Тёмный

Director Singeetam Srinivasa Rao Interview | ఒకరోజు సడెన్‌గా నా ఇంటి ముందు ఒక కారు వచ్చి.. TeluguOne 

TeluguOne
Подписаться 11 млн
Просмотров 54 тыс.
50% 1

Director Singeetam Srinivasa Rao Exclusive Interview by Senior Journalist Yagna Murthy Buddhi. Indian Film Screenwriter, Producer, Composer, Actor, and Director Singeetam Srinivasa Rao Revealed the Real Behaviour of NTR. #TeluguOne #SingeetamSrinivasaRaoInterview #Singeetam #Aditya369 #SingeetamSrinivasaRao #SingeetamSrinivasaRaoMovies #NeetiNijayiti #AmericaAmmayi #TharamMarindi #AmericaAbbayi #PushpakaVimana #BhairavaDweepam #SingeetamSrinivasaRaoDialogues #SingeetamSrinivasaRaoSongs #SingeetamSrinivasaRaoLatestInterview #SingeetamSrinivasaRaoExclusiveInterview #CelebrityInterviews #LatestTeluguInterviews #TollywoodCelebrityInterviews #TeluguInterviews #TeluguCelebrityInterviews #TeluguOneInterviews
Actress VJ Jayathi about Naa Friendhemo Pelli - • Actress VJ Jayathi Lat...
Cinematographer P.G. Vinda Interview - • Cinematographer P.G. V...
Actor Bellamkonda Ganesh Interview - • Actor Bellamkonda Gane...
Music Director Raj LAST Interview - • Music Director Raj LAS...
Diamond Ratna Babu Comments on Mohanbabu - • Director Diamond Ratna...
Actor VJ Sunny about his Girlfriend - • Actor VJ Sunny Latest ...
Anchor Syamala Lifestyle - • Anchor Syamala Latest ...
Sr Actor Gummadi Daughter Sarada - • Gummadi Daughter Sarad...
TDP Flag Designer Daughter Pilli Lalitha - • Pilli Lalitha Latest I...
Producer Prasanna Kumar about Sobhan Babu - • Producer Prasanna Kuma...
Mime Madhu about his French Wife - • Actor Mime Madhu Lates...
Veteran Actress Roja Ramani about NTR - • Veteran Actress Roja R...
Actor Edida Sriram Comments on Ali - • Actor Edida Sriram Lat...

Развлечения

Опубликовано:

 

29 май 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 17   
@sundarraja9196
@sundarraja9196 Год назад
ప్రస్తుత౦ మన౦ చుాస్తున్న " కులగజ్జి , ఓర్వలేనితన౦ , ( ఏమిా లేక పోయినా ) అపరిమితమైన గర్వ౦ " ఆనాటి వారిలో లేవు !!! దానికి నిదర్శనం " N.T.R., నాగిరెడ్డి , కే.వి. రెడ్డి , చక్రపాణి గార్ల కలయికలో వచ్చిన సినిమాలు మాత్రమే కాకు౦డా - వారి ఆత్మీయమైన పనులు . N.T.R. మొదటి సారి ముఖ్యమంత్రి కాగానే నాగిరెడ్డి గారిని కలిసి వారి ఆశీస్సులు కోరుకున్నారు !!! తరువాత కాల౦లో నాగిరెడ్డి గారిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా నియమించారు . ప్రస్తుత౦ కులాల పేరుతో నీచ రాజకీయాలు చేసే వాళ్ళకు ఇలాంటివి తెలియవు. అర్ధం చేసుకొనే స౦స్కారం కుాడా వాళ్ళకు లేదు !!! .
@bhakthavathsalamgoudgundra153
సార్ మీకు శత కోటి వందనాలు. అన్న గారు రామారావు గారికి మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆయన దగ్గర పనిచేసి ఆయన మన్నలను పొందారు.మీరు ఆ యుగ పురుషుని యొక్క జీవిత విశేషాలు మీరు చెబుతుంటే మాలాంటి వారికీ కూడ ఆ అదృష్టము పంచారు. మీకు ధన్యవాదాలు.
@ramakrishnarao2159
@ramakrishnarao2159 Месяц назад
సింగీతం శ్రీనివాసరావు గారు తెలుగు చిత్ర పరిశ్రమ కు లభించిన అరుదైన వజ్రం.
@kulaviews1197
@kulaviews1197 Год назад
తెలుగు సినిమా కు దక్కిన అరుదైన దర్శకుడు సింగీతం శ్రీనివాస్ గారు 🙏
@nagabhushanampakam3439
@nagabhushanampakam3439 Год назад
కారణజన్ములు శ్రీ యన్ టి ఆర్
@jaggarao2312
@jaggarao2312 Год назад
NTR is NTR..!! నిజంగా.. మధురమైన.. అనుభవాలు..!! 👍👍
@user-ug4rl1zw2f
@user-ug4rl1zw2f Месяц назад
Super words about NTR Garu chala Baga chepparu dhanyawad alu
@parameswararaokondapalli203
Viswa Vickyatha Natudu Sri.NTR gari gurinchi Abdhutam ga chepparu meeku Abhinandanalu.
@MaLLiBaBu1987
@MaLLiBaBu1987 Год назад
Singeetam garu 👏👏👍👍
@sreenivasaraor6809
@sreenivasaraor6809 Месяц назад
My best wishes to you sir, God bless you long life with good health and peace. But there's time confusion pandaveeyam came in 1966, umachandi in 1968 you said other way may be slip of the tounge any way it's nice to see you. 🙏
@rajarani88
@rajarani88 Год назад
Great words about NTR
@ramaraovilluri4234
@ramaraovilluri4234 Месяц назад
సింగీతం శ్రీనివాస రావు గారు లాంటి దర్శకులు తెలుగు సినీ పరిశ్రమలో ఉండడం మన అందరి గర్వకారణం
@durgaprasaf-vp3ug
@durgaprasaf-vp3ug Год назад
Full video pla
@ahmedvalishaik-rg8tg
@ahmedvalishaik-rg8tg Год назад
Missamma bhanumathiVIVADAMpayvediocheyandisir
@kvnkampati8009
@kvnkampati8009 Месяц назад
Anna meru malli puttali
@gonthinaramarao2627
@gonthinaramarao2627 Год назад
SEEN FULL ON 6-6-2023
Далее
아이스크림으로 체감되는 요즘 물가
00:16
Найди Влада на стадионе
0:26
Просмотров 2,6 млн