జగన్ అల్లుడు తోపు లిరిక్స్ చాలా బాగున్నాయి మాడుగుల నా గిల్లా తండా,, వారికి పేరు పేరునా ధన్యవాదాలు ప్రతి ఒక్క పలుకులు వినసొంపుగా అధ్బుతంగా ఉంది సంగీతం కూడా చాలా బాగుంది సింగర్ రచయిత గాయకుడు జగన్ సింగర్ అల్లుడు గారు చాలా చక్కగా పాడారు పాట సాహిత్యం చాలా బాగుంది 💖💝👍💯👌 ధన ధన ధన ధన డబ్బడ వజొ రే,,, అనే భావన ఉర్రూతలూగించే పాటగా ఉంది లిరిక్స్ చాలా బాగున్నాయి 👍💝💯👌vaditya సతీష్ భావుజి గారికి,, ధన్యవాదాలు