నిజం చెప్పావు ...థాంక్యూ . ఆసియా ఖండంలో ,వంద డేరాలకు నాయకుడైన మంగోలియా నాయకుడు చంగీజ్ ఖాన్ , ఈ ప్రపంచాన్ని ముప్పావు భాగం జయించడం ... ఇది నిజం కాదా ? అలెగ్జాండర్‌కు ...రాజ్యం ఉంది ,సైన్యం ఉంది .... చెంఘిజ్ ఖాన్ కు ....మరి ఏముంది ? మహా అయితే వంద గుడిసెలు ,ఐదు వందల మంది జనాభా ....మరి ముప్పాతిక భూభాగాన్ని ఎలా జయించగలిగాడు ? ఇది పాశ్చాత్యులకు వెన్నతో పెట్టిన విద్య .వాళ్లను తప్ప ,మిగతా వాళ్లను .... రాక్షసులుగా ,రక్తపిపాసిలుగా ... ఊకదంపుడు గా మీడియా లో ప్రచారం చేస్తూ ఉంటాయి .పాపం ఆ మీడియాలో ఏముంది ఎవడు ఎంత ఇస్తే అంత . ఆసియా ఖండంలో ,మేధావులు గానీ , ఆ దేశాలకు సంబంధించిన బలవంతులు గానీ ఉంటే ..... పాశ్చాత్య దేశాలకు అస్సలు నచ్చదు ... కదూ !?
పాడాలనుకుంటే కసిగా పాడేయ్, చదవాలనుకుంటే కసిగా చదివేయండి, కానీ ఏ గోల్ లేని వాళ్ళు మాత్రం వీలైనంత త్వరగా చచ్చిపోండి మీ వల్ల మాకేం ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకో నీ టార్గెట్ 10 మైల్ల అయితే 11 వ మైలు ని లక్ష్యము గా పెట్టుకో. --------- పూరీ జగన్నాథ్
I can accept many of ur things, but I feel it is also not a complete explanation-or may b I understand in a wrong way..--panini ishtapade vadu kuda goddu la kashtapadthadu-- Elon Musk..Edo interview lo I used to many sleepless nights annadu...so oka company ceo ne ala panichesthunnadu ante aa pressure andari pi padtadhii...Elon Musk ki passion lekunda ivi cheyatledhu analemu kadha...ishtam tho chesthu talent untene intha major success..Alexander ki prapancham ni jayinchali annadhi 1) modati korila 2) rest tiskovalani 2nd korila.….jayinchali ane korika,iinterest ,talent undhi kabatte max jayinchadu...entha sadinchina evru piki velletapdu emi tiskellaleru--steve jobs, or even alexander....
Prapanchanni jayanchey process lo kick untadhi brooo ......pitichi lo unadu edhi badithey adhi cheyyaledu...vaadiki natchindhey chesthuntaadu,paduthuntaadhu...lesthadu.....aa process lo happyness undadhu....kick untadhi
Inni videos chesaru, meeru "Anthe le kani" antaru, kinda comments lo kani, meeku telsina vallu kani correct cheyaleda adi " Anthe kani" ani. Naku e doubt vachindi. Ala chesina kani haters Naku inko video ki spoorthi icharu ani anukunnara