👉Join Our WhatsApp Channel for TTD latest information :- whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g 👉Join Our Telegram group for Group chatting:- t.me/LaxmiTeluguTech 👉Join Our Telegram Channel for TTD latest information :- t.me/LaxmiTeluguTechChannel 👉Plz Subscribe To Our RU-vid Channel :-www.youtube.com/@LaxmiTeluguTech TTD Latest Updates 👉 www.youtube.com/@TtdLatestUpdates
ఓం నమో వెంకటేశాయ నమః మేడం గారు మే నెలలో వర్చువల్ సేవా టికెట్లు 500 టికెట్లు పొంది ఉన్నాము కానీ దర్శనానికి వెళ్ళలేకపోయా ము ఇప్పుడు ఆ దర్శనం టికెట్లు మీద దర్శనం కి వెళ్ళవచ్చా వెళ్ళవచ్చా దయచేసి మాకు తెలియజేయగలరు
300టికెట్స్, 500టికెట్స్ వృద్ధులు, చంటి పిల్లలు, సర్వ దర్శనం, దివ్య దర్శనం ఇంకా అర్జీత సేవలు, ఎంప్లాయిస్ కోట, ఇలా అనేక విధాలుగా భగవంతుడు దర్శనం ఇస్తున్నారు చాలా సంతోషం. కానీ బలహీన లు చిన్న పిల్లలు,స్రిలు వెండి వాకిలి దగ్గర నుండి దర్శనం అయిన తరువాత బయట కి వచ్చే వరకు పడే ఇబ్బంది చూసారా అధికారులు.
మీరు షాట్ కట్ చెప్పడం ట్రై చేయండి, 3 నిముషాల మ్యాటర్ ను 13 నిముషాలు కు తీసుకొని వెళ్లారు, అంత లాంగ్ వీడియో చూడటానికి టైమ్ కుదరని వాళ్ళు మీ వీడియో మిస్ ఐతరు,, 🙏, ఓం నమో వెంకటేశాయ, గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా 🙏
September nela 300rs tickets booking process lo errors ravadam tho chala mandi bakhulu ebbandi paddaru ttd varu marala september monthki 300rs tickets release cheste bagundu
దివ్యనుగ్రహ హోమం లో పాల్గోన్న తర్వత మధ్యాహ్నం 3గం. కాకుండ సాయంత్రం 6తర్వత దర్శనం కోసం క్యూలైన్లోకి వెల్లొచ్చా చెప్పగలరు . మరియు ఓరిజినల్ ఆధార్ కార్డు లేకపోతే ఏమి చెయ్యాలి? జిరాక్స్ మాత్రమే ఉంది మాదెగ్గర. మేము హోమం టిక్కెట్లు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నాము
Om Namo Venkatesaya ➡️Memu September month ki accommodation kosam three hours try chesam kani book kaledu errors cheuinchidhi payment degara agipoyi Daya chesi September month ki maalli accommodation petali ➡️ అన్య మతస్థులు TTD lo Pani cheyadaniki velu ledu new EO garu vallani tholaginchali malli mana hinduvulanu niyaminchali ani koruchunanu ➡️ Srivari modati gadapa darsan 300rs tickets laga petali orathi okariki a swamy vari midati gadapa darshan dorakali Lucky dip theseyali ani kuruchunanu ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
September 14 kalyanam tickets book chesam.kani accomodation connect avatam ledu. Error vasundi..malli old method peddandi..family, children tho room lekunta Ela darshnam chesukuntam. Money vunna valike Anni istharu..
నమస్తే మేడం రవి చీరాల నుంచి.2019 వరకు టీటీడీ కల్యాణ మండపం ఉన్న ప్రతి ఊరిలో ఈ దర్శనం టికెట్స్ .రూమ్ టికెట్స్ .కల్యాణం టికెట్స్.అన్ని టీటీడీ కల్యాణ మండపంలో ఇచ్చేవాళ్ళు .కరోన టైంలో అపెరు .మళ్ళీ అలా సిస్టం. వస్తుందా. చాలా మంది ఆన్లైన్ తెలియక.ఇబ్బంది పడుతున్నారు.ఓం నమో వెంకతెశయా🙏
మేడం.. మా నాన్న గారి వయస్సు 70. కానీ 300/- స్పెషల్ దర్శన్ ticket July 19th కి తీశాం. ఇప్పుడు ఈ స్పెషల్ దర్శన్ ticket tho senior citizen que line లో వెళ్లవచ్చా.. దయ చేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు..
