విస్సూ గారు, రేలంగి నరసింహారావు గారితో ఈ కార్యక్రమం చాలా బాగుంది. నరసింహారావు గారి సినిమాలు ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం, ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీసు లాంటి సినిమాలు నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలు చాలా సహజంగా ఉంటాయి.
విస్సూ గారు ఈ కార్యక్రమాలు చాలా బాగున్నాయి... దయచేసి మీతో పాటూ నటించిన బాల నటులు మాష్టర్ రామూ (పాపం పసివాడు), మాష్టర్ ఆదినారాయణ రావు, మాష్టర్ ప్రభాకర్(బాల భారతం) , మాష్టర్ దేవానంద్ (బాల మిత్రుల కథ) లాంటి బాల నటులు ఇప్పుడు ఎలా ఉన్నారో ఏమి చేస్తున్నారో , వాళ్ళతో ఇంకా టచ్ లో ఉంటే ఈ కార్యక్రమంలో చూపించగలరు..
Hey really love your content this is awesome . What is your preferred editing software you use for videomaking , I'd love to have a conversation and maybe even collaborate on different ways in telling stories through video !