ఇంత అద్భుతమైన కట్టడాలను వదిలేసి, భారతదేశం అంటే తాజమహల్ అనే సమాధి మాత్రమే అని చెప్పడం చాలా బాధాకరమైన విషయం. నా భారతదేశం ఒక అద్భుతం. ప్రపంచంలోనే అతి గొప్పదైనా నా భారతదేశ గొప్పతనం పందులు, గొఱ్ఱెల వల్ల మరుగున పడింది. ప్రవీణ్ అన్నలాంటి కొంతమంది వల్ల ఇప్పుడిప్పుడే మన గొప్పతనం బయటకు వస్తుంది. ప్రవీణ్ అన్న మీకు 🙏 జై హింద్ 🇮🇳
ఈవిజయనగర సామ్రాజ్యంలో 'బంగారం, 'వజ్రాలు' బజారులో పోసి అమ్మే వాళ్ళు అని చదివాను. అంటే దీనికి అర్థం వాళ్లు చూపించిన 'నిజాయితీ, 'నీతి'. ఇవి చూస్తుంటే నాకు సంతోషంగా ఉంది ఇవి మాకు చూపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు.
హంపి గురించి నేను చాలా విన్నాను బంగారు వజ్రాల మార్కెట్ గురించి చాలా ఆలోచించాను కానీ అసలు నిజం మీ ద్వారా తెలిసింది ధన్యవాదములు ఇంకా చేయండి హంపి దాదాపు 50 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నదని విన్నాను అంతా చూపించండి హంపి చూపించండి చూపించండి చూపించండి మ్యూజియం చూపించండి మ్యూజియం చూపించండి
ఈ బజార్ లోనే మనము గదులు కూడా చూడండి కదా ఆ గదిలోనే వర్తకులు అంటే వ్యాపారం ఎవరికి వాళ్లు వాళ్ల సామాగ్రి ఉంచుకుని యాత్ర పెట్టుకొని అద్భుతమైనటువంటి సూపర్ గా ఉంది