెలలు గడిచిపోయాయి. ఇంకా నాకు వీరు నాతో మాట్లాడారని, లోగోస్ కూడా చెయ్యరని నిర్దారణ అయ్యింది. చాల భాధ అనిపించింది. నేను పైన ఉన్న మెసేజ్ నే క్లుప్తంగా ఆయనికి మెసేజ్ పెట్టాను - "జనాలు ఎన్నో కష్టాలలో ఉండి మీ దగ్గరకి వస్తారు, అటువంటి వారితో ఇలా మాటలు చెబుతూ, ఇచ్చిన మాట మీద నిలబడకుండా వచ్చినవారిని ఇలా ఆశ పెట్టి నిరాశపరచడం ఎంత వరకు భావ్యం. మీలాంటి పెద్దవారు కూడా మాట మీద నిలబడకపోతేయ్ మామూలువారు మాట మీద నిలబడకపోతే పెద్ద తప్పు కాదు. ఇలా మీరు కష్టాలలో ఉన్నవారిని ఇంకా హింసించకండి." నేను మీకు చెప్పేంతవడిని కాకపోవచ్చు కానీ నేను నిజం మాట్లేడే మనిషిని, ఇచ్చిన మాట మీద నిలబడే మనిషిని, మీరు మొదట ధర్మం పాటించండి, ఇచ్చిన మాట మీద నిలబడండి, తరువాత వేరే వారిని ధర్మం పాటించమని చెప్పండి. నేను ఉన్నది ఉన్నట్టు గా మాట్లాడే స్వభావం కలవాడిని, తప్పుగా మాట్లాడి ఉంటె క్షమించగలరు. ఎంత బిజీగా ఉన్న 10 నెలలు పట్టకూడదు మాట్లాడడానికి. మాటలు చెప్పేవారికన్నా ఇచ్చిన మాట మీద నిలబడేవారంటే నాకు నమ్మకం మరియు గౌరవం. అంజలి గారు, మీరు ఈయనని ఈ విషయం గురించి అడగండి వచ్చే ఎపిసోడ్ లో.
@mudumbasrivenkateswaramath8460
@mudumbasrivenkateswaramath8460 5 месяцев назад
Yetuvariki chepetanduku Neetulu Vunnaee
@NageshU-vp9ii
@NageshU-vp9ii 5 месяцев назад
​@@mudumbasrivenkateswaramath8460ipudu meeru chepthundhi kuda adhe khada
@amuktaa6416
@amuktaa6416 4 месяца назад
Namaskaram andi. Naa Peru Amukta, Viswpathi gari daughter ni. Mee poorthi Peru ento telupagalaru, nenu nannagariki oka maata gurtu chestaanu. Entho busy ga untunaaru andi, and maadi kooda andarilaane saamanyamaina kutumbam, enno vodidudukulu, kashtaalu padutu Swamy vaarine nammukuntu veelunnantha naluguriki saayapadatam ae chestunaaru nannagaru kooda. Vayasu lo kooda peddavaaru, veelunnantha manditho matladalane, andarikee pustakaalu pampaalane taapatraya padutu untaaru. Meeru matladalekapoinanduku meeku kalugutunna aavedana ardham chesukogaltaanu, kaani deni valana veelu ayyi undadhu ani cheppatanike meeku reply chestunnaanu. edutivaariki cheppetanduke neetulu unnayi anna maata chadivi baadha anipinchindi.
@AP-ps7vq
@AP-ps7vq 4 месяца назад
​@@amuktaa6416 Namaskaram andi Amukta garu. Nenu Viswapathi garini kinchaparachalani rayaledanadi. Na anubhavam matrame rasanu. "yedutivariki cheppadanikey neetulu vunnayi" ani rasindi nenu kadu. Viswapathi garu busy ga undochu, kadananu kani oka savatsaram rojulu ayina inka matladakapovatam, maata echi tappadam, ento aashato eduruchustanna naku chala badha kaliginchindi. rendu rojullo call cheyyandi, ee adivaram call cheyyandi ani cheppinappudu, ento aashato nenu call chesanu kani call lift cheyyaledu. Na paristithilo evarunna adi himsinchinatte bhavistaru. Nenu na peru ekkada reveal cheyalenu kani mee FB ID kani LinkedIN ID kani leka email ID kani este nenu meeku directga message cheyagalanu.
@umamaheshchinta9998
@umamaheshchinta9998 3 месяца назад
Amukta gaaru.....nenu koodaa call chesaanu kaani will call back ani message pettaaru.....naaku aayanatho kalisey baagyam ledemo ani vadilesaa......anyhow pai message pettina aayanni paapam meeru chorava teesukuni mee naanna gaaritho kalipinchandi.....
