వీడు జీవితంలో దర్శకత్వం వహించింది కేవలం నాలుగైదు సినిమాలు. నాకు తెలిసి "కోకిల" సినిమా ఒకటి కాస్త ఆడినట్లుంది. వీడి మాటలు చూస్తే మొత్తం సినీ పరిశ్రమలో అన్ని టెక్నికల్ శాఖలు కాచి, వడబోసినట్లు, అప్పటి బళ్ళారి రాఘవ గారి నుండి నేటి విజయ దేవర కొండ వరకు అందరితో పరిచయం ఉన్నట్లు వారి జీవిత విశేషాలు అన్ని తెలుసన్నట్లు మాట్లాడుతాడు. ఇంట్లో కూర్చుని ఆ నల్ల కళ్ళజోడు, ఆ క్యాపు, వీడు వీడి వేషాలు...
కళ అన్నది ఒక కులం ఆస్తి కాదు. అది సరస్వతీ కటాక్షం. BN రెడ్డి గారు, NT Rama Rao గారు Nageswar Rao గారు SV Ranga Rao, గారు Dr.C Narayana Reddy గారు చిరంజీవి గారు, Mahanati Savitri gaaru ఇలా మన సంస్క్రుతికి అన్ని వర్గాలవారు ఎనలేని సేవ చేసి తరించారు. కాకపోతే, ఒక సామజిక వర్గానికి సంబందిచిన వారు ఎదిగితే వారి సామజిక వర్గం వారు వారికి బ్రహ్మ రధం పట్టదం సహజమే. ఎవరి సామజిక వర్గాన్ని వారు ప్రొచ్చహించడంలో తప్పులేదు. కానీ ఒక వ్యక్తి యొక్క ప్రతిభని గుర్తించడంలో కుల వివక్ష వుండకూడదు. అది క్షమించరాని ఆత్మవంచన. Thanks Gopi Krishna Gaaru. Jai Sri Ram.
Prime minister Modi Saab has provided 10 percent reservations to All General Caste people more than their percentage in India. Now in India every caste is enjoying reservations.
Due to multinational companies brahminies able to live some respectable life with their education and hard work. If those companies are not there under the Reddy, Kamma companies life is miserable with lower salaries and discrepination.
They don't have any reservations,who will protect ther relatives.they have taken responsibility. That to they don't have talent they are also not help them.
కొమ్మదాసా వాడి రంగుల టోపీ, చేతులు నిండా తాళ్లు, మేడలో పూసల దండ, బ్లాక్ టీ-షర్ట్, చుట్టర జేబులున్న జీన్స్, ఎండలోకి వెళ్ళినప్పుడు పెట్టుకునేది, గదిలో కూర్చునప్పుడు బ్లాక్ కళ్ళజోడు, ప్రక్కన చెత్వరం కళ్ళజోడు, రెండు ఫోన్లు, అసలు ఎందుకు ఇలా సహజత్వానికి భిన్నం గా ఉన్నాడు.....
K viswanath and trivikram own talent tho paiki vacharu cine field chala commercial chala adrustam talent undi time kooda kalisi raavaali caste lu valla pani avadu
Vishwanath gari brahmin caste antunnaru mari athani cinemalo main leads gani, chala mandi character artists gani non brahmins kada. Moreover athanu movies lo eppudu brahmins ekkuvaani goppa ani chupinchaledu.
Industry mottham Kamma,Kapu.mayam,Neputism. Daani mundi okallidsaru caste feeling tho unnarante adi asalu matladukone vishayam kaadu!!! chetta video!!!