Sir please ,due to language problem ,plz make same video in English language ,so that we also understand all about DGPS.WE are north indian we can't understand south language s.thanks a lot Sir.
many salient points are not explained.. for Example.. Eating / Northing ... The station point... who established it? Many technical points are not explained in detail...What is the difference between Base unit and Rover.?.. How these are designated? What is the accuracy of point w.r.t.. geodetic Northing / Easting?
S correct sir I just explained about job setting and working procedure in this video . I will explain detail about control points and processing of control points and surveys details. types of survey will done with DGPS.and Difference between Base and Rove s . Thank you for visiting my channel and suggestions me
సర్ నమస్కారములు, సర్వే నెంబర్ 468 మొతం 7 ఎకరాల 11 గుoటల లో మేము 1 ఎకరా 30 గుంటలు 1982 లో కొన్నాము.ఇప్పుడు మా భూమి యొక్క హద్దుల కోసం సర్వే కోసం అప్లికేషన్ పెడితే మొతం 7 ఎకరాల 11 గుoటల సర్వే చేయాల్సి ఉంటుందంటున్నారు , కరెక్టేనా సర్
అవును కరెక్టే సర్ ఎందుకంటే నీవు ఒక ఎకరా 30 గుంటలు సర్వే చేయడానికి మీ హద్దులు తెలియాలంటే పక్కనే ఉన్న హద్దులు సర్వే చేయాల్సి వస్తుంది మీ సరౌండింగ్ లో ఉన్న 4 దిక్కు లో ఉన్నా హద్దులను ఫిక్స్ చేయడానికి పక్కన ఉన్న హద్దుల్లో సర్వే చేసి మీ బౌండరీ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది
మీ చుట్టుపక్కల పొలం వాళ్లది ఏదో ఒక చోట OS పాయింట్ ఉంటుంది ఆ పాయింట్ నుండి కొలవడం జరుగుతుంది వాళ్ల ఎఫ్ఎంబి మేజర్ చేస్తారు తర్వాత మీయొక్క boundary నీ ఫిక్స్ చేయడం జరుగుతుంది. థాంక్యూ సార్
Block సర్వే బ్లాక్ లేవాలంటే ఏం లేదండీ ఒక ఏరియాని 5 మరియు 5 చదరపు మీటర్ల లెవెల్ తీయడం మరియు 10 మరియు 10 చదరపు లెవెల్స్ తీసి ఇవ్వడం దాన్ని బ్లాక్ లెవెల్ లేదా బ్లాక్ లెవెల్ సర్వే అంటాము
Hii Anna nenu total survey and dgps and auto cad survey training nervhukovalanu anukuntunna manchi Institute unte cheptara please.... And with adress evvandi Institute valladi