@pullaraochalla3389
@pullaraochalla3389 2 месяца назад
🙏🙏🙏🙏🙏 Guruvu gari padalaku sathakoti Vandanalu
@sitaravamma6
@sitaravamma6 5 месяцев назад
Viswapathi Vari Pada Padmamulaku Satakoti Namaskaramulu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹🙏🏻🙏🏻
@AshokKumar-rf7uk
@AshokKumar-rf7uk 5 месяцев назад
Bhagavantuda danyavadalu vishvapathi garu
@srilatha1129
@srilatha1129 5 месяцев назад
@AshokKumar-rf7uk
@AshokKumar-rf7uk 5 месяцев назад
🙏🙏🙏🌹👏
@Sri-yb4jo
@Sri-yb4jo 24 дня назад
Sir , present day , నాకు పేరెంట్స్ లేరు , siblings లేరు, బెస్ట్ ఫ్రెండ్స్ లేరు, నేను జాబ్ చేసి కష్టపడి నా emergency requirements కోసం దాచుకున్న డబ్బులు అండి , నా గురువుగారు మాట నమ్మి , ఆయన ఫ్రెండ్ కి అవసరమైంది అని ఇవ్వాల్సి వచ్చింది , అయిష్టంగా నే ఇచ్చాను sir ....maa గురువుగారు 3 months back చనిపోయారు , ఆయన ఫ్రెండ్ నాకు అసలు ఇవ్వరు వడ్డి నివ్వరు , నా ఫోన్ ఎత్తడం లేదు ,money struck అయింది అతనిదగ్గర ..... నాకు ఊహతెలిసినప్పటినుంచి నేను ఎవ్వరినీ ఒక్క మాట అన్నది లేదు ఎవరిని మోసం చేసింది లేదు sir , naa స్వర్జితం sir ....దిక్కు తోచని స్థితిలో ఉన్నాను sir
@Aditya19829
@Aditya19829 21 день назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-YhWdTlWkvRA.htmlsi=96xwKjgCX60a-7PA
@sujathav7108
@sujathav7108 5 месяцев назад
🙏
@user-zb8ir3zt4e
@user-zb8ir3zt4e 5 месяцев назад
❤❤❤❤🎉🎉
@srimayeemeka1736
@srimayeemeka1736 5 месяцев назад
💐💐💐🙏🙏🙏
@harithab22
@harithab22 4 месяца назад
🙏🙏🙏🙏🙏
@ushapreethi7538
@ushapreethi7538 5 месяцев назад
🙏🌼🙏🌼🙏🌼🙏
@padmavathy159
@padmavathy159 5 месяцев назад
Madam one more interview with respected sir. Please
@sujathachikyala9295
@sujathachikyala9295 5 месяцев назад
🙏🙏🙏🙏🙏💐💐
@GalaxiaMarinheira-qm3rr
@GalaxiaMarinheira-qm3rr 4 месяца назад
ఓం నమః శివాయ నమః 🙏.
@muralinaththotapalle895
@muralinaththotapalle895 24 дня назад
దైవం మానుష రూపేణ...,
@Tripurasundari45
@Tripurasundari45 5 месяцев назад
Entha mahima ante swamidhi ma Babu chinapudu allari baga chesevadu vadiki chadhuvu radhu ani nenu badha padedhani but thirupathi velinapudu Swami dhagara badha padedhani swami yala marcharo teliyadhu ma Babu epudu chakaga chadhu vukintunadu antha ayana dhaya
@dattuukattula586
@dattuukattula586 4 месяца назад
🌹🌹🙏🌹🙏🙏🙏🙏🙏
@NagamaniKonduri
@NagamaniKonduri 4 месяца назад
Dharmo rakshathi rakshithaha...sairam
@cjnagajyothi9412
@cjnagajyothi9412 5 месяцев назад
Hi Andi vishvapati gari books ekkada ante a website lo dorukutayandi please share the link
@SRIMARUTIRAMA
@SRIMARUTIRAMA 4 месяца назад
Me book andhae sir thanks....
@amuktaa6416
@amuktaa6416 4 месяца назад
Chala santosham andi. Meeku mee kutumbaniki ellapudu Swamy vaari aaseesulu undaalani praardhistu..🙏🏼 Regards, Amukta. Viswapathi’s daughter
@pradeepv760
@pradeepv760 4 месяца назад
The mics are obstructing the view and causing discomfort .. please check for alternative
@dheerajvallabhaneni
@dheerajvallabhaneni 4 месяца назад
విశ్వపతి గారు అంటే మామూలు మనిషి కాదు....ఆయన దైవ స్వరూపం యుగాలను దర్శించగలరు అంటే అది సామాన్య విషయం కాదు...అలా దర్శించ గలరు అంటే ఆయనే ఈశ్వరుడు 🙏🙏
@GayatriDevi-kh5xi
@GayatriDevi-kh5xi Месяц назад
🙏venkateshwara vrathakalpam book kavalandi
@Vaaraahi5
@Vaaraahi5 4 месяца назад
Namaskaram andi...how should I contact vishwapathi garu??
