Shows chusede shudheer sir kosame nenu aithea adi aa program aina sare shudheer sir undante chalu conform ga chusthanu antha estam shudheer sir ante love you shudheer sir 🥰💖💖
@@venkych9 fafam chinna pillalu bro movie promotions ki own ga cheyaleka sudheer sreemukhi fans support tiskunaru drunk nd drive idiot pradeep Machiraja
పవన్ కళ్యాణ్ అన్న రామ్ చరణ్ అన్న ఇష్టం ఉన్నవాళ్ళు సుధీర్ అన్న అన్ని ఇష్టం ఉన్నవాళ్ళు లైక్ చేయండి పవన్ కళ్యాణ్ దేవుడు రామ్ చరణ్ దేవుడు సుధీర్ అన్న దేవుడు 🙏
గణేష్ మాస్టర్ మీరు సూట్ లో చాలా బాగున్నారు. ప్రతి ఎపిసోడ్ కి సూట్ లోనే వచ్చేయండి. ప్లీజ్ సార్. ఇంకా మీ హెల్పింగ్ నేచర్ కి మరియు గబ్బర్ సింగ్ కొరియగ్రాఫ్ కి నేను మీ అభిమానిని అయ్యాను. మీరు లైఫ్ లాంగ్ హ్యాపీ గ ఉండాలని కోరుకుంటూ.. మీ అభిమాని... 🙏🙏🙏