శంకర్ గారు మీ తెలుగు చూసిన తర్వాత మా తెలుగు డైరెక్టర్లు అందరికీ తడిసి పోయి ఉంటది.... భాష మీద మీకు ఉన్న గౌరవం తెలుస్తోంది... శంకర్ గారికి శుభాకాంక్షలు మూవీ హిట్ కావాలి కోరుకొంటూ....
Story, dialogues, songs, locations, artwork, casting, music, VFX, moral message to society inni diverse fields ni manage chesthu, inni commercial hits kottadam normal vishayam kadu, he's really a legend
మన తెలుగు హీరోలు కొంతమంది శంకర్ గారిని చూసి చాలా నేర్చుకోవాలి ఎందుకంటే మన తెలుగు హీరోలు కొంతమంది ఇంగ్లీషులో ఎక్కువ మాట్లాడుతారు శంకర్ గాడిని చూడండి తెలుగు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు
కాకపొతే రహిమాన్ మ్యూజిక్ మిస్ అవుతున్నాము సార్.. ఫస్ట్ భారతీయుడు-లోని సాంగ్స్ ఇప్పటికి డైలీ ఒకసారి వింటుంటున్నాను అందులో ( టెలిఫోన్ ధ్వనిలా ) అలాంటి మ్యూజిక్ కావాలి 🙏❤️.....
నాకు తెలిసి ఏ సీన్ అయినా పర్ఫెక్ట్ గా యాక్ట్ చేసే యాక్టర్స్ ఎవరు అయినా ఉన్నారు అంటే అది ఫస్ట్ కమల్ హసన్ అండ్ సెకండ్ జూనియర్ ఎన్టీఆర్ ఇది ఎంతమంది అంగీకరిస్తారు ❤
విజయవాడ అలంకర్ సెంటర్ లో భారతియుడు2 షూటింగ్ జరుగుతా ఉంటే, శంకర్ గారిని, కమలహాసన్ గారిని, చాల దగ్గరగా చూసాను..🥰🥰.ఈ సినిమా మంచి విజయం సాధించి..శంకర్ గారికి మళ్ళీ Come Back మూవీ అవ్వాలి అని కోరుకుంటున్నా🎉🎉.. #Come Back India..😊😂
Great Respect towards Sankar garu enduku antey tanu cheppina names list lo ekada respect tagakunda valla ki respect istuu matladadam challa great challa rare peoples unnaru telugu matladutuna mistakes lekunds cheparu so nice