@flowergarland8676
@flowergarland8676 4 месяца назад
Memu meedaggariki ravadaniki address teliyadu phone cheste lift cheyyatledu maku appointment ivvandi sir
@sugunasuguna8059
@sugunasuguna8059 5 месяцев назад
T.
@maniachyuta7203
@maniachyuta7203 5 месяцев назад
Hello signature studios, There are 70 churches constructed in tirupathi with out permission.tirupathi is dharmika kshetra .christianity is spreading even in tirumala also.the case is going on from two years.but no result.can you make it spread all over the india.if we leave like this again it become a ayodhya or ganavapi ,its our basic right to protect our temples.Ttd needs not only devotees .it needs hindus. Big question is that. Why government did not take a proper action regarding that. Can you do the interview on this issues. Temple should be protected.jai sri ram..
@Vijaya-kj8er
@Vijaya-kj8er 3 месяца назад
Sir manchuki yekkada kalam
@manimiracles9803
@manimiracles9803 5 месяцев назад
Sir ni kalavali ante Ela andi
@ushakiran8544
@ushakiran8544 3 месяца назад
Guruvu garu nenu roju Venkateswara vrath kathalu chaduvuthunnanu andi. Chinna Bellam mukka Petti namaskaram chesukuntunnanu. Ala cheyandi vachha. Only Saturday ne chadavala. Teliya cheyandi 🙏
@venkateshm4593
@venkateshm4593 3 месяца назад
A roju ayina chadhuvukovachu Andi 🙏🙏🙏
@aparajithapani
@aparajithapani 5 месяцев назад
Mam naku swami vratakatha book kavalani mail chesa Kani nameda swami daya ledu
@americaloandhraammadu9524
@americaloandhraammadu9524 5 месяцев назад
Google lo viswapathi books ani search cheyandi vastundi
@distilledwater8496
@distilledwater8496 4 месяца назад
ఈ రోజు ల్లో ఎవరు ఎవరికి సహాయం చెయ్యరు
@THE_TULUA
@THE_TULUA 4 месяца назад
Mothaniki 20,000 mi jeevitham lo chalane chesai
@NageshU-vp9ii
@NageshU-vp9ii 5 месяцев назад
Esari interview lo babu gogineni ni kuda pilavandi entha varaku nijnalu chepthunaro telusthundhi
@RUPADEVI-ib2ws
@RUPADEVI-ib2ws 3 месяца назад
Anjali garu peddha ga navvakandi chiragga undhi vinadaniki
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 5 месяцев назад
నమస్కారం.భగవంతుడు అంటే ఎవరు? భగవంతుడు కనిపిస్తారా?మన కష్టాలు తీరుస్తానని చెప్పారా?ఏ గ్రంథంలో చెప్పారు? తెల్పమని మనవి
@kvrao3543
@kvrao3543 5 месяцев назад
భగవద్గీతలో క్రిష్ణ పరమాత్ముడు చాలా క్లియర్ గా చెప్పారు...😊
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 5 месяцев назад
@@kvrao3543 నమస్కారం సర్.ఏ శ్లోకంలో చెప్పారు?
@kameshvenkat2801
@kameshvenkat2801 5 месяцев назад
ఏమీ రాదు
@gudipudikameswararao3667
@gudipudikameswararao3667 5 месяцев назад
Ddd@
@foodreligion78
@foodreligion78 5 месяцев назад
your experience is not evidence to the facts.
@ranjithkrishnathota1004
@ranjithkrishnathota1004 5 месяцев назад
No one needs ur shitty opinion
@subrahmanyamsarma1811
@subrahmanyamsarma1811 4 месяца назад
Comments cheyyatam chala thappu. Milarepi book chadivithe meeku telusthundi Meeru papam penchukovaddandi
@werock6808
@werock6808 5 месяцев назад
అంజలి గారు మీరు చేసే ఒక్క ఇంటర్వ్యూ కూడా జనాలకి ఎందుకు పనికి రావు. కేవలం వ్యూస్ కోసం డబ్బులు కోసం మీరు ప్రజల బలహీనతలు అయిన డబ్బు, మతం , అంద విశ్వాసాలు మీదే వీడియోస్ చేస్తారు..I really pity you
@dmanjula1379
@dmanjula1379 5 месяцев назад
Om namo venkatesaya 🙏🙏🙏
@manikumari3370
@manikumari3370 4 месяца назад
🙏🙏
@Nirupa545
@Nirupa545 5 месяцев назад
🙏🙏🙏🙏🙏
@lahariiboyidi1009
@lahariiboyidi1009 2 месяца назад
🙏
@aliveluduvvuri5894
@aliveluduvvuri5894 5 месяцев назад
🙏
Далее
Your bathroom needs this
00:58
Просмотров 13 млн