Hi sir and everyone who are gonna read this message. This is Padmavathi from Hyderabad. I had severe knee pains and was unable to walk. Later i consulted sir and started my treatment. I've been given PRP injections for my knee and now I'm able to walk normally. I'm doing much much better than before. I had a great recovery. Thank you so much for my treatment sir. I'm truly grateful to you. Thank you!
సరే diabetes కి బోన్స్ కి chala sambandam undi ee sugar ni silent killer ani anduke antaru hyd yeppatiki rara ante ekkada kuda clinic open chesthe maku chala happy ga untundi ok tq doctor 😊
సార్ నాకు 21నెలల క్రితం బాత్రూమ్ లో పడి కాలి పెద్ద నరం తెగింది సార్ చిన్నదే అని నేను తెలియక అలాగే rmp గారి దగ్గరకి వెళ్ళాను ఆయన చెప్పాడు ఏమి కాదు 6 నెలలు అలాగే ఉంటే అంతా నయం అవుతుంది అని చెప్పారు తరవాత హైదారాబాద్ లోని ఒక కార్పొరేట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాను అక్కడ మొత్తం 13 రోజులు ఉన్నాను కానీ ఏమి చేయలేదు మళ్ళీ మా సొంత ఊరు ఐనా కందుకూరు వచ్చి ఒక హాస్పిటల్ లో ఆపరేషన్ చెపించాను ఆ డాక్టర్ గారు అన్నారు నేను నరం మాత్రం అతికిస్తాను గాయం తగ్గుతుందో లేదో నాకు తెలియదు అన్నారు సరే అని చెపించుకున్నాను ఆపరేషన్ తరవాత 6 వరకు బాగానే ఉంది మళ్ళీ కాలి నుండి చీము రావటం చెడు రక్తం రావటం చాలా ఇబ్బంది గా ఫీల్ ఉంటే మళ్ళీ ఆ సార్ దగ్గరకి వెళితే నీకు ముందే చెప్పాను గా నాకు సంబంధం లేదు అని చెప్పారు సరే అని వేరే డాక్టర్ దగ్గరకి వెళితే నీకు లోపల మెటీరియల్ ఎదైతే ఉందో అది నీ బాడీ కి పడలేదు దానివల్ల అని చెప్పి అది తీసేసారు సార్ తీసేసాక గాయం తగ్గింది కానీ ఎక్కువ సేపు నడిస్తే వాపు వస్తుంది కాలు సార్ నీ అడిగితే ఇంకా అంతే అది లోపల బాగా చెడిపోయింది అని చెప్పారు సార్ సార్ పూర్తిగా తగ్గి పోవటానికి ఏమైనా మార్గం ఉంటే చెప్పండి సార్ నా వయసు 25 సంవత్సరాలు
Sir namaste maa husband ki sugar vundhi mokalu noppi annaru hospital ki vellamu konchem mokalu chippa arigindhi annaru medicine vadaru ayinathaggaledgu maadhi oka smmall business sir ayithey standing ekkuva ga vundali sir maku emana suggestion cheppandi sir madhi tirupati 🙏🙏🙏🙏🙏
నమస్తే ram sir nenu type 1 diabetic last 38 years nundi ippati varaku na regular Dr s avaru kuda e orthopedic problems kuda vastavi precautions tisukondi ... ani inform chesi unte .. bagundedi avi eppudu naku neck C4 C5 C6 cervical problem face chestunanu .. sir asalu dini ki Amina solutions unnava.. ? Amicheyalo cheppandi sir pls ..