కొంచెం సీరియలు కాకుండా వేరే జూనియర్ సీనియర్స్ లాంటి వాళ్లను డాన్స్ రావాలని కోరుకుంటున్నా . మొత్తం ఈటీవీ సీరియల్ లాగా అయిపోతుంది. మంచి మంచి యంగు ఇలాంటి కుర్రాలను తీసుకోండి
Off course every masters were amazing wow wow hats off to all the masters but ashraf master was bold today with that last mass step repeatedly watching it love dhee always..
పండు డాన్స్ మరచిపోతున్నావా లేక పనులు ఎక్కువ అవుతున్నాయా? మేము నిన్ను ఎక్కడో ఉహించుకుంటున్నాం వాడికి అస్సలు డాన్స్ చేస్తున్నాడా? లేక act చేస్తున్నాడా? ని బాడీ లాంగ్వేజ్ కి వాడి బాడీ లాంగ్వేజ్ కి సంబంధం ఉందా? Remark idhi ni carrier ki