Good Evening Sir 🌹💖 మీరు ఈ Video lo chala baga explain చేశారు.. ఒక చిన్న Request Sir :: Sir ఇందులో మీరు స్థూపం వక్రతల వైశాల్యం, సమాంతర చతుర్భుజం ఇలాంటి Mensuration problems ను బొమ్మలు గీచి, సూత్రాలు నేర్చుకోండి అన్నారు .. అది ఎలాగో ఒక Video చేయండి Sir plzz.. 👉 ఆ Video అందరికీ అర్థమయ్యేలా ఉంటే మాత్రం చాలా మంది మీ Channel Follow అవుతారు Sir