Sir, భూదాన్ భూమి గానీ అసైన్డ్ భూమి కానీ అన్నదమ్ముల కి సమానంగా పట్టా చేయకుండా అధికారులు తప్పు చేసినప్పుడు తిరిగి తప్పులని సరిదిద్ది పట్టా చేయడానికి ధరణి లో ఆప్షన్ ఇవ్వాలి (example మా నాన్నకి మా తాత నుండి రావాల్సిన వాట నీ మొత్తం మా బాబాయి కి పట్టా చేసారు అధికారులను అడిగితే special tribunal court లొ వేసారు వాళ్ళు కూడా ధరణి లో ఆప్షన్ రాగానే MRO చేయాలని చెప్పారు. Nearly one 5 months అవుతుంది ఇంకా దీనికి పరిష్కారం దొరకడం లేదు assembly లో ఈ ఆప్షన్ గురించి చర్చ జరిగితే బాగుంటుంది.)
Hi anna Ma land 2004 lo konnam Mutation chepiyalemu Eppudu dharani portel lo vere name chupisthundhi Eppudu mutation apply cheste aithadha Ma daggara only old passbook, documents orginal unnai
Hi bro mi vedios chala bagunnayi Ma father expired ayyaru Ayana unnapudu konchem.land konnadu adhi new pass book lo raledhu Eppudu aa servey numbers others lo vasthunnayi diniki solution cheppandi bhayya
అన్న 2011లొ అసైన్డ్ భూమి కొనుగోలు చేశాం మాకు అమ్మిన వారు మరణించారు అయితే మొన్న విలేజ్ లొ వచ్చినపుడు mro లు రాసుకున్నారు bt ధరణీ వచ్చాక వల్ల వారసుని పెరు మీద కొత్త పాసుబుక్ వచ్చింది ఇపుడు ఎలా brother.........
Hi bro nenu naku 2018 lo 1acr regeneration indhi old passbook lo enter chesaru 1b kuda undi 13b certificate undi adi 2019 lo naku ammina athani koduku midaki vellindi ippudu em cheyali bro present athani koduku peru mida undhi naku ammina athani chanipoyadu
Bro I have applied for mutation and got approved from collector office and showing slot booked but I didn't booked any slot and status showing as pending at tahsildar what's the solution for this
Avunu bro next process naku kuda same alane vasthundhi m cheyalo theliyataledu... Cheppandi bro next process document mana apply chesina dharani application number tho MRO Office lo ivalaaa
2019 lo registration indhi bro 3 servay number unaye 54 56 57 evi 3 itay bro 54 Lo not signed vastundi 56 and 57 asal dharanilo chupinchadam ledu bro Inka em cheyali bro