Yes kalyanam ticket book chesukovali Sep varaku totally booked Oct month ki next month lo release chestaru apudu book chesukondi govinda. How to book Tirumala kalyanotsavam tickets - Arjitha seva tickets booking Demo:-ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-1p5bM1lbwBg.html
Tirumala lo CRO office vda offline lucky dip lo modati gadapa seva tickets lucky dip vestaru meeru a lucky dip lo select aite akkade a seva ki amount pay chesi ticket conform chesukoni next day swamivarini modati gadapa nundi darshanam chesukovachu govinda. Plz watch this video :- ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-z7e32iLaBdw.html
Om namo Venkatesaya, seivari seva ki book cheaukunna tharuvatha group lo unnavalla details motham print theesukuni vellala, adi ela vasthadi. Book cheaukunna tharuvatha emi cheyyali annadi detail ga cheppara, please
Online lo 3 months munduga release chestaru book chesukovali Or offline lo Tirumala kondapi CRO office vada offline lo every day room istaru akkda aina teesukovachu govinda.
@@LaxmiTeluguTech thanks for your response for reply,, actually ga online lo darshanam tickets book chesa but accommodation room's dorakaledu, so yedina information istar emo ani adeganu andi
గుడ్ మార్నింగ్ sister ,అక్టోబర్ మంత్ కు మేము శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శనం చేసుకోవాలనుకున్నప్పుడు పదివేల తో పాటు 500 ఎక్స్ట్రా కట్టి టికెట్ తీసుకుంటాము, అయితే అదే రోజు మాకు శ్రీవాణి ట్రస్టు ద్వారానే అకామిడేషన్ అదే రోజు మాకు ఇస్తారా? లేదు అంటే టికెట్ తీసుకున్న తర్వాత మళ్లీ రెండు రోజులకు స్పెషల్గా అకామిడేషన్ రిలీజ్ చేస్తారు కదా సో అప్పుడు అందరితో పాటు మళ్ళీ మేము అకామిడేషన్ కోసం మేము ప్రయత్నం చేసుకోవాల్సి ఉంటుందా? దయచేసి ఇది క్లారిఫై చేయగలరు థాంక్యూ
Madam Good morning Madam srivari metla margam dhwara velthe manaki 300 rs special darshanam line lo ne pamistaraa leka sarva darshanam line lo pamistara
నమస్తే మేడం, నేను మీ ఛానల్ ని చాలా రోజులుగా ఫాలో అవుతున్నాను మేడం మీరు చెప్పిన కాపీ పేస్ట్ విధానంతో సెప్టెంబర్ నెలకు అంగప్రదక్షణం టికెట్స్ బుక్ చేయడానికి ట్రై చేశాను బుక్ అవ్వలేదు. అలాగే 300 దర్శనం టికెట్స్ కూడా ఏడు మందికి చేయాల్సి ఉంటే నలుగురికి చేశాను మళ్ళీ ఇంకొక ముగ్గురి టికెట్స్ చేసే లోపల క్లోజ్ అయిపోవడంతో వారికీ టికెట్స్ చేయలేకపోయాను త్వరగా డీటెయిల్స్ ఫిల్ చేసుకోవడానికి ఇంకా ఏదైనా మార్గం ఉంటే చెప్పండి మేడం. ఓం నమో వేంకటేశాయ
Mam memu 5 members bus and darshanam tickets book chesukunnam next week ki but 1 member issue valla ravataledhu mam vere vallani tesukuvellacha ha darshanam dhagara pampisthara ha please respond
మేడం మేము సెప్టెంబర్ మంత్ 300 / - టికెట్ తీసుకున్నాము మా అబ్బయీ డేట్ అఫ్ బర్త్ 2011 అక్టోబర్ మా అబ్బయి కి టికెట్ తీసుకోలేదు మాతో పాటు అనుమతి చేస్తారా దయచేసి తెలుపగలరు 🙏🙏🙏
Memu June month ki homam tickets book chesukunam kani velalekapoyam andhuku July month Divyanuhrahomam tickets ma adharcard number esthunte error vasthundhi ticket already booked Ani vasthundhi memu a tickets midha dharshan ki velavacha andi
Kalyanam tickets every month online lo release chestaaru and every day tirumala lo cro office vada offline lucky dip lo kuda kalyanam seva tickets available lo vuntai govinda.
సెప్టెంబరు - 2024 నెలలో తిరుమల మరియు తిరుపతికి జనరల్ శ్రీవారి సేవ యొక్క ఆన్‌లైన్ కోటా ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదల చేయబడుతుంది. నవనీత సేవ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయబడుతుంది. పరకామణి సేవ తిరుమల కోసం మధ్యాహ్నం 1 గంటలకు విడుదల చేయబడుతుంది.