Тёмный

DHIVILO DUTHALA SANKEERTHANA|A SPURGEON MUSICAL|PRAKRUTHI REDDY | |Johnson Gamidi 

Prakruthi Reddy
Подписаться 377 тыс.
Просмотров 1,5 тыс.
50% 1

మహిమనే విడిచెను -మనుజ రూపమునే దాల్చెను
ఇదే కదా నీ ప్రేమ- నా మదిలో నిలిచినా
ఇదే కదా నీ త్యాగం -నను వెదకగా వచ్చినా
మోడుగా మిగిలినా -జీవితం చిగురుగా
బ్రతుకులో వెలుగును - నింపినా యేసయ్య
1. ప్రవచనములు నెరవేరిన వేళా
దివిలో దూతలు -సంకీర్తనా .....
పాపాందకారమున -ఒక తార ఉదయించెను
ప్రకటించె శుభవార్తను -సర్వేశ్వరుని జననము
నా మదిలో జన్మించే -లాలించి పాలించే
నా దైవము నీవయ్యా -నా ఆశ తీరేనిలా
2. తలదాల్చుటకె -స్థలము లేదా
పశువుల పాకలో-నీ జననమా
నా దీన స్థితినంతా -ఎరిగిన మహనీయుడా
కడుదీనునిగ నీవే - దివి నుండి భువికేగినా
నిను పూజించి ,స్మరించే -స్తోత్రించి ,కీర్తించే
ఇమ్మానుయేలు ప్రభు - నా రక్షణా శృంగమా
Produced By:John Wesley Production's
Lyrics:Ps.Vijay Kumar Geddam,
Tune:Ps.Vijay Kumar Gamidi,
Sung By:Johnson Gamidi,
Music:Spurgeon Raju.G,
Spurgeon Studio's,Ballari-583012,
Mob:+91-9483797878
+91-6363528656.
Rhythm Programming & Percussions: Bro.David Kopparapu,
Voice Recorded @ Nissi Rakshan Studio's
Sound Engineer:Bro.V.John Daya Kumar,
Mob:+91-9606560193.
Mix &Mastered @ Dinesh C
Post Production By:A PRODUCTION GOSPEL MEDIA,
Edit & Vfx:Hallaluya Raju.
Mob:+91-7095109731.
Poster Design By:Ip Creatives.
##christmassongs ##christmassongsandcarols ##christmassongsmedley ##christmassongsplaylist ##christmassongs2024 ##christmassongsforkids ##christmassongs2023 ##christmassongs2022 ##christmassongsremix ##christmassongsmalayalam ##christmassongstelugu ##christmassongstelugu2023 ##christmassongslyrics ##christmassongsadri #christmassongswithlyrics #christmassongstelugu #christmassongstamil #christmassongsplaylist #christmassongsremix #christmassongsspedup #christmassongsinstrumental #tagalogchristmassongs #christmassongskaraoke #christmassongspiano #christmassongsdance #christmassongsmedley #christmassongsmalayalam #popchristmassongs ##christmassongsand ##christmassongsandtoddlers

Опубликовано:

 

29 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 29   
Далее